Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Tue 08 Sep 16:04:11.241171 2020
చైతన్య దీప్తి
పోరాట స్ఫూర్తి
హృది నిండా ఆర్తి
ఎల్లలెరుగని కీర్తి..
Tue 08 Sep 15:55:45.572672 2020
న్యాయ శాస్త్ర కోవిదుడు
గ్రంధాలయోద్యమకారుడు
అక్షర జ్యోతి ప్రకాశకుడు
ఆంధ్ర సారస్వత పరిషత్తు
వ్యవస్థాపకుల్లో ఒకడు
Tue 08 Sep 15:42:35.100747 2020
పుట్టుక నీది చావు నీది
బతుకంతా దేశానిది
అని ప్రజలకోసమే బతికిన
మానవతావాది మన కాళోజీ !
Tue 08 Sep 15:29:17.680126 2020
ఆయన నిర్భీతికి ప్రతీక
నిజానికొక మచ్చుతునక
అన్యాయానికి ధిక్కార స్వరం
ముక్కుసూటి మనస్తత్వం
Tue 08 Sep 15:12:55.917387 2020
దుష్టనీతి చేసే నిజాం నవాబుల పాలన కుట్రలను నిగ్గదీసి ఎదురించిన నిప్పుకణం...
చిన్నవయసులోనే రెండు సార్లు చెరసాలకు వెళ్లి ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన మంచి
Tue 08 Sep 15:00:05.16975 2020
తెలంగాణీయుల గొడవను తనగొడవగా
తెలంగాణ ప్రజలనే తనబలగ సమూలంగా
సాటిమనుషుల సవాళ్లను
తననెత్తిన మోసిన ప్రజలమనిషి అతడూ!
Tue 08 Sep 14:53:34.612462 2020
నిదరవోయే మెదళ్ళలో
సిరాచుక్కల వెలుతురు వెదజల్లిండు
తెలంగాణ జాతికి అతడు పెద్దదిక్కు..
మన నేలలో మాండలికాల్ని పండించిన
కైతల రైతు..
Tue 08 Sep 14:48:31.63521 2020
తరగని,చెరగని సాహిత్యంతో సాన్నిహిత్యం చేసాడు
జనాల్లో చైతన్యాన్ని నింపాడు..
నిజాం ఆకృత్యాలని,రజాకార్ల ఆగడాలను ఎండగడుతూ
Tue 08 Sep 14:38:09.4442 2020
\"అన్య భాషలు నేర్చి, ఆంధ్రంబు నాదనుటకు సంకోచపడియెదవు...
సంగతేమిటిరా...చావవేటికిరా...!\"
అంటూ చీవాట్లు పెట్టిన మాతృభాషాభిమాని...!
Tue 08 Sep 14:32:39.376857 2020
' ఆంధ్ర సారస్వత పరిషత్తు'
స్థాపనలో పాలు పంచుకున్న కార్యదక్షుడు
అనేక పురస్కారములకు, విశిష్ట మైన 'పద్మ భూషణ్' అందుకున్న
ఓ అభ్యుదయ కవితా చక్రవర్తి అయిన ఓ మా కాళోజీ అందు కో
Tue 08 Sep 13:35:47.610941 2020
పసి పాప మనసున్న భీష్ముడు
మన భోళా శంకరుడు కాళన్న
మనిషిని మరోమనిషి హింసిస్తే
కాళరుద్రుడుగా మారి మూడోనేత్రాన్ని
తెరిచి అగ్ని వర్షం కురిపిస్తాడు
Tue 08 Sep 11:57:58.682928 2020
Mon 07 Sep 18:47:48.652576 2020
నా యాసను వెక్కిరించిన
నోళ్లింకా
పూర్తిగా మూతపడనే లేదు
నా యాసను
దుష్ట పాత్రలకు
Mon 07 Sep 18:38:06.404267 2020
నా గొడవ తో ప్రారంభమైన ఈ గొడవ
పుట్టుక నీదిౌచావు నీది
బ్రతుకంతా దేశానిదేౌఅని చెప్పి
తెలంగాణ యాస బాస మీ శ్వాసగా
Mon 07 Sep 18:35:21.367506 2020
పుట్టాడు కర్ణాటకన
తన చదువు కొనసాగింది
తెలంగాణా రాష్ట్రాన
ఈడే కలం సాగింది
Mon 07 Sep 18:28:11.37578 2020
నీ కోసం నువ్వు ఏనాడు జీవించ లేదే
బాధాతప్త హృదయులకే నీ మది అంకితం
కలాన్ని విదిలించాలన్నా గళాన్ని గర్జింపచేయాలన్నా
పీడిత జనాలే నీ ముందు కదిలే వారే
Mon 07 Sep 18:23:12.261928 2020
కాళోజీ తెలుగువాడు కావడం
తెలుగువారందరి అదృష్టం!
తెలుగును ఇంటిభాషగా వాడుతూ
తెలుగులో వ్రాస్తూ
తెలుగులోనే సంభాషిస్తూ
తెలుగువేలుగుకు కృషి చేద్దాం
కాళోజికి నిజమైన నివాళి అర్పిద
Mon 07 Sep 18:15:16.994485 2020
మన కాళోజీ -
తెలంగాణ నుడికారానికి కొత్త సొబగులు అద్దినవాడు
సామాన్యుని ఆవేదన ఆగ్రహం 'నా గొడవంటూ'
తెలిపి అజారామరుడైనాడు
Mon 07 Sep 18:06:34.75542 2020
అన్యాయం పై తిరుగుబాటు బావుటావు
వివక్షత వైపు విప్లవ గొంతుకవు
నిజామోని మీద నిప్పులు చెరిగావు
నిజం దిక్కె నిత్యం నిలబడి ఉన్నవ్
Mon 07 Sep 18:01:23.564015 2020
\"చావు కైనా జంక నీయదు మాతృదేశము మాతృదేశమే\" అని \"ప్రాంతం వారి రక్షణ పనికి రాదన్నప్పుడు ప్రత్యేక రాజ్యం పాలు కోరక తప్పదు\" అంటూ జాతీయ, ప్రాంతీయ అభిమానాలను తన కలం పదును
Mon 07 Sep 17:52:26.928921 2020
కోపమొచ్చిన నిజాము
నగరం నుంచి ఎల్లగొట్టి,
జైలుపాలు జేసినా..
అన్యాయాన్ని ఎదిరిస్తే
నాగొడవకు సంతృప్తి,
అన్యాయం అంతరిస్తే
నాగొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్నేదిరించినోడే
నాక
Mon 07 Sep 17:33:06.193672 2020
కవనసీమలో కలం హలంగా చేసుకుని
అక్షరసేద్యం చేసిన కృషీవలుడు కాళోజీ !
\"ఒక్క సిరా చుక్క ..లక్ష మెదళ్ల కు కదలిక\"
Mon 07 Sep 08:34:53.971792 2020
Sun 06 Sep 10:03:30.422799 2020
Thu 03 Sep 08:22:49.349404 2020
Wed 02 Sep 07:18:56.162102 2020
Tue 01 Sep 08:15:03.256856 2020
Mon 31 Aug 06:46:40.370186 2020
Sun 30 Aug 07:07:30.97278 2020
Sat 29 Aug 18:29:49.056147 2020
Sat 29 Aug 17:59:33.289213 2020
మానవ మనుగడకు మాతృభాష
మమతానురాగాల మధుర భాష
మల్లెకన్న స్వచ్ఛమైన సుగంధాల భాష!
ఉద్యమాల ఊపిరై సాగిన భాష!
Sat 29 Aug 11:41:14.19008 2020
అచ్చ చిచ్చుర పిడుగు గిడుగు వెంకట రామమూర్తి
వచన భాష సంస్కరణోద్యమకారులు
వ్యవహారిక భాషోద్యమ మూల పురుషుడు
తెలుగు భాషకు సొగసును వీలును తేలియచేసిన మహనీయులు
Sat 29 Aug 11:25:19.952132 2020
ఈ మట్టిపై
తెలుగే మాకు ఎన్నెల వెలుగు.
