హైదరాబాద్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆటోలో ప్రయాణిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని సెల్ఫోన్లు, విలువైన వస్తువులను తస్కరిస్తున్న ముఠాల గుట్టును సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు రట్టు చేశారు. వేర్వేరు నాలుగు ముఠాలక
ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్
నవతెలంగాణ-ధూల్‌పేట్
ప్రజారోగ్యంపై ప్రభుత్వం అవగాహన కల్పించాలని ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ అన్నారు. గురువారం ఆవాజ్ నగర కమిటీ ఆధ్వర్యంలో మై
నవతెలంగాణ-మల్కాజిగిరి
రాష్ట్రంలో మద్యం షాపులు, మద్యం షాపుల రిజర్వేషన్లు పెంచడం కాదు.. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఓల్డ్ నేరేడ్మెట్లోని ఎస్
నవతెలంగాణ-ముషీరాబాద్
ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించి రెండేండ్లు గడుస్తున్నా ముఖ్యమంత్రి హామీ అమలుకు నోచుకోలేదని తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఐక్య వేదిక కార్యనిర్వాహక అధ్యక్షులు తమటం విజరు
నాగారం మున్సిపల్ చైర్మెన్కౌకుంట్ల చంద్రారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
వైకుంఠ ధామంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. గుర
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో, కోఠి ఉమెన్స్ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంటుంది. గురువారం తెలంగాణ
ఆటో సంఘాల జేఏసీ డిమాండ్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
మెహిదీపట్నం ఆర్టీఏ సీపీ వెంకటేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారని జాతీయ కిసాన్ సెల్ వైస్ చైర్మెన్ కోదండరెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ
నవతెలంగాణ-ఓయూ
ఓయూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేడీస్ హాస్టల్ నుంచి అనుబంధ కాలేజీలకు ప్రత్యేక బస్సులు నడపాలని గురువారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ప్రొ. పి. లక్ష్మీనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వి
ఉప సర్పంచ్ కందుల రాజు ముదిరాజ్
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ఉచిత కంటి వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఉప సర్పంచ్ కందుల రాజు ముదిరాజ్ అన్నారు. గురువారం ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామ
నవతెలంగాణ-మల్కాజిగిరి
ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని బస్తీలు, కాలనీలలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సాయశక్తులా కషి చేస్తానని కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక వెంకట
నవతెలంగాణ-కూకట్ పల్లి
రైతులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించక తప్పదని కూకట్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళ్ రావు అన్నారు. ప్రజాచై
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని ప్రాదు కొల్పటంలో విభిన్న రంగాల్లో విశేష కషి చేసిన వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి జీవితాన్ని నాటకీకారణ చేసి విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో ప్రదర్శిత
నవతెలంగాణ-కల్చరల్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత హారం ఉద్యమానికి మర్రి చెట్టు లఘు చిత్రం దోహద పడగలదని రాకë సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ మినీ థియేటర్లో గు
నవతెలంగాణ-కల్చరల్
సింగిడి సాంస్కతిక సంస్థ నిర్వహణలో తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంతో భిన్న సంప్రదాయ నత్య సమాహారం ప్రేక్షకులకు కనువిందు చేసింది. దేశాంతర నత్య కళాకారులు( శ్రీలంక) అంజనా రాజపక్షే బందం కండ్యాన్ నత్య ప్రక్రియల
నవతెలంగాణ-ఓయూ
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రా రెడ్డి ద్వారా ఆల్ యూనివర్శిటీ టైం స్కేల్ ఎంప్లాయీస్‌కు నూతన పిఆర్సీ ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని ఓయూ టైం స్కేల్ ఉద్యోగులకు ఆమె చేతుల మీదుగా అందుకున్నారు. కార
నవతెలంగాణ-కల్చరల్
హారికథ ప్రక్రియ తెలుగు భాషలో తప్ప మరే భాషలోనూ లేదని తెలుగును సుసంపన్న మైనదని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్ అన్నారు. నల్లకుంటలోని శంకర మఠంలో కిన్నెర ఆర్ట్ పూర్ణ యజ్ఞ కళా పీఠ్&
నవతెలంగాణ-అంబర్‌పేట
పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం కషి చేస్తుందని మాజీ కార్పొరేటర్ కె.పద్మావతి దుర్గా ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం బాగ్ అంబర్‌పేట డివిజన్ చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న కష్ణ గౌడ
నవతెలంగాణ-హయత్‌నగర్ / నేరేడ్మెట్
ఉద్యోగాలు ఇప్పిస్తామన్న పేరుతో నిరుద్యోగులను నమ్మించి, ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లు తయారుచేసి మోసం చేస్తున్న నలుగురు నిందితులను ఎల్బీనగర్ ఎస్&zwnj
నవతెలంగాణ-ఉప్పల్
బీజేపీ నాయకులు జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడికి యత్నించడం అందులోని ఫర్నిచర్‌ను, ఆస్తి నష్టానికి పాల్పడటం చాలా హేయమైన చర్య అని కార్పొరేటర్లు బన్నాల గీత, దేవందర్ రెడ్డి, స్వర్ణ రాజులు దుయ్య బట్టార
నవతెలంగాణ-బోడుప్పల్
అరుగాలం శ్రమించిన రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాకపో వడంతో తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని, రైతులను అందుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్
ప్రఖ్యాత విద్యాసంస్థ ''ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యునికేషన్స్'' (ఇరిసెట్) 64వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. రైల్వే బోర్డు సభ్యులు (మౌలిక సదుపాయాలు)
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఈనెల 27, 28 తేదీల్లో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ 22వ మహాసభలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నామని జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాస్ తెలిపారు. గోల్కొండ క్రాస్&z
నవతెలంగాణ-బేగంపేట
ఆశావర్కర్లకు రూ.10 వేలు ఫిక్స్డ్ వేతనంగా నిర్ణయించి అమలు చేయాలని, వారి జాబ్ చార్టును వెంటనే ప్రకటించాలని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటే
- జూబ్లీహిల్స్ పరిధిలోని టి అంజయ్యనగర్ మహిళల నిరసన
- వైన్స్ గనుక ఏర్పాటు చేస్తే కోర్టుకెళ్తామంటున్న మహిళలు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజ
నవతెలంగాణ-హయత్‌నగర్
హయత్‌నగర్‌లో నూతన అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్ బుధవారం శ్రీకారం చుట్టింది. 1983లో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో నూతన భవనాన్ని నిర్మి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
అబ్దుల్లాపూర్ మెట్ మండలం, తారమతిపేటలో సోమవారం రాత్రి 'మద్యం మత్తులో మహిళపై లైంగికదాడి, హత్య' ఘటన కేసులో నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీపీ పురుషోత్తంరెడ్డి,
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీలో జరిగిన ఘటనపై కేసు నమో దయింది. 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై జీహెచ్ఎంసీ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. జీహెచ్ఎంసీ ఆఫీస
- జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్టు రాంబాబు
పలు కాలనీల్లో పర్యటన
నవతెలంగాణ-అల్వాల్
పలు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తుండటంతో హైదరాబాద్ పరిసర ప్రాంత
నవతెలంగాణ-అల్వాల్
రైతు ఉద్యమం దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపిందనీ, ఈ ఉద్యమంతో యువత ఉద్యోగ అవకాశాల కోసం పోరాటానికి శ్రీకారం చుట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమా
- కోఠి యూనివర్సిటీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ విజ్యుల్లత
- తెలుగు స్వాతంత్య్ర సమర యోధులు, భారత రాజ్యాంగ విశిష్టతపై ఛాయా
చిత్ర ప్రదర్శన ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
నవతెలంగాణ-బేగంపేట్
సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం భోలక్‌పూర్ కష్ణానగర్లోని మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని బుధ వారం పేరెంట్స్ కమిటీ, హై స్కూల్ సా
నవతెలంగాణ-నేరెడ్మెట్
మసాజ్ పార్లర్ ముసుగులో అసాంఘీక కార్యకలా పాలను నిర్వహిస్తున్న స్పా సెంటర్‌పై ఎస్ఓటీ పోలీసులు దుడులు చేశారు. అస్సాం, రాజమండ్రి, హైదరాబాద్‌లోని ఐదుగురు బాధితులను రక్షి
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ సికింద్రాబాద్ ఎంసీఈ ఎంఈ కమాండ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ టీఎస్ ఎ.నారాయణ్‌కు అతి విశిష్ట సేవా మోడల్ లభించింది. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
బహుజన సమాజ్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఈనెల 26వ తేదీన నాగారం మున్సిపాలిటీలో ప్రారంభించనున్నట్టు బీఎస్సీ మేడ్చల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బో
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసే వైన్స్‌లకు మెయిన్ రోడ్డుపై అనుమతి ఇవ్వ వద్దని కీసర పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌కు బీజేపీ మండల నాయకులు వినతిపత్రం అందజ ేశారు.
