హైదరాబాద్
నవతెలంగాణ-శామీర్‌పేట
దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా వ్యవహరించాలని మూడు చింతలపల్లి మండల కాంగ్రెస్ అద్యక్షుడు బొమ్మలపల్లి నర్సింలు యాదవ్ అధికారులకు సూచించారు. మూడుచింతలపల్లి మండలంలోని కేశ్వపూర్&zwn
నవతెలంగాణ-అంబర్‌పేట
పద్మశాలీల అభివద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కషి చేస్తోందని
ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్సీ కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్‌పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రంగారెడ్డి బండ, యాదిరెడ్డి బండలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కాలనీ వాసులు సోమవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట కొండపై వెలసిన శ్రీశ్రీశ్రీ శివ పంచాయతన సహిత మార్కండేయ స్వామి ఆలయంలో సోమవారం గూడ సత్యరాజు, గూడ సంతోష్ ఆధ్వర్యంలో మార్కండేయ స్వామి వారిక
నవతెలంగాణ-దుండిగల్
పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. సోమవారం కొంపల్లిలో మున్సిపల్ చైర్మెన్ శ్రీశైలం యాదవ్‌తో కలిసి లబ్దిదారులకు
నవతెలంగాణ-ముషీరాబాద్
దేశం గర్వించదగ్గ గాయని లతా మంగేష్కర్ అని, ఆమె మరణం కళా సాహిత్య రంగంతో పాటు దేశానికి తీరని లోటని వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్క్ ప్రెసిడెంట్ ఎన్&zw
నవతెలంగాణ-అంబర్‌పేట
దుర్గానగర్‌లోని సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్ అన్నారు. సోమవారం అంబర్‌పే
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 33 వ డివిజన్లో గల ఖాళీ స్థలాలను కాపాడి వాటిని భవిష్యత్తులో ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించవచ్చని కార్పొరేటర్లు ఏనుగ
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
డివిజన్ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని సమస్యలపై ఆయన ఎలక్ట్రికల్ ఏఈ ప్రదీప్, మున్సిపల్&zwnj
నవతెలంగాణ-అడిక్‌మెట్
కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ వద్ధాప్య పింఛన్ వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ద ఊరే బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కా
నవతెలంగాణ-అడిక్‌మెట్
వ్యాపారులు లాభసాటి బిజినెస్‌లు ఎంచుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ సబర్మతి నగర్లో టీఆర్ఎస్ సీనియర్ నాయ
నవతెలంగాణ-సిటీబ్యూరో
దశాబ్దాల తరబడి జీవితాన్ని కూచిపూడి నాట్యానికి చిత్తశుద్ధితో అంకితం చేసిన యోగిని, తపస్విని డాక్టర్ పద్మజా రెడ్డి అని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్.వి.గంగాధర్ శాస్త్రి అభినందించారు. తెలుగు కళా
నవతెలంగాణ-ఓయూ
యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయం అని సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ అన్నారు. ఇంటర్నేషల్ హ్యుమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో ఆదివారం చిలకలగూడ గ్రౌండ్లో రక్తదాన శిబిరం ఏ
నవతెలంగాణ-బంజారాహిల్స్
మధుమేహ రోగులు కిడ్నీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా విరేచనాలు, వాంతులు అవుతుంటే అప్రమత్తం కావాలని మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ ప్రొవైడర్ సెంచురీ ఆస్పత్రుల వైద్యులు సూచించారు. ఒంట్లో క
నవతెలంగాణ-ఓయూ
ఓయూ, అనుబంధ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్, అకాడమిక్ కన్సల్టెనీ, లైబ్రరీ సైన్స్‌లో ఇచ్చిన నోటిఫికేషన్లో గిరిజన విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు ఓయూ వీసీ ప్రొఫెసర్&z
ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్
నవతెలంగాణ-ఓయూ
ఎంతో మంది అనాథ పిల్లలను ఆదుకున్న రోజీ విల్సన్ సేవలు ప్రశంసనీయం అని దక్షిణ భారత పొలిటికల్ జేఏసీ చైర్మెన్, ఓయూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
సంక్షేమ సంఘం సభ్యులు ఐక్యతతో కాలనీల అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలొని మిథిలానగర్ సంక్షేమ సంఘం సభ్యులు నూతనంగా ఎన్నిక
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
సంక్షేమ సంఘాలు కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోన
నవతెలంగాణ-ఓయూ
అర్బన్ సెంటర్ కాంట్రాక్టు ఉద్యోగులకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలని, లేదంటే పెద్దఎత్తున ఉద్యమిస్తాం అని బహుజన విద్యార్థి సంఘం, ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించారు. అర్బన్ సెంటర్లో పని చేస్తున్న ఏ ఒక్కరిని తీస
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
కూకట్‌పల్లిలోని మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరి షోను ఆదివారం ప్రదర్శించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీని నటి సిద్దికా శర్మ హాజరై మాట్లాడుత
నవతెలంగాణ-బాలానగర్
భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేరపూరిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం బాలానగర్ డివిజన్ పరిధిలో మేడ్చల్ జిల్లా సంయుక్త కార్యదర్శి మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి, మేకల రమేష్&zw
నవతెలంగాణ-అంబర్‌పేట
మహిళల ఉపాధి, నైఫుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ కార్పొరేటర్లు అమృత, ఉమా రమేష్‌యాదవ్ అన్నారు. స్కిల్ డెవెలప్మెంట్లో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో బ్
- బహుజన సమాజ్ పార్టీ
నవతెలంగాణ-బాలానగర్
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను రానున్న ఎన్నికల్లో గద్దె దించడం ఖాయమని కూకట్పల్లి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జి జేరుపోతుల వెంకట్ స్వా
నవతెలంగాణ-ముషీరాబాద్
ఉచిత వైద్యం ప్రజలందరి హక్కు అని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ అన్నారు. పేదలకు సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వల్ల చిన్న చిన్న జబ్బులకు దేశ వ్యాప్తంగా ఏటా 6 కోట్లు, రాష్ట్రంలో
నవతెలంగాణ-అంబర్‌పేట
రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసకుంటుందని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజరు కుమార్
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మైనార్టీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సుభాష్‌నగర్ డివిజన్ పరి
ప్రమాణస్వీకారోత్సవంలో అధ్యక్షులు కిషన్
నవతెలంగాణ-ధూల్‌పేట్
హరిజన సేవక మండలి అభివద్ధికి నిరంతరం కషి చేస్తానని ఆ సేవక మండలి నూతన అధ్యక్షులు మిద్దె కిషన్(కష్ణ) అన్నారు. చూడి బజార్‌లోని హరిజన సేవక మండలి ప్రధాన
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాలకు యువత బానిస కావొద్దని కీసర సీఐ రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాంపల్లి దాయర గ్రామ పంచాయతీ పరిధిలోని జెఎన్ఎన్యూఆర్ఎ
నవతెలంగాణ-కల్చరల్
సన్మానాల కన్నా పదిమందికి సహాయ పడే సత్కార్యం మిన్న అని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ అన్నారు. సాధన సాహితీ స్రవంతి ప్రముఖ సాహితీ సంస్థ నిర్వహణలో ఆదివారం భారత్ వికాస్ పరిషత్ వికలాంగుల సేవా కే
నవతెలంగాణ-కల్చరల్
బలిజెపల్లి లక్ష్మీకాంత కవి రచించిన 'సత్య హరిచంద్రీయం' పౌరాణిక పద్య నాటకం ప్రదర్శన శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళావేదికపై ఆదివారం అజాదీ కా అమతోత్సవ్, కుష్టు నివారణ పక్షం నిర్వహణలో తెలంగాణ భాషా సాంస్క
నవతెలంగాణ-బోడుప్పల్
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రహదారి (పీర్జాదిగూడ నుండి పర్వతాపూర్) మోక్షం ఎప్పుడు లభిస్తుందని ఆ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పాలకవర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
థర్డ్‌వేవ్ కరోనా తర్వాత ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన సంగతి తెలిసిందే. సంక్రాంతి సెలవుల తర్వాత ఫిబ్రవరి ఫస్టు నుంచి విద్యార్థులు క్రమంగా బడులకు వస్తున్నారు. అయితే హాజరు
నవతెలంగాణ- హయత్‌నగర్
హయత్‌నగర్ డివిజన్లోని పాత గ్రామంలో 13.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్ భూమి పూజలో ఎంఆర్డీసీఎల్ చైర్మెన్, స్థానిక శాసనసభ్యులు దేవిరె
నవతెలంగాణ - హస్తినాపురం
పేద ప్రజలకు అందుబాటులో వుండేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్‌కి దీటుగా పలు రకాల వైద్య సదుపాయాలను ఒక చోట సమీకరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిం చాలనే సంకల్పంతో సమిష్టి కషితో హస్తినాపురంలో నూతనంగా వ
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
గ్రామ పంచాయతీ విధుల పని ఒత్తిడి, రాజకీయ నాయకుల వేధింపులు తగ్గించాలని మండల పరిషత్ అభివద్ధి అధికారిణి మమతాబాయి, మండలపరిషత్ అధికారిణి వినోదలకు పంచాయతీ కార్యదర్శులు శనివారం వినతిపత్రం అందజేశారు
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా అభివద్ధి చెందిన కార్పొరేషన్‌గా పేరొందిన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నేడు కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ చర్యల కారణంగా అభివద్ధి కుంటుపడిపోయిందని టీఆర్&z
నవతెలంగాణ-హస్తినాపురం
బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ డివిజన్ పరిధిలో గల సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో బ్లూ స్పారో కేఫ్ మరియు రెస్టారెంట్‌ను స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేస
నవతెలంగాణ-అంబర్‌పేట
పాదయాత్రలో గుర్తించిన సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని అంబర్‌పేట ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్ అన్నారు. శనివారం వివిధ శాఖల అధికారులతో కలిసి కాచిగూడ డివిజన్లోని దశరథ్ గల్లీ (చెప్పల్
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతి ఆలయ అభివద్ధికి తమ వంతు సహకారంగా రూ.25,116/- (ఇరవై ఐదు వేల నూట పదహారు) లు ఆలయ తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్-కమల దంపతులు అందజేశారు. ఓయూలోని సరస్వతి అమ్మ వారి ఆలయంలో తన క
మేయర్ పారిజాత నర్సింహ్మారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రికి చెందిన వారు ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరా లను ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొ రేషన్
ఓయూ ఇన్స్పెక్టర్ ఎల్. రమేశ్ నాయక్
నవతెలంగాణ-ఓయూ
పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఓయూ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్&zwn
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-బాలానగర్
ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ డివిజన్ ప
నవతెలంగాణ-బడంగ్‌పేట
జల్ పల్లి మున్సిపల్లో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గ మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు ఖైసర్ బాం మున్సిపల్ కమ
నవతెలంగాణ-హైదరాబాద్
సీఎం సహాయనిధి నిరుపేదలకు ఆపన్నహస్తం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ నందీహిల్స్‌కు చెందిన బాల్ రె
నవతెలంగాణ-సిటీబ్యూరో
'వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్ ఎంఎన్జేలో రూ.7.16 కోట్లతో అధునాతన సిటీస్కాన్ ఏర్పాటు చేశాం. రోటరీ క్లబ్ రూ.కోటితో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ని ప్ర
నవతెలంగాణ-బంజారాహిల్స్
సిటీకి చెందిన జైన్? కన్ స్ట్రక్షన్స్ మల్కాజ్గిరి సఫిల్‌గూడలో కాసా వాటర్‌సైడ్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును లాంచ్ చేసింది. మొత్తం ఐదుబ్లాకుల్లో 2,3,4 బెడ్&
నవతెలంగాణ-ఓయూ
కేంద్ర బడ్జెట్ అంతా అంకెల గారడీ అని, భారత రాజ్యాంగాన్ని అడుగడుగున ఉల్లంఘిస్తున్న కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రను తిప్పికొట్టాలని బహుజన్ ముక్తి పార్టీ ( బీఎంపీ) రాష్ట్ర అధ్యక్షుడు అంసొల్ లక్ష్మణ్&z
నవతెలంగాణ-ఓయూ
హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ శుక్రవారం పీ అండ్ టీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తాగునీటి, పవర్ బోరు ఏర్పాటు, శ్మశాన వాటికలో విద్యుత్ దీపాలను అమర్చాలని, రోడ్డుకు అడ్డంగా ఉన
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని శివమ్మ కాలనీలోని కమిటీ హాల్ రోడ్, రామాలయం గుడి రోడ్ల సమస్యలపై బస్తీవాసులు, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దష్టికి తీ
నవతెలంగాణ-కూకట్పల్లి
ప్రజల సౌకర్యార్థం నల్ల చెరువు పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామని కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని నల్ల చెరువు పార్కులో జరుగుతున్న అభ