ఖమ్మం
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం క్రాస్ రోడ్లో, జనంపేట ప్రధాన రహదారి పైన మేడారం వెళ్ళే భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మంగళవారం ప్రారంభించారు. కేసీఆర్&z
అ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రేగా
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల కేంద్రంలో నిర్మించిన 60, మర్కోడు గ్రామంలో నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేతుల మీదుగా లాటరీ
అ జీవనోపాధి చూపించాలి
అ లేకపోతే కరకట్ట పనులను
అడ్డుకుంటాము : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-చర్ల
కోరేగడ్డ భూములు అమ్ముకొని కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే ప్రతి ఒక్కరికీ సీతమ్మధార రాజకీయాల వలన కలిగే నష్ట హరితహారం అందరికీ అంధే విధంగా సీప
అ ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని కొత్తగూడెం నియోజకవర్గ శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ అధ
నవతెలంగాణ-పినపాక
మండల పరిధిలోని సీతంపేట, నారాయణపురం, ఉప్పాక గ్రామాలలో బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంపీపీ గుమ్మడి గాంధీ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డిల చేతుల మీదుగా చెక్కులు
అ బకాయిపడ్డ వ్యక్తి నుండి ఆటో స్వాధీనం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని నర్సాపురం గ్రామంలో దుమ్ముగూడెం డీసీసీబీ ఆధ్వర్యంలో మంగళవారం సిబ్బంది జప్తులు నిర్వహించారు. గ్రామానికి చెందిన కొత్త వెంకట్రావ్, డేగల శ్రీనులు 2017లో తీసుకున్న అ
నవతెలంగాణ-దమ్మపేట
మండల పరధిలోని ముష్టిబండ గ్రామంలో మంగళవారం సీపీఐ(ఎం) నాయకులు అమరజీవి కామ్రేడ్ ఉడుతనేని వెంకట్రావు 30 వర్థంతిని పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లకిëనారాయణ అధ్యక్షతన జరిగింది. తొలుత ఉడుతనేని స్మారక స్థూపం వద్ద ప
కెవిపిఎస్ డైరీ ఆవిష్కరణ సభలో నందిపాటి మనోహర్
నవతెలంగాణ- ఖమ్మం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ .బి.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తితో కుల మతాంతర వివాహాలను ప్రోత్సహించడంతో పాటు ఆర్థిక అంతరాలు లేని నూతన భారతావనిని నిర్మిం
మంత్రి హరీష్‌రావుకి సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితుల వినతి
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
సీతారామ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీరోలు గ్రామ రైతు
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-కొణిజర్ల(ఏన్కూర్)
మండలంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాడి చివరకు కమ్యూనిస్టుల జీవించిన మహా నాయకుడు అమరనేని కిషన్ రావు చిరస్థాయిగా ప్రజా ఉద్యమంలో ఉంటారని సీపీఐ(ఎం) జిల్లా కా
- అన్నదానాలు, రక్తదానాలు చేద్దాం
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ
ఆరు గంటల పనితో గిట్టుబాటు : డీఆర్డీవో పీడీ
నవతెలంగాణ-కారేపల్లి
ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిర్చి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా రైతులు గిట్టుబాటు ధర పొందాలని డీఆర్డీవో పీడీ విద్యాచందన కోరారు. సోమవారం కారేపల్లి మండలం
నవతెలంగాణ - బోనకల్
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఘట్టాలు సమాజం ఉన్నంత వరకూ మర్చిపోలేని నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గెరిల్లా యోధుడు మేదరమెట్ల మట్టయ్య కుమార్తె భాగం శరయ్య సోదరి నల్లమల్ల నిర్మల తెలిపారు.
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం టిఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా డి.దాసును ఎన్నికయ్యారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డి.దాసు జిల్లా కార్యద
అ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా
నవతెలంగాణ-బూర్గంపాడు
రాష్ట్రంలో నిరుపేద కుటుంబాల్లోని ఆడ బిడ్డలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం తహశీల్దార్
నవతెలంగాణ-గుండాల
ఆసియాలోనే అతిపెద్ద జాతర శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలంలోని యాపలగడ్డ నుండి పగిడిద్దరాజు వెళ్తేనే అక్కడ జాతర ప్రారంభం అవుతుంది. ఎందుకంటే సమ్మక్క భర్త పగిడిద్దరాజు యాపలగడ్డ గ్రామాన
చర్ల : ఇటీవల జరిగిన నీట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడిసిన్ సీట్లు సంపాదించిన గోరంట్ల ధన్యశ్రీ తండ్రి వెంకటేశ్వరరావు, తోటపల్లి ఆశ్లేష తండ్రి తోటపల్లి శ్రీనివాసరావులకు శాఖా గ్రంధాలయం-చర్ల నందు దొడ్డి తాతారావు ఎస్టీ అజీజ్
అ గిరిజన యూనివర్సిటీని
భద్రాచలం కేంద్రంగా ఏర్పాటు చేయాలి
అ మాజీ ఎంపీ మిడియం బాబూరావు
నవతెలంగాణ-భద్రాచలం
కేంద్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చర్చించాల్సిన అంశాలలో భద్రాచలం ఐదు గ్రామ పంచాయతీల సమస్యను కూడా చేర్చాలని దీనిక
అ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గత రెండు రోజుల క్రితం లచ్చిగూడెం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కారం నర్సింహారావు కుటుంబాన్ని అన్ని విదాలా ఆదుకుంటామని టీఆర్ఎస్ ప
అ కండ్లకు గంతలు కట్టుకొని వ్యకాస వినూత్న నిరసన
నవతెలంగాణ-సుజాతనగర్
కంగాల బుచ్చయ్య నగర్లో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కండ్లకు గంతలు కట్టుకొని ఖాళీ బిందెలతో మండల పరిషత్ కార్యా
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
పోడు భూముల దరఖాస్తుల విచారణ పూర్తయ్యేంత వరకూ దరఖాస్తు చేసుకున్న పోడు భూముల జోలికి వెళ్లొద్దని చట్టం చెబుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవ
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల పరిధిలోని ప్రజలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న 108 వాహన సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అసిస్టెంట్ ఫీల్డ్ ఇన్స్పెక్టర్ సంజీవ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వద్ద
నవతెలంగాణ-అశ్వాపురం
కల్యాణ పురం గ్రామపంచాయతీ పరిధిలోని రాయినిపేట వలస ఆదివాసీ గుంపులో తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు పాయం నరసింహారావు అన్నారు. సోమవారం ఆయన ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ ఆదివాసీల సమస్యలను అడిగి
అ టీఆర్ఎస్ శ్రేణులకు రేగా పిలుపు
నవతెలంగాణ-ములకలపల్లి
తెలంగాణ అభివృద్ధి ప్రధాత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రే
నవతెలంగాణ-పాల్వంచ
విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అమోదించిదే లేదని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసొసియేషన్ హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధ
నవతెలంగాణ-కల్లూరు
మండల పరిధిలోని కొత్త ఎర్రబోయినపల్లి గ్రామంలో గత 30 సంవత్సరాలుగా దళిత వాడలో నడవడానికి రోడ్లు లేక వాడ ప్రజలు నానా తంటాలు పడుతున్నా విషయం పాఠకులకు విదితమే. ప్రస్తుత గ్రామ సర్పంచ్ సింగిశాల పద్మా- ప్రసాద్ ఈ విషయమై సత
అ అదనపు కలెక్టర్ కర్నాటి
నవతెంగాణ-కొత్తగూడెం
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు జిల్లా అధికారులను ఆదేశ
అ టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-పాల్వంచ
నేటి జీవన విధానంలో ఒత్తిడిని తట్టుకోవడానికి క్రీడల అవసరం చాలా ఉందని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల బాలుర ప్రిన్సిపాల్ డా
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం మండలం పూర్తి వ్యవశాయ ఆధారిత మండలం. మండలంలో గిరిజన, గిరిజనేతర రైతులు వరి, పత్తితో పాటు మిర్చి సాగు చేస్తుంటారు. పత్తి పంటను మాత్రం అత్యధికంగా గిరిజన రైతులే సాగు చేస్తుంటారు. దీంతో పాటు మండల సరిహద్దు రాష్ట్రమై
నవతెలంగాణ-టేకులపల్లి
రేణి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పీవీటీ, ఎల్ టీడీ, సీఈఓ గుగులోతు భద్రు నాయక్‌కు శాలువాలతో లచ్చ తండాలో తండా ఉద్యోగస్తులు ఆదివారం ఘన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన దాసు తండా పంచాయతీ పరిధిలోగల సింగ్యతాండాలో ఎంతో పవి
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలో నేడు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటనను విజయవంతం చేయాలని బూర్గంపాడు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్&
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం బస్టాండ్ నుంచి మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే వారికోసం ఆర్టీసీ వారు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేశారని, సురక్షితంగా జాతరకు వెళ్లిరావాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగ
అ అధ్యక్షులుగా తుమ్మలపల్లి
అ 17న ప్రమాణ స్వీకారం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో ఉన్న శ్రీ షిరిడి సాయి బాబా వారి నాలుగవ ఆలయ నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా తుమ్మ
అ టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ మున్సిపల్ పరిధిలోని శ్రీనివాసకాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ అధికారులు కోరారు. ఈ మేరకు ఆదివారం యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్
అ మహా అన్నదాన సత్రం ప్రారంభం
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
హరి హర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శివాలయం పునర్ నిర్మాణ వ్యవస్థపకులు మారగని శ్రీనివాసరావు మండల కేంద్రంలో అంకమ్మ తల్లి గుడి వద్ద రూ.30 లక్షలతో మహా అన్నదాన సత్రాన్ని
అ మాజీ జెడ్పీటీసీ విజరు గాంధీతో సహా
60 మంది ప్రజా ప్రతినిధులు
అ రానున్నది కాంగ్రెస్ రాజ్యమే : రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-బూర్గంపాడు
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో బూర్గంపాడు మాజీ జెడ్పీటీసీ బట్టా వ
అ ప్రభుత్వ పథకాల పంపిణీకి గైర్హాజరైన ఎంపీపీ
అ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారా
నవతెలంగాణ-చండ్రుగొండ
ప్రభుత్వ పథకాలైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి గౌర్హాజరైన ఎంపీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావ
అ పోలీస్ స్టేషన్లో భట్టి ఫిర్యాదు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
దేశ సంస్కృతికి విరుద్ధంగా కాంగ్రెస్ నేత పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర
నవతెలంగాణ-గాంధీచౌక్
ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ సమావేశంలో ఖమ్మం జిల్లాకు చెందిన సామాజిక సేవకుడు జిల్లా తెరాస నాయకుడు మేడా విజరు కుమార్‌ని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఖమ్మం జిల
అఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ఓట్లు అమ్ముకొని జీవితాలను మళ్లీ తాకట్టు పెట్టుకోవద్దని బీఎస్పీ రాష్ట్ర చీప్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండల
అ తన భర్తను క్షేమంగా విడిచిపెట్టాలని
భార్య వినతులు
అ భర్తను వెతుక్కుంటూ భార్య
అడవి బాట
నవతెలంగాణ-చర్ల
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అపహరించుకు పోయిన ఇంజనీర్ అశోక్ పవర్ రెండు రోజులు పూర్తి అయిన
ఐటీసీ పీఎస్ పీడీ యూనిట్ హెడ్ సిద్ధార్థ మొహంతి
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల పరిధిలోని గ్రామాల్లో సమగ్ర, సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ హెడ్ సిద్ధార్థ మొహంతి తెలిపారు. మండలం
నవతెలంగాణ-మణుగూరు
స్వార్ధ రాజకీయాల కోసమే విద్యాసంస్థల్లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మహిళా సమైౖఖ్య జిల్లా అధ్యక్షురాలు మున్నా లక్ష్మీకుమారి విమర్శించారు. ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో ముస్లీ
ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి కె.సంధ్యారాణి
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల పరిధిలోని ప్రజల్లో ఎవరికైనా క్షయవ్యాధి లక్షణాలు ఉంటే ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్షలు నేటి నుంచి అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవ
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని నిరుపేద బ్రాహ్మణులకు ప్రతినెల నిత్యావసర వస్తువులను ఉచితంగా అందచేసే కార్యక్రమంలో భాగంగా ఆదివారం భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్లోని సాయిబాబా భజన మందిరంలో 15 పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఉచితంగా నిత
నవతెలంగాణ-మణుగూరు
ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మాయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండలంలోని రామానుజవరం చర్చిలో కేక్ కట్ చేశారు. అనంతరం సీటైపు దగ్గర గల బాలవెలుగు పాఠశాల నందు కేక్&zw
నవతెలంగాణ-పాల్వంచ
ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్నా ఏటీడీఓ పోస్టులు ఆశ్రమ పాఠశాలల ప్రాధానోపాధ్యాయులకే ఇవ్వాలని టీబ్ల్యూటియు సంఘం కోరింది. ఆదివారం పాల్వంచలో జరిగిన సంఘం సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శలు బి.నందా, యన్.శంకర్ మాట్లాడుతూ ఐ
అ ఏ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారని
విద్యార్థులతో ముఖాముఖి
అ జిల్లా గ్రంధాలయాన్ని
సదర్శించిన కలెక్టర్
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు సన్నద్ధం అయ్యే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆధునాతన డిజిటల్&z
నవతెలంగాణ-ఇల్లందు
హిజాబ్‌ను రాజకీయం చేసి ముస్లిం మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న ఆరెస్సెస్, బీజేపీ చర్యలను ఖండించాలని ఆవాజ్ జిల్లా కమిటీ కోరింది. చర్యలను నిరసిస్తూ ఇల్లందులో శుక్రవారం ఆవాజ్ ఆధ్వర్యంలో ప్రద
నవతెలంగాణ-కొత్తగూడెం
క్షణికావేశంలో భార్యపై కట్టుకున్న భర్త దాడి చేయడంతో భార్య చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కొత్తగూడెం పట్టణం మున్సిపల్ పరిధిలోని బూడిదగడ్డ ప్రాంతం, గౌతమ్&