నల్గొండ
అ పట్టణ ప్రగతిలో గోల్మాల్
అ పట్టించుకునే నాథుడే లేడు
అ విలేకర్ల సమావేశంలో కౌన్సిలర్లు
నవతెలంగాణ-కోదాడరూరల్
కోదాడ మున్సిపాలిటీ అవినీతిమయంగా మారిందని పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. సోమవారం పట్టణంలోని నయానగర్&z
అ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి
అ రానున్న రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి
30శాతం నిధులు కేటాయించాలి
అ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
నవతెలంగాణ-చౌటుప్పల్
అందరికి సమాన విద్య అవకాశాల కోసం
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
దివిస్ పరిశ్రమ యాజమాన్యం ఆధ్వర్యంలో మండలంలోని పిపల్ పహాడ్, ఎనగంటితండా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని 310 మంది విద్యార్థులకు సోమవారం ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేశారు. ఉచితంగా మందులు ప
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని అమ్మానాన్నా అనాధాశ్రమానికి నూతన భవన నిర్మాణ పనులకు సోమవారం మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాధల కోసం ప్రతి ఒక్కరూ సహాయ స
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
ఎండి. జహంగీర్
నవతెలంగాణ -వలిగొండ
2 సంవత్సరాల క్రితం మంజూరు అయ్యి నిలిపివేసిన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స
ఫామ్ ల్యాండ్ రోడ్లను పూడ్చిన రియల్టర్లపై పోలీసులకు ఫిర్యాదు
అ జిల్లా కలెక్టర్ సిఫార్సు చేసిన కేసు నమోదులో జాప్యం చేసిన పోలీసులు
అ ఎట్టకేలకు కేసు నమోదు..?
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్&z
అ కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్ కార్యాలయంలోని మీటింగ్ హాల్&zwnj
అ నైలీ కంపెనీ ఎదుట బంధువుల ఆందోళన
అ మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్న యాజమాన్యం
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్
నైలీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు అనారోగ్యానికి గురై సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడ
అ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి పి.సంధ్యారెడ్డి
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
కార్యకర్తలు కలిసికట్టుగా కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి పి. సంధ్యా రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్
అ యాగ వైభవం లేకుండానే ప్రారంభమా..!
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రిపై భారీ ఎత్తున యాగం జరగాలంటే ఆరు నెలల ముందే ఏర్పాట్లు మొదలవ్వాలి. ఆలయ ప్రారంభం మార్చి 28న అని గతేడాది అక్టోబర్ 19న సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుండి ఏర్పాట్లల్లో
ఆలేరుటౌన్:జిల్లా వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం షీ టీంలు కషిచేస్తున్నాయని, షీ టీం జిల్లా ఇన్చార్జి కె.అనిల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జేఎంజే ఉన్నత పాఠశాల ఆవరణలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు,
ప్రధానార్చకుడు నల్లందీగళ్ లకీëనరసింహాచార్యులు
యాగం వాయిదా పడటం, అదే సందర్భంలో ఆలయాన్ని ప్రారంభిచడం వంటి వార్తలు బాధను కలిగిస్తున్నాయి. యాగం జరపాలంటే ఆరు నెలల ముందు నుండే ఏర్పాట్లు జరగాల్సి ఉంటుంది. ఇక్కడ వసతులు కూడా ఆ స్థాయిలో ఉండా
నవతెలంగాణ -ఆలేరుటౌన్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దిక్సూచిగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య నిలిచారని బీర్ల ఫౌండేషన్ చైర్మెన్‌్ బీర్ల అయిలయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో రామనాథపురం రోడ్&z
నవతెలంగాణ-పెద్దవూర
అంతరించి పోతున్న జానపద కళలకు ప్రాణం పోయాలని పీఎన్ఎం జిల్లా అధ్యక్షులు నాపల్లి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ అన్నారు. ఆదివారం మండలంలోని పర్వేదుల గ్రామంలో ప్రజనాట్య కళా మండలి కళాకారులు ప్రదర్శించిన ఆట
అ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
అమరవీరుల త్యాగాలు నేటి పోరాటాలకు దిక్సూచి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతా
దిక్కూ దివానా లేని పార్టీ కాంగ్రెస్
అ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి మరో పది ఏండ్లు ఎదురు లేదని రాష్ట్ర విద్యుత్
అ సీపీఐ(ఎం) సర్పంచ్..ఎమ్మెల్యే మధ్య వాగ్వివాదం
అ ప్రథమ పౌరునికి అవమానం
నవతెలంగాణ-యాదాద్రి
మండలంలోని పెద్దకందుకూర్‌లో ఆదివారం స్వల్ప పంచాయితీ చోటుచేసుకుంది.గ్రామ సర్పంచ్, సీపీఐ(ఎం) బీమగాని రాములు, టీఆర్ఎస్&zw
నవతెలంగాణ-మిర్యాలగూడ
మార్చి 23 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పద్య సాంఘిక నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు నాటిక రాష్ట్ర స్థాయి సమాఖ్య అధ్యక్షులు తడకమళ్ళ రామచంద్రరావు మిర్యాలగూడ కళ సాంస్కృతిక కేంద్రం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిన పల్లి
అ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల అభిప్రాయం
నవతెలంగాణ-నల్లగొండ
హిజాబ్ పేరుతో జరుగుతున్న ఘర్షణలతో మహిళలు చదువుకు దూరమవుతున్నారని, దాని వెనుక రాజకీయ లబ్ధి దాగి ఉందని లెక్చరర్ సుధారాణి, అడ్వొకేట్ ఫాతిమాలు అభిప్ర
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
మండలంలోని ఎల్లగిరి గ్రామ స్టేజీ వద్ద జాతీయ రహదారి-65కు అండర్ పాస్ వే నిర్మించేలా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆదివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మనోహర్&zwnj
అ జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి
నవతెలంగాణ-బొమ్మలరామారం
క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడ్తాయని జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని మాల్యాల గ్రామంలో నిర్వహించిన క్రికెట్
అ ఆశాలకు సెల్ఫోన్లు అందజేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కరోనా నియంత్రణలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేసిన ఆశా వర్కర్ల సేవలు మరువలేనివని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డ
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మండలకేంద్రంలో ఆదివారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీని జిల్లా అధ్యక్షులు వనం రాజు ఆధ్వర్యంలో ఎన్ను కున్నారు.మండలకార్యదర్శిగా కాసుల నరేశ్, అధ్యక్షునిగా కందుల నాగరాజుతో పాటు మరో 12 మందిని కమిటీ సభ్యులను ఎన్నుకున
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
గిరిజనులపై అటవీఅధికారుల వేధింపులను వెంటనే ఆపాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం ఆ పార్టీ నాయకులు ఎండి.పాషా, బండారు నర్సింహలతో కలిసి రాచకొండగుట్టల్లో గ
అ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వనం రాజు
నవతెలంగాణ-ఆలేరుటౌన్
డిజిటల్ యూనివర్శిటీ ప్రతిపాదనను కేంద్రం వెనక్కు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వాహనం రాజు డిమాండ్‌చేశారు.మండలకేంద్రంలో ఆ సంఘం మండల
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మండలకేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నీలం వెంకటస్వామి జన్మదిన వేడుకలు నిర్వహి ంచారు.కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య కేక్ కట్ చేసి
నవతెలంగాణ-మోటకొండూరు
మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్) ఆవరణలో దేవ్ రిత్విక్ అర్థోపెడిక్,,ట్రామసెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.శిబిరాన్ని గ్రామసర్పంచ్
నవతెలంగాణ-చౌటుప్పల్
యువత స్వయంఉపాధిని ఎంచుకోవాలని మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు అన్నారు.ఆదివారం మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన టీ కింగ్స్ ఛారు దుకాణాన్ని ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న మినీఇండోర్ స్టేడియం పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) మున్సిపల్ నాయకులు డిమాండ్‌చేశారు.ఆదివారం ఆ పార్టీ నాయకులు మినీస్టేడియాన్ని సందర్శించారు.ఈ సందర్భం
నేరేడుచర్ల:నేరేడుచర్ల నడిబొడ్డున ఉన్న రావిచెట్టును ఆదివారం ఓజో ఫౌండేషన్ చైర్మెన్ పిల్లుట్ల రఘు పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 100 ఏండ్లపైబడి చరిత్ర కలిగిన రావిచెట్టును రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించడం బాధాకరమన్నారు.చరిత్ర కలిగిన చ
అ సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-రామన్నపేట
వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడివెంకట్రె
నవతెలంగాణ-ఆలేరుటౌన్
వీఆర్ ఏలకు పేస్కేల్ జీఓను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈనెల 22న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏల) సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం ప
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ బోర్డు నిర్వహించే రిఫరీ (ఎంపైర్) ఎగ్జామ్‌ను ఆదివారం ఉమ్మడినల్లగొండ జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మెన్, కబడ్డీ అసో
తుంగతుర్తి:అభివద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో జోరుగా చేరికలు జరుగుతున్నాయని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్ అన్నారు.శుక్రవారం తన నివాసంలో మండలకేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ కొండగడుపుల వినోద సైద
భువనగిరి :భువనగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితునికి దళితబంధు అమలు చేయాలని సీపీఐ(ఎం) మున్సిపల్ కార్యదర్శి మాయ కష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకం నియోజకవర్గాని
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
మండలంలోని ఇటుక బట్టీలలో గల వర్క్ సైట్ స్కూల్ ను శుక్రవారం కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. స్కూల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించి ఒడిశా విద్యార్ధుల భవిష్యత్తుకు సంబంధించి పలు సూచనల
అ ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి.అబ్బాస్
అ హిజాబ్‌పై ఆవాజ్ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయకపోతే గహ సముదాయాలను బుల
అ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
అ మొదటి విడతగా 240 ప్లాట్ల వేలం
నవతెలంగాణ-నల్లగొండ
నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ గ్రామ పంచాయతీ నార్కట్ పల్లి-అద్దంకి స్టేట్ హైవే పక్కన ఉన్న రా
నవతెలంగాణ-చివ్వెంల
మొక్కలు పెంచుకుందాం... పర్యావరణాన్ని కాపాడుకుందామని టీిఆర్‌ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు సర్పంచ్ పుట్ట గురువేందర్ అన్నారు.శుక్రవారం గ్రీన్ డే సందర్బంగా కలెక్టర్ వినరుకష్ణారెడ్డి ఆదేశ
అ ఇంజనీరింగ్ బందాలు ముందుగా పాఠశాలలు సందర్శించాలి
అ చేపట్టే పనులపై తనిఖీలు ఉంటాయి
అ అధికారులు నిబద్ధతతో పనిచేయాలి
అ సూర్యాపేట కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
మన ఊరు...మనబడి పధక
అ కేవీపీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ-సూర్యాపేట
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో శ్రీ రామానుజుల స్వర్ణవిగ్రహాన్ని ఈనెల 13న రాష్ట్రపతి రామ్‌నాధ్ కొవింద్ ఆవిష్కరించిన మరుసటి రోజే మహా సంప్రోక్షణపేరుతో
నవతెలంగాణ-చివ్వెంల
నాటుసారా, బెల్లం పటిక పాత కేసులను తిరగతొడుతూ పాత కేసులకు తహసీల్దార్ ఎదుట లక్షరూపాయలు కట్టాలని బైండోవర్ చేస్తూ అమాయక గిరిజనులపై దాడులు చేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్న ఎక్సైజ్ అధికారుల వైఖర్ని ఖండిస్తూ లంబా
నవతెలంగాణ-నేరేడుచర్ల
మండలంలోని గ్రామీణ ప్రాంతంలో అధ్వానంగా ఉన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొదమగుండ్లనగేష్ డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయం అరిబండి భవనంలో నిర్వహించిన పార
అతెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందాలు ప్రారంభం
అ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాములకు ప్రత్యేకపూజలు
అ జాతరకు పోటెత్తిన జనం
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండలపరిధిలోని చీదేళ్ళ గ్రామంలో కొనసాగుతున్న లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి
నవతెలంగాణ-అనంతగిరి
మొక్కల సంరక్షణలో జాప్యం చేయొద్దని జిల్లా గ్రామీణాభివద్ది సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.పెంటయ్య అన్నారు.మండలంంలోని వసంతపురం గ్రామపంచాయతీలో గ్రీవెన్స్ ఫిర్యాదుపై శుక్రవారం ఆయన విచారణ చేపట్ట
నవతెలంగాణ-చిలుకూరు
మిషన్ భగీరథపథకంలో భాగంగా చేపట్టిన వాటర్ ట్యాంకులను పరిశుభ్రంగా క్లీన్ చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అధికా
నవతెలంగాణ-హుజూర్నగర్
పట్టణంలో ఉస్మానియా మజీద్లీజ్ దారులకు అనుకూలంగా వక్ప్‌బోర్డు అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పలువురు ముస్లిం నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం బైక్‌ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ముస్లి
అ ప్రొఫెసర్ టి.కృష్ణారావు
నవతెలంగాణ-నల్లగొండ
విద్యార్థులు సామాజిక భద్రతను కలిగి ఉండాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణారావు అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్&zwnj
నవతెలంగాణ-మోతె
మండలంలో అధిక మొత్తంలో వరి మిర్చి సాగు చేయడంతో యూరియా కోసం రైతులు ఎగబడు తున్నారు.శుకక్రవారం మండల పరిధి లోని సిరికొండ పీఏసీఎస్ పరిధిలో రాఘవపురం ఎక్స్‌రోడ్డు గ్రామం వద్ద శుక్రవారం రైతులు jయూరియా కోసం బారులు దీరారు. ఈ
నవతెలంగాణ-పాలకీడు
మండలంలోని వివిధ గ్రామాలలో శుక్రవారం ఎక్సైజ్ శాఖ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయగా తొమ్మిది మంది నాటు సారాయి తయారీ దారులు పట్టుబడ్డారు. వీరిని పాలకీడు మండల రెవెన్యూ అధికారి ముందు వారిని పోలీసులు బైండోవర్ చేశారు.తనిఖీ