Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Mon 21 Sep 19:10:14.149122 2020
పండగైన కూడ బండ చాకిరి జేయు
కట్టు బట్ట కరువు వెట్టి బతుకు
పొద్దుననగ లేచి పొద్దు గుంకు వరకు
గుట్టు గాను యిల్లు నెట్టు కొనును!
Mon 21 Sep 19:04:47.262713 2020
కాలకూటమైన కంఠాన నిలుపును
కోట్ల ప్రజల కొఱకు పాట్లు పడును
కోరి పనులు జేయు కొడిగట్టు దీపమ్ము
చీకటైన గాని చెదరగొట్టు!
Mon 21 Sep 19:02:02.04811 2020
దేశ సేవలోన ఆశ వర్కరులంత
లేశ మైన యాశ లేనివారు
ఆసుపత్రులందు దాసులై సేవలు
తీసిపోని యట్లు చేసినారు!
Mon 21 Sep 18:56:07.755224 2020
తెలుగు లోన కలవు తీరైన గమకాలు
తెలివి పరులు కలరు తెలుగు నాట
తెలుగు పద్య కవిత తేనెల రసపట్టు
Mon 21 Sep 18:52:14.077373 2020
యజ్ఞ యాగ క్రియలు ఆలయాన జరిగె
అచ్చెరువుగ యామెనచట చేరె
ఆడుబిడ్డ వారి కభివాదమును జేసె
ఆచి తూచి మాట లాడెనామె!
Mon 21 Sep 18:48:01.945385 2020
పాశములను విడిచె పార్వతీ సేవకై
అంకితమ్ము నేను అవని ఱేడ
నేర చరిత వద్దు శూరులే మీరలు
రాచ బాట నడువు రాజ నీవు!
Mon 21 Sep 18:45:27.873732 2020
ఉజ్వలముగ కీర్తి యున్నత పాండితీ
అన్ని కళల లోన ఆరి తేరి
సర్వ సుఖములొదిలి శార్వాణి సేవించె
ఆదరించిరామె నందరచట !
Mon 21 Sep 18:42:17.360144 2020
వసుధలోన బుట్టె వాసవీ కన్యక
కుసుమ రాజు యింట కూతురిగను
కుసుమ కోమలముగ ముసిముసి నగవులు
అతడు సంతసిల్లె సుతను జూచి !
Mon 21 Sep 17:30:21.511762 2020
గురజాడ...ఈ పేరు వినగానే తెలుగు సాహిత్యం పులకించిపోతుంది. భాషామతల్లి కన్నులు కాంతులు వెదజల్లుతాయి. ఆధునిక భాషా సాహిత్యాల యుగకర్తగా గురజాడ అప్పారావు పేరు అజరామరం. తెలుగు భా
Mon 21 Sep 17:17:26.955604 2020
ఏ శుభ సమయాన
నీ ఇంటిముంగిలిలో అడుగిడానో గానీ.....
నా పాదాల పారాణి మనహృదయ గుమ్మానికి పచ్చని తోరణమయ్యింది!
Mon 21 Sep 14:09:39.416512 2020
దేశమును ప్రేమించుమని
దేశమంటే మట్టి కాదని
మనుష్యుల మధ్య ప్రేమను పంచి
ప్రేమ జాడ తెలిపిన గురజాడ
Mon 21 Sep 12:42:48.300844 2020
దేశభక్తి ప్రబోధాత్మకంగా జాతిని సమైక్యపరుస్తూ తెలుగు కవిత్వాన్ని సృష్టించిన ధీరోదాత్తుడు గురజాడ అప్పారావు. వీరి ప్రబోధాత్మక గేయాలను తెలుగు ప్రజలంతా ఆరాధించారు.
Mon 21 Sep 12:11:41.419664 2020
విశాఖలో రామదాసు,కౌసల్యలకు
జనించిన మనస్కమా...
పేదరిక జాడ్యం నుండి ఉన్నతికి
ఎదిగిన గగన కుసుమమా...
ఉపాధ్యాయ, సేవాహృదయ
Mon 21 Sep 11:35:08.68239 2020
తెలుగు సాహిత్యంలో కొత్తపోకడల ఓడ
గర్వించదగిన మనిషి మన గురజాడ
విశ్వ దేశాలను తన కవితలో ప్రేమించినవాడు
దేశం మట్టి కాదు మనుష్యులని తెల్పిన సత్యవంతుడు ,
కలలను కలంలో కావ్యం
Mon 21 Sep 11:25:18.851692 2020
తెలంగాణా లోన జానపదుల మేళా
రంగురంగుల పూలు రంగరించే వేళ
పువ్వుని పూజించే తెలంగాణా నేల ప్రకృతిలో విరబూసే రంగుపూలు చూసి..
