వరంగల్
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 75వ వార్షికోత్సవ సభ
నవతెలంగాణ-మరిపెడ
ఎవరు అవునన్నా... కాదన్నా... వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సెప్టెంబర్
- కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ రమణ
నవతెలంగాణ - డోర్నకల్
కల్లు గీత వత్తిపై ఆధారపడి జీవిస్తున్న 5 లక్షల కుటుంబాల ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5 వేల కోట్ల బడ్జె
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్
నవతెలంగాణ-బయ్యారం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించేందుకే బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్&z
- బిల్డింగ్ అదర్స్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరాజు
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
బిల్డింగ్ రంగ కార్మికులకు కార్మిక శాఖ మంత్రి ఇచ్చి
నవతెలంగాణ - పర్వతగిరి
మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామకరణం చేయాలని తెలంగాణ అసెంబ్లీలో సి ఎం కేసీఆర్ తీర్మానం చేసిన సందర్భంగా గురువారం రాజ్యాంగ
మరిపెడ : మరిపెడ పట్టణంలో నేడు నిర్వహించే స్వతంత్ర వజ్రోత్సవాల ర్యాలీ ఏర్పాట్లను డోర్నకల్ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ గురువారం పరిశీలించారు.ఈ కార్యక్రమంలోమహబూబాబాద్ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గు
- వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-పాలకుర్తి
రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు దేశానికి ఆదర్శం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్&zwn
- కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరును ప్రకటించాలి
- దళిత బందుకు ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వద్దు
- మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
నవతెలంగాణ - స్టేషన్
నవతెలంగాణ - ఖిలావరంగల్
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం కమ్యూనిస్టుల దేనని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ అన్నారు. ఆ పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల పాత్ర శూన్యమని తెలిపారు. సీపీఐ(ఎ
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించి జయప్రదం చేయాలని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా పరిషత్
నవతెలంగాణ-గార్ల
వామపక్షాలు పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోమని వ్యకాస జిల్లా కార్యదర్శి అలవాల వీరయ్య అన్నారు. మండల కేంద్రం లోని వర్తక సంఘం భవనంలో కుంట రామకష
- నగర మేయర్ గుండు సుధారాణి,కమిషనర్ ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్
మహా నగర సమగ్రాభివృద్ధికి చేపడుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్&z
నవతెలంగాణ - చెన్నారావుపేట
ప్రభుత్వ నిషేధ గుట్కా అంబర్ ప్యాకెట్లు అమ్ముతే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ సంపత్ రావు తెలిపారు. బుధవారం మండలంలోని కోనా పురం గ్రామంలో అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి అన్నబోయిన నాగరాజ్&
నవతెలంగాణ-మహబూబాబాద్
రాష్ట్రంలో విద్యా రంగ పరిరక్షణకు భవిష్యత్ విద్యార్థి పోరాటాల రూపకల్పనకు ఈనెల 14 15 16న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాలుగవ మహాసభలు జరుగుతాయని ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ-కోల్ బెల్ట్
గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన బుర్ర రమేష్ ను మంగళవారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్.అంబేద్కర్ క్రీడామైదానంలో ఏరియా జనరల్ మేనేజర్ బళ్ళారి
- త్వరితగతిన ఆర్ అండ్ ఆర్ కాలనీ ని భూనిర్వాసితులకు అందిస్తాం
- తాడిచెర్ల లింక్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
- జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
- 2030 నాటికి స్థిరమైన గ్రామాల రూపకల్పన లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు
- అదనపు కలెక్టర్ దివాకర
- 9 విభాగాల్లో గ్రామపంచాయతీ పనితీరు పరిశీలన
నవతెలంగాణ-భూపాలపల్లి
- డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్
నవతెలంగాణ-గోవిందరావుపేట
దేశంలో పాలక ప్రభుత్వాలు యువతను యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నాయని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్య దర్శి అనగంటి వెంకటేష్ అన
- వైద్యులు, సిబ్బంది పట్ల నిర్లక్ష్యం
- కొంతమంది సిబ్బందితోనే లావాదేవీలు
- ప్రశ్నించే వారికి ఆబ్సెంట్, ప్రశంసిస్తే ప్రజెంట్
- ఆసుపత్రి నిధుల ఖర్చుపై విచార
నవతెలంగాణ -ఖిలావరంగల్
గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. మంగళవారం సుభాష్ నగర్ లోని 38వ నెంబర్ అంగన్వా డి సెంటర్ లో పోషణ అభియాన్
- జిల్లా యాదవ సంఘం నాయకులు
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లావ్యాప్తంగా మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు జాదురావుపేట చెరువు, శివశంకర్ ప్రాజెక్ట్‌లోని నీటిలో కొట్టుకొని పోయి మతి చెందిన గొర్లకు
- కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పోడేటి దయాకర్
నవతెలంగాణ-పర్వతగిరి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎస్సై స్రవంతిరెడ్డి దళితులను కులం పేరుతో దూషించ
- మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తోకల రవి
నవతెలంగాణ-ములుగు
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం
- జిడబ్లుఎంసి కమిషనర్ ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్
పన్నుల సేకరణలో వేగం పెంచి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని జిడబ్లుఎంసి కమిషనర్ ప్రావీ ణ్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళ వారం జ
నవతెలంగాణ-బయ్యారం
సెప్టెంబర్ 17 విద్రోహ దినమేనని ఏపీటీఎఫ్ పూర్వ అభ్యర్థులు నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగుతులు మండల కేంద్రం లోని సీపీఐ(ఎంఎల్)న్యూడేమోక్రసీ పార్టీ కార్యాలయంలో
- సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు అసెంబ్లీలో సీతక్క
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాల్టీగా చేస్తూ రాష్ట్ర శాసనస
- జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని జెడ్పి ఫ్లోర్ లీడర్&zw
నవతెలంగాణ-గార్ల
తెలంగాణ రైతు సంఘం(ఏఐకేఎస్)మండల నూతన అధ్యక్షుడు గా బొబ్బా ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి గా గడ్డి పాటి రాజారావు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు వారు మంగళవారం ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రం లోని మంగపతిరావు భవ
- తరగతి గదిలో ఖాళీ మద్యం బాటిల్స్, సిగరెట్లు
- సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి : ప్రజలు
నవతెలంగాణ-పెద్దవంగర
అది పేరుకు మాత్రం ప్రభుత్వ పాఠశాల.. కానీ అక్కడ జరిగేవన్నీ అసాంఘిక కార
- అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి,కార్యదర్శి పెరుమాండ్ల వెంకట్
నవతెలంగాణ-హన్మకొండ
వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు అక్టోబర్ 16న నిర్వహిస్తామని వరంగల్&zwn
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రైవేటు ఎలక్ట్రిషన్లకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు వడ్డీ లేని రుణాలను అందించి ఆదు కోవాలని తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గాదెపాక కిరణ్ కోరారు. సోమ వారం రాష్ట్ర పంచాయ
- విజయవంతం చేయాలి : ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ-మరిపెడ
కరీంనగర్ పట్టణంలో ఈనెల 14, 15 ,16 తేదీలలో జరగబోయే ఎస్ఎఫ్ఐ నాలుగవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర న
- జయప్రదం చేయాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-లింగాలఘనపురం
సెప్టెంబర్ 10 నుండి 17 వరకు వారం రోజుల పాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారో త్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కన
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరిం చాలని జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య జిల్లా అధికారులను ఆదేశించారు.
- డీఈవో రాజేందర్
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో చేపట్టిన నోడల్ అధికారుల శిక్షణను సద్విని చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ సూచించారు. సోమవారం డీఈవో కార్యాలయంలో తొ
- విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-ములుగు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో ప్రతిష్టాత్మకంగా ప్రారం భించినటువంటి తొలి మెట్టు కార్యక్రమం పర్యవేక్షణ అధ
- సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
సింగరేణిలో ఇటీవల నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ చేపట
- ప్రజావాణిలో కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్
- ఐటీడీఏ పీవో అంకిత్
నవతెలంగాణ-ఏటూరునాగారం టౌన్
ఏటూరునాగారం కొమరం భీం స్టేడియంలో జరగనున్న క్రీడల్లో రాష్ట్రస్థాయిలో ఏటునాగార ఐటీడీఏకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా గిరిజన క్రీడాకారులు పతక
- డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు భద్రయ్య
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని కోరుతూ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు నిమ్మల భద్రయ్య ఆధ్వర్యంలో డీలర్లు అందరూ
నవతెలంగాణ-కోల్ బెల్ట్
సింగరేణి కాంట్రాక్టు కార్మికులు గత నాలుగు రోజుల చేస్తున్న సమ్మెలో భాగంగా సోమవారం కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో
నవతెలంగాణ-హన్మకొండ
స్వరాష్ట్రంలో ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తలపెట్టిన రిలే నిరహార దీక్ష ను అనుమతించలేని రాష్ట్ర ప్రభుత్వం,పోలీసుల నిరంకుశ వైఖరిని టీపీటీఎఫ్ ఖండిస్తున్నదని, ఇందుకు నిరసనగా యూఎస్పీసీ
నవతెలంగాణ-మరిపెడ
కూలి, భూమి, ఉపాధి రక్షణకు ఉధతమైన పోరాటాలు నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మండ రాజన్న పిలుపునిచ్చారు, సోమవారం మరిపెడ మండలంలో పుల్లూరు దేవ
- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణ-గార్ల
కేంద్రంలో బీజేపీ మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీపై తిరుగుబాటు చే
- పెరిగిన ధరలతో పేదల అవస్థలు
- బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్న ప్రభుత్వం
- నిత్యావసరాలు పంపిణీ చేయాలని లబ్ధిదారుల విజ్ఞప్తి
నవతెలంగాణ-తొర్రూరు
&nbs
నవతెలంగాణ మట్టెవాడ
పేద ఆర్యవైశ్యుల సంక్షేమమం కోసం పుట్టిందే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అని పేద ఆర్యవైశ్యుల కోసం ఫెడరేషన్ సభ్యులు పనిచే
- అధికారుల గైర్హాజర్
- అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల అసంతృప్తి
- హాజరుకానీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సభ్యుల డిమాండ్
నవతెలంగాణ-పర్వతగిరి
&nbs
- ఇబ్బందులు పడుతున్న రైతులు
నవతెలంగాణ-దంతాలపల్లి
మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పత్తి పంట ఎదగడం లేదు. దీం తో పంట దిగుబడి గణ
- పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు
- కూలిన ఇండ్లు.. నీటమునిగిన పంటలు
- నిలిచిన 12 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
నవతెలంగాణ-మల్హర్రావు
బంగాళఖ
నవతెలంగాణ-చిట్యాల
సీఎం కేసీఆర్ దళితబంధు పేరుతో దళితులను మోసం చేస్తున్నారని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టు రవి అన్నారు. మండల కేంద్రంలో బీజేపీ అనుబంధ దళితమోర్చా మండల అధ్యక్షుడు రత్న రమేష్ ఆధ్వర్యంలో ఆది