నల్గొండ
తిరుమలగిరిసాగర్ : మండలంలోని రాజవరంలో మహాశివరాత్రి పర్వది నాన్ని పురస్కరించుకొని బుధవారం ఎమ్మెల్సీ కోటిరెడి మల్లప్పస్వామిని సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం
నవతెలంగాణ-మిర్యాలగూడ
స్థానిక బస్టాండ్‌లో వాసవీ క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో బుధవారం మజ్జిగ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రేపాల శ్రీనివాస్, సాయిహర్షిత్, రీజినల్ చైర్మెన్ మిరియాల శత్రయ్య, కౌన
నవతెలంగాణ-మిర్యాలగూడ
జనాబాలో సగానికి పైగా ఉన్న బీసీలు రాజకీయంగా, ఉద్యోగపరంగా వివక్షకు గురవుతున్నారని, బీసీఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్నాల వెంకన్న యాదవ్ కోరారు. జా
నవతెలంగాణ-మోత్కూరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో బుధవారం ఆ పార్టీ గ్రామశాఖ సమావేశం
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ఈ నెల 5న భువనగిరిలోని వర్తక సంఘంలో నిర్వహించనున్న సీఐటీయూ జిల్లా విస్తతస్థాయి సమావేశం జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి దాసర
నవతెలంగాణ -నల్లగొండ
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పానగల్ శ్రీ ఛాయా సోమేశ్వరాలయంను బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ దర్శించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
2020-21, 2021-22 రెండు ఆర్దిక సంవత్సరాలకు గిరిజన కార్పొరేషన్ బడ్జెట్‌ను ఒకేసారి విడుదల చేసింది. అయితే 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన లబ్దిదారుల ఎంపికను మొదటగా పూర్తిచే
నవతెలంగాణ-తుర్కపల్లి
మండలంలోని పల్లెపాడు గ్రామంలోని శివాలయంలో మంగళవారం రాత్రి శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ సొక్కుల లతామోహన్రెడ్డి సహకారంతో రాళ్ళబండి సుధారాణి సుగ్రీవ చారి ,భు
- ఎండ కాలంలో నీడ ఎట్లా అని ఆందోళన
- వేప పుల్లలతో దంతాలుతోమడానికి జంకుతున్న గ్రామస్తులు
నవతెలంగాణ -ఆలేరురూరల్
సర్వరోగ నివారణ పేరుపొందిన వేప చెట్లు తెగుళ్లబారిన పడ్డాయి. ఎన్నో ర
నవతెలంగాణ-అర్వపల్లి
మండల పరిధిలోని కోడూరు గ్రామానికి చెందిన దేశగాని జానయ్య గీత కార్మికుడికి రూ.15వేలను తాడి టాపర్ కార్పొరేషన్ చైర్మెన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం సహాయంతో బాధిత కుటుం బానికి త
నవతెలంగాణ-నేరేడుచర్ల
మున్సిపల్ పరిధిలోని సమీకత వెజ్,నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణపనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) 8వ వార్డు క
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయంలో శివపార్వతుల కల్యాణం బుధవారం కన్నుల పండుగగా జరిగింది.ముందుగా మహాదేవ నామేశ్వరస్వామి దేవాల యం నుండి స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఎరకేశ్వర
- మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
గాదె శ్రీనివాసరెడ్డి ఆశయాలను సాధించాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కోరారు.బుధవారం పట్టణంలోని రామచం
- అలసత్యం వహిస్తే చర్యలు తప్పవు
- సూర్యాపేట కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో మనఊరు-మనబడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలలలో చేపట్టాల్సిన పన
నవతెలంగాణ-పాలకవీడు
మండలంలో రాబోయే వేసవి కాలంలో నీటిఎద్దడి నివారణకు ప్రత్యేకచర్యలు తీసు కోవాలని ఎంపీపీ భూక్యాగోపాల్నాయక్ మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మిషన్
- దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-దామరచర్ల
దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాలపరిధిలోని వీర్లపాలెం, ముదిమాణిక్యం గ్రామాల రెవెన్యూశివారులో ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా అక్రమంగా ఏర్పాటు చేస్తున్న సెంథని ఫ్యాక్టరీ
- ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మెన్ సిద్ధార్థ
నవతెలంగాణ-మిర్యాలగూడ
సామాజికసేవలో యువత ముందుండాలని ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మెన్ నల్లమోతు సిద్ధార్థ కోరారు.శివరాత్రి ఈ
- భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభివద్ధికి కషి
