Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Sat 19 Sep 15:40:58.009802 2020
వరుణుడు గురిపించు వర్షాన్ని యవనిపై
హృదయాన పంటలు పృధివి యిచ్చు
Sat 19 Sep 08:17:42.668846 2020
Fri 18 Sep 16:28:00.468853 2020
చిరు చిరు నవ్వులూ
చుట్టూ పువ్వులూ
ఎక్కడకు విసిరిందమ్మా
నీ మనసూ..!
Fri 18 Sep 12:04:46.394642 2020
పుస్తకము మనను పురుషోత్తముని జేయు
సత్ప్రవర్తన నేర్పు సద్గుణాలు
బాల్యాన జ్ఞానమ్ము బంగారు బాటౌను
Fri 18 Sep 11:55:39.925857 2020
ఆసుపత్రులందు ఆరోగ్య సిబ్బంది
అమ్మ నాన్న వలెను ఆదరించి
Fri 18 Sep 11:50:43.556782 2020
కోటిమంది పెట్టు ధీటైన మొనగాడు
గుట్టు రట్టు జేసి మట్టు బెట్టు
కట్టుబట్ట అట్ట వెట్టి దుస్తులు ఖాకి
పట్టు కొనును జగతు జెట్టినైన!
Fri 18 Sep 11:35:53.510013 2020
Fri 18 Sep 07:27:55.328878 2020
Thu 17 Sep 14:28:44.584941 2020
ఆ యోధులు సాధించిన ఫలితం
నేడు భూస్వాములకే పరిమితం
దోపిడీదారులకే కలిసొచ్చే
నేటి రెవెన్యూ చట్టం
తప్పదు మరో విప్లవ పోరాటం
Thu 17 Sep 14:23:22.033091 2020
తిరగబడింది తిరగబడింది..
చెఱచబడిన చెల్లెలు గుత్పపై లేచింది
వెట్టిచాకిరి కట్టలుతెంచి బంధూకు పట్టింది
ఈ బానిస బతుకొద్దని కన్నెర్ర జేసింది
Thu 17 Sep 14:17:57.320337 2020
భూమి కోసం భుక్తి కోసం
వెట్టిచాకిరి విముక్తి కోసం
హలం పట్టిన చేతితో
బందూకు పట్టిన రైతన్నల
వీర గాధలను ఆలపిస్తుంది
Thu 17 Sep 13:45:45.863461 2020
మంగళ వచనాలు మర్మాలు చెప్పిరి
ముదిగొండ ఆచార్య ముదముగాను
ఆచార్య కసిరెడ్డి అద్భుత వాగ్ధాటి
అపర విజ్ఞానిగ ఆధ్యుడితడు
Thu 17 Sep 13:43:24.91891 2020
ప్రేమ కవిత కాదు పేద కవితలను
రక్త వర్ణ కవిత రాసినాడు
ఆధునిక యుగమునాకళింపును జేసి
అత్యున్నత స్థానమాక్రమించె
Thu 17 Sep 13:36:40.777595 2020
సీతరామ చరిత గీత సారము నంత
నైతిక విషయాలు లోతుగాను
వైదిక ధర్మాలు వేదపురాణాలు
Thu 17 Sep 13:30:53.04151 2020
సాహితీ సౌరభం సంపత్ కుమారుడు
సద్గుణ సంపన్న సార్వభౌమ
వృత్తి గౌరవ మున్న ఉత్తమ గురువులు
నైతికత్వముయున్న హేతువాది
Thu 17 Sep 13:17:21.068336 2020
సంపత్ కుమారుల సాహితీ పాండితీ
చక్కగా నిలుచును చరిత లోన
శ్రేష్ఠుడైన గురువు శిష్యకోటికి వీరు
స్ఫూర్తి కలుగ జేయు మూర్తి వీరు
Thu 17 Sep 13:11:07.30463 2020
పుట్టింట పెరిగావు పొందిగ్గ నీవమ్మ
అత్తింట తిరిగావు అమ్మ గాను
జగతి వెలుగు పంచ జత కట్టినావమ్మ
పతికి హృదయరాణి పడతివమ్మ
Thu 17 Sep 13:05:51.257932 2020
రమ్య కుటీరాన రంగవల్లే అమ్మ
రసరమ్య కావ్యాన్ని రాయగలదు
రైలుబండే నాన్న రహదారి అమ్మరా
వృక్షమే నాన్నైతె వేర్లు అమ్మ
Thu 17 Sep 12:59:57.818247 2020
జరిగిన కథ యిది జగతి కథ యిదిర
చవులూర వినుమయ్య శ్రద్ధగాను
పురుషుడు వరుణుడు పుడమి భూదేవి
వర్షాన్ని కురిపించు వరుణ దేవ
Thu 17 Sep 12:50:48.858693 2020
తపన చెందావమ్మ తల్లి కావాలని
ముసిముసిగను నవ్వె పసితనమున
తనలోని నలుసును కనుల జూచు వరకు
Thu 17 Sep 12:44:23.522241 2020
కడుపులో పాపాయి కాలితో తన్నినా
కనిపించునందాలు కనులలోన
పురిటి నొప్పులతోడ పొగిలి పొగిలి యేడ్చి
పొత్తిళ్ళ పాపతో పొందు సుఖము
Thu 17 Sep 12:39:22.951868 2020
విరుల తేనియ లాగ వీనుల విందుగా
కడుపులో మాటతో కరిగిపోతి
అపురూపమైనట్టి ఆనాటి నీరూపు
హృదయ కమలమందు కుదురుకొనెను
Thu 17 Sep 08:42:54.563612 2020
Wed 16 Sep 13:08:03.665385 2020
కష్టకాలమందు కరువు దెచ్చె కరోన
నష్టపోయినాడు నరుడు నేడు
భరతమాతబిడ్డ బతుకు భారము నేడు
వెతలతోడ నిండె విశ్వమంత!
Wed 16 Sep 13:03:15.956292 2020
అమ్మనాన్నలు లేరు ఆదుకొనిన వారు
లేరు తరతరాల తీరు మార
లేదు భార్యయు లేదు వీధిలోన బతుకు
భారమాయెబతుకు కారు చెమట
Wed 16 Sep 12:59:03.290895 2020
తట్ట, బుట్టను బట్టి మట్టి పనులు జేయ
పొట్ట జేతను బట్టి పట్టణమ్ము
పుట్టు బానిస చేరి నిట్టూర్పు విడిచెను
కట్టుబట్ట కరువు వెట్టివాడు
Wed 16 Sep 12:52:22.313041 2020
చదువుల సామ్రాజ్ఞి ముదముగా యిటువచ్చి
చిన్నారి జవరాండ్ర జేర పిలిచె
ముంగురు తుమ్మెదల్ ముఖచంద్ర బింబము
Wed 16 Sep 12:39:42.448563 2020
పాదాల ద్వంద్వంబు పసుపురాసి
మందారకుసుమాలు మర్థించి పారాణి
మంజీరనాదాలు మంజులముగ
చందనమున ముంచి అందాలచీరను
Wed 16 Sep 12:34:06.815556 2020
చిన్నారి చిలుకలు చిరునవ్వు మొలకలు
చిత్రముగ చిన్నులే చేసినారు
కుందేలు అందాలు కోకిలా రాగాలు
నెమలికే నాట్యాలు నేర్పినారు
Wed 16 Sep 12:23:21.338246 2020
వీణాంచ ధారిణీం విద్యాప్రదాయినీం
విద్యాస్వరూపిణి వేదవేద్య
తేటతెలుగులోన మేటిగా వ్రాసెను
కోటికవితలను ధాటిగాను
Wed 16 Sep 12:10:32.468905 2020
జగమంత యుగమంత సగభాగమంతటా
ఎదయందు ముఖమందు యెగసియుండు
యీజీవి యాజీవి యేజీవి లోనైన
స్ర్తీజాతి లేనట్టి జీవి లేదు
