నల్గొండ
నవతెలంగాణ-మునగాల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తున్నట్లు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. ఆదివారం కృష్ణనగర్‌లో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించార
అ తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లునాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఇటీవల జిల్లాలో జరిగిన దాన్యం కొనుగోలు అక్రమాలపై అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.శనివారం
అ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, దేశ ప్రయోజనాల కోసం పరితపించే పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్ అన్నారు.
నవతెలంగాణ-మద్దిరాల
మండలంలోని గుమ్మడవెళ్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.1991-92లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఒకే చోటుకు చేరుకుని 30 ఏండ్ల తర్వాత ఒకరికొకరు కలిసి యోగక్షేమాలు తెలుసుకుని గురువుల
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఉక్రెయిన్ రష్యా మిలిటరీ దాడుల వల్ల తెలంగాణ రాష్ట్రం నుండి వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులు అధైర్యపడవద్దని ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదల నగేష్ అన్నారు.రాజపేట మండలం రఘునాథపురం గ్
నవతెలంగాణ-సూర్యాపేట
బహుజన యుద్ధవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో గౌడ కులస్తులు తమ హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని జైగౌడ సంక్షేమసంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బూర మల్సూర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మాజీ టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద ఆదివారం ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి తారిక్ అన్వర్‌ను శాలువా కప్పి ఘ
నవతెలంగాణ-ఆలేరురూరల్
ఇటీవల విద్యుద్ఘాతంతో మృతి చెందిన దేవ మహేష్ కుటుంబానికి యాదాద్రి భువనగిరి జిల్లా జనగాం జిల్లాల లీడ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో ఆదివారం రూ.15 వేల ఆర్థికసాయం అంద జేశారు.ఈ కార్యక్రమంలో యాదాద్ర
నవతెలంగాణ-అడ్డగూడూరు
తెలంగాణ ఫార్మా అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు మండలం చిర్ర గూడూర్ గ్రామానికి చెందిన శ్రీ రాముల ప్రవీణ్‌ను జిల్లా ఫార్మా అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా ఆదివారం
నవతెలంగాణ-చివ్వెంల
ఇంటి పన్నులు చెల్లించి గ్రామ పంచాయతీల అభివద్ధికి సహకరించాలని ఎంపీఓ గోపి అన్నారు.ఆదివారం మండల ంలోని తిమ్మాపురంలో ఇంటి పన్నులు వసూలుచేసే కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లా డారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాలమానస జైరాం,పంచా
నవతెలంగాణ-రామన్నపేట
మండలంలోని మునిపంపుల గ్రామంలో సీనియర్ టైలర్ మహమ్మద్ ఖాదర్ మతి చెందడంతో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రూ.5 వేల ఆర్థికసాయాన్ని అసోసియేషన్&zwn
అపేదలకు ఏ ఆపద వచ్చినా ఆదుకునే గుణం ఆయనది
నవతెలంగాణ-చివ్వెంల
స్వశక్తితో వ్యాపారరంగంలో ఉన్నత స్థానానికి ఎదిగి.. ఆపై రాజకీయాల్లో చురుకైన యువ నేతగా గుర్తింపు పొందారు.ప్రజలకు స్వయంగా సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ప్రజలకు
నవతెలంగాణ-చివ్వెంల
నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు పారేపల్లి జానయ్య స్తూపం ఆవిష్కరణ ఆదివారం బండమీది చందుపట్ల గ్రామంలో నిర్వహించారు.పారేపల్లి జానయ్య కుమారులు పారేపల్లి సోమేశ్వరరావు, ఆవిష్కరించారు.పగిడి ఎర్రయ్య గ్రామీణ పేదల సంఘం రాష్
నవతెలంగాణ -ఆలేరురూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి గీత కార్మికుడు వడ్లకొండ రాజు తాటిచెట్టుపై నుండి పడి గాయడపడ్డాడు. కార్పొరేషన్ ద్వారా మంజూరైన రూ.15000 చెక్కును డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి శుక్రవారం లబ్ద
నవతెలంగాణ-డిండి
హైదరాబాద్ నుండి అచ్చంపేట వెళ్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములుకు డిండిలో సర్పంచ్ మేకల సాయమ్మ కాశన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకు
నవతెలంగాణ-నల్లగొండ
ల్యాండ్ పూలింగ్ స్కీం కింద ప్రధాన రహదారులు వెంబడి వెంచర్ల ఏర్పాటు పై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లావని పట్టాదారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్&z
అ సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల డిమాండ్
నవతెలంగాణ - భువనగిరి
కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకొచ్చిన బడ్జెట్‌ను సవరించాలని, ప్రజాసంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొ
నవతెలంగాణ -భువనగిరి రూరల్
ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుగ్గ నవీన్, గడ్డం వెంకటేష్ అన్నారు. శుక్రవారం జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో వినతిపత్రం అంద
అ చెక్ డ్యాం పనులను పరిశీలించిన మందుల సామేల్
నవతెలంగాణ-అడ్డగూడూరు
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మెన్ మందుల సామేలు అన్నారు.శుక్రవారం మండలంలోని ధర్మారం గ్రామంలో నిర్మిస్తున్న చెక్
అ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ- రాజాపేట
పల్లెప్రగతే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పారుపల్లి, రఘునాథపురం, దూది వెంకటాపురం, బొందుగుల
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మండలంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తూ ఇటీవల బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్తున్న దోర్నాల జ్యోతి, చిట్టి ప్రోలు శిరీష, చిలువేరు జ్యోతి లను శుక్రవారం సర్వేలు కాంప్లెక్స్ శిక్షణా కార్యక్రమంలో పలువురు ఉపాధ్య
నవతెలంగాణ- ఆలేరుటౌన్
మోటార్ గూడ్స్ డ్రైవర్లుగా పని చేస్తున్న కార్మికులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఐఎప్టీయూసీ జిల్లా కార్యదర్శి గడ్డం నాగరాజు శుక్రవారం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అంద జేశారు. వినతి పత
అ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవర్ధన్
నవతెలంగాణ-వలిగొండ
కళ కళ కోసం కాదని ప్రజల కోసమని ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు అవ్వారు గోవర్ధన్ అన్నారు. శుక్రవారం ప్రజానాట్యమండలి మండల మహాసభ స్థానిక రోసరీ పాఠశాలలో నిర్వహ
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో శుక్రవారం సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం లబ్దిదారులకు అందజేశారు. ఎస్.శ్రీనివ
నవతెలంగాణ-చౌటుప్పల్
విద్యాభివద్ధికి దివీస్ పరిశ్రమ అందిస్తున్న కషి ఎంతో అభినందనీయమని లింగారెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాల ఎస్ఎంసీ చైర్మెన్ ఊదరి అచ్చయ్య తెలిపారు. శుక్రవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో దివీస్ వారి ఆ
నవతెలంగాణ-చివ్వెంల
మండలంలోని ఐలాపురంలో పంచాయతీకార్యదర్శిగా పని చేస్తున్న సోమకిరణ్కుమార్ బదిలీపై వెళ్తుండడంతో శుక్రవారం సర్పంచ్ బోడపల్లి సునీత శ్రీను, పాలకవర్గ సభ్యులు వీడ్కోలు కార్యక్రమం నిర్వహి ంచారు.అనంతరం ఆయన్ను ఘనంగా సన
నవతెలంగాణ-డిండి
విద్యారంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్‌నాయక్ అన్నారు. శుక్రవారం డిండి మండల కేంద్రంలోని ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన
అ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ి నిరసన
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సవరించాలని మాజీ ఎమ్మెల్యే రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐట
నవతెలంగాణ-చివ్వెంల
అండర్‌పాస్ వే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండలంలోని అక్కల దేవిగూడెంలో రైతులు ధర్నా నిర్వహించారు.అనంతరం రైతు లు మాట్లాడుతూ అండర్‌పాస్ నిర్మాణం చేపట్టక పోతే 150 ఎకరాల భూముల రైతులమ
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
మండలంలోని బాలెంల గ్రామసమ భావన సంఘం వీబీకే మామిడి వెంకటమ్మను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ సమభావన సంఘం సభ్యులు కలెక్టరేట్లోని డీఆర్డీఏ సీనియర్ అసిస్టెంట్ కనకరత్నమ్మకు వినతిపత్రం
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం
నవతెలంగాణ-మర్రిగూడ
అమరవీరుల ఆశయాలు ఎప్పటికీ వృథా కావని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం అన్నారు. శుక్రవారం మండలంలోని కొండూరుకు చెందిన ముకురోజు వసంతాచారి మూడో
నవతెలంగాణ-చివ్వెంల
చివ్వెంల గ్రామపంచాయతీలో ఉపాధిహామీ పనులను జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య శుక్రవారం పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో హరితహారం, నర్సరీ అత్యంత
నవతెలంగాణ-మద్దిరాల
మండలంలోని చిననెమిల,మద్దిరాల గ్రామాలకు చెందిన బోలాగాని పద్మ, సూరారపు సురేష్ లు ఇటీవలే అనారోగ్యంనికి గురై హాస్పిటల్లో చికిత్స పొందారు.వైద్య ఖర్చులు అధికం కావడంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోవడంతో ఇరువుర
అ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రంగాలను విస్మరించిందని ఈనెల 25న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, దీనిని విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా
అ అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నవతెలంగాణ-కోదాడరూరల్
దళితబంధు లబ్ధిదారులకు వారు ఎంపిక చేసుకున్న స్కీమ్‌లో అనుభవం ప్రామాణికంగా పరిగణించాలని అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ పటే
నవతెలంగాణ-మునుగోడు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూచిగా నిలిచాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గుర
అ జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్ రెడ్డి ,
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పననే ప్రధాన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్
అ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
'నా ఓటే నా భవిష్యత్ - ఒక్క ఓటు కున్న శక్తి' అనే అంశంపై భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవం 2022 సందర్భంగా ఓటర్ ఆవగాహన పో
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డి కుంటకి చెందిన వైద్య విద్యర్థి అజరు ఉక్రైన్ ఎంబీబీఎస్‌లో ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. రష్యా -ఉక్రైన్ యుద్ధం నేపథ్యంలో గురువారం ఇండియా వచ్చేందుకు ఏర్పాట్ల
నవతెలంగాణ-సూర్యాపేట
నేటి యువత ప్రభుత్వ ఉద్యోగాలపై మాత్రమే ఆధారపడకుండా స్వయం శక్తితో ఎదగాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీకో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ బి.ఆనంద్ కుమార్
అ ఆయన మందిర నిర్మాణానికి ప్రభుత్వ భూమితోపాటు నిధులు కేటాయిస్తాం
అ మంత్రి జగదీశ్‌రెడ్డ్డి
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
సంత్ సేవాలాల్ సమాజ మార్పు కోసం పోరాడిన గొప్ప త్యాగమూర్తి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మం
అ ఎస్పీ రాజేంద్రప్రసాద్
అ రోడ్డు భద్రతపై అధికారులతో సమీక్ష
నవ తెలంగాణ- సూర్యాపేట
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ అన్నారు.జిల్లాలో.రోడ్డు భద్రత,ప్రమాదాల నివారణ పై గురువారం స్థానిక
అ కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- ఆలేరుటౌన్
మున్సిపల్ అభివద్ధికి ప్రణాళికాబద్ధంగా పాలకవర్గ సభ్యులు కషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు . గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 2022-23 బడ్జెట్&zwn
అ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
అ పలు అభివద్ధి పనుల శంకుస్థాపన
నవతెలంగాణ-మోటకొండూర్
రైతులు రైతు వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి అన్నారు
అ అందుబాటులో లేని సీఈవో. ఫోన్ స్విచ్ఆఫ్ చేసిన చైర్మెన్
అ రికార్డులు మాయం
నవతెలంగాణ -నేరేడుచర్ల
మండలంలోని చిల్లపల్లి సహకార సంఘం పరిధిలో వచ్చిన అవినీతి ఆరోపణలుపై జిల్లా సహకార సంఘం అధికారి శ్రీధర్ విచారణక
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ-మునుగోడు
స్వాతంత్రోద్యమం నుండి నేటి వరకు ప్రజల తరఫున నికరంగా పోరాడుతున్న నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు.
అ తోటకూరి అనురాధ, షెడ్యూల్ కులాల అభివద్ధి స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్
నవతెలంగాణ -భువనగిరి
ఎస్సీ, ఎస్టీ అభివద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ్ షెడ్యూల్ కులాల అభివద్ధి స్టాన్డింగ్
నవ తెలంగాణ -తిరుమలగిరి
మండల కేంద్రంలోని బాలాజీ పంక్షన్హాల్లో గురువారం ్త నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన ఆశాకార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా 306 మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు , చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన అలివేలుకు ఇంటి నిర్మాణం కోసం గురువారం ఆ గ్రామ మాజీ సర్పంచ్ సుర్వి నర్సింహాగౌడ్ ఐదువేల రూపాయల ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో
నవతెలంగాణ- భువనగిరిరూరల్
భువనగిరి మండలం పెంచికల్ పహాడ్ గ్రామ పరిధిలోని రామకష్ణపురంలో సీపీఐ(ఎం) జెండా దిమ్మను కూల్చడానికి ప్రయత్నించిన ఉప సర్పంచ్ గడ్డం కొండల్ రెడ్డి పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలని