హైదరాబాద్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్‌ను అవమానపరిచే విధంగా ఉన్నాయని, వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని హిమాయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్&zw
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగింది. లాలాపేట్‌లో ఆల్ ఇండియా డిజిటల్ మెంబర్ షిప్ కో ఆర్డినేటర్&
నవతెలంగాణ-ముషీరాబాద్
రాజ్యాంగాన్ని రద్దు చేయాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని తెలంగాణ గౌడ కల్లుగీత వత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిలి వెంకన్న గౌడ్ తీవ్రంగా ఖండించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు
నవతెలంగాణ-ఓయూ
స్పాట్ అడ్మిషన్ కాకుండా కౌన్సెలింగ్ ద్వారా అన్ని కన్వీనర్ సీట్లను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రిజిస్ట్రార్ ప్రొ. లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. కొన్ని కా
నవతెలంగాణ-సరూర్‌నగర్
ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన పెంపొం దించుకోవాలని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్స వం స
నవతెలంగాణ-నేరెడ్మెట్
సౌత్ సెంట్రల్ రైల్వే కార్యాలయంలో డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం), హైదరాబాద్ మోతిలాల్ భూక్యని వినాయక్ నగర్ డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్
నవతెలంగాణ-నేరెడ్ మెట్
అల్వాల్ డివిజన్ కొత్తబస్తీలోని బస్తీ దవాఖానను స్థానిక డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవఖానాకు వచ్చిన రోగుల సంఖ్య, వారి
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఎమ్మార్పీఎస్ జిల్లా మాలమహానాడు, అనుబంధ సంఘాలు బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన
నవతెలంగాణ-కాప్రా
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చక్రీపురానికి చెందిన పవన్ క్రికెట్ శిక్షణకు ఎంపికై విద్యార్థులకు ఆడుకోవడానికి ఆట వస్తువులు లేకపోవడంతో విషయం తెలుసుకున్న బీఎల్ఆర్ ట్రస్ట్ ఆధ్
నవతెలంగాణ-హైదరాబాద్
క్యాన్సర్‌పై పోరాటాన్ని వేగవంతం చేయడానికి, అవగాహన పెంపొందించడానికి, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించడం కోసం మెడికవర్ హాస్పిటల్స్ వారు క్యాన్సర్ పేషెంట్స్‌కి యోగా థెరపీ కార్యక
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని పవర్ బోర్స్ రిపేర్ చేయాలనీ, పెండింగ్‌లో ఉన్న యూజీడీ వర్క్స్‌ను రానున్న వేసవికాలం దృష్ట్యా వెంటనే పూర్తి చేయాలని శుక్రవారం మల్కాజిగిరి డివిజన్ కార్పొరే
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవాసరం బిల్ కలెక్టర్లతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మున్సిపల్ కమిషనర్
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కరోనా కష్టకాలంలో ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి వేతనం పెంచుతూ ఫిబ్రవరి 1న జీఓ 37 విడుదల చేసింది. ల్యాబ్ టెక్నీషియన్ల వేతన పెంపుపై సీఐటీయూ నేషనల్ హెల్త్
ొభీం ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు వనం మహేందర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని భీం ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు వనం మహేందర్ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన వ
ొజాతీయ కార్యదర్శి డాక్టర్ బి.వి.విజయలక్ష్మి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 5, 6, 7వ తేదీల్లో హైదరాబాద్‌ల
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు
మేడి పాపయ్య
నవతెలంగాణ-అడిక్‌మెట్
బడుగుల ఆరాధ్య దైవం డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ని అవమానిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి
నవతెలంగాణ-ముషీరాబాద్
కేంద్ర బడ్జెట్ కేటాయింపులో దళిత ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని దళిత బహుజన శ్రామిక యూనియన్ (డీబీఎస్‌యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. నర్సింహ్మా అన్నారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై గురువార
నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భతి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ జిల్లా లాల్ దర్వాజా మోడ్ రోడ్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అ
నవలంగాణ-నేరెడ్మెట్
కిరాణా షాప్ నుంచి పది నిమిషాలలో వస్తానని వెళ్లిన భర్త గంట అయిన రాకపోవడంతో ఇంటికి వెళ్లి చూసిన భార్యకు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. ఈ సంఘటన నేరెడ్ మెట్ పోలీస్ పరిధిలో చోటు చేసుకుంద
నవతెలంగాణ-ఓయూ
భారత రాజ్యాంగం వల్లనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అయి అదే రాజ్యాంగాన్ని మార్చాలి అని వ్యాఖ్యలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నియోజకవర్గ పొలిమేర్ల వరకు తరిమికొట్టాలని ఓయూ బహుజన విద్యార్థి సంఘాలు, జేఏసీ
ఇందిరానగర్ ఇండ్ల ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని
నవతెలంగాణ-సిటీబ్యూరో
పేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని
నవతెలంగాణ-హయత్‌నగర్
కేంద్ర బడ్జెట్ ప్రజా, కార్మిక, రైతు, యువజన వ్యతిరేక బడ్జెట్ అని సీపీఐ(ఎం) హయత్‌నగర్ సర్కిల్ కార్యదర్శి కీసరి నర్సిరెడ్డి అన్నారు. గురువారం బడ్జెట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యం
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తరచూ వాహనాల రాకపోకలతో మ్యాన్ హోల్స్ దెబ్బ తిన్నాయి. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని సీపీఐ(ఎం) బాలాన
అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్- రేడియేషన్ డాక్టర్ కంకటి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం'గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రపంచ క్
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగర పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న అధికారు లను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్నారు. విధుల్లో ప్రతిభకనబర్చిన వారికి ప్రోత్సహకాలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా హైదారాబాద్ కమిష నరేట్ పర
నవతెలంగాణ-ఘట్కేసర్
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్ రాజ్యాం గాన్ని మార్చాలని వ్యాఖ్యానిం చారని, అందులో ఏం మార్చాలి? ఎందుకు మార్చాలి? అనే స్పష్టత ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎన్.సబిత
పీఎఫ్ కార్యాలయం వద్ద బాధితుల నిరసన
నవతెలంగాణ-కూకట్పల్లి
కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ఈపీఎఫ్ కార్మికుల పెన్షన్ గోడును పట్టించుకోవడంలేదని, దీనివల్ల వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యని ఆల్ ఇ
నవతెలంగాణ-బోడుప్పల్
రాజకీయంగా తాను ఎదుగుతుంటే ఓర్వలేకనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బోడుప్పల్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగి రెడ్డి పద్మారెడ్డి అన్నారు. గురువారం నాడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశం
నవతెలంగాణ-హయత్‌నగర్
మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు, సీఎం కేసీఆర్‌ను అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు మామిడి రామ్‌చందర్ అన్నారు. రాజ్యాంగం పట్ల సీఎం వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఎల్బీనగర్లోని అం
దమ్మాయిగూడలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడిన సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మ
ఎక్స్ అఫీషియో హోదాలో హాజరైన ఎమ్మెల్యే సాయన్న
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యుల సర్వసాధారణ సమావేశం గురువారం సాయంత్రం బోర్డు కార్యాలయంలో వాడివేడిగా జరిగింది. బ్రిగేడియర్ అభిజిత్&zwn
పాతబస్తీలో హిజాబ్ డే వేడుకల్లో సాలెహా
యువతులకు కానుకగా స్కార్ఫ్ల పంపిణీ
నవతెలంగాణ-ధూల్‌పేట్
హిజాబ్ మగువల హుందాతనానికి నిదర్శనమని జమాఅతె ఇస్లామీహింద్ చార్మినార్ శాఖ నాయకురాలు సాలెహా అన్నారు. వ
నవతెలంగాణ-ఓయూ
రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయం అని ఓయూ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ అన్నారు. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం ఓయూలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ జిల్లా శాఖ
నాంపల్లి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వర్మ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
డీజే సౌండ్, నృత్యాలు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న బార్లపై కేసులు నమోదు చేశామని నాంపల్లి ఎక్సైజ్ ఇన్స్పెక్
నవతెలంగాణ-బాలానగర్
బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలోని పంచవతి కాలనీలో నాలాపై నూతనంగా
నవతెలంగాణ-ముషీరాబాద్
ముషీరాబాద్ డివిజన్ పరిధిలోని బాపూజీనగర్, గంగపుత్ర కాలనీ, కళాధర్ నగర్, మోహన్ నగర్ తదితర బస్తీల్లో వారం రోజులుగా డ్రయినేజీ వాటర్ రోడ్లపై పారడంతో స్థానికులు ఇబ్బంది పడుతు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
అసంపూర్తిగా ఉన్న పనులను సత్వరమే పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎనిమిది డివిజన్లలో చేపట్టే పలు అభివృద్ధి పనులపై
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య
నవతెలంగాణ-అడిక్‌మెట్
కేంద్ర బడ్జెట్లో బడుగుల ఊసే లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య అన్నారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2022-23 బడ్
నవతెలంగాణ-శామీర్‌పేట
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేశవరం సర్పంచ్ ఉడుతల జ్యోతి బలరాం గౌడ్ గొర్రెల సూచించారు. మూడుచింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో పశువైద్యులు జీవాలకు (గొర్రెలకు, మేకలకు) పీపీఆర
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఈ నెల 5, 6, 7వ తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు యేసురత్నం, సీపీఐ మండల కార్యదర్శి ఉమామహేష్ అన్నారు. మంగళవారం రంగారెడ్డినగర్&zwnj
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆర్థిక పద్దు ప్రగతిశీలమైనదని కేేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈఓ జగదీష్ సింగ్, మిస్టర్ వికాస్ రస్తోగి అన్నారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక పద్దు సందర
కార్పొరేటర్ విజయకుమార్ గౌడ్
నవతెలంగాణ-అంబర్‌పేట
బాపూనగర్‌లోని వీధి దీపాలు, విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు, డ్రయిజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొర
నవతెలంగాణ-బంజారాహిల్స్
వెంకటేశ్వర కాలనీ నగర్ డివిజన్లో తాగునీటి, మురుగునీటి సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ కవిత రెడ్డి అన్నారు. మంగళవారం వాటర్ బోర్డు ఎండీ దాన కిశోర్‌ను కలిసి డివిజన్ పరిధిలో ఉన్న
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. కోవిడ్ కారణంగా సరైన మార్కెట్ లేక లేజర్ షేవింగ్ ఇండ
నవతెలంగాణ-అంబర్‌పేట
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గం పరిధిలోని పార్క్‌లను అభివృద్ధి పరుస్తున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాకలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళ
స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు జల్దా లక్ష్మీనాథ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
నిరుపేదలకు చేయూతనందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు జల్దా లక్ష్మీనాథ్ అన్నారు. మంగళవారం స్వామ
నవతెలంగాణ-కల్చరల్
తెలుగువారి ఆరాధ్య గాయకులు ఘంటసాల గళం ప్రతి రూపంగా రమణ స్వరంలో పాట జాలు వారుతుందని, ఆయన మధుర సుధా గాన లోలుడు అని ప్రముఖులు కొనియాడారు. శ్రీత్యాగరాయ గాన సభలో మంగళవారం ప్రముఖ మహిళ సాంస్కతిక సంస్థ రాగ రాగిణి ఆర్ట్స్&zwn
నవతెలంగాణ-బడంగ్పేట్
పోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ అన్నారు. మంగళవారం బాలాపూర్ మండల నాయకులు కిషోర్ అధ్యక్షతన బడంగ్పేట్ భవన నిర్మాణ కార్మికుల ప్రత్యే
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్‌మెట్
నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఫీవర్ సర్వే చేయించుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం గాంధీనగర్ డివిజన్లోని పలు
నవతెలంగాణ-శామీర్‌పేట
శామీర్‌పేట మండలం అనంతారం గ్రామానికి చెందిన నిర్గడి కొమురయ్య అకాల మరణం చెందారు. సమాచారం అందుకున్న కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి సాయం చేయాలని స్థానిక సర్పంచ్&zw