నల్గొండ
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
మండలపరిధిలోని షాపల్లిలో గల శ్రీ కమాలాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అధ్యక్ష
నవతెలంగాణ-నిడమనూరు
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్‌గా మండలంలోని ఎర్రబెల్లి గ్రామానికి చెందిన లకుమాల మధుబాబు నియామకమయ్యారు. ఈమేరకు ఆ సంఘం జాతీయ చైర్మన్ చెన్నయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర కన్వీనర్ ముండ్ల గిరి కాం
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని అనంతారం గ్రామం నుండి తాజ్పూర్ గ్రామం వరకు వేస్తున్న బీటీ రోడ్డు పనులను గురువారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. రోడ్డును పరిశీలించి, నా
అ కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ- సూర్యాపేట
పంది మాంసం తింటే పంది ఆలోచనలు,మేక మాంసం తింటే మేక ఆలోచనలు, కోడి మాంసం తింటే కోడి లాగా పెంటకుప్పల్లో ఏరుకు తింటారని మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్య
అ కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లోనూ ఆశా, ఏఎన్ఎం, పంచాయతీ, మున్సిపల్ అధికారులతో కూడిన టీంలు ఇంటింటి ఆరోగ్య సర్వే శుక్రవారం నుంచి చేపట్టాలని జిల
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపు
నవతెలంగాణ- సూర్యాపేట
ఈనెల 22 నుండి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో నిర్వహించనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మూడవ మహాసభల సందర్భంగా కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్&z
అ మంత్రి జగదీశ్‌రెడ్డి
అ కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేత
నవతెలంగాణ-సూర్యాపేట
పేదల సంక్షేమాభివద్ధియే టీఆర్ఎస్ ప్రభుత్వం అతిపెద్ద ఎజెండా అని స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
నార్కట్ పల్లి నూతన ఎస్ఐగా బొడిగే రామకృష్ణను నియమిస్తూ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్ఐ భీమన బోయిన యాదయ్యను నల్లగొండ వీఅర్కు అటాచ్&zwn
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ, సీడబ్ల్యూఎఫ్ఐ) 2022 క్యాలెండర్‌ను గురువారం జిల్లా కేంద్రంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మహ్
అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ-నల్లగొండ
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పవర్లూమ్ కార్మికుల కూలిరేట్ల పెంపు కోసం యజమానులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డబ్బికార్మల్లేశ్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఈనెల 22న సాయంత్రం 4 గంటలకు జరిగే సీపీఐ(ఎం) ఆన్లైన్ బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేశ్&zw
అ వేగంగా వ్యాపిస్తున్న కోవిడ్ వైరస్
అ మండలంలో ఒక్కరోజులోనే 59 కేసులు నమోదు
అ పాజిటివి రేట్ 41.5 శాతంగా నమోదు
అ నిబంధనలు పాటించకుంటే ఉధతి పెరిగే అవకాశం
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
కరోనా వైరస్&zw
నవతెలంగాణ-చింతపల్లి
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చింతపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ధేన్యతండా గ్రామం (తీదేడు) వెంకటంపేట స్టేజీ వద్ద ఎల్ఎన్టీ యూత్&zwn
నవతెలంగాణ-దేవరకొండ
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం మండలంలోని కొండభీమనపల్లి గ్రామపంచాయతీలో జాతీయ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అ కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలి
అ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ -రామన్నపేట
కార్యకర్తలకు టీిఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది ఎట్టి పరిస్థితులలో మనో ధైర్యాన్ని కోల్పోకూడదని స్థానిక ఎమ్మెల్యే
నవతెలంగాణ-చిట్యాల
లక్షల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. అయినా అధికారులు మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణ ప్రాంతంలో 651 సర్వేనెంబర్లో 81 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఉన్న గుట్టను ఎలాంటి మైనింగ్
నవతెలంగాణ -చింతపల్లి
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను ప్రతి బహుజన కులస్తులు సాధించాలని గౌడ సంఘం మండల అధ్యక్షులు అనంతుల వెంకటేష్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు అన్నారు. కుర్మేడ్ ఎక్స్ రోడ్ వ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
