ఖమ్మం
నవతెలంగాణ- గాంధీచౌక్
ఖరీఫ్ 2021-22 సీజన్ లో ధాన్యం సేకరణపై జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముఖ్య కార్యనిర్వరహణాధికారులకు సోమవారం శిక్షణ ఇచ్చారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మీటింగ్ హాల్ లో జిల్లా సహకారాధి
- ఐద్వా జిల్లా నాయకురాలు పాకలపాటి ఝాన్సీ
- గ్యాస్‌బండతో మహిళల నిరసన ప్రదర్శన
నవతెలంగాణ-సత్తుపల్లి
పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఐద్వా జిల్లా నాయకురాలు పాకలపాటి ఝాన్సీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవార
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
మండలంలోని ఎం.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన సిపిఎం సానుభూతిపరుడు వేముల కొండయ్య (70) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. కొండయ్య మృతదేహాన్ని పార్టీ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, మండల నాయకులు బందెల వెం
నవతెలంగాణ- బోనకల్
తూటికుంట్ల గ్రామానికి చెందిన రైతు గుర్రం నాగయ్యకు ఖమ్మం వెంకటరమణ ఆటో మొబైల్స్ ట్రాక్టర్ షోరూమ్ ఆధ్వర్యంలో లక్కీ డ్రాలో విజేతగా నిలవడంతో ట్రాక్టర్ ట్రక్‌ను జిల్లా పరిషత్ చైర్మన్
నవతెలంగాణ-ఖమ్మం
టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జీ, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండాల(ఆర్జేసీ) కృష్ణ జన్మదిన వేడుకలు సోమవారం పార్టీ జిల్లా కార్యాలయం ఖమ్మం తెలంగాణా భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాని
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పోడుదారులకు అటవీ హక్కు పత్రాల ప్రక్రియ సోమవారం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదలైంది. రాష్ట్రవ్యాప్త నోటిఫికేషన్ లేకుండానే ప్రారంభమైన ఈ ప్రక్రియను గిరిజన నోడల్ ఏజెన్సీల ద్వారా కొనసాగిస్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లాలోని ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యా అభివృద్ధి సమీక్షా సమావేశం (డీసీఈడీఆర్సీ) కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ ఎన్.
నవతెలంగాణ- ఖమ్మం
అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం సుందరయ్య భవన్లో జిల్లా కమిటీ సమావేశం మెరుగు సత్యన
నవతెలంగాణ-ఎర్రుపాలెం
కమ్యూనిస్టు అంటేనే కాల్చి చంపే రోజుల్లోనే ఎర్రజెండాను చేత పట్టారని, తుది శ్వాస వరకు ఆ జెండా నీడనే నికరంగా నిలబడ్డారని, తాను స్వయంగా ఏర్పాటు చేసుకున్న ఎర్రె ఎర్రని తోరణాలు కిందే వేగుచుక్కలా అంతిమయాత్ర కొనసాగిందని కమ్యూనిస్
నవతెలంగాణ- ఖమ్మం
గంజాయి కేసులో పరారీ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ అనుబత్తుల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్, అతని సమీప బంధువు బండారి విశ్వతేజ్ను సోమవారం ఖమ్మం అర్బన్ పోలీసులు శ్రీశ్రీ సర్
నవతెలంగాణ-ఖమ్మం
పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ 2021-2023 ప్రకారం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు మద్యం షాపుల కేటాయింపులను లాటరీ పద్ధతిన నిర్దారించారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం సంబంధిత అ
నవతెలంగాణ-వైరా
తల్లాడ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో వైరా మున్సిపాలిటీకి సంబంధించిన డంపింగ్ యార్డు ఏర్పాటుకు వెళ్లిన రెవెన్యూ, మునిసిపల్ సిబ్బందిని తల్లాడ మండలం కొడవటిమెట్ట (రెడ్డిగూడెం) గ్రామ దళితులు అడ్డుకున్నారు. గత రెండు
నవతెలంగాణ- ఖమ్మం
కామ్రేడ్ బోడేపూడి వెంకటేశ్వరరావు (మధిర మాజీ శాసన సభ్యులు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు) ఏకైక కుమారుడు బోడేపూడి సత్యనారాయణ (76) ఆదివారం రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతిచెందారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడ
నవతెలంగాణ-గుండాల
మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామాలలో విద్యుత్ అంతరాయం వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగకూడదనే ఉద్దేశంతో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని జగ్గాయిగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ విప్
నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ -చర్ల
''ఎర్రం పాడు గొంతెండుతోంది'' అనే శీర్షికన సోమవారం నవతెలంగాణలో ప్రచురితమైన కథనానికి మిషన్ భగీరథ ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే ఎర్రపాడు ఆదివాసీ గ్రామంలో మరమ్మతులకు గురైన విద్యుత్ మ
నవతెలగాణ-వైరా
వైరా సమీపంలోని పామాయిల్ తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని వైరా ట్రైనీ ఎస్ఐ యాయాతి రాజు సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. మండలంలోని ఖానాపురం గ్రామానికి ఖాదర్ తన ఆటోలో తీసుకొచ్చిన 10 క్వింటాళ్ల బియ
నవతెలంగాణ-ముదిగొండ
మండల పరిధిలో మేడేపల్లి గ్రామంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్ సాగుచేసిన ఫామాయిల్ తోటను వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, నియోజకవర్గ రైతులతో సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్
నవతెలంగాణ-గాంధీచౌక్
వరుసగా ఏడేళ్ల కాలంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే స్థాయిలో ధరలు తగ్గించాలని సీపీఐ
అ డీవైయఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ పిలుపు
అ ఘనంగా డివైయఫ్ఐ వైరా పట్టణ మహాసభ
నవతెలంగాణ - వైరా టౌన్
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని ఉద్యోగాల సాధన కో
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి ఎస్సైగా విధులు నిర్వర్తించి ఖమ్మం సీసీఎస్‌కు బదిలీ అయిన ఎస్సై పీ.సురేష్, ట్రైనీ ఎస్సైగా పని చేసి వైరాకు బదిలీ అయిన వాసిరెడ్డి వీరప్రసాద్ లను కారేపల్లి జర్నలిస్టులు సన్మానించారు. పోలీస్ స్టే
అ అశాస్త్రీయంగా హక్కుపత్రాల ప్రక్రియ
అ శాటిలైట్ సర్వేతో పోడు గుర్తింపుపై
సందేహాలు
అ ప్రభుత్వానికి లోపించిన చిత్తశుద్ధి
అ చట్ట విరుద్ధ చర్యలపై విపక్షాల
మండిపాటు
అ నోటిఫికేషన్ లేకుండానే నేటి నుంచి
నవతెలంగాణ- కారేపల్లి
ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింది మంజూరైన చెక్‌లను వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కారేపల్లి మండంలోని లబ్దిదారులకు ఆదివారం ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. గిద్దవారిగూడెం, కారేపల్లి, పేరుపల్లి, సూర్యాతండా, భీక్యాత
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రపంచ ప్రజలకు స్ఫూర్తిని అందించిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో పార్టీ జి
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ ను ఆదివారం నగర మేయర్ పునుకొల్లు నీరజ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మైదానంలో వాకర్స్‌తో కలసి వాకింగ్ చేశారు. వారి పలు సమస్యలను అడిగి తెల
జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
నవతెలంగాణ-బోనకల్
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. బాల్ బ్యాట్మెంటన్&zw
నవతెలంగాణ-కల్లూరు
మండల పరిధిలోని కప్పలబందం గ్రామానికి చెందిన కర్నాటి పిచ్చి రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. ఆయన కుమార్తె అమెరికాలో ఉన్నారు. కుమార్తె వచ్చే వరకు మమత ఆసుపత్రిలో శవన్ని భద్రాపరిచారు. ఆదివారం కుమార్తె రావటంతో అత్యక్రియ్యలు
అ రైతులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
అ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్
నవతెలంగాణ-ఖమ్మం
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఓట్లు దండుకున్న అధికారాన్ని చేపట్టిన
అర్హులకు డబుల్ ఇల్లు ఇవ్వాలని వేడుకోలు
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పలు డివిజన్లలో డబుల్ బెడ్ రూమ్స్ పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. ఈ పంపిణీలో అవకతవకలు జరిగాయని, ఈ అవకతవకలలో వీఆర్&
అ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
అ జిల్లాలోనే తొలి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-సత్తుపల్లి
దేశంలో రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య
అ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
పారుపల్లి నాగేశ్వరరావు
నవతెలంగాణ- వేంసూరు
ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు వెంటనే కల్పించాలని టీఎస్‌యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని క
అ ట్రెసా జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ధరణి పోర్టల్‌లో నెలకొన్న లోపాలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) జిల్లా అధ్యక్షుడు
నవతెలంగాణ-కారేపల్లి
మండలంలోని పేరుపల్లిలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ సీఆర్ఎఫ్ చెక్ ల పంపిణీ చేసే సమాచారం తమకు ఇవ్వక పోవటంపై వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సర్పంచ్ అ
నవతెలంగాణ-ఖమ్మం
రైతు సమస్యలు పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రైతు కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4.30 వరకు ఒక్క రోజు నిరసన దీక్ష ఖమ్మం టీడీపీ కార్యాలయంలో చేపడుతున్నట్టు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్ష
అ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
నవతెలంగాణ-బోనకల్
శాంతి భద్రతలలో, మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎస్ఐ బి కొండలరావు కృషి మరువలేనిదని జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ లిం
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట బ్లాక్‌లోని బటేర్ గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్తులను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి సాయుధులైన మావోయిస్టులు గ్రామానికి వచ్చి ఐదుగురిని
నవతెలంగాణ-పినపాక
మండలంలోని బయ్యారం గ్రామంలో సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్‌తో వరి విత్తనాలు వేసిన పొలాలను సహాయ వ్యవసాయ సంచాలకులు తాతారావు, వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించారు. గ్రామానికి చెందిన రైతు ముక
నవతెలంగాణ-మధిర
మధిర మండల పరిధిలోని నిదానపురం క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని కారు ఢకొీనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే మృతులు మాటూరు గ్రామానికి చెందిన కిరణం షాపు యజమాని దారి ఎర్ర బొల్ల
నవతెలంగాణ-భద్రాచలం
ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ అంజన్ రావు ఆదేశాల మేరకు, ఏఈయస్ కిరణ్ సూచనలతో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సిఐ సర్వేశ్వర్ ఆధ్వర్యంలో ఆదివారం భద్రాచలం పట్టణంలో వాహనాల
అభినందించిన వాహనదారులు
నవతెలంగాణ-కొణిజర్ల
లాలాపురం, తీగలబంజర గ్రామాల మధ్య ఉన్న రహదారి పూర్తిగా గుంతల మయంగా ఏర్పడి తరచూ ప్రమాదాలు చోటుచేసుకుండటంతో స్పందించిన ర్యాన్ కేర్ లైట్ వెయిట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ యాజమాన్
నవతెలంగాణ - ఖమ్మంకార్పొరేషన్
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు నగర మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు, తెరాస నేతలు వినతి పత్రం అందజేశారు. పేదల ప్రజల కొరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో పోడు సాగుదారుల పట్డాల పంపిణీకి జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సంతప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ను అభ
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్యెల్యే రేగా కాంతారావు, ఎస్
నవతెలంగాణ- సత్తుపల్లి
ప్రమాదాలు, అనారోగ్యాల బారినపడి ప్రయివేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అందుతున్న సాయం కొంత వరకు భరోసా కలిగిస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ
నవతెలంగాణ-వేంసూరు
పేదరికం లేని సమాజం కోసమే సీపీఐ(ఎం) పోరాటమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మర్లపాడులో తిరునగరి భాస్కరరావు ప్రాంగణంలో. మల్లూరి చంద్రశేఖర్, మండల వెంకటేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం సిపిఎం మండల మ
బాధితులకు ఇంటి వద్దే చెక్కుల పంపిణీ
నవతెలంగాణ-వైరా
వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మండలంలో పలు గ్రామాలలో పర్యటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పంపిణీ చేశారు. గోవిందాపురంలో రామాల రమేష్, విప
నవతెలంగాణ-ఎర్రుపాలెం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచినీళ్లుఅందిస్తున్న మిషన్ భగీరథ పథకం పైపులు లీకై వారం రోజుల నుండి వరద నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు, గ్రామస్తులు, ఆవేదన చెందుతున్నారు. మండల పరిధిలోని పెద్ద గో
నవతెలంగాణ- బోనకల్
ప్రేమించిన అమ్మాయి వేరొకరిని వివాహం చేసుకోవడంతో తీవ్ర మనస్తాపంతో ఓ ప్రియుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ సంఘటన మండల కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ స
నవతెలంగాణ - బోనకల్
బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈనెల 7వ తేదీన ఖమ్మం ఉమ్మడి జిల్లాల బాల్ బ్యాట్మెంటన్ బాలుర, బాలికల విభాగంలో బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక చేయనున్నట్లు బాల్&