Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Sat 26 Sep 19:48:01.385126 2020
మోనంవహించిన మాధుర్యమా!
మూగబోయిన
తీయని గళమా!
ఎన్నోరసమయ
రాగాలాలపించి
డస్సిపోయిన
రాగ హృదయమా!
Sat 26 Sep 15:59:17.233251 2020
Sat 26 Sep 15:52:48.729626 2020
నిజాం దొరల
పెత్తం దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన
తెలంగాణ ధీర వనిత..
కాయకష్టం చేసి పండించిన
పొలాన్ని కాజేయ వచ్చి
Sat 26 Sep 08:27:49.4698 2020
Fri 25 Sep 19:36:32.855978 2020
పాటలతో నవ్వించారు!
పాటలతో ఏడిపించారు!
పాటలతో కవ్వించారు!! జనం గొంతుకలో పాటయ్యారు!!!
Fri 25 Sep 19:31:08.349328 2020
Fri 25 Sep 18:37:09.378102 2020
బాలసుబ్రమణ్య భాసించె భానుడై
భరతమాతపుత్ర వరము నీవు
మధుర గానసుధలు మంగళ కరములు
అందుకొనుము వేల వందనములు!
Fri 25 Sep 18:15:39.533492 2020
అద్వైతసిద్ధికి అమరత్వలబ్దికి
గానమే సోపానమంటివి కదా!
మరెలా నిను దరిచేరెను ఆ మరణమయ్యా..?
మాటేరాని చిన్నదానితో
Fri 25 Sep 18:08:38.518561 2020
సుమధుర గాన సంద్రం నిశ్చేతనమయింది..
ఆటపాటలతో అందరినీ అలరించిన 'బాలు'డి
అల్లరి చేష్టలు లేక
సంగీత వాయిద్యాలు మూగబోయాయి..
Fri 25 Sep 17:49:49.258322 2020
గాన గంధర్వుడు
నెల్లూరు నగరంలో
ఉన్నత కుటుంబంలో జన్మించి
సంగీత సాధనను కొనసాగించి
పాడుతా తీయగా అంటూ
సుస్వ ర గీతాలను ఆలపించి
Fri 25 Sep 16:50:25.323855 2020
అందరిలో జీవితేచ్చ
అలాగే ఉండునన్న
అక్షర సత్యం తెలుసుకో
పరిశుభ్రత పాటిస్తూ
Fri 25 Sep 16:27:47.486444 2020
ఓ మనిషి
అంతరిక్షముందుకుని
అద్భుతాలు చేసేసి
అంతులేని ఎత్తు ఎదిగి
అగాధంలో పడె జగతి!
Fri 25 Sep 16:21:03.743515 2020
పాలనంబు నందు పాషాణమందురు
పరుల మంచి కొఱకు పరితపించు
ప్రజ్ఞయన్న వారు ప్రాణంబు నిత్తురు
పండితాగ్రగణ్య పరమహంస!
Fri 25 Sep 16:15:31.845647 2020
రాయబారి గాను రాజ్యాంగ నేతగా
వైసు ఛాన్సిలరుగ వాసికెక్కె
చేతురితని పూజ సెప్టెంబరైదున
జన్మదినము నాడు జాతియంత!
Fri 25 Sep 16:07:59.972862 2020
మాకు వచ్చి నట్టి మాయదారి కరోన
అంటు రోగమయ్యి ఆవహించె
ఆలు బిడ్డలంత ఆరాట పడినను
ఆదరించె వైద్యులార్తి తోడ!
Fri 25 Sep 16:04:15.203276 2020
విద్యలోన రాణి వైద్య శిఖామణి
ప్రాణమిచ్చె నేడు ప్రజల కొఱకు
నాదు ప్రాణమిత్తు నన్ను తీసుకు వెళ్ళు
హృదయమున్న దేవ వదలి వెళ్ళు!