స్థానిక రైతు ప్రజా సమస్యలపై కార్యాలయానికి వచ్చి తహసీిల్దార్కి విన్నవించడానికి వచ్చిన ప్రజా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించి, అవమానపరిచిన తుర్కపల్లి తహసీల్దార్ రవి కుమార్‌ను వెంటనే విధుల నుంచి
నవతెలంగాణ-మునుగోడు
గ్రామంలోని ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని మునుగోడు గ్రామ కార్యదర్శి ఎస్.మురళి మోహన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రెండో రోజు
నవతెలంగాణ -ఆలేరు
మున్సిపల్ పరిధిలోని మూడోవార్డు ఏకశిల స్కూల్ రోడ్డు జంగాల కాలనీ వద్దలో నిల్వఉన్న ముగురునీటిని తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఒమిక్రాన్, కరోనా విజంభిస్తోందన్నారు. డెంగ్యూ, మలేరియా, వ్యాధుల బారిన కాలనీవ
అ టీడీపీి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలు పరిష్కరించడంలోప్రభుత్వం విఫలమైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు.గురువారం ఆయన మండల క
నవతెలంగాణ -ఆలేరురూరల్
మండలంలోని సారాజిపేట గ్రామంలో గురువారం కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు బూత్ స్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు సభ్యత్వ రసీదులు పంపిణీ చేశారు. ఈ కార్య
నవతెలంగాణ-చిట్యాల
చిట్యాల పట్టణంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 10 మందికి, వెలిమినేడులో 11మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు కిరణ్, నర్సింహ తెలిపారు. వెలిమినేడు గ్రామానికి చెందిన ఏడుగురు, గుండ్రంపల్లికి చెందిన
నవతెలంగాణ -వలిగొండ
ఈ నెల 22న నిర్వహించనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర బహిరంగ సభను జయప్రదం చేయాలని మండల కార్యదర్శి సిరిపని స్వామి కోరారు. బుధవారం మండల కేంద్రంలో రాష్ట్ర మహాసభలకు విజయవంతం చేయాలని కోరుతూ విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుత
అ వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు
నవతెలంగాణ -తుంగతుర్తి
కార్మికుల,రైతు,వ్యవసాయ కార్మిక వర్గాల జీవనాధారం పై పాలకులు నిరంతరం దాడిచేస్తున్న నేపథ్యంలో కార్మికులు,కర్షకులు బలమైన సమైక్య పోరాటాలు జరిపి పాలకుల విధానాలను తిప్ప
నవతెలంగాణ -డిండి
డిండి మండలంలో బుధవారం నాలుగు కరోనా కేసులు నమోదయినట్లు డిండి వైద్యాధికారి రఘురాం నాయక్ తెలిపారు. డిండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చ
నవతెలంగాణ-తుర్కపల్లి
పిల్లలలో పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని, వయస్సుకు తగిన ఎత్తు, బరువు ఉండేలా పరిశీలిస్తుండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఉన్న మూడు అంగన్&zw
అ వ్యకాస జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ- కోదాడరూరల్
కార్మిక కర్తగా ఐక్యతతో సమస్యల ఉద్యమాలు నిర్వహిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణం
నవతెలంగాణ- సూర్యాపేట
కార్మికులు,కర్షకులు బలమైన సమైక్య పోరాటాలు జరిపి పాలకుల విధానాలను తిప్పికొట్టాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు పిలుపు నిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో నిర్వహించిన కార్మిక,
అ శాసనసభ సభ్యుడు గాదరి కిశోర్ కుమార్
నవతెలంగాణ -నూతనకల్
గ్రామాల సమగ్రాభివద్ధే ప్రభుత్వం ధ్యేయమని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని మిర్యాల ,లిం
నవతెలంగాణ-మునుగోడు
మునుగోడు మండల కేంద్రంలోని చిట్యాల రోడ్డులో గల ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న 12 ఫీట్ల మురుగుకాల్వకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు దానిపై అక్రమ కట్టడాలు నిర్మించడంతో ఎస్సీ కాలనీలోని మురుగునీరు పోవడానికి వీలు లేకుండా మారింది. దాం
నవతెలంగాణ-మద్దిరాల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఉపాధ్యాయుల నియామకాలు లేవు కానీ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అట అని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఎద్దేవాచేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేస
నవతెలంగాణ-చౌటుప్పల్
రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చౌటుప్పల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు చింతల దామోదర్‌రెడ్డి అన్నారు. నూతన సంవత్సర క్యాలెండర్లను బుధవారం కార్యాలయ ఆవరణలో ఆయన ఆవిష్కర
