హైదరాబాద్
నవతెలంగాణ-కంటోన్మెంట్
గురునానక్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం కంటో న్మెంట్లోని క్లాసిక్ గార్డెన్లో ప్రకాష ఉత్సవ పేరిట.. సిక్కు మత పెద్దలు ఆరాధ్యదైవమైన కార్యక్రమాన్ని నిర్వహి ంచారు. గురునానక్ జయంత
నవతెలంగాణ-కంటోన్మెంట్
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 197వ జయంతి వేడుకలు స్వామి వివేకానంద సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో శుక్రవారం బోయినపల్లి ప్లే గ్రౌండ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోర్డు మాజీ ఉపా ధ్యక్షులు జంపన ప్రతాప్&zwnj
నవతెలంగాణ-కంటోన్మెంట్
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం మోండా డివిజన్లోని శ్రీ వేంకటేశ్వర పెరుమాళ్ ఆలయంలో సత్యనారాయణ కథలు, పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. ఈ సంద
నవతెలంగాణ-మల్కాజిగిరి
వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శాఖలో విలీనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తికొండ కిరణ్ అన్నారు. శుక్రవారం మల్కాజిగిరిలోని వీహెచ్ఎస్ఎస్
నవతెలంగాణ-అంబర్‌పేట
గోల్నాక డివిజన్ పరిధిలో గురునానక్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గురుద్వారు ప్రెసిడెంట్ సర్దార్ భా
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఏపీమాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం నేషనల్ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ను అవమాన పరిచినందుకు గాను శుక్రవారం ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద గోషామహల్ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు నిరసనలో భాగంగా ఏపీ మ
నవతెలంగాణ-బంజారాహిల్స్
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ భగ్గుమంటున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలతో దిగుబడి తగ్గడంతో కూరగాయల రేట్లు ఎక్కసారిగా పెరుగుతున్నాయి. ఇలా అయితే నిత్యావసర వస్తువులు, కూరగాయలు 'కొనేదెట్ల.. తినేదెట్ల..? అని పేద, మ
కార్పొరేటర్ స్వప్న జంగారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని 30వ డివిజన్ కార్పొరేటర్ బిమిడి స్వప్న జంగారెడ్డి అన్నారు. శుక్రవారం బడంగ్ పేట్ మున్సిపల్&zwn
భారత జాతీయ లోక్ దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పుల్లూరి వెంకట రాజేశ్వరరావు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దేశవ్యాప్త రైతుల ఆందోళనలతో రైతు వ్యతిరేక సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రైతులకు మాత్రం పాక్ష
ఓయూ జాక్ చైర్మెన్ దరువు అంజన్న
నవతెలంగాణ-కూకట్పల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని బాంబే కాలనీలో తెలంగాణ జాతిపిత, విశ్వకర్మ ముద్దుబిడ్డ ఆచార్య జయశంకర్ సర్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చే
రైతు, ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు
ఓసీ సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతపై ఆడుతున్న చెలగాటం, డ్రామాలు ఆపి రైతు సంక్షేమానికి పాటు పడ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
తెలంగాణ సారస్వత పరిషత్ మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన కవిత, కథ రచన పోటీల విజేతలకు శుక్రవారం బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. డాక్టర్ దేవులపల్లి రామానుజరావ
సీపీఐ మండల సహయ కార్యదర్శి కత్తుల దుర్గయ్య
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గుంతలమయంగా మారిన జగద్గిరిగుట్ట ప్రధాన రహదారిని వెంటనే బాగు చేయాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి కత్తుల దుర్గయ్య అన్నారు. శుక్రవారం జగద్గిరిగుట్ట డివిజన్ ప్రధాన రహదార
నవతెలంగాణ-కల్చరల్
నాడు తెలుగు పాటలు సుశీల, ఘంటసాల గళ మాధుర్యంతో సుసంపన్న మైనాయని తెలంగాణ రాష్ట్ర శాసన సభ తొలి సభాపతి ఎస్. మధుసూదనచారి అన్నారు. శతి లయ ఆర్ట్స్ అకాడమీ, సహదయ ఫౌండషన్ సీల్వెల్ నిర్వహణలో సినీ నేపథ్య
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట/బడంగ్పేట్
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శుక్రవారం కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ళ పరిధిలోని శివాలయాలు శివ నామస్మరణతో మారు మ్రోగాయి. రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలో గురుమూర్తినగర
నవతెలంగాణ-కల్చరల్
'గాన గౌతమి' సంస్థకు సహాయ సహకారాలు అందిస్తూ ఇరు రాష్ట్రాల్లో అపర ఘంటసాలగా పేరొందిన చిప్పడ నాగేశ్వర రావును ప్రోత్సహిస్తున్న ఇలాప కుర్తి గౌరీశంకర్ కళా ప్రేమికులని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు అభినందించారు. గాన గ