- బడుగుల లింగయ్య యాదవ్, రాజ్యసభ సభ్యులు
- ఘనంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య 62వ జన్మదిన వేడుకలు
నవతెలంగాణ- చౌటుప్పల్ర
- దేశంలో నికష్ట విధానాలను బీజేపీ అమలు
- శాసన మండలి మాజీ చైర్మెన్, ఎమ్మెల్సీ
గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
గవర్నర్ వ్యవస్థను
- డబ్బును పాలకులు అధికార పీఠాన్ని అధిరోహించడానికి ఉపయోగించుకుంటున్నారు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్
నవతెలంగాణ-చౌటుప్పల్
నేటి సమాజంలో డబ్బు మాన
- మార్కెట్ చైర్మెన్‌్ యాకుబ్ రెడ్డి
నవ తెలంగాణ-మోత్కూరు
రైతులు నాణ్యమైన కందులు మార్కెట్‌కు తెచ్చి మద్దతు ధరకు అమ్ముకోవాలని మోత్కూరు మార్కెట్ చైర్మెన్ కొణతం యాకూబ్
నవతెలంగాణ-దామరచర్ల
ఓ వ్యక్తి తాగుతున్న చుట్ట...అదే వ్యక్తి ప్రాణాలను బలిగొన్న సంఘటన బుధవారం దామరచర్లలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం...దామరచర్లకు చెందిన కుందూరు సైదిరెడ్డి ఎప్పటి మాది
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
సీఎం కేసీఆర్ భారతరాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షులు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చే
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
మండల పరిధిలోని కాచారం,ధర్మారెడ్డి గూడెం గ్రామాల్లో ఎస్సీ కార్పొరేషన్ కింద దళితులకు ఇచ్చిన భూములను దళారులు ఆక్రమించుకున్నారని భూములను తమకు తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ దళితులు సోమవారం తహసీల్దార్&
అ గడ్కి..గడ్కి అడ్డం పడుతుండ్రు
అ ఫించన్లతోనే పర్వంతపాయే
అ ఐన ఇరాం లేకుండా తిరగవట్టే
అ ఆగవయ్యా...ఆగు : ఎమ్మెల్యే గొంగిడి సునితమ్మ
నవతెలంగాణ-యాదాద్రి
ఆలేరు నియోజకవర్గమోళ్లు ఎమ్మెల్యే సునితమ్మను ఒదుల్తలేరు.. ఒశపడనిస్తలేరు. న
నవతెలంగాణ -రామన్నపేట
రామన్నపేట జూరిడిక్షన్ పరిధిలోనే చిట్యాల మండలాన్ని యథావిధిగా కొనసాగించాలని స్థానిక బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోరారు. సోమవారం రామన్నపేట బార్ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించ
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కొత్త బ్రాంచుల ఏర్పాటు కోరుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి రాష్ట్ర చైర్మెన్ కొండూరు రవీందర్‌రావుతో కలిసి న
అ ఒకరికి తీవ్రగాయాలు..గ్రామస్తుల రాస్తారోకో
నవతెలంగాణ-మోత్కూరు
ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢకొీట్టడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితున్ని ఆదుకోవాలని, ఇసుక లారీలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రాస్తారోకో చేశారు. ఈ సంఘ
నవతెలంగాణ-బొమ్మలరామారం
మండలంలోని జలాల్ పూర్ గ్రామంలో నిర్మిఇంచిన కమ్యూనిటీ హాల్, హైస్కూల్లో సైన్స్ ఫెయిర్‌ను ఎమ్మెల్సీ ని ప్రారంభం చేసిన ఎలిమినేటి కష్ణా రెడ్డి , జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డ
అ సీపీి(ఐ)ఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
సీపీి(ఐ)ఎం సీనియర్ నాయకులు మేకల దుల్లయ్య బొందులయ్య ఆశయాలను కొనసాగిస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి .జహంగీర్ అన్నారు. సోమవారం అనారో
అ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
అ పశు వైద్యశాల నూతన భవనం ప్రారంభం
నవతెలంగాణ -రామన్నపేట
రామన్నపేట పట్టణంలో డ్రయినేజీ వ్యవస్థను మెరుగు పరుస్తామని, మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం
నవతెలంగాణ -ఆలేరుటౌన్
రాష్ట్ర మాజీ ప్రజాప్రతినిధులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆలేరు మాజీ సర్పంచ్,రాష్ట్ర మాజీ ప్రజాప్రతినిధులు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకావ రామ్మోహన్రావు, ఆ సంఘం అధ్యక్షులు మేడి శంకరయ్యతో క
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో చౌటుప్పల్ పట్టణ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం టైలర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్&zwn
అ కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని మీటింగ్ హాలు
అ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవతెలంగాణ -ఆలేరురూరల్
రాష్ట్ర అభివద్ధి కోసం మాట నిలబెట్టుకునే వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆలేరు శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డ్డి అన్నారు.సోమవారం మండలంలో
అ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు అవ్వారు గోవర్థన్
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు పాట ఆయుధమని ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు అవ్వారు గోవర్థన్ అన్నారు. స
అ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
నవతెలంగాణ-బీబీనగర్
రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని మండలపరిషత్తు కార్యాలయంలో ప్రభుత్వం
అ ఆవాజ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్ర బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి రూ.5వేలకోట్లు కేటాయించాలని ఆవాజ్ జిల్లా అధ్యక్షులు,కార్యదర్శి మహ్మద్ అంజద్, సయ్యద్ హషం ప్రభ
అ చుట్టూ ఎత్తైన కోడలు, పచ్చని చెట్ల మధ్య లాంచీ ప్రయాణం
అ నేడు శివరాత్రికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్న భక్తులు
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని శ్రీ కాత్యాయిని సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంట
అ వత్తిదారులకు జనాభా దామాషా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించాలి
అ జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు
నవతెలంగాణ-గుండాల
రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం జిల్లా ప్రధాన
నవతెలంగాణ- వలిగొండ
స్థానిక పోలీస్ స్టేషన్ క్రాస్‌రోడ్ వద్ద రోడ్డు గుంతలమయంగా మారిందని వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిరిపని స్వామి డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ శ్యాంసుందర్
అ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమడుగు నర్సింహ
యాదగిరిగుట్ట:ఈనెల 3,4 తేదీల్లో యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తతస్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమడుగు నర్సింహ కోరారు.సోమవారం పట
భువనగిరిరూరల్ :భువనగిరి మండలంలోని గౌస్‌నగర్ గ్రామానికి చెందిన విద్యార్థులు ఎస్.స్పూర్తి, వి.రేవతి, పి.హారికలు బండసోమారం పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా గమనించిన కలెక్టర్ వారికి సైకిళ్లు అందజేస్తామని హామీనిచ్చారు. హామీ మ
నవతెలంగాణ-చౌటుప్పల్
పట్టణంలోని గాంధీపార్కు ఆవరణలో నక్షత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచితవైద్యశిబిరం నిర్వహి ంచారు.శిబిరాన్ని మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత
అ ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
నల్లగొండ : మహిళలకు పని గంటలు తగ్గించడం, మెరుగైన వేతనం అందించడం, ఓటు హక్కు కొరకు మహిళలంతా పోరాడిన రోజే అంతర్జాతీయ మహిళ దినోత్సవం అని, జిల్లా వ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్
అ వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలి
అ సూర్యాపేట కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
పోలియోరహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి అన్నారు.ఆదివారం జిల్లాకేంద్రంలోని స్థాని
అ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
పుట్టిన దగ్గర నుండి ఐదేళ్లలోపు చిన్నారులకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సూచించారు. పల్స్ పోలియో సందర్భంగా ఆదివారం జిల్లా క
నవతెలంగాణ-మోత్కూరు
కుమ్మరులకు రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ కుమ్మరి సంఘం తుంగతుర్తి నియోజకవర్గ కన్వీనర్ చేతరాశి కష్ణ డిమాండ్ చేశారు.ఆదివారం మోత్కూర్‌లో కుమ్మరి సంఘం నాయకుల
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టంలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆదివారం స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ స
మిర్యాలగూడ :పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చే విధంగా గ్యారంటీి చట్టాన్ని అమలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం అడవిదేవులపల్లి