Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Fri 23 Sep 00:54:12.467111 2022
నవతెలంగాణ-కల్చరల్
తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో నాటక రచనపై అక్టోబరు 27 నుంచి 31వ తేదీ వరకు ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు రసరంజని సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణ, కార్యదర్శి ముట్నూరు కామేశ్వర రావు తెలిపారు.
Fri 08 Jul 00:18:07.232632 2022
నవతెలంగాణ-కల్చరల్
ఒక ప్రాంత అభివృద్ధికి భాష, సంస్కతి సాహిత్యం దోహదం చేస్తాయని ఉన్నత విద్యా మండలి చైర్మెన్ణ ఆచార్య లింబాద్రి అన్నారు. సమాజాన్ని జాగృతం చే
Fri 08 Jul 00:18:07.232632 2022
నవతెలంగాణ-ఓయూ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) 28వ వార్షికోత్సవం, మందకష్ణ మాదిగ జన్మదినోత్సవం వేడుకలను గురువారం ఓయూలో ఘనంగా నిర్వహించారు. ఓయూ ల
Fri 08 Jul 00:18:07.232632 2022
నవతెలంగాణ-అడిక్‌మెట్
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడం దారుణమని, ప్రధాని మోడీకి దిగిపోయే రోజులు దగ్గరపడ్డాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా
Fri 08 Jul 00:18:07.232632 2022
నవతెలంగాణ-కాప్రా
ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ డిమ
Fri 08 Jul 00:18:07.232632 2022
నవతెలంగాణ-అంబర్‌పేట
జాతీయ జనగణలో బీసీ కుల గణన చేపట్టాలని లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జ
Fri 08 Jul 00:18:07.232632 2022
నవతెలంగాణ-ఓయూ
బీజేపీ బహిరంగ సభలో మాదిగలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఈనెల 10న త
Fri 08 Jul 00:18:07.232632 2022
నవతెలంగాణ-అంబర్‌పేట
రాబోయే బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని బాగ్ అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ బి.పద్మ వెం
Fri 08 Jul 00:18:07.232632 2022
నవతెలంగాణ-బాలానగర్
ప్రణాళికాబద్ధంగా సమస్యల పరిష్కారంతో అభివద్ధిలో ముందుకు వెళ్తున్నామని కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు. గురువారం కూకట్పల్లి
Fri 08 Jul 00:18:07.232632 2022
నవతెలంగాణ-ధూల్‌పేట్
వినాయక చవితికి మట్టి గణపతులను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని జీహెచ్ఎంసీ చార్మినార్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సదాశివ
Fri 08 Jul 00:18:07.232632 2022
నవతెలంగాణట-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి వేగవంతంగా స్పందించి కేసులు నమోదు చేయాలని. వాటిని సత
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-హైదరాబాద్
అపోలో హాస్పిటల్స్, మోటారు స్టేట్ డయాగస్టిక్స్ అప్లికేషన్లో అగ్రగామిగా ఉన్న కనెక్టెడ్ల్కెఫ్తో ఆరోగ్యం, రోగి కండీషన్ మేనేజ్మెంట్
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-హైదరాబాద్
వ్యాక్సిన్ తయారీదారు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) దేశవ్యాప్తంగా అంతర్జాతీయ జునోసిస్ దినంను పురస్కరించుకుని జూనోటిక్
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-సిటీబ్యూరో
సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంలో కార్మికుల రక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని జల మండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. నగరంలో ఉత్
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-హైదరాబాద్
ధరణితో అన్నీ చిక్కులే అనీ, ఇబ్బందులు తప్పడం లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి క్రిష్ణతేజ అన్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన ధరణి ఆరంభంల
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-నేరెడ్ మెట్
అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ ఇందిరానగర్‌లో అధ్వాన్న స్థితిలో ఉన్న రోడ్లు, మాన్ హౌల్స్, పాడైపోయి శిథిలావస్థలో ఉన్న బోర్ల
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-ఓయూ
సీనియర్ సిటిజన్, విభిన్న ప్రతిభవంతులకు కత్రిమ అవయవాలు, ఉపకారణాలు ఉచిత పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అసెస్మెంట్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవా
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యకు పెద్దపీట వేస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాక
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని యూనివర్సిటీస్ టీచర్స్
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-ఓయూ
ఓయూ సి వసతిగహం రూమ్ నెంబర్ 45లో ఊడిపడుతున్న సిమెంట్ పెచ్చుల విషయంలో విద్యార్థులు బుధవారం ఆర్ట్స్ కళాశాల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-అడిక్‌మెట్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పరీక్ష ఫలితాల్లో ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. బుధవ
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-అడిక్‌మెట్
పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని పూజించాలని జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో విస్తృతస్థాయి ప్రచారం నిర్వహించార
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-అడిక్‌మెట్
ప్రభుత్వ పాఠశాల పక్కఉన్న చెత్త డంపింగ్‌ను తక్షణమే తొలగించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్యామ్ డిమాండ్ చేశారు. బుధవారం విద్
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-అంబర్‌పేట
బస్తీ దవాఖాన పనులను త్వరగా ప్రారంభించాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజయకుమార్‌గౌడ్
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
చంద్రమ్మ(45) అనే మహిళకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్ డివిజన్ రాజీవ్ గాంధీనగర్ బస్తీలో 50 గజాల స్థలం ఉంది. కండ్లు లేకపోవడం
Thu 07 Jul 00:06:42.634905 2022
నవతెలంగాణ-ఓయూ
చమురు సంస్థలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని, అడ్డుఅదుపు లేకుండా ఇష్టానుసారం వంట గ్యాస్ ధరలు పెంచుతూ పోతున్నాయని తెలుగుదేశం పార్టీ సికింద్ర
