హైదరాబాద్
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆరోపణ
నవతెలంగాణ- బేగంపేట్
యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో పేషెంట్ మృతి చెందాడు. ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మృతుని బంధువులు, కుటుంబ స
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
లోప్రెషర్ సమస్యలను అధిగమిస్తూ తాగునీటి సరఫరా సామర్థ్యాన్ని మెరుగుపరచాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తాగునీటి వ్యవస్థ అభివృద్ధికి మంజూరైన రూ.114.27 కోట్ల నిధులతో చేపట్టనున్న రిజర
నవతెలంగాణ-బంజారాహిల్స్
చేనేత రంగంపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. గురువారం సోమాజిగూడ ప
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఎన్నో సందర్భాల్లో మానవత్వాన్ని చాటుకున్న తెలంగాణ ఆల్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తనుగుల జితేందర్ రావు.. కష్టాల్లో ఉన్న మరో జర్నలిస్ట్
నవతెలంగాణ-దామరచర్ల
ప్రభుత్వం నిషేధించిన గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 56 వేల విలువైన సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ ఎస్&z
ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
బీజేపీ బురదలో కూరుకుపోయిందని, స్వచ్ఛతపై మాట్లాడే హక్కు వారికి లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అభివద్ధిలో అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. గు
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు సాహితీ వేత్తలు, కవులకు ప్రేరణనిచ్చాయని సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికపై గురువా
నవతెలంగాణ-శామీర్‌పేట
కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా శామీర్ పేట మండలం పొన్నాల గ్రామానికి చెందిన వేణుగోపాల్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్‌లోని బాపూజీ హైస్కూల్లో పాఠశాల కరస్పాండెంట్, చైర్మెన్ నవ్య ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహపడి పూజ కార్యక్రమాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. వివేకా
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి నియోజకవర్గం దళిత ఐక్య వేదిక మహిళా అధ్యక్షురాలు ఎడ్ల కవిత ఆధ్వర్యంలో బాలానగర్ ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతి వారోత్సవాల సందర్భంగా పలువురి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా
ప్రముఖ సాహితీవేత్త కాత్యాయనీ విద్మహే తెలంగాణ సారస్వత పరిషత్‌లో ప్రసంగం
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
చుట్టూ ఉన్న జీవితాన్ని ఎప్పటికప్పుడు చదవడం, నేర్చుకోవడం, దష్టికోణాన్ని ఏర్పరుచుకోవటం అనే ఆలోచనతో సాగుతున్నానని ప్రముఖ సాహితీ
వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్ నగర్ డివిజన్ లోని ప్రతి బస్తీని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తున్నామని కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అన్నారు. గురువారం వి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మెన్్గా తటకం ఉమాపతి శర్మ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఆలయంలోని మూలవిరాట్‌కు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవతెలంగాణ-మల్కాజిగిరి
మౌలిక సదుపాయాల కల్పనకు తగిన కషి చేస్తున్నట్లు కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు. గురువారం మల్కాజిగిరి డివిజన్ ఆనంద్ బాగ్‌లోని శ్రీధర్ ఎంక్లేవ్‌లో స్థానిక కాలనీ వాసులతో కలిసి పర్యటించార
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మహారాష్ట్రకు చెందిన మిహిర్ నితిన్ అపర్ కంచు పతకం దక్కించుకున్నాడు. గచ్చిబౌలి మైదానంలో జరిగిన సబ్ జూనియర్ కాం
నవతెలంగాణ-బడంగ్పేట్
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కషి చేస్తుందని ది భాగ్యనగర్ రైతు సేవా సహకార సంఘం ఛైర్మెన్న మర్రి నర్సింహ్మ రెడ్డి అన్నారు. శుక్రవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్
నవతెలంగాణ-అడిక్‌మెట్