నవతెలంగాణ-కంటోన్మెంట్
హావీర్ ఆటో డయాగ్నోస్టిక్స్, స్కోడా ఆటో ఇండియా భాగస్వా మ్యంతో న్యూ బోయిన్‌పల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన మహావీర్ స్కోడా షోరూంను స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధి లోని విష్ణుపురి, రాజీవ్ గాంధీన గర్‌లో స్థానికులతో కలిసి మల్కా జిగిరి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మా
నవతెలంగాణ-మెహదీపట్నం
విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సాహిత్యవేత్త, ఆధ్యాత్మిక వేత్త ఆచార్య వేణు, మల్లేపల్లి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జహ
నవతెలంగాణ-కల్చరల్
'నిరుద్యోగులారా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగ నోటిఫికేషన్లు సాధించడానికి నిరుద్యోగులంతా ఉద్యోగ సాధన పోరాటానికి సిద
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని జయభారత్నగర్లో జీహెచ్ఎంసీ వా
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 16 వేల మంది విద్యా వాలంటీర్లను వెంటనే రెన్యూవల్ చేయాలని, గత 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
నిజాం కళాశాల చరిత్రలో మొదటిసారిగా 2022 జనవరి మొదటి వారంలో కళాశాల స్నాతకోత్సవం నిర్వహిస్తు న్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.నారాయణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి.వి.రంజనీ, కంట్రోలర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు విధ్వంసం సృష్టించారు. మేయర్ ఛాంబర్లోకి దూసుకెళ్లి డోర్‌ను ధ్వంసం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని బీజేపీ కార్పొరేటర్
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల జెడ్.పి రోడ్డులో మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వకూడదని టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆందోజ్ సత్యంచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ మే రెడ్డి ఉద
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్రంలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందిల బదిలీలను తక్షణమే చేపట్టాలని టీఎన్జీవోస్ హైదరాబాద్ జి
నవతెలంగాణ-సిటీబ్యూరో
సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండా లని జూబ్లీహిల్స్ సబ్ ఇన్స్పెక్టర్ పీడీ నాయుడు విద్యార్థు లకు సూచించారు. అమీర్‌పేట-1 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం సైబర్ సెక్యూరిటీప
కమిషనర్ కష్ణ మోహన్ రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
దేశ వ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో 4320 పట్టణాల్లో నిర్వహించగా అందులో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అత్యుత్తమ ప్రతి
నవతెలంగాణ-బోడుప్పల్
జర్నలిస్టులు ఉత్తమ సమాజ నిర్మాణం కోసం పనిచేసే వారని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికి నిరంతరం కషి చేస్తారని పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నా
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆదాయ వనరులు సమకూర్చుకోవటంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిం చారు. ఐడీ కార్డు ఉంటేనే ఓయూలోకి అనుమతించాలని నిర్ణయించారు. దానిలో భాగంగా ఓయూలో వాకింగ్ చేయాలంటే నెలకు రూ.200, బాస్కెట్ బాల్