Fri 25 Sep 15:56:36.025227 2020
వైద్య శాస్త్రమందు వజ్ర సంకల్పులు
మధుర హృదయమున్న బుధులువీరు
అర్హమైన విద్య అంకిత భావము
అవనియందు జనులనాదరించ!
Fri 25 Sep 15:53:16.649971 2020
అంధ విశ్వాసాలు యవినీతియక్రమం
అంతమొందించగ అలుపెరుగడు
సంధి విగ్రహములు కందుకూరి ముగించె
సాహితీ సేవయు సంఘసేవ
Fri 25 Sep 15:47:55.515604 2020
సమాజంలో దురాచారాన్ని రచనల ద్వారా
చీల్చి చండాడిన గొప్ప సాంఘిక సంస్కర్త
అభ్యుదయ కవితా పితామహుడు
కన్యను సొమ్మిచ్చి కొనే దురాచారాన్ని
కన్యాశుల్కం నాటకం ద్వారా ప్రశ్నించాడు
Fri 25 Sep 15:43:58.554146 2020
ఎన్ని బాధ లున్న నెన్ని పనుల నైన
పంటి బిగువు నోర్పు బట్టు వాడు
కరువు లోన బ్రతుకు తెరువు గోల్పోవ న
న్నార్తు లెల్లర కిత డన్నదాత.
Fri 25 Sep 15:17:49.863378 2020
తెలుగు సాహితీ వనంలో మనకోసం వెలుగునిచ్చేందు
ఉదయించిన మరో బాస్కరుడి పేరే కవి శేఖరుడు గుర్రం జాషువా
అలనాటి చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిన
Fri 25 Sep 06:58:06.472596 2020
Thu 24 Sep 16:35:21.944732 2020
Thu 24 Sep 08:30:42.118095 2020
Wed 23 Sep 16:29:37.156965 2020
Wed 23 Sep 09:49:25.820529 2020
Wed 23 Sep 07:49:19.483244 2020
Tue 22 Sep 19:49:47.318835 2020
ఆధునిక తెలుగు కవులలో ఆయనది ప్రత్యేక స్థానం .కవిత్వంలో ఆయన సృషించని అంశం లేదు.ప్రజల మనసుల్లో నిలిచిపోయిన చిరస్మర నీయుడు . సంఘ సంస్కరణ ఆయన కావ్య లక్ష్యం. కుల వివక్ష , వర్గ
Tue 22 Sep 19:36:17.620568 2020
జంటగులాబీలు జడలోన తురమాలి
కంటితో కాంచాలి జంటమాది
మధురాతి మధురము మాస్నేహ బంధము
కనిపించగలవులే కావ్య సుధలు
Tue 22 Sep 19:32:11.298338 2020
పద్మ నాభుని చెంత పవళించు లక్ష్మిలా
పరమశివుని చెంత పార్వతమ్మ
రాధమాధవులుగ రంజిల్లవలయును
సీతరాముల వలె సేదతీరి
పచ్చగా వర్థల్లు పదికాలములపాటు
Tue 22 Sep 19:30:13.570345 2020
హరి హర స్మరణము నిరతము జేయును
శ్రీకర శుభకర శ్రీనివాస
తరములు మారిన స్థిరముగ కురియును
సిరుల కిరణముల వరము కలుగు
Tue 22 Sep 19:25:40.563099 2020
చిరు నగవు సిరులు చిరుసొట్ట బుగ్గలు
మరుమల్లె మాలలు పరిమళములు
నునుపైన చెక్కిళ్ళు కనుదోయి అందాలు
Tue 22 Sep 19:22:24.715573 2020
చదువుల సామ్రాజ్ఞి ముదముగా యిటువచ్చి
చిన్నారి జవరాండ్ర చేర బిలిచె
ముంగురు తుమ్మెదల్ ముఖచంద్ర బింబము
ఉదయించు సూర్యుడే నుదుటి బొట్టు
ఇంద్ర ధనుసు వోలె యింపు గన్నుల తీరు
కన్ను
Tue 22 Sep 19:15:11.885965 2020
బుంగ మూతిని బెట్టె బంగారు బొమ్మరా
చెంగుమని యెగురు చేప పిల్ల
ఆడపిల్లలు లేరు ఆడేది యెట్లార
అన్నతో చెప్పింది అలుక పూని
Tue 22 Sep 19:10:44.279887 2020
మురళి చేతనుబట్టి మోహనాకారుడు
గోపెమ్మతో వచ్చె గోపబాల
పాలు,పెరుగు వెన్న పనిబట్టుజూడగ
గొల్లభామలిపుడు గొల్లుమనును
Tue 22 Sep 19:07:29.599055 2020
హృదయ కమలమందు సృజియించె శ్రీహరి
అలమేలు మంగమ్మ అలుక దీర్చ
ఆనంద పరిచావు ఆరాధ్య దైవాన్ని
అవలీల పలికించి నవరసాలు
అన్నమాచార్య అన్ని కీర్తనలును
Tue 22 Sep 18:26:38.513951 2020
స్వాతంత్య్రం సాధించి
ఏడు పదులు దాటినా
నేతి బీరలో నెయ్యిలా
పాలకూరలో పాలులా
ఎడారిలో ఒయాసిస్సులా
Tue 22 Sep 17:42:26.655364 2020
ఈ ప్రతిభమూర్తి కరుణ రసార్థమైనటువంటి భావజాలంతో హృదయ వేదనలను ఎంతో ఆవేదనా భరితంగా తన కవిత్వంలో వినిపించారు.అలాగే తరతరాలుగా అగ్రవర్ణాలవారు దళితులపై దండయాత్ర చేస్తూ వారిని వె
Tue 22 Sep 16:49:47.480732 2020
కాందిశీకుడు ఆంధ్రమాత నేతాజీ గ్రంధాలు !!
ఎన్నో రచనలు రాసిన మహా కవి!
భారత ప్రభుత్వంపద్మభూషణ్ తో సత్కరించింది!!
కవికోకిల ,కవితా ,విశారద నవయుగ కవి చక్రవర్తి
ప్రాచీన సాహిత్యమం
Tue 22 Sep 16:11:24.569197 2020
కవికోకిల కరము తోడ
సాహితీ సుక్షేత్రమందు కృషీవలుడై,
అనావృష్ఠి, గాలివానల్ని పసిడి పంటగా
గబ్బిలం నందు దండిగా పండించినావు!
కవితావిశారదా!
Tue 22 Sep 15:32:56.68393 2020
ఆంధ్ర సాహిత్య లోకానికి అరుణోదయం
నిజ జీవిత ప్రతినిధులయిన పాత్రలతో
వాస్తవ జీవిత నేపథ్యంతో
తెలుగు సాహితీ మాగాణంలో
Tue 22 Sep 15:26:05.45289 2020
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయి
అన్న మహాకవి గురజాడ
నేటి కవితకు ఆయనదే అడుగుజాడ..
Tue 22 Sep 14:49:42.997138 2020
Tue 22 Sep 14:38:52.348572 2020
కులమతాల గీసుకున్న
గీతలన జొచ్చి...
పంజరాన కట్టుపడను నేను...
నఖిల లోకమెట్లు నిర్ణయించిన గాని...
తిరుగు లేదు విశ్వనరుడ నేను
Tue 22 Sep 14:31:16.893026 2020
పాడి లేక పిల్లలను కాపాడ లేరు
పంట లేక నే వంటలు వండ లేరు
పాడి పంటలు లేక నే ప్రజలు లేరు
పాడి పంటలన్ దేశ సంపదలు తేరు.
Tue 22 Sep 09:40:23.493352 2020
Tue 22 Sep 07:44:59.9618 2020
Mon 21 Sep 19:31:57.279043 2020
ఆధునిక యుగంలో స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా తమ ఆధిపత్యాన్ని తెలియజేస్తున్నారు. విద్యాపరంగా స్త్రీలు ఈనాడు చాలా ముందంజలో ఉన్నారు. మారుతున్న సమా
×
Registration