ఆడబిడ్డల మనసు విచ్చుకున్న వేళ
Mon 21 Sep 11:21:25.850732 2020
వాడుక భాషకు ఊతకర్రలా మారినా గురజాడ
అందరూ వారి అడుగుజాడల్లో నడిచారుగా
సృష్టించిన పాత్రలతో మాట్లాడించగల
అభ్యుదయ కవితా పితామహుడు
Mon 21 Sep 11:18:32.333825 2020
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
తిండి కలవాడే కండ కలవాడు
Mon 21 Sep 06:22:57.205514 2020
Sun 20 Sep 20:15:22.05158 2020
పసితనంలో పరిమళించిన దేశభక్తి
భరతమాత సేవకు అంకితమైన స్పూర్తి
ఉన్న ఊరును కన్నవారిని వదిలి
కఠిన సైనికశిక్షణలను ఇష్టంతో తట్టుకుని
నిరంతరం దేశరక్షణకు పాటుపడే సైనికులు
Sun 20 Sep 20:11:47.955958 2020
తెలుగు సాహిత్యంలో సువరాణక్షరాలతో లిఖించతగ్గ పేరు గురజాడ అప్పారావు. జాతీయతస్పూర్తి దేశమంతా వెల్లివిరిస్తున్న రోజుల్లో కలంపట్టిన యోధుడు. పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో కొట్టు
Sun 20 Sep 20:02:52.299134 2020
సంధి కాలంలో ఉదయించిన ,
తెలుగు కవితా భాస్కరుడు.
గురజాడ భావవిప్లకారుడు.
ప్రపంచ సాహిత్యక్షేత్రాన్ని
సుసంపన్నం చేసి నవాడు.
Sun 20 Sep 19:48:20.664094 2020
పసిపిల్లలపై పైశాచికత్వం
మగువలపై మానభంగం
తమ్మున్ని నరికిన అన్న
అన్నను చంపిన తమ్ముడు
Sun 20 Sep 19:43:35.286928 2020
కన్నవారి కడుపు కోతకు కోవిడ్
కారణమయి తాను కన్నవారి
చివరి చూపు దక్కదీ వ్యాధికి గురైతె
Sun 20 Sep 19:37:48.891849 2020
కవిత్వం అనెడి మెరుపు
కవి కలమునకు సిరి వలపు
జన జీవనానికి తెచ్చింది నవమలుపు
సంధించగలరు అక్షారబాణన్ని
ధ్వంసం చేయ గలదు అజ్ఞాన కోణాన్ని
Sun 20 Sep 19:21:03.054698 2020
సాహితీ లోకపు ధ్రువ తార
సంస్కరణోద్యమాల కాగడా
తెలుగు జాతి అడుగు జాడ
గురజాడ వేంకట అప్పారావు
Sun 20 Sep 19:14:48.703117 2020
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులని
చాటిన మహనీయుడు
గురజాడ అప్పారావు
అణువణువునా అక్షరాలతో
Sun 20 Sep 19:06:25.245561 2020
''దేశమంటే మట్టి కాదోయ్,దేశమంటే మనుషులోయ్'' అంటూ ఒక సరి కొత్త సత్యాన్ని చాటి చెప్పిన గురజాడ మనుషులకు,దేశానికి మేలు చేయడానికి భాషా సాహిత్యాలు సాధనంగా ఉండాలని దేశాభిమానం పెం
Sun 20 Sep 19:02:59.997131 2020
స్వప్నంలో విహరించి
అస్తిత్వాన్ని మరచింది
నా ఛాయ....
అభివృద్ధి అని
సంస్కృతిని మరచింది
నా దేశం....
Sun 20 Sep 18:59:52.115732 2020
వెంకటరామారావు, కౌసల్యమ్మ ల ముద్దుబిడ్డ
రాయవరము గురజాడ పురిటిగడ్డ
బాల్యమంతా కష్టాలమయం
స్వయంకృషి తో వృద్ధి నీ జీవనం
ప్రాణస్నేహితుడు గిడుగు తో అడుగేసే
Sun 20 Sep 18:56:52.93975 2020
సంఘంలో దురాచారాలను ధైర్యంగా ఎదిరించిన ధీరుడు!
