హైదరాబాద్
నవతెలంగాణ-ఘట్కేసర్
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం అని పోచారం మున్సిపాలిటీ మూడో వార్డు కౌన్సిలర్ చింతల రాజశేఖర్ అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ ఎల్ఐజీ కాలనీలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక
నవతెలంగాణ-మల్కాజిగిరి
తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మెన్‌గా నియమితులై పదవీ బాధ్యతలు చేపట్టిన గజ్జల నగేష్ ను వారి కార్యాలయంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్ ఆధ్వర్యంలో గౌతంనగ
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ వెస్ట్ కృష్ణానగర్ కాలనీలో విజయ డయాగస్టిక్, బ్రాహ్మణ సేవా సమాఖ్య ఉమ్మడి ఆధ్వర్యంలో ఆదివారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి డివిజన్&
నవతెలంగాణ-కంటోన్మెంట్
సంక్రాంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ మూడో వార్డులోని పీఎన్టీ కాలనీలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత హనుమాన్ చౌదరి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన
నవతెలంగాణ-ధూల్‌పేట్
బాస్ సేవలను నిజామాబాద్‌లో మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ప్రతినిధులు అన్నారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి నిజామా
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఉచిత మంచినీటి సరఫరా కోసం బీజేపీ ఆధ్వర్యంలో నేడు తలపెట్టిన ప్రగతి ప్రగతి భవన్ ముట్టడి కార్యక్ర మాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు కంటోన్మెంట్ బోర్డు నామినే టెడ్&zwnj
నవతెలంగాణ-ఓయూ
సూర్యాపేట జిల్లా పెంచికలిదిన్నె గ్రామానికి చెందిన (దళిత బిడ్డ ) నందిపాటి వసంతకు ఓయూ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఇటీవలే ఓయూ పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓయూ ఎన్విరాన్మెంటల్ సైన్స్ (పర్యావరణ శాస్త్రం) వ
గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు
నవతెలంగాణ- సుల్తాన్‌బజార్
తెలంగాణ వైతాళికుల్లో ఒకరైన గడియారం రామకష్ణశర్మ తనకు స్ఫూర్తి ప్రదాత అని ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్&zwnj
నవతెలంగాణ-కల్చరల్
సాహిత్య అకాడమీ పద్య, వచన తదితర సాహితీ ప్రక్రియల రచయితలకు, సంస్కృత, సంప్రదాయ భిన్న భావాల సాహితీవేత్తలకు స్వాగతం పలుకుతుందని, అందరి వేదికగా విస్తృత స్థాయిలో సాహిత్య సాంస్కృతిక వారసత్వాన్ని నిలిపే విధంగా ఉన్నత ఆశయంతో పన
కాల్‌సెంటర్‌పై దాడులు
8 మందిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉద్యోగాలపేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న కాల్‌సెంటర్‌పై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఢిల్లీకి వెళ్లి అక
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ సెట్, టీఎస్ పీజీ లాసెట్ కన్వీనర్ ఎంపికలో ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్స్‌కు తీరని అన్యాయం చేశారని ఓయూ లా విభాగం డీన్ ప్
ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్
నవతెలంగాణ-కల్చరల్
పత్రికా నిర్వహణలో వచ్చిన మార్పుల కారణంగా సాంస్కృతిక వార్తలకు ప్రాధాన్యత తగ్గిందని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ అన్నారు. సాంస్కృతిక రంగం ప్రత్యేక ప్రపంచమని
నవతెలంగాణ-హయత్‌నగర్
హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీపియ కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కాలనీలోని మహిళలకు శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించి, పోటీలలో గెలిచిన మొదటి ముగ్గురు మహిళలకు డివిజన్ కార్పొరేటర్&zw
ఉపసర్పంచ్ బసత్తు కృష్ణగౌడ్
నవతెలంగాణ-ఘట్కేసర్
తప్పుుడు అరోపణలతో తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తు నాపై అవిశ్వాస తీర్మానం పెడుతున్న అంకుషాపూర్ సర్పంచ్ కొమ్మిడి జలజా సత్యనా రాయణరెడ్డికి తగదని ఉపసర్పంచ్&zwn
అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రజలకు మౌలిక సదుపా యాలు కల్పించేలా కృషి చేస్తానని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్ అన్నారు. శని వా
కౌన్సిలర్ కె.లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-బడంగ్పేట్
జల్పల్లి మున్సిపల్ పరిధిలోని శ్రీరాం కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి తన వంతు కషి చేస్తానని 18వ వార్డు కౌన్సిలర్ కే.లక్ష్మీనా రాయణ
