హైదరాబాద్
నవతెలంగాణ-కాప్రా
ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం నిరంతర పోరాటం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ఎస్. బోస్ అన్నారు. ఫిబ్రవరి 5,6,7 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాల గోడ పత్
నవతెలంగాణ-ఓయూ
హబ్సిగూడ డివిజన్లోని రామ్ రెడ్డి నగర్ కాలనీలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రామ్&zwn
నవతెలంగాణ-దుండిగల్
డిజిటల్ సభ్యత్వం నమోదుతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లురవి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్&zw
నవతెలంగాణ-ఓయూ
ఉద్యోగ నోటిఫికేషన్ రాక ఖమ్మం జిల్లాలో సాగర్ అనే విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడాన్ని నిరసిస్తూ ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద మంగళవారం ఎన్టీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ ఆ
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొ. శ్రీను నాయక్ పాలమూరు యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలల బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) చైర్మెన్‌గా నియమితులయ్యారు. ఈమేరకు మంగళవారం పాలమూరు యూనివర్సిటీ అధికారులు ఒక ప్
తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మెన్ బాలగోని బాలరాజ్ గౌడ్
నవతెలంగాణ-ముషీరాబాద్
హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో బీసీ బంధు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది వజ్రాయుధం అని మేడ్చల్-మల్కాజిగిరి అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పండుగలా నిర్వహించాలని, ఈ విషయంలో యువత ముందుకు రావాల్సిన
నవతెలంగాణ-సిటీబ్యూరో
రైల్వే శాఖ, మెట్రో రైల్ శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాలోని ముగ్గురు నిందితులను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఫేక్ ఐడీ కార్డులు, మూడుకార్లు, సెల్ఫోన్లత
నవతెలంగాణ-ముషీరాబాద్
వాటర్‌వర్క్స్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్
నవతెలంగాణ-కల్చరల్
కొమురవెల్లిలో ఒగ్గు కళాకారులకు సముచిత గౌరవం కల్పిస్తాం అని ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మల్లన్న ఆలయంలో ఒగ్గు పూజారులను తొలగించడంతో జరిగిన గందరగోళం పరిస్థితిపై రాష్
జీహెచ్ఎంసీ తీరుపై మండిపడ్డ
తారాసింగ్ కుటుంబం
నవతెలంగాణ-బంజారాహిల్స్
వివాదం చెలరేగి న్యాయస్థానం స్టే విధించిన స్థలంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిర్మాణాలు చేపట్టడం ఏమిటని రహమత్
ప్రకటించిన అపోలో హాస్పిటల్
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
భారతదేశంలో తొలిసారిగా అపోలో హాస్పిటల్ గ్రూప్, తన రోగుల కోసం అంతర్జాతీయ సేవలను అందించడానికి 'ది క్లినిక్ బై క్లీవ్ ల్యాండ్ క్లినిక్'తో కలిస
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పుర
నవతెలంగాణ-కాప్రా
చర్లపల్లి కేంద్ర కారాగారం నూతన పర్యవేక్షణాధికారిగా సంతోష్ కుమార్ రారు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖైదీల సంస్కరణలు పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఖైదీల ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని చర్
నవతెలంగాణ-కల్చరల్
శ్రీత్యాగరాయగాన సభలో మంగళవారం అరవింద్ ఆర్ట్స్ అసోసియేషన్, నిత్యా ఆర్ట్స్ సంయుక్తంగా ప్రముఖ సినీ గీత రచయిత ఆచార్య ఆత్రేయ జయంతిని పురస్కరించుకొని ఆయన పాటలను వర్ధమాన, ప్రవర్ధమాన గాయకులు గానం చేసి
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత జరిగిందో అంతకన్న ఎక్కువ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కుత్బుల్లాపూర్ సీపీఐ కార్యదర్శి ఈ. ఉమామహేష్ అన్నారు. మంగళవారం గాంధీనగర్ ఏఐటీయూసీ క
బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి
నవతెలంగాణ-అంబర్‌పేట
అసంఘటిత రంగంలో పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ-శ్రమ్ కార్డులను పొందాలని కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం
నవతెలంగాణ-కాప్రా
కాప్రా డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ ఫేజ్-2 కాలనీలో నెలకొన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని కార్పొరేటర్ స్వర్ణ రాజ శివమణి అన్నారు. మంగళవారం వినాయక్ నగర్ ఫేజ్-2లో కా
రక్షణ గోడలు కంచె లేని వైనం
పొంచి ఉన్న ప్రమాదం
పట్టించుకోని విద్యుత్‌శాఖ అధికారులు
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ట్రాన్
అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
రూ. 5.5 లక్షలతో తాగునీటి పైప్‌లైన్
పనులు ప్రారంభం
నవతెలంగాణ-అంబర్‌పేట
తాగునీటి పైపులైన్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అ
టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానికి ప్రత్యేక గుర్తింపు ఉందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్&z
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ నియోజకవర్గంలో నాలాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం తార్నాక డివిజన్ పరిధిలో శాంతి నగర్, లక్ష్మి నగర్ ప్రాంతాల్లో రూ. 2.39 కోట్లతో
నవతెలంగాణ-సరూర్‌నగర్
భోజన ప్రియులకు నాణ్యమైన రుచులతో ఫుడ్ అందించాలని రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. దిల్సుఖ్
నవతెలంగాణ-అడిక్‌మెట్
కరోనా కష్టకాలంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ లను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దవూరే బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీసీ సంక్ష
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ అభివృద్ధి కోసం మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ. 1 కోటి మంజూరు చేశారని బాలానగర్
నవతెలంగాణ-బాలానగర్
నేటి యువత ఆసక్తి గల క్రీడల్లో రాణించి అంచెలంచెలుగా ఎదగాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్&z
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్ అన్నారు. మార్చులో దళిత బంధు పథకం లభ్దిదారుల ఖాతాలో జమ చేయడానికి సిద్దంఅయిన
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలు కల్పనకు ఎంతో కృషి చేస్తోందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహ్మారెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్&zwn
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారనీ, ఈ విషయంలో వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి అన్న
నవతెలంగాణ-మల్కాజిగిరి
రాష్ట్రంలో అర్హత గల పేదలు, వ్యవసాయ కార్మికులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలనీ, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాలమల్లేష్&zw
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైటెక్ యుగంలోనూ మహిళలపై దాడులు ఆగడం లేదు. చిన్నారులపైనా కొందరు మృగాళ్లు లైంగిక దాడు లకు, వేధింపులకు పాల్పడుతున్నారు. బడి, గుడి, ఆఫీసు, రైళ్లు, ఆటోలు అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఎర్రగడ్డలో
నవతెలంగాణ-హైదరాబాద్
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. విజయవాడలోని భవానీ ఐస్ ల్యాండ్‌లో జరిగిన నేషనల్ సమావేశంలో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్&zwn
నవతెలంగాణ-కాప్రా
జన విజ్ఞాన వేదిక కాప్రా మండల కమిటీ ఆధ్వర్యంలో కుషాయిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పోస్టర్‌ను ఉపాధ్యా యులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ చేతుల మీదగా సోమవారం ఆవిష్క
నవతెలంగాణ-కంటోన్మెంట్
బస్తీలు, కాలనీల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేం దుకు శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మెన్ శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో మళ్లీ సోడియం ద్రావణాన్ని స్ప్రే చేశారు. తన సొంత నిధులతో వాహన
నవతెలంగాణ-కూకట్పల్లి
కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ అన్నారు. సోమవారం ఫీవర్ సర్వేతీరును ఆయన పరిశీలించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వం
నవతెలంగాణ-మల్కాజిగిరి
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందనీ, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ అన్నారు
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్‌నగర్ డివిజన్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రాలు, కమిటీ హాల్స్ కోసం వినాయక్ నగర్ డివిజన్లో ఉన్న ప్రభుత్వ భ
నవతెలంగాణ-కాప్రా
నందీశ్వర ఆలయంలోని కళ్యాణ మండపం నిర్మాణం కోసం ప్రకటించిన విరాళాలను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి సమక్షంలో దాతలు ఉమా మల్లేష్ (ఆలేరు) రూ.51
నవతెలంగాణ-హైదరాబాద్
తిరుమలగిరికి చెందిన ఎస్సీ మహిళలకు ఆయిల్ తయారు చేసే మిషన్లను టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు రెండో వార్డు పరిధిలో రసూల్‌పుర, గన్ బజార్ బజార్, మజీద్ గల్లిలో స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ శ్రీనివాస్ రెండో వార్డు ట
బురాఖాన్ చెరువులో నీటిని బయటకు పంపటాన్ని నిలిపివేయాలని వెంకటాపూర్ గ్రామ ప్రజల ధర్నా
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గం, బాలాపూర్ మండలం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జల్
నవతెలంగాణ - హస్తినపురం
తెలంగాణా రాష్ట్ర సీపీఐ(ఎం) 3వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ హస్తినపురం డివిజన్లోని భుపేష్ గుప్తానగర్, నందనవనంలో స్థానిక సీపీఐ(ఎం) నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేం
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ ఉద్యమ నేత, పాలనాదక్షుడు సీఎం కేసీఆర్ అన్నివర్గాలకూ దగ్గరి 'బంధు'వేనని, ఆయన చేపడుతున్న పథకాలు, రాష్ట్ర పురోగతికి చేస్తున్న ఆలోచనలు దేశంలోని ఇతర పాలకులకు అనుసరణీయమని కేటీఆర్ సేవా సమితి రాష్ట్ర
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ఎలాంటి నోటీసులివ్వకుండా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ సెక్యూ రిటీ గేట్లను మున్సిపల్ అధికారులు అక్రమంగా కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) జిల
నవతెలంగాణ-సిటీబ్యూరో
శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని కార్పొరేషన్స్, మున్సిపాలిటీలోని అనుమతిలేని నిర్మాణాల విషయంలో సీరియస్‌గా వ్యవ
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా కారణంగా రెండేండ్లుగా విద్యార్థుల చదువులు నామమాత్రంగానే సాగుతున్నాయి. అందులో ఈ విద్యాసంవత్సరం మూడు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ నుంచి బడుల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమై.. సాఫీగా సాగుతున్న తరుణంలో
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో గౌడ సంఘం అధ్యక్షుడు ఎలిజాల శ్రీశైలం గౌడ్, ఎలిజా
నవతెలంగాణ-మల్కాజిగిరి
రాష్ట్రంలో కరోనా కరోనా పెరుగుతుందనే సాకుతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం సరికాదనీ, జీవో 4ను వెంటనే రద్దు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డీవైఎఫ్ఐ) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి రాథోడ్
నవతెలంగాణ-అంబర్‌పేట
సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్ ఇందిరా నగర్లో రూ.6 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మా
నవతెలంగాణ-ముషీరాబాద్
సుందరయ్య పార్కు అభివృద్ధికి కృషి చేస్తానని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం సుందరయ్య పార్క్‌లో వాకర్స్ క్లబ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్క్ నూతన కమ