నల్గొండ
నవతెలంగాణ- కేతెపల్లి
మండలంలోని భీమారం గ్రామానికి చెందిన గోసుల బాలమ్మ మంగళవారం మృతిచెందింది. ఆమె మతదేహాన్ని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో భీమ
నవతెలంగాణ- వలిగొండ
మేజర్ గ్రామ పంచాయతీలో అపరిష్కతంగా సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ బోలా లలిత అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో సర్పంచ్‌ను మహిళలు నిలదీశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభ నిర్వహించి తిరిగి డిసెంబ
నవతెలంగాణ -భువనగిరిటౌన్
భారత రత్న, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో దేశ కరెన్సీ నోట్లపై ముద్రించే వరకు పోరాటం కొనసాగించాలని గాడ్స్ హార్ట్ పర్ నేషన్స్ డైరెక్టర్స్ పిన్ని
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ద్విచక్ర వాహనాలు (మోటారు సైకిళ్లు )అతివేగంగా ఎదురెదురుగా ఢకొీని ఒకరు మతి చెందిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు ,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామానికి చ
నవతెలంగాణ- బొమ్మలరామరం
మండలంలోని ప్యారారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు మంగళవారంపోలీసులు దాడులు నిర్వహించారు. ఎనిమిది మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.8450 నగదు,8 సెల్ ఫోన్లు,ఐదు మోటార్ సైకిళ్ళు స్వ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాల యంలో అడ్మిన్‌స్ట్రేటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆర్.హరి ప్రసాదరావు ఇటీవల బదిలీపై హైదరాబాద్‌కు వెళుతున్న సందర్భం గా మంగళవ
అఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
అ35 కిలోమీటర్లు ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే
నవతెలంగాణ- భువనగిరిరూరల్
రాష్ట్రంలో కేసీఆర్ పాలనతో వ్యవసాయం పండుగాల మారిందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. రైతు బంధు వారోత
అ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
కరోనా పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల హాజరు శాతం తగ్గుతుందని అంగన్వాడీ కేంద్రాలకు కరోనా సెలవులు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తు
నవతెలంగాణ-చివ్వెంల
గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్‌సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15 తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షుడు భూక్యా సంజీవ్‌నాయక్ ఆదేశానుసారం
నవతెలంగాణ-చింతలపాలెం
చింతలపాలెం గ్రామంలో అభివద్ధి పనులు చేయాలని అంజనీ సిమెంట్ పరిశ్రమ ఎదుట చింతలపాలెం సర్పంచ్ షేక్ అయేషా అమీర్ సాహెబ్ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాజమాన్యానికి ఈ క్రింది అభివ
అ జెడ్పీ చైర్పర్సన్ గుజ్జదీపికాయుగంధర్‌రావు
నవతెలంగాణ-తుంగతుర్తి
క్రీడలు ఐక్యమత్యం, శారీరక దారుఢ్యం, మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయని జెడ్పీ చైర్పర్సన్ దీపికాయుగంధర్‌రావు అన్నారు.సోమవారం మండల పరిధిలోన
అ కలెక్టర్ వినరుకష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో గ్రామీణాభివద్ధే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి అన్నారు.సోమవారం కలెక్టరేట్ నందు నూతన సంవత్సర క్యాలండర్&zw
నవతెలంగాణ-సూర్యాపేట
అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ,45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కపాకర్, లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మెన్ నూక
నవతెలంగాణ-గరిడేపల్లి
రాష్ట్రంలో మంచి నీటి చేపల పెంపకానికి విస్తృతఅవకాశాలు ఉన్నాయని, గ్రామీణ యువత చేపల పెంపకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చని ఎంపీడీఓ వనజ అన్నారు. కేవీకే గడ్డిపల్లిలో షెడ్యూల్డ్ కులాల యువతకు జాతీయ మత్స్య అభివద్ధి
నవతెలంగాణ-చివ్వెంల
రైతులను సంతోషపెట్టడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందని ఎంపీపీ ధరావత్కుమారిబాబునాయక్ అన్నారు.రైతుబంధు వార్షికోత్సవాలు సోమవారం మండలకేంద్రంలోని రైతువేదికలో రైతుబంధు వారో త్సవాలు నిర్వహించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడు
నవతెలంగాణ-సూర్యాపేట
అన్నిదానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని గౌడసంఘం యువజన జిల్లా అధ్యక్షులు శనగాని రాంబాబుఅన్నారు.పరిసర ప్రాంతమైన కేటీఅన్నారం గ్రామంలో జరిగిన శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వర స్వామి నెలవారం వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.ప్
నవతెలంగాణ-నాంపల్లి
మూడేండ్లకింద రైతుబంధు పథకం ప్రవేశపెట్టి సోమవారం నాటికి పెట్టుబడి సాయం కింద రైతులకు 50 వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన సందర్భంగా మండలంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్
అ అదనపు కలెక్టర్ మోహన్‌రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రజలు పలు సమస్యలపై అందచేసిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టర
అ 1104 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన చైర్మెన్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కషి చేస్తుందని మున్సి పల్ చైర్మన్ తిరునగర భార్గవ్ అన్నారు.సోమవారం విద్యుత్ శాఖ కార్యాలయంలో 1104 క్యాలెండర
నవతెలంగాణ-నాగారం
ప్రభుత్వనికి, ప్రజలకు మధ్య వారధిగా నవ తెలంగాణ దినపత్రిక పని చేస్తుందని ఎస్సై పి.హరికష్ణ అన్నారు.సోమవారం మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో నవ తెలంగాణ దిన పత్రిక క్యాలెండర్-2022ను అయన ఆవిష్కరించారు .ఈ సందర్బంగ
నవతెలంగాణ-కోదాడరూరల్
ఆరు కిలోల గంజాయిని పట్టుకున్న సంఘటన నెమ్మదిస్తాయి పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్‌లో సోమవారం చోటుచేసుకుంది.టౌన్ సీఐ నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఖమ్మంక్రాస్రోడ్లో ట
నవతెలంగాణ-నాంపల్లి
మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో ఆదివారం అన్నెపాకపెద్ద కాశయ్య, అన్నెపాకబజార్ల ఇండ్లలో షాట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోవడంతో ఇంట్లో ఉన్న సామాన్లు, నగదు కాలిపోయి ఆస్తి నష్టం జరిగి కట్టుబట్టలతో మిగిలిన విషయం తెలుస
అ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాకలక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నాంపల్లి
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23, 24వ తేదీల్లో నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార
కొండమల్లేపల్లి :పట్టణానికి చెందిన సడబోయిన వెంకటయ్య అనారోగ్యానికి గురై మతి చెందడంతో సోమవారం ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ మండలకమిటీ ఆధ్వ ర్యంలో మతుని ఇంటి వద్ద భార్య తిరుపతమ్మకు రూ.41 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ల సంఘం
నవతెలంగాణ-చింతపల్లి
నిరంతరం ప్రజా సమస్యలపై ప్రచురితమయ్యే వార్తలను ప్రచురించే దినపత్రిక నవతెలంగాణ దినపత్రిక అని కుర్మేడ్ సర్పంచ్ రాటకొండ రుద్రమదేవి నరేంద్ర ప్రసాద్,ఎస్ఐ వెంకటేశ్వర్లు. అన్నారు. సోమవారం చింతపల్లి మండలంలోన
అ సర్పంచ్ పాశం అలివేలమ్మ గోపాల్‌రెడ్డి
గుర్రంపోడు: గ్రామాభివద్ధికి గ్రామపంచాయతీలోని ప్రజలందరూ సహకరించాలని పాశంవారిగూడెం సర్పంచ్ పాశం అలివేలమ్మ గోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి గ్
అ ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-మోటకొండూరు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ గొంగి
అ ఎన్నికల అనంతరం వస్త్రాలపై జీఎస్పీ పెంపుముప్పు పొంచి ఉంది
అ వస్త్రాలపై జీరో జీఎస్టీ కోసం నిరంతరం ఉద్యమించాలి
అ పద్మశాలి సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు తిరందాసు ధనుంజయ
నవతెలంగాణ-రామన్నపేట
వస్త్రాలపై, ముడి వస్తువులపై 12శా
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
ఫిబ్రవరి 1,2వ తేదీలలో యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తతస్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు.తెలంగాణ వ్యవసాయ క
అ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-ఆత్మకూర్ఎం
ప్రతి రైతుకు రైతుబంధు పథకం అందిస్తూ, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ సునీత
అ ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి
నవతెలంగాణ-తుంగతుర్తి
మండలకేంద్రంలో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో భాగంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి సభ్యత్వం తీసుకొని సభ్యత్వ రుసుము కూడా చ
నవతెలంగాణ-బీబీనగర్
రైతుబంధు వారోత్సవాల్లోభాగంగా ఆదివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మండలంలోని వెంకిర్యాల గ్రామంలో ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించారు.స్వతహాగా ట్రాక్టర్ నడుపుతూ పల్లెగూడెం, రుద్రవెల్లి, రాఘవపురం, చిన్నరావు
అ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మలవీరారెడ్డి
నవతెలంగాణ-దామరచర్ల
ఆశా కార్యకర్తలకు కోవిడ్ 19 రిస్కు అలవెన్సులు పెంచాలని, 16 నెలల పెండింగ్ అలవెన్సులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ
మిర్యాలగూడ : ఇటీవల తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పునర్నిర్మాణంలో భాగంగా బీఎస్పీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎన్నికైన మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు జాడి రాజును మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ ఆధ్వర్
నవతెలంగాణ-నేరేడుచర్ల
సిండికేట్ రాజకీయానికి నేరేడుచర్ల పట్టణం అడ్డాగా మారిందని, పట్టణ అభివద్ధికి సిండికేట్ రాజకీయం పనికి రాదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేర్కొన్నారు.రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా నేరేడుచర్ల గ్రంథాలయ శాఖ వారు న
నవతెలంగాణ-గరిడేపల్లి
బీజేపీ, టీఆర్ఎస్లు ఒకతాన గుడ్డలేనని సీపీఐ(ఎం) మండలకార్యదర్శి ఎస్కె.యాకుబ్ విమర్శించారు.ఆదివారం మండలపరిధిలోని కీతవారిగూడెం గ్రామంలోని సుందరి బిక్షమయ్య భవనంలోని జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.అధికార
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండలపరిధిలోని ఆనంతారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ మామిడి రేవతి పరందాములు మామ మామిడి సైదులు అనారోగ్యంతో అదేవిధంగా మండలకేంద్రానికి చెందిన యువకుడు మామిడి రాజు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మతి చెందారు. క
అ మంత్రికి కతజ్ఞతలు తెలిపిన ముస్లిములు
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండలకేంద్రానికి చెందిన ముస్లిం మైనారిటీల ఖబరస్థాన్ నిర్మాణానికి వారి కోరిక మేరకు మండలకేంద్రంలో ఎకరం ప్రభుత్వ స్థలాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకం
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 3వ వార్డు కౌన్సిలర్ నాగ శిరీష మోహన్ నాయక్ వివా హ వార్షికోత్సవ వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ ప
నవతెలంగాణ-గరిడేపల్లి
మంచినీటి చేపల పెంపకంలో నీటి నాణ్యత యాజమాన్యంపై సరైన అవగాహన ఉన్నప్పుడే చేపల దిగుబడి బాగుంటుందని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త లవకుమార్ అన్నారు.మండలపరిధిలోని.కేవీకే గడ్డిపల్లిలో షెడ్యూల్డ్ కులాల యువతకు జాతీ
అసీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నల్లగొండ
కరోనా సమయంలో కూడా ప్రాణాలను లెక్కచేయకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్న గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికులకు పీఆర్సీ కమిటీ సిఫారసు ప్రకారం కనీస వ
నవతెలంగాణ-చింతలపాలెం
మండలపరిధిలోని వజినేపల్లి గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, హుజూర్నగర్&zwn
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియొగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ కోరారు. పట్టణంలోని నందిపహాడ్లో మన హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆ ప్రాంతం
గుర్రంపోడు :దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య జయంతిని ఆదివారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గజ్జెల చెన్నారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు
నవతెలంగాణ-చిట్యాల
ధర్మారెడ్డి పల్లి, పిలాయిపల్లి కాల్వల పెండింగ్ పనులు పూర్తి చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు జిట్ట నగేష్, చిట్యాల రూరల్ మండల కార్యదర్శి అరూరి శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్&zwn
నవతెలంగాణ-నాగార్జునసాగర్
1535 యూనియన్ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎంఏ వజీర్ , సాగర్ రీజనల్ కమిటీ అధ్యక్షులు లవకుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని వెంగల్రావు నగర్లో ఆదివారం ఆ యూనియన్ కార్
అ బ్యాంకు డిఫాల్టర్‌గా రైతులను మార్చొద్దు
అ యాసంగి వడ్లు కొన్నెంతవరకు రైతుల వెంటే
అ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య.
నవతెలంగాణ -రామన్నపేట
వరి వేస్తే ఉరే అని, సాగుకు రైతులను దూరం చేసి రైతు బంధు సంబురాలు నిర్వహి
అ అఖిలభారత వ్యకాస జాతీయ కౌన్సిల్ ములకలపల్లి రాములు
నవతెలంగాణ- నేరేడుచర్ల
సూర్యాపేట జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి నెలలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వ
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
భూ ఆక్రమణకు పాల్పడుతున్న రియల్టర్ల పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజనులు, కాంగ్రెస్ నాయకులు శనివారం తహల్దార్కు గిరిజనులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు,కాంగ్రెస్&zwn
అ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.