నల్గొండ
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు జన్మదిన వేడుకలను మంగళవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మెన్ కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీచేశారు. కార్యాలయ
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ -కేతేపల్లి
పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసి అమరులైన వారి త్యాగాలు చిరస్మరణీయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. కేతేపల్లి
నవతెలంగాణ- ఆలేరురూరల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించకపోవడంతోనే చెడువ్యసనాల బారిన పడుతున్నారని డీివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుగ్గ నవీన్, గడ్డం వెంకటేష్ అన్నారు. మంగళవారం మండల పరిధిలో
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాండు
నవతెలంగాణ-అడ్డగూడూరు
ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసేది కమ్యూనిస్టులేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో ఇంటింటికి సీపీఐ(ఎం) కార్యక్రమం
నవతెలంగాణ -భువనగిరిరూరల్
నూతన తహసీల్దార్ వెంకట్‌రెడ్డిని మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. సన్మానించిన వారిలో ఆ పార్టీ కూనూర్ గ్రామశాఖ అధ్యక్షులు పాశం మహేష్ ,నందనం గ్
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి క్షేత్రాన్ని మంగళవారం ఉదయం పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ,సాయంత్రం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి సందర్శించారు. మంత్రి, మహావీర్ జైన్
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను కూల్చి మార్కెట్ ఏర్పాటు చేయొద్దని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు వినతి పత్రం అంద
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మున్సిపల్ కేంద్రంలో మంగళవారం స్థానిక రైల్వే అండర్‌పాస్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరుతూ బాధితులు మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగాటీడీపీ మండల కన్వీనర్ మల్రెడ్డి సాంబిరెడ
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మునిసిపల్ కేంద్రంలో మంగళవారం భరత్ నగర్లో అనారోగ్యంతో మతి చెందిన ఎండి. ఇక్బాల్ కుటుంబానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య తరపున 50 బియ్యం పట్టణ అధ్యక్షులు ఎంఏ .ఏజా
నవతెలంగాణ- భువనగిరిరూరల్
మండలంలోని గౌస్‌నగర్ గ్రామంలో సోమవారం సాయంత్రం ఎలుగుబంటి సంచరించినట్టు రైతులు పోలు శంకర్ యాదవ్, భూష బోయిన వీరయ్య యాదవ్ తెలిపారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌస్ నగర్
నవతెలంగాణ-బొమ్మలరామారం
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రోగుల బెడ్ సౌకర్యం, పరిసరాల శుభ్రతను పరిశీలించారు. కరోనా మళ్లీ విజంభిస్తుండటంతో పలు సూచనలిచ్
నవతెలంగాణ-భువనగిరిటౌన్
మహిళలకు ఓటు హక్కు ,ఆస్తి హక్కుతో పాటు వారి హక్కుల కోసం కషి చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను దేశ కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలంగాణ రాష్ట్ర పున: నిర్మాణసమితి వ్యవస్థాపక సభ్యురాలు మాటూరి యశ
అ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
ప్రజా సమస్యలపై నిబద్ధతతో, నిస్వార్థంగా ఉద్యమించే సీపీఐ(ఎం) ఆదరించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్వివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జల్లెల
నవతెలంగాణ-ఓయూ
టీవీ నారాయణరావు మృతి తెలుగువారికి తీరని లోటు అని నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి అన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత టీవీ నారాయణరావు మంగళవారం తుది శ్వాస విడిచి
నవతెలంగాణ-ఓయూ
ప్రతిభా ఎవరి సొత్తు కాదని, ఎంత పేదవారైనా, అంటరాని కులం వారైనా ప్రపంచ మేధావిగా ఎదగవచ్చని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిరూపించారని ఉస్మానియా, తెలంగాణ విశ్వవిద్యాలయాల డీన్ ఫ్యాక
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం సెరినిటీ పాఠశాలలో సంక్రాంతి సంబురాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. హరిదాసు, గంగిరెద్దుల వేషాలు, సోది జెప్పేవారి వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. అందమైన ముగ్గులతో పాఠశాల ప్రాంగణం పండుగ కళను
అ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
పట్టణంలో రహదారుల అభివృద్ధి, జంక్షన్ల ఏర్పాటు, మీడియన్లు, ఫుట్ పాత్‌లు,సైడ్ డ్రైన్స్, పట్టణ సుందరీకరణ పనులపై మున్సిపల్, ఆర్&zw
నవతెలంగాణ-గరిడేపల్లి
మండలకేంద్రంలో నవతెలంగాణ-2022 నూతన సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో పలువురు ప్రజాప్రతి నిధులు, అధికారులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రజాసమస్యలను వెలికితీసి ప్రజలకు
అ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా ఒక సైనికుల్లా పనిచేయాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని ధనలక్ష్
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూల్చివేయడం తగదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న గ్రంథాలయం, విద్యుత్
నవతెలంగాణ-నాంపల్లి
మండల కేంద్ర గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ బుధవారం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. వారితో పాటుగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి పాల్గొని మాట్లాడుతూ గ్రామపంచాయతీ క
తిరుమలగిరిరూరల్:మండలంలోని కన్నారెడ్డికుంటతండాలో బుధవారం మండల పంచాయతీ అధికారి కె. మారయ్య గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శి ంచారు.పంచాయతీ కార్యాల యంలోని రికార్డులను పరిశీలించారు. పల్లెప్రకతివనాన్ని కూడా సందర్శిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ మండల పరిధిలోని 12వ బెటాలియన్‌లో బుధ వారం డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బెటా లియన్ కమాండెంట్ ఎన్&z
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
ఇటీవల అనారోగ్యంతో మరణించిన మండలపరిధిలోని చెర్వుగట్టు గ్రామానికి చెందిన గాదె లతీఫ్ కుటుంబ సభ్యులను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం పరామర్శించి, రూ. 5వేల ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా అ