సాహసి గురజాడ,
మానవతా మూర్తి!!
Sun 20 Sep 18:10:23.002471 2020
గురజాడ అడుగుజాడ
తెలుగువారికి వెలుగుజాడ
ఆ మహాకవి జననం
ఆంధ్ర సాహిత్య లోకానికి అరుణోదయం
Sun 20 Sep 17:49:21.033411 2020
దృశ్యాదృశ్య బహుముఖీన దుఃఖ విచలిత కల్లోలం!
శైశవ దశారంభిత శిక్షణ ప్రశిక్షణల సంక్షోభం!
మృగశిర కార్తె ముందస్తు సందడుల మూగరోదన!
Sun 20 Sep 17:44:29.507663 2020
ఎండ వాన చలికి యెదురీదు మొనగాడు
పైరు బాగు జూచు పాటుగాడు
పంట చేతి కంద బరవశించెడు వాడు
అన్న దాత రైతు యనెడు వాడు.
Sun 20 Sep 17:28:36.436589 2020
నాకు చావాలనుంది
నేను చేసిన తప్పులెన్నో
నన్ను తొలిచేస్తున్నాయి
Sun 20 Sep 16:04:00.14113 2020
సమాజంలో దురాచారాన్ని రచనల ద్వారా
చీల్చి చండాడిన గొప్ప సాంఘిక సంస్కర్త
Sun 20 Sep 16:00:41.197473 2020
పసిపిల్లల తేనెలొలుకు పలుకులోన సౌందర్యం
బుడిబుడి అడుగులు తడబడు నడకలోన సౌందర్యం
Sun 20 Sep 08:25:00.389855 2020
Sat 19 Sep 17:03:33.123618 2020
మంచితనము తోడ మానవత్వము జూపి
విద్యలన్ని నేర్పి విలువ పెంచి
ధర్మాన్ని మర్మాన్ని దర్శింప జేసెను
Sat 19 Sep 16:55:08.79772 2020
నిండైన వృక్షమై నీడనిచ్చును నాన్న
తోడు నీడగ యుండి వీడడెపుడు
అరుణబింబముగాను అలరారు మానాన్న
Sat 19 Sep 16:42:26.615288 2020
దేవుడై మానాన్న దివ్విటీ పట్టెను
దేదీప్య మానంగ దిశలయందు
అభివృద్ధి కాంక్షించు ఆతడే మానాన్న
అడుగులు నేర్పెను అతడి చేయి
Sat 19 Sep 16:38:18.018312 2020
అందర్ని మోసేటి ఐరావతము నాన్న
తీరాలు దాటించు వీరుడితడు
నవ్వు ముఖముతోడ నడయాడు ననుజూచి
Sat 19 Sep 16:21:51.71935 2020
కోటి వెలుగులతో కూర్మ నాధుడు బుట్టె
అమృతము కోసమే యవతరించె
వాసుకి సర్పము వచ్చెను తాడుగా
Sat 19 Sep 16:12:23.882757 2020
బౌద్ధ మతమునందు సిద్ధాంతములు జెప్పి
భవనాలు గట్టెను అవనియందు
అంధకారము బోవ హిందూ దేశ వెలుగు
మతమును స్థాపించి మాన్యుడయ్యె
Sat 19 Sep 16:06:06.990979 2020
సంప్రదాయ చరిత సరస్వతమునందు
జానపథ కవిత కానరాదు
మహిళల చదువులు మహిలోన వెలుగులు
విద్యనాపగ జూచె విజ్ఞులంత
Sat 19 Sep 16:00:32.705129 2020
నోబెల్ బహుమతిని చేబూని ఠాగూరు
ఆసియా వాసిగా ఆద్యుడయ్యె
బహుముఖ ప్రజ్ఞతో భాసించెనీతడు
Sat 19 Sep 15:56:56.814728 2020
సంగీత సాహిత్య సామ్రాజ్య నేతయై
జాతీయ గీతాన్ని జాతికిచ్చె
రవీంద్రనాధుడు రాణించె కవిగాను
Sat 19 Sep 15:53:44.509373 2020
స్వాతంత్ర్య పోరాట సమిధగా మారిన
శౌర్య పరాక్రమ కార్యశీలి
Sat 19 Sep 15:50:17.27824 2020
హృదయకంపనములు యెదలోన బాధలు
యస్త్రాల తోడను యణచవద్దు
పిల్లగాలి వలెను మెల్లగా స్పృశియించు
×
Registration