హైదరాబాద్
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ గురువారం ఒకటో వార్డు పరిధిలోని సంజీవయ్య నగర్ కాలనీలో పర్యటించి స్థానికులను కలిసి వివిధ సమస్యల అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు డ్రయ
నవతెలంగాణ- కేపీహెచ్‌బీ
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్భన్ అఫైర్స్ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా గురువారం కూకట్పల్లి జోన్ ఎంటమాలజీలో ప
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆధ్వర్యంలో జనవరి-2022 నూతన సంవత్సరానికి డిప్లమో, పీజీ డిప్లొమో కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ కె.రాము గు
నవతెలంగాణ-అడిక్‌మెట్
హుస్సేన్ సాగర్ నాలా పరివాహక బస్తీలైన సబర్మతి నగర్, అరుంధతి నగర్, దోభిఘాట్ ప్రజల భయాందోళనకు కొంత శాతం ఊరట లభించిందని, కానీ అధికారులు నాలా విస్తరణ కొలతలు నిర్వహించి పూర్తి స్పష్టత ఇచ
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
విద్యుత్ మరమ్మతుల కారణంగా 33/11 కేవీ జగద్గిరిగుట్ట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ క
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి ఆలయ వర్తక సంఘం చేపట్టిన దీక్షలు గురువారంతో రెండో రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్భంగా పలువురు వర్తకులు మాట్లాడుతూ ఆలయ అభివద్ధికి సహకరించిన కొండపై వరదలకు సీఎం ఇచ్చిన హామీ మేరకు పైనే షాపులను కేటాయించాలని డిమాండ్ చే
అ జీపీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు ఫైళ్ల గణపతి రెడ్డి
నవతెలంగాణ -వలిగొండ
పంచాయతీలలో పనిచేసే కార్మికులందరికీ ఎన్ని గంటల పని దినాలు అమలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫైళ్ల గణపతి రెడ్డి ప్రభుత్వాన్ని డ
నవతెలంగాణ- నల్లగొండ
తాట,ి ఈత చెట్లను నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ మండలం లోని చిన్న సూరారం గ్రామంలో తాటి ఈత చెట్లు నరికిన ప్ర
నవతెలంగాణ- చిట్యాల
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలను బుధవారం రాత్రి మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో ఆయన అభిమానులు, గ్రామస్తుల
నవతెలంగాణ- ఆలేరుటౌన్
తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను గురువారం హైదరాబాద్‌లోని ఆయ
నవతెలంగాణ-ఓయూ
నిజాం కళాశాలలోని నూతన భవనాన్ని డిగ్రీ స్టూడెంట్లకే కేటాయించాలని ఏఐఎస్ఎఫ్, ఎంఎస్ఎఫ్, టీఆర్ఎస్వీ, టీఎస్‌యూ ఆధ్వర్యంలో మంగళవారం ఓయూ చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్‌కు వినతిపత్ర
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
వంగూరి రాములు
నవతెలంగాణ-హైదరాబాద్
భవన నిర్మాణ కార్మికుల(బీసీడబ్ల్యూ) మౌలిక సమస్యలను పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగూరి రాములు, సీఐటీయూ బాలానగర్ మండల కార్యదర్శి ఐలాప
నవతెలంగాణ-అంబర్‌పేట
మొయిన్ చెరువు వరద నీటి కాలువ నిర్మాణానికి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను అంబర్‌పేట శాసన సభ్యులు కాలేరు వెంకటేష్ కోరారు. మంగళవారం బాగ్&zw
నవతెలంగాణ-అంబర్‌పేట
డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్, హైమద్‌నగర్ ప్రాంతాలలో రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు, నూతన రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు,
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయంజాల్ మున్సిపాలిటీ అభివద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలోని కోహెడ, తొర్రూర్, మునగ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్లను వెంటనే విధుల్లోకి తీసుకుని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల, స్కావెంజర్ల వర్కర్స్ యూనియన్ (ఏ
నవతెలంగాణ-బంజారాహిల్స్
సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని సులభతరంగా నిర్వహించుకోవచ్చని ధనుక గ్రూప్ చైర్నెన ఆర్ జి అగర్వాల్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ తాజ్ కష్ణలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ఆధ్వర్యంల
గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) జాతీయ కమిటీ డిమాండ్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
గౌడ ఆత్మ గౌరవ భవనాన్ని సొసైటీగా ఏర్పాటు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సా గౌడ్, ప్
మాజీ ఎమ్మెల్యే
కూన శ్రీశైలంగౌడ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. మంగళవారం సుభాష్&
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మేయర్ కొలను నీలగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
అభివృద్ధి పనుల్లో జాప్యం వహించకుండా వేగవంతంగా పూర్తి చేయాలని హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో జరుగుత
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొవాలని సుభాష్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ గుడిమెట్ల హేమలతా సురేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్&z
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరెకటికలని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆరెకటిక అభివద్ధి సంఘం ఆధ్వర్యంలో
నవతెలంగాణ-బంజారాహిల్స్
కబ్జాదారులనుంచి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలంటూ జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన
సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఈ.ఉమామహేష్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజలందరికి ఉచిత విద్య,వైద్యం కమ్యూనిస్టుల రాజ్యంతోనే సాధ్యమని సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఈ.ఉమామహేష్ అన్నారు. మంగళవ
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రపంచంలోనే అరుదైన మిమిక్రీ కళా ప్రక్రియలో నేరెళ్ల వేణుమాధవ్ ఆగ్రగణ్యుడ, ఆయన జయంతి అంతర్జాతీయ స్థాయిలో మిమిక్రి దినోత్సవంగా గుర్తింపు పొందాలని ప్రభుత్వ సలహదారు డాక్టర్ కేవీ రమణ ఆకాంక్ష వ్యక్తం చేశారు. శ్ర
నవతెలంగాణ-హైదరాబాద్
కరోనా తీవ్రత కొంత తగ్గిన తర్వాత తెలంగాణ జిల్లాల్లోని గ్రామాల కళాకారులు రాష్ట్ర రాజధానిలో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా మంగళ వారం శ్రీత్యాగరాయ గాన సభ ప్రధాన మందిరం
బ్రాండ్ అంబాసిడర్‌గా నాగేశ్వర్రావు
నవతెలంగాణ-శామీర్‌పేట
స్వచ్ఛ సర్వేక్షణ్-2022 గాను తుంకుంట మున్సిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎక్స్-సర్వీస్ మెన్ నాగేశ్వర్రావును మంగళవారం మున
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓబీసీ మోర్చా కల్చరల్ కో కన్వీనర్‌గా జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన కంచారి హనుమంతచారి నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్, ర
జాగతి అభ్యుదయ సంఘం వ్యవస్టాపకులు భావన శ్రీనివాస్
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రకతి పరిరక్షణ అందరి బాధ్యత అని జాగతి అభ్యుదయ సంఘం వ్యవస్టాపకులు, ఎల్బీనగర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటి చైర్మెన్ భావన
నవతెలంగాణ-అంబర్‌పేట
అధికారులు సమన్వయంతో పని చేస్తూ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులకు సూచించారు. గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో జీ
సాంస్కతిక పర్యాటక శాఖ
మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-హైదరాబాద్
కళాకారులు, సాహితీకారులు ప్రాంత కుల మతాలకు అతీతులని సాంస్కతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రవీంద్రభారతి ప్రధాన వేదిక
నవతెలంగాణ-హైదరాబాద్
ఏండ్లుగా తెలుగు గ్రామీణ ప్రజలలో తిరుపతి వెంకట కవుల 'పాండవోద్యోగ విజయాలు' తో సమంగా చిలకమర్ధి లక్ష్మీ నరసింహం 'గయోపాఖ్యానం' నాటకం అంతటి ఆదరణ పొందింది. శంకర మఠ్ ప్రాంగణంలో చౌడేస్వర నాట్య కళా మండలి నిర్వహణలో కుందు
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో సమాంతర సినిమా సదస్సు
నవతెలంగాణ-అడిక్‌మెట్
హక్కుల కోసం పోరాడే చోటా మంచి చిత్రాలు వస్తాయని సమాంతర సినీ సదస్సులో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ స్టేడియం 34వ హైదరాబాద్ జ
నవతెలంగాణ-కూకట్పల్లి