Wed 16 Sep 11:55:09.426451 2020
కానికాలము వచ్చి కష్టాల కడలిలో
నష్టాలయూబిలో నరులబాధ
చీమలూదోమలూ క్రిమికీటకాదులు
కబురులా తోడను కలసియుండు
Wed 16 Sep 11:49:27.461338 2020
మానవ కులములో మహియను నిలయమ్ము
మాకేల శాపమ్ము ఓకరోన
క్షామము రాకుండ క్షేమంగ మేమంత
Wed 16 Sep 11:42:45.107308 2020
సుతులకు పతులకు శతకోటి దేవత
లకుచేసినా సేవలకు వెతలకు
పతివ్రతల కథలు పతులకు వ్యసనాలు
Wed 16 Sep 07:29:16.756503 2020
Tue 15 Sep 06:43:32.193272 2020
Mon 14 Sep 08:17:27.219015 2020
Sun 13 Sep 07:44:01.073864 2020
Sat 12 Sep 07:24:17.459717 2020
Fri 11 Sep 07:16:35.074975 2020
Thu 10 Sep 06:42:25.071967 2020
Wed 09 Sep 18:06:28.410367 2020
'ఎరుగుదువా నేస్తం
ఎన్ని మొద్దు బ్రతుకుల
ముద్దులు ముచ్చట్లు
రంపపు కోతల పాలైతే
మన ముద్దు ముచ్చట్లుు..'
Wed 09 Sep 15:45:10.066873 2020
కాళోజీ నారాయణ రావు గారి వ్యక్తిత్వం ఉన్నతంగా రూపు దిద్దుకోవడానికి ప్రముఖ ఉర్దూ కవి, వారి అన్నగారయిన కాళోజి రామేశ్వర రావు గారి పాత్ర ఎంతో వుంది. కాళోజీ 16 సంవత్సరాల వయస్స
Wed 09 Sep 11:46:33.540744 2020
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ
ఆరు భాషల్లో రచయితగా ప్రఖ్యాతి గాంచినవారు
రాజకీయ వ్యంగ్య కవిత్వ రచనలో
కాళోజీ దిట్ట
Wed 09 Sep 11:30:20.759865 2020
Wed 09 Sep 11:26:47.57285 2020
ఎవరో..ఎవరెవరో
నాలోకి వస్తున్నారు!!
నన్ను కదిలిస్తున్నారు!!
కళ్ళుతెరిచేలోపే
కనిపించుకుండానే
వెళ్లిపోతున్నారు!!..
Tue 08 Sep 18:48:45.325216 2020
కాళోజీ ఎప్పటికప్పుడు దేశంలోని సమస్యలకు, సంఘటనలకు స్పందిస్తూ వందలకొలది కవితలు రాశారు.ఇవన్నీ “నాగొడవ” ద్వారా లోకానికి పరిచయమైనాయి.ఈ నా గొడవ గురించి శ్రీశ్రీ ప్రథమ ముద్రణ ఆవ
Tue 08 Sep 18:35:56.643065 2020
మంచి సబ్బరిలేకుండా
పాలన చేసేటోడు
మావోడైనా, మీవోడైనా
మావో చెప్పినా మార్క్స్ చెప్పినా
మంచి మంచే, చెడు చెడే
బేరీజువేసుకోమన్నాడు!
Tue 08 Sep 16:22:50.471046 2020
ఉధ్యమ నేతగా..
విప్లవ జ్యోతిగా..
నడిపించావు తెలంగాణ ఉద్యమాన్ని.
రగిలించావు నరనరాన విముక్తి వాదాన్ని.
తెలంగాణ యాస నీధ్యాసగా..
Tue 08 Sep 16:12:54.793037 2020
గొడవలు తనకు కొత్తేం కాదు
తత్త్వం తనకు తెలవంది కాదు
తప్పొప్పుల మర్మం ఎన్నడో ఎరిగిన
నిఖార్సైన న్యాయవాది ఆ మనిషి
×
Registration