మహిళల ఆర్థిక అభ్యున్నతికి చేయూతనందిస్తున్నట్లు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ నేతాజీ నగర్ బస్తీ మహిళలకు పొదుపు సంఘం నూతన పుస్తకాల
రాజకీయాలు మాని రైతులను ఆదుకోండి
అన్ని రకాల ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే
ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ల రాజ
నవతెలంగాణ-హయత్‌నగర్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 51వ ఆవిర్భావ దినోత్సవాన్ని హయత్‌నగర్‌లో అబ్దుల్లాపూర్‌మెట్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్
నవతెలంగాణ-సిటీబ్యూరో
నూతన సంవత్సరం క్యాలెండర్‌ను టీడీపీ నాయకులు ఆవిష్కరించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఎ.వేంకటేష్ చౌదరి నూతన సంవత్సర క్యాలెండర్ రూపొందించారు. తెలంగాణా తెలుగుదేశం హైదరాబాద్&
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్లో తమాండో కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ ప్రెస
నవతెలంగాణ-హైదరాబాద్
మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని భరత్‌నగర్ కాలనీని అన్నిరంగాలలో అభివద్ధి పరచి ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతానని కార్పొరేటర్ పండాల సతీష్‌గౌడ్ అన్నారు. శుక్రవారం ఫతేన
నవతెలంగాణ-ఓయూ
ఓయూ సైక్లింగ్ స్టేడియం వద్ద శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వార్టర్స్ మొదటి ఫ్లోర్లో గుర్తు తెలియని వ్యక్తి మరణించారు. చెత్త ఏరుకునే వ్యక్తి అని పోలీసులు ధవీకరించారు. గత 20 రోజుల క్రితం మరణించి ఉంటారని ఓయూ ఇ
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్ గుల్ గ్రామంలో ఉన్న మాత దేవోభవ అనాథ అశ్రమంలో శుక్రవారం రంగారెడ్డి జిల్లా వికలాంగుల వయోవద్దుల సంక్షేమ శాఖ అధికారి ఎన్.మోతీ ఆధ్వర
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పెండింగ్‌లో ఉన్న పనులను దశల వారిగా పూర్తి చేస్తానని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్‌లో రూ.13 లక్షలతో నిర్మించిన
నవతెలంగాణ-బడంగ్‌పేట
సమాజంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు స్పందన చైల్డ్ లైన్ 1098 స్వఛ్ఛంద సంస్థ పని చేస్తుందని కో-ఆర్డినేటర్ రమాదేవి అన్నారు. శుక్రవారం బాలాపూర్ మండలంలోని కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో మండల సలహా బోర
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా కీసర మండలం నర్సంపల్లి గ్రామ ఉప సర్పంచ్ స్
నవతెలంగాణ-శామీర్ పేట
తుంకుంట మున్సిపాలిటీ ప్రజలందరికీ మున్సిపల్ చైర్మెన్ కారంగుల రాజేశ్వర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కోటి ఆశలతో కొంగొత్త ఊసు లతో రేకెత్తించిన ఉత్తేజంతో అడుగిడుతున్న ఈ సరికొత్త నూతన ఏడా
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం క్యాలెండర్‌ను నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాచమల్ల బాలకృష్ణ శుక్రవారం ఆవిష్కరించారు. పోచారం మున్సిపల్ అన్నోజి గూడ ఉపాధ్యక్షుడు భాస్కర్, ప్రధ
నవతెలంగాణ-నేరెడ్మెట్
అల్వాల్ పట్టణ కేంద్రంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ కె. బి నాగమయ్య ఆయన స్వగహంలో జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2022 ప్రజల
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మెన్ జడ్టీస్ చంద్రయ్య, ఆనంద రావు నడింపల్లి, గౌరవ జ్యూడిషియల్ సభ్యుల ఆధ్వర్యంలో కమిషన్ కార్యదర్శి విద్యాధర్ భట్, అధికార అనధ
నవతెలంగాణ-కంటోన్మెంట్
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, పరిష్కారం కోసం వార్డులోని అన్ని బస్తీలు, కాలనీల్లో పర్యటించనున్నట్టు మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ నాయకులు జంపన ప్రతాప్ పేర్కొన్నారు. బస్తీల్లో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తె
నవతెలంగాణ-ఉప్పల్
చిలకానగర్ డివిజన్లోని శ్మశానవాటికల అభివృ ద్ధికి నిధులు మంజూరు చేయాలని చిల్కానగర్ కార్పొ రేటర్ బన్నాల గీత ప్రవీణ్ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజకి వినతిపత్రం అందజేశారు. ఇటీవల