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-బంజారాహిల్స్
జీహెచ్ఎంసీ సర్కిల్ 18 డిప్యూటీ కమిషనర్ రంజిత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజరు కుమార్‌తో కలిసి మంగళవారం బంజారాహిల్స్ రోడ్
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-ఓయూ
తమను రెగ్యులరైజ్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్టు (సి) వారి ఆధ్వర్యంలో మంగళవారం నిజాం కళాశాల ఎదుట లంచ్ అవర్‌లో ఆందోళన
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-బంజారాహిల్స్
కరోనా అనంతరం ఆన్లైన్ సేవలు విస్తరించిన నేపథ్యంలో వైద్య సేవలను ప్రజల చెంతకు చేర్చేందుకు మెడ్ మెడికల్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పెండింగ్ పనులకు తక్షణమే నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం అ
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రామ్ కోఠిలోని త్యాగరాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో నూతన అడ్మిషన్లను ప్రారంభమైనట్లు
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-అంబర్‌పేట
పర్యావరణాన్ని పరిరక్షించాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ. విజయ్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళ వ
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-ధూల్‌పేట్
ప్రభుత్వ సిటీ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో రాణించారు. ఒడిశా రాజధాని కటక్‌లో జరిగిన జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ఇద్దరు విద్
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పేద విద్యార్థులకు చేయూత అందించడం కోసం దాతలు .స్వచ్ఛంద సంస్థలు .ముందుకు రావడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేప. వివేకానం
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-బంజారాహిల్స్
దళితుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మంగళవారం సోమాజిగూడ డివిజన్లోని బీ
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-ఓయూ
కేంద్రం వాటా కింద ఏడో పీఆర్సీ యూజీసీ ఏరియర్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఓయూ ఔటా ప్రతినిధులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-అంబర్‌పేట
దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. దళిత బంధు పథకం ద్వారా బాగ్
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-కల్చరల్
ఛందోబద్ధమైన పద్య కవితా విద్యా భూషణుడు నండూరి రామకృష్ణమాచార్య అని, ఆయన రాసిన ప్రతి పదం అలంకరబద్ధమై వెలుగులీనుతుందని ప్రభుత్వ సలహాదారు డాక్టర్
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-అడిక్‌మెట్
విద్యా ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ తీవ్రతరమై పేద విద్యార్థులకు విద్యను అందకుండా చేస్తుంది అని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష ప్రధ
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-కల్చరల్
కులమతాలకు అతీతమైన ఆత్మ అందరిలో ఉందని తెలిపే ఆత్మ యజ్ఞం అనే గొల్ల కలాపం నాట్య రూపకం ప్రబోధాత్మకంగా ప్రముఖ నాట్య గురువులు భాగవతుల సేతురాం,
Wed 06 Jul 00:25:02.106511 2022
నవతెలంగాణ-అడిక్‌మెట్
పిల్లలు బాగా చదువుకొని, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ప్రముఖ సినిమా దర్శకులు శేఖర్ కమ్ముల అన్నారు. మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో వి
Sun 03 Jul 05:32:03.846013 2022
నవతెలంగాణ-నేరెడ్మెట్
రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా హైదరాబా దుకు వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం పలికేం దుకు ఎమ్యెల్యే మైనంపల్లి హనుమంతరావు నేతృ త్వంలో భారీ
Sun 03 Jul 05:32:03.846013 2022
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దేశంలో నెలకొని ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకే అగ్నిపథ్‌ను తీసుకువచ్చారనీ, అగ్ని పథ్ ను వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర
Sun 03 Jul 05:32:03.846013 2022
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు హైదరాబాద్ నగరం వేదికైంది. ఓ వైపు ఆషాడమాస బోనాలు, మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోడీ రాక, విప
Sun 03 Jul 05:32:03.846013 2022
నవతెలంగాణ-ఘట్కేసర్
ప్రతి విద్యార్థి కృషి పట్టుదలతో చదువుకొని ఉన్నత లక్ష్యం కోసం కృషి చేయాలని కొర్రెముల సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్ అన్నారు. ఘట్కేసర్ మం
Sun 03 Jul 05:32:03.846013 2022
నవతెలంగాణ-హైదరాబాద్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డొమైన్లో ఒక ఉద్యోగితో ప్రారంభమైన ఎంఎస్ఆర్ కాస్మోస్ గ్రూప్ ఇప్పుడు ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ డొమైన్లో ప్రసిద్ధి
Sun 03 Jul 05:32:03.846013 2022
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగర శివారు ప్రాంతాల్లో రియల్ భూమ్ జోరందకుంది. ముఖ్యంగా నాగార్జునసాగర్ హైవే మార్గంలో భూములకు ధరలకు రెక్కలొచ్చాయి. అందుకు హెచ్ఎండీఏ ఆ
Sun 03 Jul 05:32:03.846013 2022
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, బోడుప్పల్ మేయర్లు పూర్తి స్థాయిలో విఫలం అ
Sun 03 Jul 05:32:03.846013 2022
నవతెలంగాణ-హైదరాబాద్
విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలనీ, విద్యావ్యాపారాన్ని అరికట్టి ప్రభుత్వ
Sun 03 Jul 05:32:03.846013 2022
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
క్రూరమైన ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడు తున్న హిట్లర్ ఆరాధకుడు ఫాసిస్ట్ ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణను సందర్శించే హక్కు లేదని ఏ
Sun 03 Jul 05:32:03.846013 2022
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కస్తూర్బా పాఠశాలల్లో తొలగించిన 937 మంది టీచర్లను కొనసాగించాలనీ, తాత్కాలిక పోస్టుల్లో తిరిగి తాత్కాలిక నియామకం చేయవద్దని సుప్రీంకోర్టు ఇ
×
Registration