మాకు కాలు కదలలన్న సెమట సిందాలన్న
పాడె మోయాలన్న కాడి ఎత్తలన్న
మోట కొట్టలన్న మూట దించాలన్న
మా నోటెంట తెలుగు యాసలొలికే
తీయ్యటి రాగమొకటి
Sat 29 Aug 11:20:51.607186 2020
తల్లిపాల తోడ తళుకులీనిన తెల్గు
పసిపాప నవ్వుల పాల నురుగు
విరిసిన జాబిల్లి వెండివెన్నెల తెల్గు
హేమంతమున రాలు హిమజలమ్ము
అలలతో నలరారి పారేటి నాతెల్గు
సెలయేటి గలగలా కులుకులొలు
Thu 27 Aug 13:01:15.440251 2020
Thu 27 Aug 11:50:02.027833 2020
చైతన్య దరువులు.. జీవన విధానాలు
కళాత్మక అడుగులు మానవీయ విలువలు
ఎన్నెన్నో రచియించి కాలంలో కలిశారు
గతాన్ని తలుసుకున్నప్పుడల్లా
మీ హితం.. ఓ పరిఢవిల్లిన ప్రగతి పథం
తమ అస్తిత్
Thu 27 Aug 11:42:08.197469 2020
Sun 23 Aug 11:22:49.819221 2020
Fri 21 Aug 18:53:46.809971 2020
Fri 21 Aug 08:12:14.947052 2020
Thu 13 Aug 17:21:01.04364 2020
నీ ఒడిలో వేసిన అడుగుల కలయిక
నా మదిలో చేరిన అక్షరాల మాల
చేతిలో మొలిచిన పెన్ను
నీ ఔదార్యానికి బానిస అయినయ్
Mon 10 Aug 16:05:33.367692 2020
Mon 10 Aug 15:57:46.032644 2020
మేరు పర్వత గంభీరము నేలువాడూ
వర్షపర్జన్య సంకాశ ప్రాభవుండతడె
పున్నమి జాబిలిని మధించి తీసిన సుధతో నీలోత్పలాన్ని
అద్దిన శరాన్ని కళ్ళతోనే సంధించగల పంచబాణుడు కూడా
Mon 10 Aug 15:54:51.188529 2020
నేను చూసిన అతను ఓ మహోన్నత వ్యక్తిత్వ శిఖరం...
అంచనాలకందని కడలి లోతంతటి గాంభీర్య దర్పణం...
ఆతని మాటలు స్ఫూర్తి ప్రేరకాలు నింపు ఉత్తేజ పరిమళం...
Sat 01 Aug 16:02:32.915577 2020
మేము 10 మంది స్నేహితులం . కానీ మాలో చిన్న చిన్న మనస్పర్థల ద్వారా నిత్యం గొడవలు జరిగి అపుడపుడు రెండు జట్లుగా ఏర్పడుతం కానీ, మళ్లీ రాత్రి అవ్వగానే అందరం ఒక్కటిగా కలిసి ముచ్
Sat 01 Aug 14:03:00.72118 2020
నా అక్షరాలు కన్నీటి జడులతో తడిసే దయా పారావతాలు
నా అక్షరాలు ప్రజా శక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడ పిల్లలు.
Sat 01 Aug 12:21:21.126952 2020
Fri 31 Jul 13:01:52.315345 2020
బహుముఖ ప్రజ్ఞాశాలి గా బిరుదు కైవశం
నీ స్వరసేవకి పొందితివి జ్ఞానపీఠ పురస్కారం
వెండితెర పొందెను నీ మహాథ్బుత గానయగం
పద్మశ్రీ,పద్మ భూషణ్, కళాప్రపూర్ణగా నీ ప్రస్థానం
Fri 31 Jul 10:22:20.145157 2020
కలాన్ని గళాన్ని మేళవించి
జనానికి ప్రభుధించి కలంతో అగ్నినిజుల్పించి
అమృతవర్శినిల పన్నీరుజల్లులుజల్లారు
శ్రమశక్తికి మట్టిపరిమళాలను అద్దుతూ
మమతల పూలపరువాలు పర్షినా
బాధల బరువ
×
Registration