Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Thu 01 Oct 11:53:07.445669 2020
ఆఫీసు నుండి ఆదుర్దగా వచ్చిన సిద్దు తలపట్టుకుని విసుగ్గా సోఫాలో వాలిపోయాడు. ఏడుస్తూ తన దగ్గరకు వచ్చిన శ్రేయను సిద్దు దూరంగా నెట్టాడు. నితిన్ ఉరుక్కుంటూ వచ్చి చెల్లిని ఇంకా
Thu 01 Oct 11:34:27.261794 2020
అహింస అనే ఆయుధంతో.. తెల్ల దొరలను పారద్రోలి
నల్లమందు రైతుల తరపున.. పోరాటం జరిపి
అంటరాని వారిని..హరిజనులుగా పిలిచి
శాంతి సత్యాల బావుటా ఎగురవేసి
Thu 01 Oct 11:27:05.079884 2020
ముత్యాలూ వస్తావా
అడిగింది ఇస్తావా అంటూ
మురిపెంగా అడిగిన అల్లు....
ఆయన నటనతో కురిపించాడు
Thu 01 Oct 11:26:56.364196 2020
Thu 01 Oct 07:02:00.221246 2020
Thu 01 Oct 07:00:51.064714 2020
Wed 30 Sep 18:37:06.796404 2020
ఏడు దినమునాడు వీడు జీవుడిహము
జీవితేచ్ఛ బోయి జీవుడుండె
జూడవచ్చె శుకుడు జూస్తుండ జనులంత
వేడుకొనియె శుకుని విష్ణురాతు !
Wed 30 Sep 18:30:45.386406 2020
యోగనిద్ర లేచె యోగి శమీకుండు
కొమరు మాట దెలిసి కుమిలిపోయె
మందలించె సుతుని మందబుద్ధి దెలిసి
కబురు జేసె తపసి కరుణతోడ!
Wed 30 Sep 17:40:36.498736 2020
యోగ నిద్రనుండె యోగి సమీకుండు
యుగ్ర రూపుడయ్యె యుర్వి ఱేడు
యూరకున్న యోగినుర్వీశు జూచెను
విసరె యురగమొకటి విసురుగాను!
Wed 30 Sep 17:36:46.501008 2020
నాదు రాజ్యమందు నాల్గు పాదమ్ముల
నడుచు ధర్మ మనుచు నతడు నవ్వె
నివియె నాల్గు జోట్ల నీవుండు మనుచును
నతడు ధర్మ పాలనంబు జేసె!
Wed 30 Sep 17:09:44.13308 2020
ఒంటి పాదమైన యుండదు ధర్మంబు
యోర్వ నేను యంటు యురిమి జూసి
కలిపురుషుడనేను కలియుగంబే నాది
కలను ధర్మమైన కలుగనీయ!
Wed 30 Sep 17:05:41.1269 2020
కానరాని కరోన కష్టాలు దెచ్చెను
కటిక చీకటినిండ కమ్ముకొనెను
నేటి నిరుద్యోగి నిట్టూర్పు విడిచెను
బడిపంతులు బతుకు భారమయ్యె
బడి పంతులూ నీకు బతుకు తెరువు యేది
ఆదుకొనరెవరు అలుసుజ
Wed 30 Sep 11:32:44.356957 2020
ఎలుక జాతి శత్రువు లు
ఎంతగా విమర్శించినా
ఎనక్కి తగ్గేది లేదు
ఎందుకంటే
ఎంతైనా నేను
ఎలుక జాతి పక్ష పాతిని కదా
Wed 30 Sep 08:44:52.74253 2020
Wed 30 Sep 08:44:04.837067 2020
Tue 29 Sep 19:11:35.550965 2020
నీ సుఖ సంతోషాల కోసమే
నా హృదయాన్ని నీకిచ్చాను
నీతో జీవితాంతం ఉండాలని
కానీ నువ్వేం చేసావ్...
ఏరోజూ నన్ను పట్టించుకోలేదు
నా మంచీ చెడులు చూడ
Tue 29 Sep 17:52:29.086665 2020
గౌరమ్మను కొలువ ఘనమైన పండుగ
గంగామాత వద్ద జనమంతా ఉండగా
గళమెత్తి వనితలు పాటలే పాడగా
గంధర్వ దేవతలు దీవించే నిండుగా
Tue 29 Sep 17:25:16.209063 2020
Tue 29 Sep 17:02:30.44108 2020
భాగ్యనగరి జనులు
మెచ్చిన చార్మినార్ ..
అద్దాల మేడలో
మేలిముత్యానివి
మంచితనమే..నీ
గానాల సరిగమలు..
సంగీత ప్రపంచానికి
ప్రాణా వాయువు
సరిలేరు నీకెవ్వరూ...
Tue 29 Sep 16:43:48.469711 2020
ప్రకృతిని పూజించే పండుగ
ప్రకృతి వికసిత పూలతో
పవిత్రంగా పూజించే పండుగ
పదిమంది హితంకోరే పండుగ
భక్తి పార వశ్యంతో ఆరాధించే పండుగ
బతుకునిచ్చే బతుకమ్మ పండుగ!
Tue 29 Sep 12:54:00.245457 2020
\"మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో వుంది \" అన్న ఓ సినీ మహాకవి గారు రాసిన పాటని బాలు గారు సార్దకం చేసుకున్నారు. తనకి సినీ గాయకున
Tue 29 Sep 11:39:59.443506 2020
ఉరి కాంబాన్ని ఎగతాళి చేసావు
నిప్పు రవ్వల పై నిద్రిస్తనన్నవు
ఇంక్విలాబ్ జిందాబాద్ అని యువకుల
గుండెల్లో అగ్ని రగిల్చిన నిప్పుకణిక
Tue 29 Sep 11:34:14.488785 2020
దేశం గర్వించదగ్గ
ఉద్యమ కారుడు
భారత విప్లవ నిర్మాత
భారత జాతిని దాశ విముక్తి గావించడానికి
పరదేశపాలనను ఎదురించినవాడు
వారికి దీటైన సవాలు విసిరిన యోధుడు
Tue 29 Sep 08:38:50.274059 2020
Mon 28 Sep 21:33:08.006952 2020
అన్న కోసం
తమ్ముడు
కొడుకు కోసం
తండ్రితల్లి
ఉండాలి
అదేమంచి
సమాజం
Mon 28 Sep 20:38:35.605442 2020
తొలి తెలుగు దళిత కవి…సందేశ కర్త…గబ్బిలం రచయిత…వినుకొండ వీరుడు
సువిశాల భారతంలో…కుల వివక్ష రాచపుండు
విద్వత్తుఎంత ఉన్నా…కులము తోనే విలువా
అదే జరిగింది…కోయిల పాట బాగా ఉన్నా…
Mon 28 Sep 19:57:17.307294 2020
భరతమాత ముద్దుబిడ్డ
భావితరాలకు వెలుగు బాట!
విప్లవం అతని నినాదం
తిరుగుబాటు అతని సిద్దాంతం!
మట్టిలో మొలకలకు
Mon 28 Sep 18:09:49.961654 2020
Mon 28 Sep 16:42:10.386516 2020
పరవశింప జేసె పాడుతా తీయగా
పల్లవించినారు పిల్లలంత
పనులు పూర్తి జేసి పడితి హడావిడి
కనుల నీరు జారె కలవరమున!
Mon 28 Sep 15:24:01.124064 2020
త్యాగాల కేతనం ...
ఉద్యమాల కెరటం ...
విప్లవాల కరవాలం ...
అభ్యుదయ శిఖరం ...
ఆదర్శాల నిలయం ...
అతడే భరత వీర సింహం ...
బహదూర్ సాహిద్ భగత్ సింగ్
దేశ స్వాతంత్య్రం కోసం ...
ఉర
Mon 28 Sep 12:55:26.420089 2020
విప్లవ వీరుడు
ఆంగ్లేయుల ఆగడాలు
మితిమీరిన తరుణంలో
నల్లజాతీయులు తిరుగుబాటుకు
సన్నద్ధమౌతున్న సమయంలో
విరిందోక విప్లవకుసుమం
ఆయనే విప్లవయోధుడు భగతసింగ్!
Mon 28 Sep 12:50:45.188607 2020
తెలుగుకవుల కవితాభారతి
వెలుగునింపిన రచనా సంస్కృతి
సాహితీప్రియుల మనోస్రవంతి
శారదాదేవికీదే నీరాజనాక్రాంతి!