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
వరల్డ్ టాయిలెట్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అంబర్పేట్ పరిధిలోని మరుగుదొడ్లను మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మధ్ సందర్శించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో
నవతెలంగాణ-కల్చరల్
'మళ్లీ, మళ్లీ ఇది రాని రోజు, సన్నజాజి లా అల్లుకొన్న రోజు' గాయనీ గాయకులు పాడి శ్రోతలను రసానందంలో ముంచెత్తారు. శ్రీత్యాగరాయ గాన సభలో శుక్రవారం సాయంత్రం అల్లంచాయి కల్చరల్ సంస్థ నిర్వహణలో సినీ గీతాలు రేవతి, శ్రీదేవి
అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసోద్దిన్
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసోద్దిన్ అన్నారు. శుక్రవారం డివి
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో మూడు కోర్సులకు, ఈసీఈలో 1, కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో 1 పీజీ కోర్సుల అక్రెడిటేషన్ కోసం ఈనెల 26, 27, 28 మూడు రోజుల పాటు నేషనల్ బోర్
నవతెలంగాణ-కల్చరల్
బాల సాహిత్యం నేటి తక్షణ అవసరమని ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముక్తేవి భారతి అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సబ్భారావు కళా వేదికపై గురువారం బాలగోకులం ఏడో వార్షికోత్సవం జరిగింది. ఆకెళ్ల వెంకట సుబ్బు లక్ష్మి రచించి
జేఎన్టీయూహెచ్్ విద్యార్థులు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
విద్యార్థులకు విశ్వవిద్యాలయంలో చదువుకునే వాతావరణం కల్పించాలని జేఎన్టీయూ హచ్ సీఈహెచ్ విద్యార్థులు అన్నారు. ఈమేరకు గురువారం కూకట్పల్లి జేఎన్
నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్‌లోని రాజ్ భవన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. నాగరాజు అనే వ్యక్తి పథకం ప్రకారం ముందుగానే తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని ఒక్కసారిగా ఆత్మహత్యాయత్నం చేసుకునేం
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
అన్ని రంగాల్లో గ్రామాభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం నిరంతరం కృషిచేస్తుందని సర్పంచ్ నీరుడి గీత శ్రీనివాస్ అన్నారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయితీ పాలకవర్గం సాధార
నవతెలంగాణ-కల్చరల్
ధనార్జనే ముఖ్యం కాదని, సంపదలో కొంత సామాజిక కార్యక్రమాలకు వినియోగించడం వల్ల శాశ్వత కీర్తి పొందవచ్చని బండారు సుబ్బారావు నిరూపించారని ప్రముఖ గాయకులు ప్రశంసించారు. శతిలయ ఆర్ట్స్ అకాడమీ, సహదయ ఫౌండషన్, కళ పత్ర
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
మండలంలోని ప్రతాప్ సింగారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కరుణ కుమారి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని కాలిన గాయాలతో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. పాఠశాల యాజమాన్య కమిటి, ఉపాద్యాయ సంఘాలు, ఉప
నవతెలంగాణ-ధూల్‌పేట్
రాష్ట్ర సర్కారు వడ్లను కొనే వరకు రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటుందని చార్మినార్ నియోజకవర్గం ఇన్చార్జి కె.వెంకటేష్ అన్నారు. అన్నాతలను ఇబ్బంది పెడుతున్న కేంద్ర, రాష్ట
నవతెలంగాణ-హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ సాయి గణేష్ నగర్లో కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్ పటేల్ ఆహ్వానం మేరకు స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. కాలనీలో
నవతెలంగాణ-సిటీబ్యూరో
గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత పొగాకు ఉత్పత్తులను మార్కెట్లో సరఫరా చేస్తున్న నింధితుడిని ఈస్ట్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నింధితుడి నుంచి రూ.57,07,640 విలువైన 1475 పొగాకు ఉత్పత్తులను
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి గ్రామంలో అంబేద్కర్ భవన్‌తో పాటు అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాలను నెలకొల్పాలని మాల మహానాడు జాతీయ అధ్యక్ష
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో గురువారం ఎన్ఐఏ అధికారులు నిర్వహించారు. ఉదయం శభాష్ నగర్‌లోని అమరవీరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు భవాని ఇంట్లో సోదాలు చేపట్టార
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
తెలంగాణ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (హెచ్-64, ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో విద్యుత్ రంగంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై గురువారం విద్యుత్ సంస్థ
నవతెలంగాణ-ధూల్‌పేట్
విద్యార్థులకు పర్యావరణంపై పర్యావరణ పరిరక్షణే నా కల తీసుకోవడం బేస్ అని జిక్రా, అల్ ఫలాV్‌ా పాఠశాలల సెక్రెటరీ హఫిజ్ రషాదుద్దీన్ అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్
నవతెలంగాణ-అల్వాల్
గోపు రమణారెడ్డి మాజీ సైనికుడు, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు, జన ఔషధి కేంద్రాల నిర్వాహకులు గురువారం అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం హనుమాన్ టెంపుల్ దగ్గర 16వ ప్రధానమంత్రి భారతీయ జనఔషధి కేంద్రంను బీజ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసి బొకే అంది ంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో డీఎంహెచ్ఎస్ యూనిట్ అధ్యక్షుడు ఎం.ప్రభాకర్, కార్యదర్శి హర
నవతెలంగాణ-అల్వాల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారనీ, వడ్లు కొనమని రైతులను ఇబ్బం దులకు గురి చేస్తున్న ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడ తామని అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ కాం
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హిమాయత్‌నగర్ డివిజన్లోని వాసవీలైన్, ఆయిల్ సీడ్స్ కాలనీ తదితర ప్రాంతాల్లోని స్థానికుల ఫిర్యాదు మేరకు డ్రయినేజీ, తాగునీటి సమస్యలపై డివిజన్ కార్పొరేటర్ జి.మహలక్ష్మి
నవతెలంగాణ-మెహదీపట్నం
సీిఆర్ఎంపీ రోడ్ల నిర్వహణ అధ్వాన్నంగా తయారైందిని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ విమర్శించారు. నాంపల్లి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ర
నవతెలంగాణ-ధూల్‌పేట్
సిటీ కళాశాల శతాబ్ది వేడుకల్లో భాగంగా భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విస్త్రృత ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త శ్రీనివాసరావు ఉపగ్రహాల ద్వారా సమాచార విశ్లేషణ అనే అంశం పై ప్రసంగించా
నవతెలంగాణ-నేరెడ్మెట్
గంజాయి అమ్మే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 1828 గ్రాములు ఉన్న గంజాయి మొక్కను స్వాధీనం చేసుకు న్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి మొక్కలు పెంచుతున్న బండి వీర వెంక
నవతెలంగాణ-నేరెడ్మెట్
కొవిడ్ మహమ్మారి సమ యంలో పోలీసులు ఎంతో మంది ప్రాణాలను కాపాడారనీ, వారి కృషి అభినందనీయమని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. కోవిడ్ సమయంలో రాచకొండ పోలీసుల కృషి, సేవల ను ప్రశ
నవతెలంగాణ-ఘట్కేసర్
తమకు 30 నెలల నుంచి జీతాలియ్యట్లేదని , వెంటనే చెల్లించాలని
ఘట్కేసర్ మండలం, అవుషాపూర్‌లోని అరోరా కాలేజీకి చెందిన లెక్చరర్లు, సిబ్బంది ఆ కాలేజీ ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు
నవతెలంగాణ-కేపిహెచ్బీ
జేఎన్టీయూహెచ్ పీహెచ్డీ అడ్మిషన్స్లో అక్రమాల కు పాల్పడిన డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ డాక్టర్ పీహెచ్.వెంకట రమణారెడ్డిని భర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మదర్ థెరిస్సా నేషనల్ ఎక్సలెన్స్ అవార్డును దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన సీతంసెట్టి శ్రీనివాస రావు అందుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మీడియా
నవతెలంగాణ-అడిక్‌మెట్
ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ కామ్రేడ్ సంధ్యపై హైదరాబాద్ పోలీసులు పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర
నవతెలంగాణ-ఓయూ
ౖ'భవిష్యత్ సవాళ్ల కోసం జియోఫిజిక్స్ విద్య పునరుద్ధరణ-సెంటర్ ఆఫ్ ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్ పాత్ర' అనే అంశంపై మంగళవారం జియోఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒకరోజు సదస్సు నిర
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
స్ట్రీట్ వెండర్స్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్ -14 యూసీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీఓ) విద్యాసాగర్ అన్నారు. మంగళవారం కోఠిలోని యూకో బ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
మంచితనం, మానవత్వంతో ఓ మహిళకు లిఫ్ట్ ఇస్తే మెడలో నుంచి గొలుసు మాయం చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తన బైక్‌పై మహిళకు లిఫ్ట్ ఇచ్చాడు
నవతెలంగాణ-ధూల్‌పేట్
సెంట్రల్ ఇండియా టూర్లో భాగంగా తమిళనాడు కోయంబత్తూరులోని సెంట్రల్ అకాడమీ ఫర్ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ నుంచి 6 లేడీ ఆఫీసర్ ట్రైనీలతో సహా 45 మంది ట్రైనీ స్టేట్ ఫా
నవతెలంగాణ-ఓయూ
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు, జనరల్ కౌన్సిల్ సమావేశాలు నవంబర్ 12,13,14,15 తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో విజయవంతంగా జరిగిన విషయం తెల్సిందే. ఈసందర్భంగా