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర మండలంలోని గోధుమకుంట, రాంపల్లి దాయార, కరీంగూడ గ్రామాల అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయించాలని కోరుతూ ఎంపీటీసీ మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గురువారం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని హైదర్‌నగర్, రాంనరేష్&z
విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మెన్ చనగాని దయాకర్
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతిలోగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకుంటే ఉద్యోగాల భర్తీకి ఇక కోట్లాటే అని విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మె
నవతెలంగాణ-అంబర్‌పేట
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రతి నెల 20 లీటర్ల ఉచిత నీటి పంపిణీ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బాగ్ అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అన్నారు. బాగ్ అ
నవతెలంగాణ-కూకట్పల్లి
మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు రూ.200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నా
బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-హైదరారాబాద్
బడుగు, బలహీన వర్గాల్లో ఆత్మగౌరవం ఉంటేనే బహుజన రాజ్యం వస్తుందని, హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా అదే జరిగిందని బీఎస్పీ స్ట
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మహిళలు ఇంటికే పరిమితం కాకుండా స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం చింతల్&zwn
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు
వంగపల్లి శ్రీనివాస్ మాదిగ
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ సాధనలో ముందుండి పోరాడిన మాదిగ విద్యార్థులు మాదిగలను మోసం చేస్తున్న బీజేపీకి బుద్ది చెప్పాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు తన క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా నియోజకవర్గంలోని ఇప్పటివరకు పూర్తయిన పనులు, అలాగే పెండిం
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
అఖిల భారత పద్మశాలి సంఘం ఇంజినీర్స్ విభాగం జాతీయ అధ్యక్షులు పుట్ట పాండురంగయ్య ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం-2022 పద్మశాలి సంఘం క్యాలెండర్‌ను గురువారం నారాయణగూడలోని పద్మశాలి భవన్ లో అఖిల
నవతెలంగాణ-బంజారాహిల్స్
కేర్ ఆస్పత్రి పలు చికిత్సకు నిలయంగా మారుతోంది. దేశంలో మొట్టమొదటిసారిగా వాస్కులర్ బయాప్సీ శస్త్ర చికిత్సతో పాటు వివిధ విలువైన 'మాష్నరీలను' విజయవంతంగా పూర్తిచేశారు. ఈఏడాదిలో ఇప్పటివరకు పదుల సంఖ్యలో వివిధ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హిమాయత్‌నగర్ డివిజన్లోని నాలా పరీవాహక ప్రాంతాలైన జనార్దన్ వాడ, దత్తనగర్ బస్తీ, ఆదర్శనగర్ బస్తీలలో గురువారం డివిజన్ కార్పొరేటర్, బీజేపీ నేతలు పర్యటించి, నాలా ప్రహ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హిమాయత్‌నగర్ డివిజన్లోని నాలా పరీవాహక ప్రాంతాలైన జనార్దన్ వాడ, దత్తనగర్ బస్తీ, ఆదర్శనగర్ బస్తీలలో గురువారం డివిజన్ కార్పొరేటర్, బీజేపీ నేతలు పర్యటించి, నాలా ప్రహ
ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని డాక్టర్ రావూస్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటి ఇంటర్నేషనల్ ఆస్పత్రి చైర్మెన్ డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు. ఒమిక్రాన్, మూడవ వేవ్ వ్యాప్తి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ- కేపీహెచ్‌బీ
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపడుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ముల్లక
నవతెలంగాణ-హైదరాబాద్
'ఆదరణ సేవా సమత, అమన్ వేదిక' స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గురువారం బేగంబజార్‌లో ఉచిత వైద్యశిబిరం, అనాథలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదరణ సేవా సమత అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరా