Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Mon 26 Oct 11:08:38.812505 2020
అభం శుభం తెలియని
ఆడ పిల్లల మీద దౌర్జన్యం
మట్టిలో కలిసిపోతున్న మానవత్వం
మదిలో కామం పేరుకుపోయి
Mon 26 Oct 10:55:53.017801 2020
ఓ మగువా..!
అవని నుంచి ఆకాశం దాకా
అంచెలంచెలుగా ఎదిగిన విజేతవు
ఇకనైనా అభద్రతా భావాన్ని విడనాడు
వేధింపు బంధీఖానానుంచి బయల్పడు
Mon 26 Oct 10:45:30.711609 2020
అమ్మా ! ఓ భరతమాతా !
ఇదెక్కడ పశుధర్మం ?
భారతీయులందరూ
నా సహోదరులే అన్నవారే
Mon 26 Oct 10:23:34.533816 2020
ప్రేమోన్మాదుల బరితెగింపులు
అత్తారింట్లో గృహహింస
మరి పుట్టింట్లో అయినా ఆడపిల్లలకు
భద్రత వుందాశీ టె అదీ లేదు.
Sun 25 Oct 20:10:27.822875 2020
యాడుంది? ఎక్కడుంది? నాకు భద్రత
నా పుట్టుకే భయంతో మొదలవుతుంది
గర్భంలో ఉన్నప్పుడు భయం భయం
ఎప్పుడు యంత్రాలతో చిదిమేస్తారని
అదృష్టం కొద్దీ భూమి మీద పడితే
Sun 25 Oct 20:05:01.279693 2020
పగలైతేనేం అర్ధరాత్రి ఐతేనేం
సిక్కు వీరుల్లా మా అమ్మాయిలు
ఎక్కడైనా ఖడ్గాలు ధరించిన
వైనమే వైభవమే కావాలి మరి
స్వీయ చరిత్రకు స్వీయ రక్షణ
Sun 25 Oct 19:55:12.874837 2020
పిల్లా తల్లీ ముసలీ ముతకా మనవళ్ళంతా ఉత్సాహంగా
మాలలతో పూబంతులతో ప్రదక్షిణంగా పాల్గొనగా
పల్లే పట్నం గల్లీ గట్రా పులకరించేటి వేడుకగా
కొండా కోనా చెరువూ తరువూ మురిసిపోయేటి కాను
Sun 25 Oct 19:48:30.779474 2020
సృష్టిలో ఆడబిడ్డకైన మొగ బిడ్డకైన జన్మనిచ్చింది అమ్మ.
అమ్మకొడక అమ్మకొడక అధరించవేమిరా అమ్మనై అడుగుతున్న.
నాదు రక్తం నీదు ఒంట్లో ప్రహించకపోయిన నారూపం నీలో లేకపోయిన .
నీ అమ్మ
Sun 25 Oct 19:41:49.273924 2020
ఆకాశంలో సగం అంటూనే
అరచేతిలో వైకుంఠం చూపి
వంటింటి కుందేలంటారు
అంతరిక్షంలో దూసుకుపోతున్న
అభివృద్ధితో ఇంటా బయట గలిచేస్తున్నా
ప్రపంచాన్నే ఏలే శక్తి సామర్ధ్యాలున్నా
Sun 25 Oct 19:37:37.874724 2020
ఏనాడూ ఇంటిగడప దాటని ప్రతి నారి
ఏడాదికి ఒక్కసారి చెరువుగట్టు దారి
ప్రతి మగువ మనసులో మమతలే ఊరి
ప్రతి పల్లె పట్టణాన ప్రతిధ్వనించు భేరి ౹౹ పువ్వులనే ౹౹
Sun 25 Oct 19:32:52.601376 2020
అమాయకులైన ఆబలాలను అగౌరవపరిచి అణిచివేస్తున్న
మానవత్వం లేని క్రూర మృగాలను అంతమొందించాలి
ఆనాడు నిండు సభలో ద్రౌపది అవమానపరిచ బడినప్పుడు మహా యోధులు సైతం
Sun 25 Oct 19:27:00.035091 2020
చోళుల కాలంలో ఆరంభమైనది
ధర్మాంగుడు సత్యవతి పూజించినది
కాకతీయుల కాలంలో వృద్ధిచెందెను
రాష్ట్రపండుగగ గుర్తింపు పొందెను
Sun 25 Oct 19:24:36.195395 2020
రంగురంగుల పువ్వులతో అల్లుకుంది బతుకమ్మ.
సంతోషపు సంబరాలు పంచుతుంది బతుకమ్మ
ప్రకృతి స్వరూపిణి బతుకమ్మ
నిత్యజీవన రీతికి నిదర్శనం బతుకమ్మ
తెలంగాణ సాంస్కృతిక సౌరభాలు వెదజల
Sun 25 Oct 19:22:14.577873 2020
ఆరాధ్యదేవతలుగా పూజించుదేశాన
పుడమి తల్లిగా భావించు రాజ్యాన
రాక్షస మనసు ఎక్కడినుండి వచ్చెనో
Sun 25 Oct 19:18:05.638241 2020
ఎక్కడుంది సాధికారత
ఎక్కడుంది సమానత్వం
అవని నుండి అంతరిక్షంలోకి
దూసుకుపోయినా
అతివకు ఆగని ఆరళ్ళు అగచాట్లు
Sun 25 Oct 19:11:52.13577 2020
పాల కడవలు లాంటోళ్ళు
ఆడపిల్లల జీవనాల్లోకి..ఉప్పురాయేసా రెవరో...!
నువ్వు అందుకోలేనంత ఎత్తు తాను
నిన్ను లోకానికి పరిచయం చేసేది తానే
జీవితమంతా..వేల ప్రశ్నలతో నువ్వొస్తే
Sun 25 Oct 18:51:22.742137 2020
బతుకమ్మ ....బతుకు
పుట్టినింటిని మెట్టినింటిని
వెలిగించే దీపం నేడు
కసి ఊపిరులకు కొడగట్టి పోతుంది .....
ఆకాశంలో సగమని
ఓర్పులో అవనివని
జగతికి జననివని
Sun 25 Oct 18:47:37.824315 2020
ఎవరో...!
నన్ను ముండ్లతో గుచ్చుతున్నట్టు
ముండ్లపై పడుండబెట్టుంది
నా దేహమంతా..! వాతలెట్టి
కరుడుగట్టిన కత్తితో
రెక్కలు నరికినట్టుంది.
Sun 25 Oct 18:40:30.265255 2020
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో
అక్కడ దేవతలుంటారన్నది ఆర్యోక్తి
స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలిచే
భారతీయ సంస్కృతిలో
Sun 25 Oct 18:35:23.696288 2020
చీకటి గర్భంలో చిదిమేసిన నెత్తురు మరక
ఇంకా వెలుగు చూడకముందే ఓడిన స్వరపేటిక
ఎన్నాళ్ళ మౌనం తర్వాత ఇప్పుడిప్పుడే ప్రశ్నలు
ఎగసే ధిక్కార స్వరాలై ప్రతిధ్వనిస్తున్నాయి
ఎన్నాళ్లీ
Sun 25 Oct 18:24:00.495606 2020
స్త్రీ యావత్ జాతికే గర్వకారణం
స్త్రీ ప్రపంచానికే మూల కారణం
స్త్రీ ని చూసి కళ్ళు కుడుతున్నాయి
నేటి సమాజం లో
Sun 25 Oct 18:16:52.622105 2020
బతికి బతికించే బతుకమ్మ సాక్షిగా
మహిళల జీవితం అంధకారం అవుతుంది
స్త్రీ జీవితం ప్రశ్నార్థకం అవుతుంటే!
ప్రకృతి ఆలిగి చిన్నబోయింది
వరుస ఘటనలతో దశాబ్దాలుగా
Sun 25 Oct 18:09:23.109226 2020
ఆకాశంలో సగం
గగనానికి అందం
నిండు జాబిలి
చితిమంటలలో
తగలబడిపోతుంది
Sun 25 Oct 18:01:57.905006 2020
మిత్రమా..! మార్చాల్సింది వాళ్లేసిన దుస్తుల్ని కాదు మిత్రమా..! మారాల్సింది మన ఆలోచనా విధానమే..! దీనికోసం మనం పెద్దగా ఏమీ చేయనవసరం లేదు, జస్ట్ గౌరవిద్దాం. మనతోపాటు, మనతో స
Sun 25 Oct 17:51:54.491455 2020
అన్నయ్య భయ్యా
పిలుపులోని మాధుర్యం
ఎన్ని కోట్లు వెచ్చించినా
కానరాదు లోకా
Sun 25 Oct 17:44:15.341374 2020
చరిత్ర నిండా ఎందరో వీరయోధులైన వీరవనితలున్నారు
వాళ్ళ లా పెంచాలిరా పెంచితే పిల్లల
ఇంటికో ఝాన్సీ ఇంటికో రుద్రమ్మలా
యుద్దవిద్ధ్యలు సైనికులకే కాదు
Sun 25 Oct 17:33:37.769925 2020
కళ్లుండిన కబోదులు వాళ్ళు
అమానసం అని తెలిసినా
గొంతెత్తి ప్రశ్నించ లేని మూగవాళ్లు
Sun 25 Oct 14:03:57.26456 2020
ఇంకెన్నాళ్లు సమాజంలో ఆడపిల్లలపై ఆకృత్యాలు.
ఆడపిల్లగా భువిలో జన్మించడమే పాపమా?
చిన్నతనం నుండే చీదరింపులు....
ప్రాయం వచ్చాక కామం చూపులకి నిత్యం బలి..
Sun 25 Oct 13:57:45.415073 2020
ఇది పాడు లోకం అని చెబితే నీ గర్భ గుడిలోనే ఉండేదాన్ని కదమ్మా..
ఆడపిల్ల అని తెలిస్తే వడ్లపు గింజతో చంపే రోజులు పోయాయని సంబర పడ్డా అమ్మా..
కానీ అంతలోనే ఈ
Sun 25 Oct 13:51:28.117788 2020
తెలుసుకో తల్లీ, తెలిసి నడుచుకో చెల్లీ
మాటలతో నిన్ను సతాయిస్తే మట్టికరిపించు
దుష్టచూపు చురకత్తులైతే చూపించు ప్రతాపం
తాకవస్తే తాటతియ్యి, తోసుకొస్తే తోలుతీయ్యీ
దాడిచేస్తే దం
Sun 25 Oct 13:38:26.718372 2020
చుట్టూరా సమస్యల ముళ్ళకంచెలు దాటుకుంటూ...
చుట్టుముట్టిన ఆపదలనుండి కాచుకుంటూ...
చిరునవ్వుతో సాగుతూ...
సహనంతో భరిస్తూ...!
Sun 25 Oct 13:32:13.083944 2020
కనిపించని కన్నీటి బాధలు ఏన్నో..
తన గుండె చాటు భయాలు ఏన్నో..
కునుకు తీయని కాలాలు ఏన్నో..
బిక్కు బిక్కు మంటూ గడిపిన ఘడియలు ఏన్నో..
నమ్మించి మోసం చేసే సందర్భాలు ఎన్నో..
తన బ
Sun 25 Oct 13:18:20.542014 2020
బాలి కైతేనేం.... బాలింత ఐ తేనేం
ముదుసలి ఐ తేనేం.... మూగది అయితేనేం
తొమ్మిది నెలల పసి బాలింతయితేనేం
ఆడ తనముంటేచాలు
Sun 25 Oct 12:47:04.586716 2020
ఎవరైనా వాళ్లకు కొత్తపేరు
పెట్టండి.వాళ్ళని జంతువులతో
పోల్చకండి.
మీకు ధైర్యముంటే రాజ్యం తో
పోల్చండి!?
Sun 25 Oct 12:19:59.200021 2020
అందమైన గులాబీల
చుట్టు అన్నీ గుచ్చుకునే ముళ్ళుంటాయి
అయినంత మాత్రానా
ఆ గులాబీ పువ్వు విచ్చుకోకుండా ఉంటుందా?
తనలోని మకరందాన్ని మనందరికి పంచకుండా పోతుందా?
Sun 25 Oct 12:05:54.778029 2020
ఇది నవయుగమా
నవీన యుగమా
కాదు..కాదు
పాపం పెల్లుబికే పాపపుయుగం
Sun 25 Oct 11:58:35.855253 2020
ఇంకెన్నాళ్లు మౌనంగా భరించాలి..!
నాలుకలను తెగనరికిన ఉన్మాదులను..
అడ్డంగా నడిరోడ్డుపై తెగనరకకుండా..!
ఇంకెంతకాలం ఓర్పుగా సహించాలి..?
వెన్నుముకలను విరిచేసే రాబందులను..
ఎముకలన
Sun 25 Oct 11:36:33.082305 2020
నవమాసాలు అమ్మ బొజ్జలో బజ్జోని ఆసక్తిగా ఎదురు చూశాను
బిడ్డగా మారేటప్పుడు అందాల లోకాన్ని చూడాలని ఆరాట పడ్డాను
లింగ నిర్ధారణ చేసేటప్పుడు తెలిసింది నేను ఆడపిల్లనని
Sun 25 Oct 11:26:03.982882 2020
ఆడపిల్లల పాలిట శాపాలై
జాతి సిగ్గుతో తలదించుకొనే దృశ్యాలు
కామంతో కళ్ళు మూసుకుపోయి
వావివరుసలు మరిచిపోయి
విచక్షణ,సంస్కారాలను వదిలేసి
Sun 25 Oct 11:05:55.478716 2020
బతుకమ్మలోని అమ్మతనం
ఇయ్యాటి దినాన
అంగట్లో - \"అత్రాస్\"గా పాడె
నీసు ముక్కలయిపాయే
Sat 24 Oct 20:40:14.002786 2020
గంగమ్మ ఒడిలోకి సాగనంపిరి//ఓ//
వచ్చే ఏడాదికి మల్ల రమ్మని రి//ఓ//
పుస్తెలకు పసుపు తీసుకొని రి//ఓ//
వాయినాలిచ్చు కొనిరి//ఓ//
Sat 24 Oct 20:35:00.472836 2020
ఎందరు గాయపడుచున్నారో..?
ఎందరు బాధపడుచున్నారో..?
నిరంతరం తపించే
నిశ్శబ్దవేట మీది...
దశాబ్దాలు దాటినా
Sat 24 Oct 20:30:52.090856 2020
మేము ఆడజాతిని
ఇంకా
వెంటాడుతూనే ఉన్నాం
వేటాడుతూనే ఉన్నాం
Sat 24 Oct 20:23:40.731607 2020
నరం లేని నాలుక
నిశ్శబ్దాన్ని ఛేదిస్తుంది..!!
శబ్దాన్ని పుట్టిస్తుంది..!!
మెలికలు తిరుగుతూ..
మడతలు పడుతూ..
నాల్గు దిక్కులూ..
Sat 24 Oct 20:21:22.699127 2020
వెన్నెలకు చంద్రునిలా
వెలుతురుకు సూర్యునిలా
చూపుకు కనులులా
విజయాలకు విజయదశమి
Sat 24 Oct 20:18:07.824494 2020
విశ్వ శాంతి వైభవం
విజయదశమి శుభోదయం
ఆదిశక్తి పరాశక్తి అరుణోదయం
స్త్రీ శక్తి స్వరూపిణి మహోదయం !
Fri 23 Oct 14:30:36.860851 2020
పండుగొచ్చింది
పూల పండుగొచ్చింది
వాన నీటితో తడిసి
తెల్లారిన బతుకులలో
Fri 23 Oct 12:51:38.845819 2020
మన భారతదేశం గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఈ సాంప్రదాయాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ,ఒక్కో ప్రత్యేకత తో ఉంటాయి. ఈ సంస్కృతి, సాంప్రదాయాలు, ఒక తరం నుండి ఇంక
Thu 22 Oct 17:39:51.59287 2020
ఆదివాసుల ఆశాజ్యోతి..
అమాయక గోండుల విప్లవ కెరటం...
నిరంకుశ నిజామ్ దురంతాలని ఎదిరించిన గంఢర గంఢుడు..
అరణ్య వీరుడు...
ఆదివాసులకి అడవులపై హక్కులుండాలని నినదించిన శూరుడు
Wed 21 Oct 11:38:05.091476 2020
బతుకమ్మ పండుగ
కనులనిండా వెలుగుగ
జరిపేను మనమందరం
ఓయమ్మలాల భామలం మేము
×
Registration