నల్గొండ
నవతెలంగాణ-భువనగిరి రూరల్
కరోనా ఉధృతి పెరుగుతున్న దష్ట్యా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ఆదివారం కలెక్టర్ ఫమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి,
అ సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-మునగాల
మండలంలోని నర్సింహులగూడెంకు చెందిన మాజీ సర్పంచ్, సీపీఐ(ఎం) నాయకులు జూలకంటి పులీందర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార
నవతెలంగాణ- చింతపల్లి
నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నియమితులైన సందర్భంగా చింతపల్లి మండల ంలోని మాల్ గోడుకొండ్ల టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఘన స్వాగతం
అ సీపీఐ(ఎం) యాదాద్రిభువనగిరి జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ-రామన్నపేట
మతసామరస్యం, లౌకికవాదం, దేశ సమైక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహాత్మాగాంధీ వర్థంతి రోజును మతసామరస్య దినంగా నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్
అ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు మిషన్‌భగీరథ నీరంది ంచకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఆ పార్టీ జిల్లా అధ్యక్
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ మాజీ ఎంపీపీ లింగాల మల్లేశ్వరి భర్త లింగాల వెంకన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసు కుంటు న్నాడు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రమాద బాధితున్ని పరా మర్శించి ఆరోగ్య వివరాలు
నవతెలంగాణ-నల్లగొండ
ప్రియుడి మోజులో భర్తను భార్య చంపిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున నల్లగొండ పట్టణపరిధిలోని పానగల్లులో చోటు చేసుకుంది.టూటౌన్ ఎస్ఐ రాజశేఖరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పానగల్లుకు చెందిన ఇరగదిండ్ల వెంకన్న (41) వడ్డ
చండూర్ :చండూరు మున్సిపాలిటీలోని తైక్వాండో (మార్షల్ ఆర్ట్స్) క్రీడాకారులు జిల్లాస్థాయి టోర్నమెంట్ లో పాల్గొని పతకాలు సాధించారు. వీరు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వీరికి సర్టిఫికెట్లు అందజేశారు. మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, చండూ
అ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-దేవరకొండ
సమిష్టి కృషితో పార్టీని మరింత బలోపేతం చేసి తిరుగులేని శక్తిగా నిలబడతానని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం జ
అ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సంతాపం
నవతెలంగాణ-మిర్యాలగూడ
టీఎస్ యూటీఎఫ్ నాయకులు లచ్చయ్య ఆదివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే జూలకంటి ర
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ వన్‌టౌన్ సీఐగా రౌతు గోపి శనివారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ వి.బాలగోపాల్ హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ కావడంతో ఆ స్థానంలో నల్లగొండ టాస్క్‌ఫోర్స్‌లో పనిచే
మునగాల :సాగర్ ఎడమకాలువలో పడి బాలుడు మతి చెందిన ఘటన మునగాల సమీపంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు తిరుపతమ్మ మాల వేసుకున్నారు.మండలంలోని బరాఖత్‌గూడెం
నవతెలంగాణ-తిరుమలగిరి
మహబూబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన ముత్యాల సాగర్ ఇటీవల కాలంలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ రావడంలేదని కలత చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ముత్యాల సాగర్ కుటుంబాన్ని పరామర్శించడానికి
నవతెలంగాణ-నూతనకల్
ఇటీవల మండల పరిధిలోని పెదనేమిల గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు గుండగాని మధు తాటి చెట్టు పై నుండి ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు.శనివారం తక్షణ సహాయంగా తాడి కార్పొరేషన్ నుండి మంజూరైన రూ.25,000 చెక్కును తెలం
నవతెలంగాణ-నల్లగొండ
నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న పనులపై రూపొందించిన ప్రతిపాదనలపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో చర్చించారు. శనివార
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల లోకల్ క్యాడర్ వ్యవస్తీకరణలో భాగంగా తెచ్చిన ఆశాస్త్రీయమైన 317 జీఓతో నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరికీన్యాయం చేసే వరకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పోరాడుతుంద
అ రైతు పంటలపై గ్యారంటీ చట్టం చేయాలి
అ రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
రైతు పండించిన పంటలపై గ్యారంటీ చట్టం చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగ
నవతెలంగాణ-భువనగిరిరూరల్
టీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కంచర్ల రామకష్ణారెడ్డిని శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకట స్వామియాదవ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కల
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఉద్యోగులకు సంకటంగా మారిన జీవో 317ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు.శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.317 జీవోను అడ్డం పెట్టుకుని ఉద్యోగుల మధ్
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
కేతినేని చెరువు అలుగు వద్ద నుండి రైతుల పంట పొలాలకు రక్షణ కల్పించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు.శనివారం మున్
నవతెలంగాణ-చౌటుప్పల్
దేశ రాజధాని ఢిల్లీలోని కస్తూర్భాలో మహిళపై సామూ హిక లైంగికదాడులు జరిపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేస్తూ శనివారం ఐద్వా, డీవైఎఫ్ఐ మండలకమిటీల ఆధ్వర్యంలో చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని జాతీయ రహదారి
అ సంక్షేమాభివద్ధిలో సంచలనాలు సష్టించిన సీఎం కేసీఆర్
అ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల అభినందన సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
మోడీ పాలనలో దేశమంతా దివాళా తీసిందని,నిరుపేదలు పెదలుగానే మిగిలి ఉన
నవతెలంగాణ-పెన్‌పహాడ్
టీఆర్ఎస్ జిల్లా నూతనఅధ్యక్షుడిగా ఎన్నికైన ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ను శనివారం సూర్యాపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానం చేసి పుష్పగుచ్ఛాల
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావును ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఘనంగా సన్మానించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆయన సందర్శించారు.కొత
నవతెలంగాణ-చివ్వెంల
మండలపరిధిలోని వల్లభాపురం పంచాయతీ కార్యదర్శి అరుణ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం మల్చేల్మ తండ గ్రామ పంచాయతీ కి బదిలీ అయ్యి వెళ్లినందున శనివారం వల్లభాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వీడ్కోలు సన్మానం సర్పంచ్ జీ
నవతెలంగాణ-చిలుకూరు
గ్రామాల సర్వతోముఖాభివద్ధికి ప్రభుత్వం కషి చేస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.శనివారం మండలంలోని సీతారామాపురం, కొండాపురంగూడెం,మాధవ్గూడెం గ్రామాలలో డంపింగ్‌యార్డులు, హరిత హారం, శ్మశానవాటికలను ప
అ రూ.10 లక్షల దళితబంధు ఎక్కడ
అ లబ్దిదారుల ఎంపిక పూర్తైనా అమలు కాని దళితబంధు
అ ప్రజాస్వామ్య విలువలను గౌరవించండి
నవతెలంగాణ-తిరుమలగిరి
నాగరం మండలం విజరునగర్లో కడియం సోమక్క చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస
నవతెలంగాణ-రామన్నపేట
స్థానిక ఎంపీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూన్నారని, ఎంపీటీసీలకు కనీసం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తీర్మానం లేకుండా పనిచేస్తూ మండల పరిషత్ నిధులను ఉద్దేశ్య పూర్వకంగా ఎంపీటీసీలకు ఇవ్వమని చెప్పడానికి నిరసనగా శుక్రవారం మండల ప్
నవతెలంగాణ-రామన్నపేట
మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం అధ్యక్షతన సాదాసీదాగా కొనసాగింది.సభ ప్రారంభం కాగానే సిరిపురం ఎంపీటీసీ బడుగు రమేష్ ఎంపీపీ, అధికారుల నిర్లక్ష్య వైఖరిక
నవతెలంగాణ-పాలకవీడు
మండలంలోని జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు శనివారంతో ముగిశాయి.మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.చివరి రోజు ఎంపీపీ భూక్యా గోపాల్‌నాయక్, బెట్టేతండా సర్పంచ్ మోతీలాల
ఆలేరుటౌన్ :నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు చెక్క వెంకటేశ్ డిమాండ్ చేశారు.మండలకేంద్రంలో శనివారం నిర్వహించిన ఆ పార్టీ మండల,పట్ట
నవతెలంగాణ-నేరేడుచర్ల
నేరేడుచర్ల మున్సిపల్ వైస్‌చైర్మెన్‌గా చల్ల శ్రీలతారెడ్డి రెండేండ్లుగా పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం టీఆర్ఎస్ పట్టణ కార్యాలయంలో పేద విద్యార్థినులకు రూ.25 వేల విలువ గల నాలుగుసైకిళ్లను చల్ల
నవతెలంగాణ- నల్లగొండ
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగభతి వెంటనే ఇవ్వాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పాల్వాయి జితేందర్రెడ్డ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నల్లగ
అ కిటకిటలాడుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
నవతెలంగాణ- నల్లగొండ
జిలాలొ భూముల మార్కెట్ విలువ సవరింపునకు సర్వం సిద్ధమైంది.. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఆ వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడు
నవతెలంగాణ -భువనగిరిటౌన్
ఢిల్లీ కస్తూర్బాలో యువతీపై సామూహిక లైంగికదాడి ఘటనలో బాధ్యులైన ఉన్మాదులను కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. లైంగికదాడి ఘటనను నిరసిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవార
అ ఎమ్మెల్సీ ఎల్. రమణ
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
చేనేతకు జీరో జీఎస్టీ సాధించేవరకు పోరాటం ఆగదని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. చేనేతకు జీరో జీఎస్టీకోసం అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం పిలుపులో భాగంగా లక్ష పోస్టుకార్డుల ఉద
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఆలేరు మాజీ శాసన సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద శుక్రవారం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులుగా నియమితులైన కంచర్ల రామకష్ణ రెడ్డి మర
అ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బొమ్మలరామారం
రాష్ట్రంలో డబుల్ బెడ్ రూంల ఇండ్ల జాడే లేకుండా పోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలో రూ.కోటీ 61 లక్షలతో ప్రధాన మంత్రి గ్రామీణ సడక
నవతెలంగాణ -నకిరేకల్
హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు నకిరేకల్ బైపాస్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో తెలంగాణ ఉద్యమనేత యానాల
నవతెలంగాణ- భువనగిరిరూరల్
జిల్లా పరిషత్ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎలిమినేటి సందీప్ రెడ్డి యువసేన రూపొందించిన క్యాలెండర్‌ను సందీప్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వ
అ కలెక్టర్ నాటిన మొక్కలకే దిక్కు లేదు
అ చోద్యం చూస్తున్న అధికారులు
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ప్రభుత్వంహరితహారం కార్యక్రమాన్ని విడతలవారీగా చేపట్టి మొక్కలు నాటుతున్నది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి, నర్సరీల ద్వారా మొక్కలు పెంచేం
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఆలేరు నియోజకవర్గలో, మండల పరిధిలోని అండర్ పాస్ , హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరుతూ స్థానిక నాయకులు బందెల సుభాష్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణకేంద్రంలో ఎంపీ కో
నవతెలంగాణ-యాదాద్రి
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యాదాద్రి స్వామికి శుక్రవారం మాజీ శాప్ డైరెక్టర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
నవతెలంగాణ- భువనగిరిరూరల్
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకష్ణ రెడ్డిని భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్‌్ నలమాస రమేశ్ గౌడ్ శుక్రవారం హైదరాబాదులో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి
నవతెలంగాణ- చండూర్
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చండూర్ సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ నవీన్ కుమార్‌లను శుక్రవారం చమలపల్లి సర్పంచ్ ,మండల సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు ముడిగే ఎర్రన్న యాదవ్ శాలువాతో సన్
నవతెలంగాణ -ఆలేరురూరల్
మండలంలోని కొలనుపాక గ్రామం నుండి రాఘవపురం గ్రామానికి తారు వేయడానికి ప్రభుత్వం రూ.64 లక్షలా 50 వేల రిలీజ్ చేసిన సందర్భం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డిని రాఘవపురం సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బక్క
అ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ -రామన్నపేట
కేసీఆర్ సారథ్యంలో పల్లెలన్నీ ప్రగతి పథంలో దూసుకు వెళ్తున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలో పలు అభివద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ఆయన
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
నార్కట్ పల్లికి చెందిన వంశీకష్ణ నాలుగు నెలల క్రితం కంటిలోని నరం తెగిపోవడంతో చూడలేని పరిస్థితి. రెండు కనిపించక పోవటంతో పూట గడవడం, వైద్య ఖర్చులకి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. నకిరేకల్‌కు చెందిన బ
నవతెలంగాణ -గుండాల
ధాన్యం కొనుగోలు డబ్బులను రైతుల ఖాతాలో వెంటనే జమ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు శుక్రవారం ఒకప్రకటనలో కోరారు. మండలంలోని అంబాల, కొమ్మాయిపల్లి, పెద్దపడిశాల, సీతారాంపురం, వెల్మజాలలో ఐదు ఐకేపీ కేంద్రాల నుండి
నవతెలంగాణ- చండూర్
రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు నల్ల సత్యనారాయణ గౌడ్ కోరారు. శుక్రవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం విక్రయిం