Mon 28 Sep 12:47:09.6202 2020
సృష్టీలో ఇంత వికారం
ఎప్పుడు చూడనే లేదు
పాముల కన్న పాపత్ములు
పులుల కన్న కటినాత్ములు
మానవత్వం చచ్చిపోయిన ఈ వేళ
మనిషిలో ద్వేషాన్నిచూసి
Mon 28 Sep 12:11:41.952541 2020
ఉరికొయ్యలు చెరసాలలు
ఆపలేవు ఉద్యమాలను
నిరంకుశం నిర్బంధాలు
అడ్డుగోడలేం కావు
బానిస సంకెళ్లు త్రెంచ
Mon 28 Sep 12:09:46.884629 2020
పల్నాటి పోరుగడ్డపై పరిమళించిన వినుకొండ
విశ్వనరోద్దక కవి దిగ్గజమా..
కష్టాల కడలిలో పేదరిక,కులమత జాడ్యాల మద్య
ఉదయించిన విద్యా ప్రవాహకమా..
తెలుగు సాహితీ పూదోటలో విరిసిన పద్మభ
Mon 28 Sep 11:50:03.220807 2020
కవిత్వమే తన ఆయుధంగా
దురాచారాలపై పోరాడిన 'సాహితీయోధుడు'
ఛీత్కారాలు ఎదుర్కొన్నచోటనే
సత్కారాలు పొందిన ఘనుడు
Mon 28 Sep 11:48:15.120514 2020
ఆధునిక తెలుగు
కవితా కీర్తి కిరీటం
నవయుగ కవి చక్రవర్తి
డా. గుఱ్ఱం జాషువా
అయన మార్గం
అందరికీ ఆదర్శం
Mon 28 Sep 11:44:30.086797 2020
అభిమానులు పూజలెన్ని చేసినా
పట్టువిడవదాయే పాటై గర్జించినా
నీవు లేవన్న నిజాన్ని
మా చెవులు నమ్మలేకపోతున్నాయి
మీరు పాడిన పాటలే ఈ భూమిపై
సజీవంగా బతికే ఉంచుతాయి
Mon 28 Sep 11:41:01.861023 2020
Mon 28 Sep 11:28:51.602126 2020
ఛీత్కారాలు ఎదురైన చోటే
సత్కారాలు పొందిన నవయుగ కవి చక్రవర్తి
సామాజిక ప్రయోజనమే ధ్యేయంగా రచనలు
మూఢాచారాలపై తిరగబడ్డ ధైర్యశాలి
సృజనాత్మక శక్తి అతని ఆభరణం
Mon 28 Sep 11:25:33.718155 2020
వినుగొండ వినువీధులు తాకవద్దని ఈసడించుకుంటుంటె
అంటరానితనం కరాళ నృత్యం చేస్తున్న పాడుకాలంలో....
Mon 28 Sep 11:21:18.941204 2020
కవిత్వానికి
అందనంత ఎత్తూలో
తత్వానికి చిక్కనంత
దూరంలోఉన్నావు...
అందరి ఆత్మీయతను
నీపాటలో పలికిస్తీవి.
Mon 28 Sep 08:20:10.516955 2020
Sun 27 Sep 18:26:28.601459 2020
Sun 27 Sep 07:37:21.467245 2020
Sat 26 Sep 20:08:49.108236 2020
గానం మూగై
రొదబెడ్తాంది
సరిగమలతో ఆడించే
నాన్నలేడని
Sat 26 Sep 20:05:42.367045 2020
బాపూజీ ముఖ చిత్రం .. అందరి హృదయాలలో ఉంది బద్రం
మొగము పైన చిద్విలాసం.. చిరునవ్వుల దరహాసం
అహింస అనేది నీ హస్ర్తం..తెల్లవాని గుండెల్లో అది గునపం
Sat 26 Sep 20:01:25.735782 2020
ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి
గాయకులెందరికో గురువుగా నిలిచి
అలుపెరుగక పాటలు పాడుతూ
ప్రపంచ రికార్డును నెలకొల్పావు
Sat 26 Sep 19:57:35.926561 2020
నీభక్తిరస గానామృతాలతో వెలుగుకు ఉదయాలనద్దావు
పాడుతా తీయగా అంటూ అందరి ఇళ్ళల్లో ఇంటోడివై
చెలిమికి హృదయాన్ని పరిచావు
నవరసాల పుప్పొడి జల్లులతో అందరి మనసులను తడిపావు
Sat 26 Sep 19:50:23.899887 2020
ముళ్ళకిరీటం అధిరోహించి ముళ్ళకంచెను తొలగించిన సైనికుడా
పేద ప్రజలకు భూతల్లిని పంచిన మహాత్ముడా
అఖిలభారత సభ్యుడా
×
Registration