కేపీహెచ్బీలో హోజింగ్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల ముగ్గురు చిన్నారులు గుంతలో పడి చనిపోయారని, వారి కుటుంబాలకు రూ. రూ.లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కూకట్పల్లి
ఎంపీ జోగినిపల్లి సంతోష్
నవతెలంగాణ-బంజారాహిల్స్
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీ జోగినిపల్లి సంతోష్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ ప్రసాద్‌నగర్‌లో బిగ్&zwnj
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు సహకారంతో మూసాపేట్ డివిజన్ స్నేహపురి కాలనీలో జరుగుతున్న అభివద్ధి పనులను మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ పరిశీలించారు. రిటైనింగ్ ప
నవతెలంగాణ-హైదరాబాద్
ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ జాన్‌పాల్ రెడ్డి అన్నారు. సోమవారం కార్పోరేషన్ పరిధిలోన
నవతెలంగాణ-బడంగ్పేట్
జల్పల్లి మున్సిపల్లోని కాలనీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కషి చేస్తున్నానని కౌన్సిలర్ పల్లపు శంకర్ అన్నారు. సోమవారం మున్సిపల్లోని 19వ వార్డులో రూ.15లక్షల నిధులతో చేపట్టే అం
నవతెలంగాణ-బడంగ్పేట్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నియంత పాలన చేస్టున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు కోలన్ శంకర్ రెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు కుమార్ నిరుద్య
నవతెలంగాణ-బోడుప్పల్
బీజేపీ నాయకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తన భాషా తీరు మార్చుకోవాలని, రాజకీయ పార్టీలో చేరిన అనంతరం జర్నలిస్టు ముసుగు తొలగించుకోవాలని టీఆర్ఎస్ పీర్జాదిగూడ కార్పొరేషన్ అ
తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ
చైర్మెన్ గజ్జల కాంతం
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన బీజేపీ నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ గజ్జల కాంతం డిమాండ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
మాదిగలకు పెరిగిన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవిడిమాండ్ చేశారు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ్ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట
నవతెలంగాణ-సరూర్‌నగర్
నాణ్యతలో రాజీ పడకుండా ప్యాచ్‌వర్క్ పనులను పూర్తి చేయాలని ఆర్కే పురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ అన్నారు. సోమవారం డివిజన్లో వాస్తుకాలనీలో జరుగుతున్న
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని 32 మాదిగ కాలనీలు, బస్తీలకు అగ్రగామి సంఘం చుడీబజార్ హరిజన సేవక మండలి ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. సంఘానికి ఈ నెల 26న పోటాపోటీగా జరిగిన సీక్రెట్ బ్యాలెట్&z
నవతెలంగాణ-హైదరాబాద్
మూసాపేట సర్కిల్ ఫతే నగర్ డివిజన్ పరిధిలోని శోభన కాలనీ అరబ్షా దర్గా సమీపప్రాంతంలో నాలాపై ఉన్న రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను సోమవారం కమిటీ వారితో కలిసి స్థానిక కార్పొరేటర్ సతీష్&zwn
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఇటీవల ఫెయిల్ అయిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులందరినీ మినిమం మార్కులతో పాస్ చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ప్రకటించడం పట్ల ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ
నవతెలంగాణ-అడిక్‌మెట్
అసంఘటిత కార్మికులు ఈ- శ్రమ్ పోర్టర్లో పేర్లు నమోదు చేసుకోవాలని టీఆర్ఎస్ మహిళా నాయకురాలు సునంద అన్నారు. అడిక్‌మెట్ డివిజన్లోని పాపడ్ గల్లీలో ఈ-శ్రమ్ క్యాంప్&z
నవతెలంగాణ-అడిక్‌మెట్
ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని గాంధీ నగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తికై నిరుద్యోగ దీక్ష చేపట్టిన బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు, బ
నవతెలంగాణ-హైదరాబాద్
శాంతాలయోటెక్నిక్స్ అధినేత పద్మభూషణ్ డాక్టర్.కె.ఐ. వరప్రసాదరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానిస్తున్న టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్వి మహేందర్ కుమార్. ఈ సందర్భంగా ఆయన