నవతెలంగాణ -భువనగిరిరూరల్
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంకల మహేష్ ముద్రించిన టీఆర్ఎస్వీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా న
అ ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో చికిత్స
అ మొదటి దశ వ్యాక్సినేషన్ 99.83 శాతం పూర్తి
అ 70 శాతానికి చేరుకున్న రెండో దశ వ్యాక్సినేషన్
అ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
కోవిడ్ వ్యాప్తి నియ
అ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులు వేగవంతం చేయాలని, అన్ని జీపీలలో జాబ్ కార్డ్ కలిగిన కూలీలకు పనులు కల్పించాలని కలెక్టర్ ప్రశాం
అ రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య
నవతెలంగాణ-దేవరకొండ
సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య పిలుపు నిచ్చారు. మంగళవారం దేవరకొండలో జరిగిన మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మహాసభల కరపత్రాలను ఆవ
అ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు
నవతెలంగాణ- ఆలేరు
ఈ నెల 22 నుండి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కఎంజాలలో జరిగే సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభ లను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు కోరారు. బుధవారం పట్టణకే
అ సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-తుర్కపల్లి
మండల కేంద్రంలో ఇండిస్టియల్ పార్క్ పేరుతో 72 సర్వే నెంబర్ లోని 108 ఎకరాల రైతుల భూములు ప్రభుత్వం తీసుకోవడం సరికాదని, దీన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా బుధవారం క్యూబ్ రూట్స్ ఫౌండేషన్, నామ్ ఎక్స్ ప్రెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన లక్ష
నవతెలంగాణ-చౌటుప్పల్
కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణకేంద్రంలోని విద్యానగర్ కాలనీకి చెందిన ఆ పార్టీ సభ్యత్వం పొందిన
నవతెలంగాణ - రామన్నపేట
మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ చుట్టూ ఉన్న డబ్బాలను పోలీస్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అనుమతితో తొలగించనున్నామని అందరూ సహకరించాలని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి కోరారు. బుధవారం స్థానిక బ
సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు దాసరిపాండు
బొమ్మలరామారం: సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు కోరారు. బుధవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి రేకల శ్రీశైలం అధ్యక్షతన నిర్వహిం
అ డీఈఓ భిక్షపతి
నవతెలంగాణ-నల్లగొండ,నార్కట్‌పల్లి
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు బీసీటీయూ కృషి చేయాలని జిల్లా విద్యాధికారి భిక్షపతి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో బీసీ ఉప
నవతెలంగాణ-నేరేడుచర్ల
జడ్చర్ల-కోదాడ హైవేపై గరిడేపల్లి వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు కోరారు.మండల కేంద్రంలోని అరిబండిభవన్‌లో మంగళవారం అంబేద్కర్ విగ్రహ పోరాట సమితిఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఎమ్
అ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
నవతెలంగాణ-నల్లగొండ
జనాభా లెక్కల సేకరణ 2021లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ గ్రామం యూనిట్‌గా, అర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ వార్డు యూనిట్‌గా తీసుకోవాలని అదనపు కలెక్టర్&
అ జిల్లా పోలీసు నూతన కార్యాలయాన్ని పరిశీలించిన రాష్ట్ర పోలీసు గహనిర్మాణ సంస్థ పర్యవేక్షణ ఎస్పీ డా.చేతన
నవతెలంగాణ-సూర్యాపేట
త్వరితగతిన ప్రజలకు సేవలందాలనే సంకల్పంతో,వారి సౌకర్యార్థం ఆయా జిల్లాల్లో నూతన పోలీసు కార్యాలయాల నిర్మాణాలను ప్రభు
అ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ-గుర్రంపోడు
పార్టీలకు అతీతంగా మండలాభివృద్ధికి కృషి చేస్తానని నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా ఎంప
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ డిమాండ్‌చేశారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని కం
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని అనాజీపురంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బత్క అశోక్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫౌండ్ ద్వారా రూ.35500 చెక్కును మంగళవారం ఎమ్మెల్సీ ఎలిమినేటి కష్ణారెడ్డి చేతుల మీదుగా బాధితుడు