నవతెలంగాణ-ముషీరాబాద్
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్సిగుట్ట రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తి మతి చెంది ఉండడంతో స్థానికులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని మతదేహాన్ని స్వాధీనం చేసుకు
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రజలకు మంచినీటి మురుగు నీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వ్యర్థాల తీసివేసే కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని ఖైరతాబాద్ డివిజ న్లోని బిస్తీవాడ (ఏసీి గార్డ్స్)లో జరుగుతున్న సివరెజీ మ్యాన్ హోల్స్‌లో
నవతెలంగాణ-నేరెడ్మెట్
డివిజన్‌ను అగ్రగామిగా ఉంచడమే ప్రధాన లక్ష్యమనీ, ఇందుకు ప్రజలు సహకరించాలని మల్కా జిగిరి ఎమ్యెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శనివారం అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ కౌకూర్ దర
నవతెలంగాణ-అడిక్ మెట్
గాంధీనగర్ డివిజన్, శాంతి యువజన సంఘం బస్తీలో నిరుపయోగంగా వున్న ఖాళీ స్థలంలో నూత నంగా బస్తీ కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలని బస్తీ నాయకులు గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్&
నవతెలంగాణ-ముషీరాబాద్
రాంనగర్ డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో చర్చిం చడానికి సిద్ధమని రాం నగర్ డివిజన్ కార్పొరే టర్ రవిచారి సవాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో
నవతెలంగాణ-నేరెడ్మెట్
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మెన్ డాక్టర్ చీమ శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మెన్ పి.సురేందర్‌రెడ్డి తెలంగాణ గిడ్డంగుల సంస్థల చైర్మెన్, తెలంగాణ ఉద్యమ నాయకులు సా
కాప్రా సర్కిల్ డాక్టర్ ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ పరిధిలోని ఒమేగా జూనియర్, డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులకు వ్యాక్సినేషన్ కార్యక్ర మాన్ని స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి
నవతెలంగాణ-ధూల్‌పేట్
సీనియర్ జర్నలిస్టు ముహమ్మద్ ముజాహిద్ రూపొందించి ప్రచురించిన న్యూయిర్ క్యాలెండర్‌ను సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ సయ్యద్ రఫీక్ ప్రార్థనల అనంతరం చార్మినార్&zwn
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు. శనివారం ఓల్డ్ నేరేడ్మె ట్లోని కాలనీల్లో పలు సమస్యలపై పర
నవతెలంగాణ-ముషీరాబాద్
పండుగలు భారతీయ సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీక అని ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ మాచినపల్లి సుప్రియ నవీన్‌గౌడ్ పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సంద ర్భంగా శనివార
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్మెట్ డివిజన్లో శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నేరెడ్‌మెట్‌లో జరుగుతున్న ఫుట్ ఓ
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర గుట్టలో రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి, జెడ్పీ చైర్మెన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోలీసులు సైబర్ మోసాలపై మరింత పరిశోధన చేయాలనీ, అవి వాటికి అడ్డుకట్ట వేసేలా ఉండాలనీ, అందుకోసం ఇన్వెస్టిగేషన్ స్కిల్స్‌ను మరింత మెరుగుపర్చుకోవాలని హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్ సూచించారు. 193 మంది హ
నవతెలంగాణ-బేగంపేట్్/సిటీబ్యూరో
ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బేగంపేట నాలా పరిసర ప్రాంత ప్రజల వరదముంపు సమస్యకు నాలాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్రంలో ఈఓడీబీ (ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్)లో భాగంగా విద్యుత్‌శాఖ అందిస్తున్న వివిధ సేవలు, మరింత మెరుగైన సేవలకు విద్యుత్‌శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామికవేత్తల, ఔత్సహిక ప
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఉచిత మంచినీటి సరఫరా కోసం ఈ నెల 10వ తేదీన ప్రగతి భవన్ ముట్టడి చేపట్టనున్నట్టు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ
నవతెలంగాణ-మల్కాజిగిరి
తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మెన్‌గా నియమితులై పదవీ బాధ్యతలు చేపట్టిన గజ్జల నగేష్ ను వారి కార్యాలయంలో మల్కాజిగిరి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్ మర్యా
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ ముదిరాజ్ సంఘం కన్వీనర్‌గా మైసాని శేఖర్ ముదిరాజ్ నియమితులయ్యారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్
నవతెలంగాణ-హస్తినాపురం
బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో గల సాగర్ కాంప్లెక్‌లో ఈ నెల 19-23 వరకు రేణుకా రాజరాజేశ్వరి పీఠం ఆధ్వర్యంలో మెళ్ళూరి నవీన్ శర్మ నిర్వహించ బోయే రుద్ర సహిత త్రిశత చండి మహా యాగానికి రావాల్
నవతెలంగాణ-నేరెడ్మెట్
అల్వాల్‌లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన ఆయన పుట్టిన రోజు కావడం, ఆ రోజు ఆయన అందుబాటులో లేకపోవడంతో అల్వాల్ సర్కిల్ నాయకులు ముంద
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు కాలనీల అభివృద్ధి కోసం పాటుపడాలని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం డా.బాబు జగ్జివన్ రాం కాలనీ నూతనంగా కమీటీ సభ్యు
నవతెలంగాణ-హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల జెడ్పీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డిస్కవరీ స్పోర్ట్స్ అకాడమీని ఎల్బీ నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో
నవతెలంగాణ-హైదరాబాద్
కాచిగూడలోని భద్రుకా ఎడ్యుకేషన్ సొసైటీ (కాలేజీ) లో 15-18 ఏండ్ల వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఈ నెల 4,5,6 తేదీల్లో 655 మంది టీకా తీసుకున్నారు. శుక్రవారం దాదాపు మరో 200 మంది వారకు ట
నవతెలంగాణ-తుర్కయాంజల్
సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మూడేండ్లుగా అలుపెరుగని పోరాటం చేయడం ఫలితంగానే ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా సీడీఎంఏ సత్యనారాయణ యూనియన్‌తో చర్చించి అనంతరం 11వ పీఆర్సీ ప్రకారం 30శాతం వేతనాలను అమలు చ
నవతెలంగాణ-హైదరాబాద్
ఓ యువకుని చేయి చెక్క కోత మెషీన్లో పొరపాటున ఇరుక్కుపోయింది. చేతికి తీవ్రగాయాలు కావడంతోపాటు వేళ్లు తెగి పోయాయి. అతని ఎడమ చేయి మధ్య, ఉంగరం వేళ్లు కోతకు గురి కాగా, చూపుడు వేలు నలిగిపోయింది. ఈ సమ యంలోనే అతనికి తెలి
నవతెలంగాణ-నేరెడ్మెట్
అల్వాల్ డివిజన్ నారాయణ జూనియర్ కాలేజ్‌లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార
నవతెలంగాణ-నేరెడ్మెట్
15-18 ఏండ్ల వారు తప్పకుండా టీకా తీసుకోవాలని కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం వినాయకనగర్ డివిజన్లోని డీఏవీ స్కూల్, పాషా స్కూల్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రా
నవతెలంగాణ-హైదరాబాద్
ఆశా కార్యకర్తలు శుక్రవారం టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డిని కలసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ 16 ఏండ్లుగా
నవతెలంగాణ-అంబర్ పేట
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటానని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ శిరీష యాదవ్ అన్నారు. కాచిగూడ పరిధిలోని డ్రైనేజ్ పైప్‌లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా
నవతెలంగాణ-హైదరాబాద్
మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శుక్రవారం సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల కార్యదర్శి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మ
నవతెలంగాణ-సిటీబ్యూరో
న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ విక్రయించి సొమ్ముచేసుకోవాలన్న ప్లాన్‌లో భాగంగా మూడు వేర్వేరు ముఠాలు ముంబయి నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను తీసుకొచ్చాయి. పోలీసుల నిఘా ఉండడంతో రహస్యప్రాంతాల్
నవతెలంగాణ-అంబర్‌పేట
అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. గురువారం బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని వడ్డెర బస్తీలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
సీఎం రిలీఫ్ పండ్ పేదలకు వరం లాంటిదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గోధుమకుంట గ్రామానికి చెందిన నాచారం సందీప్ గౌడ్ సీఎ
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
కోవిడ్ వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. గురువారం కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఆయా సర్కిళ్ల ఉప కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆస