నల్గొండ
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
మండలంలోని తిమ్మాపురం గ్రామంలో సర్వే నోటిఫికేషన్లో చాలా తప్పుదొర్లాయని, వాటిని సరిచేయాలని కోరుతూ గురువారం గ్రామ ఎంపీటీసీ శారద ఆంజనేయులు యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ
నవతెలంగాణ -భువనగిరి
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చెన్న వెంకటేష్ అంతక్రియలు భువనగిరి హన్వాడలోని భైరవ శ్మశానవాటికలో నిర్వహించారు. ఆయన మతికి సంతాపంగా బ్యాంకు చైర్
నవతెలంగాణ-సూర్యాపేట
జమ్మిగడ్డలో అనేక దశాబ్దాల కాలం నుండి నివసిస్తున్న నిరుపేదలకు, సమాజంలో అట్టడుగు వర్గాలైన బైండ్ల కులస్తులకు పుల్లారెడ్డి చెరువు పక్కన వున్న ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్ధలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు నెమ్మాదివె
నవతెలంగాణ-నేరేడుచర్ల
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించినట్లు మాల మహానాడు రాష్ట్ర నాయకురాలు గాజుల పున్నమ్మ తెలిపారు. మున్సిపాలిటీపరిధిలోని చింతబండ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహా న
అ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
కేతేపల్లి : అంగన్వాడీ కేంద్రాల విలీనాన్ని తక్షణమే ఉపసంహరిం చుకోవాలని,అంగన్వాడీ కార్యకర్తలకు పెంచిన పీఆర్సీ వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. స్
అ అదనపు కలెక్టర్ మోహన్‌రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఉపాధి అవకాశం కల్పనకు యువతలో వత్తి నైపుణ్యతపై ప్రత్యేక తర్ఫీదు కల్పించాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు అన్నారు. మంగళ వారం కలెక్టరేట్ నంద
అ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-మునుగోడు
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల బిల్లులను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
పనిచేసే అధికారులకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల పదోన్నతిపై బదిలీ అయిన ఎంపీడీవో సాంబశివరావు, పంచాయతీ కార్యదర్
నకిరేకల్ :నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైదా రవీందర్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని 3,4,5,7, 18 వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించ
మిర్యాలగూడ :గ్రామాల్లోనినర్సరీలలో షేడ్ నెట్లు ఏర్పాటు చేయాలని నల్లగొండ జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశం హాల్లో జరిగిన మిర్యాలగూడ డివిజన్ ఎంపీఓలు, ఉపాధి హామీ పథకం ఏపీఓల స
సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లునాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రాధాన్యత కల్పించలేదు.బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని ఫణంగా
సీపీఐ(ఎం) యాదాద్రిభువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-భువనగిరి
కేంద్ర ప్రభుత్వం 2022-23ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రూ.39 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అందులో యాదాద్రి భువనగిరి జిల్లా కు నిధు
జూలకంటి రంగారెడ్డి , సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం, పన్నులు వేయడం కేంద్రం
రమావత్ రవీంద్ర నాయక్, ఎమ్మెల్యే , టీిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉన్నత వర్గాలకు అనుకూలంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. పేదోళ్ల నోట్లో మట్టి కొట్టే విధంగా బడ్జెట్&zw
శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షులు నల్లగొండ
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడిగా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిధుల కేటాయింపులో శూన్యం. ఏ వర్గం కూడా దీంతో సంతృ
దేవరకొండ :బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, దేవరకొండ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్‌పై చేస్తున్న అసత్య ఆరోపణలను ఎమ్మార్పీఎస్ టీఎస్, దళిత సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దశ దిశ లేదు. ఈ బడ్జెట్లో కూడా వ్యవసాయం, విద్యారంగం, ఆరోగ్య శాఖలతోపాటు గ్రామీణ రంగాన్ని పూర్త
ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అందె సత్యం
నవతెలంగాణ-కోదాడరూరల్
కేంద్ర బడ్జెట్ నామ మాత్రంగా ఉంది.గతేడాది 34 లక్షలా 83 వేల కోట్ల బడ్జెట్టు ప్రవేశపెట్టగా ఈసారి దానికి 11 శాతం పెంచారు. గతేడాదితో పోలిస్తే 11 నుండి 12 శాతం బడ్జెట
దేవరకొండ:అభాగ్యులకు అండ సీఎం సహాయ నిధి మారిందని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సీఎం సహాయనిధి నుంచి మంజూరైన 42 మందికి రూ.30.25 లక్షల చెక్కులను బాధితులకు ఆయన మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేసి మాట్లాడారు
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఒట్టి మాటల గారడిగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, రైతులకు, కులవృత్తుల వారికి నష్టం చేసేలా ఉంది. హెల్త్ సెక్టార్‌కి తక్కు
డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి
నవతెలంగాణ-భువనగిరి
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడీ తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు. జిల్లాకు బీబీనగర్ నడికుడి కొత్త రైల్వే లైన్ ప్రస్తావనే లేదన్నారు. మొద
ఎకనామిక్స్ ఫోరం అక్కెనపల్లి మీనయ్య
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ వర్గాలకు బడ్జెట్ తీవ్ర నిరాశపరిచింది. పసలేని, నిష్ప్రయోజనకర బడ్జెట్. ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటల
పాలకవీడు : మండలకేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సెక్టార్ సూపర్వైజరు యశోధ సోమవారం యూనిఫార, చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కె.విజయలక్ష్మీ, కె.మణెమ్మ, కె.వసుంధర,కె.ధనమ్మ, కె.కలమ్మ, డి.జానకమ్మ, ఎన్.
నవతెలంగాణ-నల్లగొండ, మాడుగులపల్లి
తెలంగాణ సాయుధ పోరాట యోధులు ముదిరెడ్డి లింగారెడ్డి మృతికి సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కమిటీ సంతాపం తెలిపింది. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేశ్, బండ శ్రీశ
అ జనవరి 31ని విద్రోహదినంగా ప్రకటించాలని ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్రప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందని, వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, సీపీఐఎంఎల్&z
అ అదనపు కలెక్టర్ మోహన్‌రావు
నవతెలంగాణ-సూర్యాపేట
నూతన కలెక్టరేట్ ఆవరణలో నిర్మించిన గోదాములోకి ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని తరలించామని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు అన్నారు.సోమవారం స్థానిక వ్యవసాయమార్కెట్&zw
నవతెలంగాణ-నేరేడుచర్ల
నేరేడుచర్ల వాసవి క్లబ్ సమావేశమై నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.అధ్యక్షుడిగా మురారిశెట్టి రమేష్, ప్రధాన కార్యదర్శిగా పాల్వాయిగోపాలకష్ణ, కోశాధికారిగా ఉప్పల పుల్లయ్యలు ఎన్నికయ్యారు.ఈ సమావేశంల
నవతెలంగాణ-చండూరు
మండలంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండల ఎంపీపీ పల్లె కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె వెంకన్న ఆరోపించారు. సోమవారం ఆర్&zw
నవతెలంగాణ-నల్లగొండ
రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం తేవాలని, కార్మిక లేబర్ కోడ్లను రద్దుచేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల కేంద్ర కమిటీ పిలుపు
అ జెడ్పీ చైర్పర్సన్ గుజ్జదీపికాయుగంధర్‌రావు
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలో గ్రామాలభివద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు,అధికారులు ముందుండాలని జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు అన్నారు.సోమవారం జెడ్పీ
నవతెలంగాణ-చండూరు
నూతనంగా ఎన్నికైన యాదాద్రి భువనగిరి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డిని చండూరు రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ సోమవారం మర్యదపూర్వకంగా కలిసి శుభకాంక్షలు తెలియజేశారు.
అ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో పట్టణాన్ని అంచెల ంచెలుగా అభివద్ధి చెందుతుందని మున్సిపల్ చైర్పర్సన్
నవతెలంగాణ-చింతపల్లి
చింతపల్లి నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రామాంజనేయులును మండల కల్లుగీత వత్తిదారుల సమన్వయ కమిటీ అధ్యక్షులు అనంతుల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం నాయకులు శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో వికలాంగ
నవతెలంగాణ-కట్టంగూరు
మండలంలోని కలిమెర గ్రామంలో సోమవారం మాజీ సర్పంచ్ గుంటకండ్ల సత్తిరెడ్డి 16వ వర్థంతిని ఆయన కుమారుడు గుంటకండ్ల మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహి ంచారు.సత్తిరెడ్డి విగ్రహానికి ఆయన సతీమణి గుంటకండ్ల కమలమ్మ, సర్పం
నార్కట్‌పల్లి : మండల పరిధిలోని ఏపీ లింగోటం గ్రామానికి చెందిన మేకల గంగయ్యకు మాంజూరైన రూ.60 వేల విలువైన సీఎం సహాయ నిధి చెక్కును సోమవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్ర మంలో చెర్వుగట్టు ఆలయ మాజీ డైరెక్టర్ గడ్డం పశుపతి, నాయకులు కొరివి
అ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కెేటీఆర్ అన్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల
నవతెలంగాణ-నల్లగొండ
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ నూతన రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కృష్ణారావు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలోని ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మహాత్మాగాం
అ నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి
నవతెలంగాణ-నల్లగొండ
మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపి జిల్లాలో గంజాయి, గుడుంబా, గుట్కా రహిత జిల్లాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో
అ సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాకేంద్రంలో పటిష్టమైన భద్రతా లక్ష్యంగా అన్ని మార్గాలు,కాలనీల్లో 300 పైగా సీసీనిఘా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.సోమవారం జిల్లా ప
గుర్రంపోడు:గుర్రంపోడు మండలంలో ఏపీఓగా విధులు నిర్వహించిన శ్రీనివాస్ ఇటీవల చండూరు మండ లానికి బదిలీ అయిన సందర్భంగా సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు మంచికంటి వెంకటేశ్వర్లు ఏపీవో శ్రీనివాస్‌ను శాలు
నకిరేకల్ :నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1982-83 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆ పాఠశాలకు సోమవారం విరాళం అందజేశారు. రూ.70 వేలు విలువచేసే 100 బెంచీలు, 5 గ్రీన్ బోర్డులు పాఠశాల ప్రధానో పాధ్యాయులు పోతు
నవతెలంగాణ-పెద్దవూర
స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికవడంతో నాగార్జునసాగర్ నియోజకవర్గ అల్ ఇండియా బంజారా సేవ సంఘం ప్రధాన కార్యదర్శి రామవత్ రవినాయక్ హైదరాబాద
నవతెలంగాణ-భువనగిరిటౌన్
రూ.5000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 27 నుండి తలపెట్టిన పాదయాత్రను జయప్రదం చేయాలని రెడ్డి జాగతి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భుట్టంగారి మాధవరెడ్డి కోరారు.ఆదివారం స్థ
అ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
నవతెలంగాణ-తిరుమలగిరి(సాగర్)
బోయగూడెం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బోయగూడెం గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణంలోని సీతారాంపురంలోని వాసవిభవన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వీఐపీ హెయిర్ సెలూన్ షాపును యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మెన్ నల్లమోతు సిద్ధార్థ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భ
నవతెలంగాణ-ఆలేరుటౌన్
కైలాసపురం ఆలయంలో ఆదివారం శివపార్వతుల కల్యాణం, శ్రీ రేణుకా జమదగ్ని కల్యాణం ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి హాజరై అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయఅర
నవతెలంగాణ-నల్లగొండ
పేదల పెన్నిధి, ఐక్య పోరాటాల వారధి సీఐటీయూ అని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఆదివారం దొడ్డి కొమురయ్య భవన్లో సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌న
అ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య
నవతెలంగాణ-రామన్నపేట
రాష్ట్రంలోని దళితులందరికీ ఏకకాలంలో రైతుబంధు అమలు చేయాలని, నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున అమలు చేసుకుంటూ పోతే 20 ఏండ్లైనా దళితబంధు పథకం లబ్దిదారులకు చేరదని టీప
గుర్రంపోడు :నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నూతన అధ్యక్షులుగా నియామకమైన దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్‌ను ఆదివారం దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు మంచికంటి వెంకటేశ్వర్లు మర్యాదపూ
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ బ్రాండ్ అంబాసిడర్ ా నియామకమైన పెద్దిరెడ్డి గణేష్‌ను మనం వికాస వేదిక సభ్యులు ఆదివారం జిల్లా కేంద్రంలో శాలువా, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా మనం