అ ఎమ్మెల్సీగుత్తా, ఎంపీ బడుగుల
నవతెలంగాణ-మిర్యాలగూడ
కాంగ్రెస్, బీజేపీల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని శాసనమండలి మాజీ చైర్మెన్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ కోరారు. స్
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటీ డీఎంహెచ్‌గా పనిచేస్తున్న ఓ అధికారి పేరు చెప్పుకుంటూ సూపర్ వైజర్‌గా చలామణి అవుతున్న ఉద్యోగి ఆ పీహెచ్‌సీలోని సిబ్బంది పై ఆజమాయిషీ చెలాయిస్తున్నట్టు
అ సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాషం
నవతెలంగాణ-నల్లగొండ
మహిళల్లో సంఘటిత శక్తిని పెంచడానికి వాడవాడలా ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాషం, జిల్లా కమిటీ సభ్యురాల
అ యూటీఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు
నవతెలంగాణ-నల్లగొండ
లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 317 కారణంగా జిల్లాల అలకేషన్లో జరిగిన పొరపాట్లను సవరించాలని డ
నవతెలంగాణ -ఆలేరుటౌన్
స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో బుధవారం 1వ వార్డు కౌన్సిలర్ సునీత పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ద్వారాపు శంకర్, బొందుగుల పార్థసారథి రెడ్డి, మానుపాటి వెంకటేష్&zwnj
నవతెలంగాణ -ఆలేరురూరల్
మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ వడ్ల నవ్య శోభన్ బాబు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే రూ.24ల
అ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ధాన్యం కొనడంలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం రైతుబంధు వారోత్సవాలను జరుపుకోవడం సిగ్గు చేటని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షు
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ధాన్యం డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాటూరి బాలరాజు గౌడ్ కోరారు. బుధశారం స్థానిక
అ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీయడంలో నవతెలంగాణ పత్రిక ముందుంటుందని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. నవతెలంగా
అ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్
నవతెలంగాణ-సూర్యాపేట
స్వామి వివేకానంద ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. బుధవారం జిల్లా యువజన,క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 1
అ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
హమాలీ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పట్టణకేంద
నవతెలంగాణ- ఆలేరుటౌన్
కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ ,మెంబర్షిప్ ,సభ్యత్వ నమోదు ప్రక్రియ చురుకుగా జరిగేలా చూడాలని ఆలేరు నియోజకవర్గ సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్, టీపీసీసీ రాష్ట్ర కార్య
అ జిల్లా సూపరింటెండెంట్ చంద్రమోహన్
నవతెలంగాణ-మిర్యాలగూడ
అందరి భాగస్వామ్యంతో అద్భుత ప్రగతిని సాధించవచ్చని విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ చంద్రమోహన్ అన్నారు. విద్యుత్ శాఖను అభివృద్ధి పథంలో నడిపించా
అ అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్
నవతెలంగాణ-నల్లగొండ
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక నవతెలంగాణ ఒక్కటేనని అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు. నవ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2022 నూతన క్యాలెండర్, డై
అ రీసైక్లింగ్ కోసం సూర్యాపేటకి తీసుకొచ్చిన వ్యాపారులు
నవతెలంగాణ-సూర్యాపేట
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి సూర్యాపేటకి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.టీఎస్ 03 యుబ
నవతెలంగాణ-తిరుమలగిరిరూరల్
తమను మున్సిపల్ అధికారులు వేధిస్తు న్నారని, వారి వేధింపులను ఆపాలని కోరుతూ పట్టణంలోని తోపుడుబండ్ల వ్యాపారులు పట్టణంలో మంగళవారం రాస్తారోకో నిర్వహి ంచారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల నాయకులు కడెం లింగయ్య మాట్లా
అ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-నల్లగొండ
గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్
నవతెలంగాణ- భువనగిరిరూరల్
మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో మంగళవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు ఏడుమేకల మహేష్ యాదవ్ మాట్
అ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-తిప్పర్తి
శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళ
అ డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో నియోజకవర్గానికి ఒక మినీ స్టేడియం నిర్మిస్తామని ఇచ్చిన హామీ నీటిమూటలా మిగిలిందని డీవైఎఫ్
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రంలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె. లింగారెడ్డి డీజీఎంగా పదోన్నతిపై హయత్ నగర్ బదిలీ అయ్యారు. మంగళవారం పాల కేంద్ర సిబ్బంది లింగారెడ్డిని శాలువా పూలమాలలతో ఘ
అ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు
కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఫిబ్రవరి 23,24 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాల
అ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి
నన్నూరి వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
చింతపల్లి మండలం విరాట్‌నగర్‌లో మహంకాళీ విగ్రహం వద్ద వ్యక్తి తలనరికి చంపిన నరబలి ఘటనను జనవిజ్ఞాన వేదిక తీవ్రంగా ఖండిస్తోందని ఆ వేదిక రాష్
నవతెలంగాణ-చౌటుప్పల్
ఫిబ్రవరి 5,6,7 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎండి.ఇమ్రాన్ కోరారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలో ఆ సంఘం డైరీని ఆవిష
నవతెలంగాణ -వలిగొండ
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మతి చెందిన కొల్ల మనోహర్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పరామర్శించారు. మనోహర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు .మంగళవారం రైతుబంధు వారోత్సవాల సందర్భంగా ట్రాక్టర్ల ర్
నవతెలంగాణ -ఆలేరురూరల్
మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన 100 మంది వద్ధులకు మంగళవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు