హైదరాబాద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట కొండపై వెలసిన శ్రీశ్రీశ్రీ శివ పంచాయతన సహిత మార్కండేయ స్వామి ఆలయంలో ఈ నెల 3న నిర్వహించే మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని పద్మశాలి సంఘం అధ్యక్షులు మునిపల్లి జనార్థ
దుండిగల్ మున్సిపల్ అధికారుల ఉదాసీనత
కిందిస్థాయి సిబ్బంది, చైన్మెన్లు కుమ్మక్కు
టీఎస్ బీ పాస్ చట్టం బేఖాతర్
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్
తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్
ఎస్. మధుసూదనచారి
నవతెలంగాణ-కల్చరల్
స్వాతంత్య్ర ఫలాలు సామాన్యుడికి చేరినప్పుడే నిజమైన స్వతంత్య్రం దేశానికి వచ్చినట్లని శాసన సభ తొలి సభాపతి ఎస్. మధుసూదనచారి అన్నారు. శ్రీత్యాగరా
హోంమంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ-ధూల్‌పేట్
దళితుల అభివద్ధే ప్రభుత్వ ధ్యేయం అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. జియాగూడ మాజీ కార్పొరేటర్ మిత్రకష్ణ నేతత్వంలో టీఆర్ఎస్ నాయకులు ఆయన్ను కలిసి దళిత బంధు అ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాష్ట్రంలో నెలకొల్పనున్న మహిళా విశ్వవిద్యాలయానికి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే పేరును పెట్టాలని భారతీయ విద్యార్థి మోర్చా (బీవీఎం) రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ బట్టు డిమాండ్ చేశారు. సోమవారం భారతీయ
కాంగ్రెస్ నాయకుడు యుగంధర్ రెడ్డి
నవతెలంగాణ-బాలానగర్
బాలానగర్‌లోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన మందుల పరిశ్రమ(ఐడీపీఎల్)పై సమగ్ర భూ సర్వే నిర్వహించాలని కాంగ్రెస్ జిల్లా సంయుక్త కార్యదర్శి మాది రెడ్డి యుగంధ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కమ్యూనిటీ కేర్ ప్రోగ్రామ్ ఆశ్రిత ఆధ్వర్యంలో ప్రజలకు కరోనా వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లో ఉన్న 25 అంగన్వాడీ సెంటర్ టీచర్లకు శానిటైజర్, మాస్క్&
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఆర్ట్స్ కళాశాల ఫిలాసఫీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ తుమ్మ కృష్ణరావు మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఆయన గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా రెండుస
హైటెన్షన్ వైర్లు అనుకొని ఐదు అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం
పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళ్రావునగర్ డివిజన్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
నవతెలంగాణ-హస్తినాపురం/సరూర్‌నగర్/కాప్రా
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని సీఐటీ యూ, ఏఐకేఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాం డ్ చేశారు. రైతులకు, రైతు
నవతెలంగాణ-అంబర్‌పేట
అంబర్‌పేట నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్కు లను అందంగా తీర్చిదిద్దుతున్నట్టు ఎమ్మెల్యే కాలేరు వెంక టేష్ అన్నారు. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట డివిజన్లలో
నవతెలంగాణ-ముషీరాబాద్
ఫొటోగ్రఫీ మనిషిలో భావాలను చిత్రీకరించేది మాత్రమే కాకుండా భావితరాలకు చరిత్రను భద్రప రిచేది కూడా అని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవి కుమార్ అన్నారు. ఎన్నో సామాజిక ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ
నవతెలంగాణ-మల్కాజిగిరి
గౌతంనగర్ డివిజన్ పరిధిలోని ఉత్తమ్‌నగర్‌లో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను సోమవారం స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మల్కాజి
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్ పెంచాలని అపోలో హాస్పిటల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సునితారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నవతెలంగాణ-అంబర్‌పేట
గంగపుత్రుల సమస్య లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిం చేందుకు తన వంతు కృషి చేస్తానని టీఆర్ఎస్ హైదరా బాద్ జిల్లా అధ్యక్షులు, జూబ్లి హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నా
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్‌నగర్ చౌరస్తాలో ఆర్సీసీ పైప్ లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి సోమ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వినాయక్నగ
నవతెలంగాణ-మల్కాజిగిరి
తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక సలహాదారు కమిటీ సభ్యులుగా తెలంగాణ నుంచి మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ డివిజన్ అన్నపూర్ణ సొసైటీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బీవీ రమణారెడ్డి నియమితులై నట్టు సోమవారం అన్
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ డిగ్రీ లెక్చరర్స్ ఫోరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతల కిషోర్&zw
నవతెలంగాణ-అంబర్‌పేట
వంజరి కులస్తులు రాజకీయంగా, ఆర్థికపరంగా అన్ని విధాలుగా ఎదగాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. సోమవారం గోల్నాక డివిజన్ పరిధిలోని తులసినగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వంజరీ సంఘం రా
నవతెలంగాణ-అంబర్‌పేట
కొమురవెల్లి ఆలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్న విషయంపై విచారణ చేపట్టాలని తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు గంగుల మధు యాదవ్, బీణవేనీ మల్ల
నవతెలంగాణ-శామీర్ పేట
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి స్వరూప హెచ్చరించారు. సోమవారం మేడ్చల్ జిల్లా తూంకుంట పురపాలక సంఘ పరిధిలోని 14వ వార్డు
నవతెలంగాణ-హయత్ నగర్
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్ కాలనీ, శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ లక్ష్మీ డయాగస్టిక్స్ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య అండ్ కంటి పరీక్షల శిబిరాన్ని కాలనీ వ
నవతెలంగాణ-సరూర్‌నగర్
కేంద్ర ప్రభుత్వం వివిధ పన్నుల ద్వారా విద్య కోసం వసూలు చేస్తున్న సెస్సుల లెక్కలను ప్రజల ముందుం చాలని తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గుప్తా డిమాండ్ చేశారు. ఆదివారం విజయపురి కాలనీలోని
నవతెలంగాణ-తుర్కయాంజల్
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ విధిగా ఇంటికో ఇంకుడు గుంత చెట్లను పెంచాలని తుర్కయంజాల్ మున్సిపాలిటీ 7వార్డు కౌన్సిలర్ రొక్కం అనితా చంద్రశేఖర్ రెడ్డి కాలనీ వాసులకు సూచించారు. ఆ
నవతెలంగాణ-బడంగ్‌పేట
క్రీడలతో మానసికోల్లాసంతోపాటు మనోధైర్యం కలుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అదివారం జల్ పల్లి మున్సిపల్లో జరిగిన క్రికెట్ పోటీల ముగింపు, బహుమతుల ప్రదానోత్సవ కార్యక్ర మంలో
నవతెలంగాణ-సిటీబ్యూరో
సంక్రాంతి సెలవులు, కరోనా ఉధృతి నేపథ్యంలో తాత్కాలికంగా మూతబడిన విద్యాసంస్థలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. 24 రోజుల తర్వాత ప్రభుత్వ, ప్రయి వేటు బడులు, కళాశాలు, యూనివర్సిటీలు తిరిగి పని చేయను న్నాయి. కోవిడ్&zwn
నవతెలంగాణ-హస్తినాపురం
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు ఈనెల 31వ తేదీన నిర్వహించనున్న రైతు విద్రోహ దినం కార్యక్ర మాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల
నవతెలంగాణ-మీర్పేట్
మీర్పేట్ కార్పొరేషన్ 27వ డివిజన్ పరిధిలోని సిర్లాహిల్స్ కాలనీ అసోసియేషన్ నూతన కమిటీని స్థానిక కార్పొరేటర్ పసునూరి భిక్షపతి, కాలనీ వ్యవస్థాపకులు సిర్ల తులసీదాసు ఆధ్వర్యంల
నవతెలంగాణ-హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల విరాట్‌నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు నూతన కమిటీని మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మనాయక్ సమక్షంలో ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జి.భరత్ రెడ్డి, ఉ
నవతెలంగాణ-హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల డీఆర్డీఎల్ కాలనీ అధ్యక్షుడు రామ్ ప్రసాద్, జనరల్ సెక్రెటరీ, కరు ణాకర్ రెడ్డితో కలిసి కాలనీ సంక్షేమ సంఘం నాయకులు కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరి
నవతెలంగాణ-ధూల్‌పేట్
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో అనుమానాల్లేకుండా అర్హులందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ డాక్టర్ సురేందర్ అన్నారు. చార్మినార్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
స్నేహమేనా జీవితం...స్నేహమేరా శాశ్వతం అంటూ ఆప్యాయంగా ఒకరికి ఒకరు పలుకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు అపూర్వ విద్యార్థులు. రాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 2003-04 పదో తరగతి బ్యాచ్ విద్య
అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ విజరుకుమార్ గౌడ్
నవతెలంగాణ-అంబర్‌పేట
పటేల్‌నగర్‌లోని ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్‌పేట డివిజన్ కా
నవతెలంగాణ -ఎల్బీనగర్
బైరామల్ గూడలో జరుగుతున్న పనులను ఆదివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ వరద నీటి కాల్వ పనులు పూర్తయితే కాలనీ వాసులకు వరదనీటి నుంచి పూర్తి
నవతెలంగాణ-బోడుప్పల్
స్థానికంగా పనిచేసే జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతుగా కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం ఘటకేసర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మేడిపల్లి మండల ప్రింట్
నవతెలంగాణ-బోడుప్పల్
ఇందిరా గాంధీ నేతృత్వంలో పేదల సంక్షేమం కోసం సాగిన గరీబీ హఠావో స్ఫూర్తితో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొ రేటర
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ గ్రామ దేవత గట్టు మైసమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, ఎం
నవతెలంగాణ-బడంగ్‌పేట
కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మంత్రి కేటీఆర్‌కు లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు, బాలాపూర్ సింగిల్ విండో మాజీ చైర్మెన్ కొలన్ శంకర్ రెడ్డి అన్నారు. ఆదివారం బాలాపూర్‌లోని స్వ
నవతెలంగాణ-కాప్రా
దేశ సహస్ర అవధా నులలో ఆరుగురు ఉండగా వారిలో ఒకరు కాప్రా ప్రాం తానికి చెందివారు కావటం, అంతేకాక వారి ప్రవచనాలతో సమాజంలో అనేక మార్పులు తీసుకురావటం ఎంతో ప్రశం సించదగినదని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు. గరికపాటి
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో 93 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ నిరుపేదలకు ఉపయోగపడే స
నవతెలంగాణ-కూకట్పల్లి
రమాబాయి అంబేద్కర్ 124వ జయంతి సందర్భంగా మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్డులో నిర్వహించిన వేడుకల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మూసాపేట్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్&zwn
నవతెలంగాణ-సిటీబ్యూరో
డ్రగ్స్ డాన్ టోనీని పంజాగుట్ట పోలీసులు ఐదురోజుల కస్టడీకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న టోనీ బాడా వ్యాపారులకు, ప్రముఖులకు డ్రగ్స్ పరఫరా చేస్తూ నగర పోలీసులకు చిక్కిన విషయం తెలిసిం
నవతెలంగాణ-సిటీబ్యూరో
జరిమానాలు చెల్లించని పలు వాణిజ్య సంస్థలకు జీహెచ్ఎంసీ భారీ షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ఐదు వాణిజ్య సంస్థల
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈనెల 31వ తేదీన ఆన్లైన్ జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి మైత్రిప్రియ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నవతెలంగాణ-బడంగ్పేట్/మీర్పేట్
చెరువుల సుందరీకరణతో పాటు వరద కాల్వ నిర్మాణానికి, శ్మశానవాటికల అభివృద్ధికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్పేట్&z
వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ
నవతెలంగాణ అబ్దుల్లాపూర్‌మెట్
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు అవాస్తవమని, అందులో ఏమాత్రం నిజం లేదని పెద్ద అంబర్‌పేట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ వి
నవతెలంగాణ-ఘట్కేసర్
అనాథóలను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని కెనరా బ్యాంక్ పోచారం బ్రాంచ్ మేనేజర్ పోరీక సాగర్ అన్నారు. ఈ సందర్భంగా సీఎస్ఆర్ సహకారంతో పోచారం కెనరా బ్యాంక్ బ్రాంచ్ సీజీఎన్&zwn
నవతెలంగాణ-బోడుప్పల్
అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ఈస్ట్ హైదరాబాద్‌లో ప్రధానమైన ప్రాంతం బోడుప్పల్. తెలంగాణ నలుమూలల నుంచి వలసొచ్చి స్థిరపడిన ప్రజలకు ప్రస్తుతం సౌకర్యవంతమైన నగరంగా మారింది. అన్నివర్గాల ప్రజలకు ఆలవా లంగా ఇక్
రంగారెడ్డి జిల్లా ట్రస్మా అధ్యక్షులు సిద్దాల బీరప్ప
నవతెలంగాణ-మీర్పేట్
సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభిం చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని రంగారెడ్డి జిల్లా ట్రాస్మా అధ్యక్షులు సిద్దాల బీరప్ప అ
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో కార్పొరేషన్ అధికారులు అలసత్వం వహించడంతో తమకు చెడ్డపేరు వస్తుందని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కార్ప