Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Thu 15 Oct 11:13:35.759012 2020
ఆకాశంలో విహరించాలని కలలుగని
వాటిని సాకారం చేసుకున్న
స్వాప్నిక మేధావి!
భరతమాత మోముపై విరిసిన చిరు ధరహాసపుఆకాశంలో విహరించాలని కలలుగని
వాటిని సాకారం చేసుకున్న
స్వాప్నిక మేధా
Tue 13 Oct 10:08:53.428176 2020
కవిత్వం ఓ చెట్టుకు
పూసిన పువ్వు కాదు...
ఓ చెట్టుకు కాసిన కాయకాదు..
దొరికే వస్తువు కాదు..!!
Mon 12 Oct 18:17:02.983627 2020
రెక్కలొచ్చిన పక్షులు గూళ్ళొదులుతాయి
విత్తనం వేసిన తోటమాలికి పళ్లందకపోవచ్చు
అవి విచక్షణ ఉన్న మానవజాతికి చెందవు..
నవమాసాలు మోసి, కని, కళ్ళలో పెట్టుకుని చూసిన తల్లిని..
Mon 12 Oct 17:22:53.631914 2020
వావివారుసలు లేవు
మృగాళ్లకు.....
కన్నకూతురుకు
చిన్న పిల్లలకు
మినహాయింపు లేదు మరి!
Mon 12 Oct 14:18:55.13504 2020
ఉన్నట్టుండి కళ్ళముందు కనబడకుండ కనుమరుగైన ఉత్తరమా ఇంతకీ నీ జాడెక్కడా?
ఇంతకాలం మరచిపోలేని
అనుభూతులను పంచి
పెట్టిన నీకోసం వొళ్ళంతా కండ్లు చేసుకొని తిరిగొస్తావని
ఎదురుచూస్తున
Mon 12 Oct 10:00:20.735278 2020
ఎవరికి కనిపించని
ఓ శిల్పి కాలంలో తిరుగుతూ ...
నిత్యం ఓ విచిత్రమైన ఉలితో ..
చెక్కుతున్నాడు..!!
Sun 11 Oct 20:09:10.829901 2020
పాటలు రాస్తూ, పాడుతూ, ప్రజలను చైతన్యపరుస్తూ!
కవిగా, కళాకారుడిగా!! ఉద్యమనేతగా తన కలాన్ని, గళాన్ని వినిపించిన మహాకవి...
తెలంగాణ గ్రామసీమల్లో విస్తరిస్తున్న దుర్భర దారిద్ర్
Sun 11 Oct 20:01:24.201945 2020
గుర్తుంచుకో...
మనువాదం పాలించే చోట
పశువులకు ఉండే విలువ
మనుషులకు ఉండదని.
Sun 11 Oct 19:57:26.996213 2020
శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యమే మూలం...
కుంగుబాటు, హిస్టీరియా,స్కిజోఫ్రీనియా,
డిమెన్షియా వంటి పలు రుగ్మతలకు
రసాయనాలఅసమతుల్యం,
వంశపారంపర్యం,అభద్రత
పేదరికం,పరిసరాలు,అవిద
Sun 11 Oct 19:54:06.374365 2020
పక్షుల కిలకిలలు, కమ్మని తెమ్మెర గారాలు..
పురిటినొప్పులను పుక్కిటపట్టి
అప్పుడే పుట్టిన బిడ్డకు పాడె జోలలు...
ఉదయించిన పుడమికి ఇవే...
ఉషోదయ కిరణాల సరాగాలు
మోస్తున్నాయి రాగా
Sun 11 Oct 15:51:01.226118 2020
కలల ప్రపంచం ఇది కలల ప్రపంచం
మాయా వలల ప్రపంచం
తండ్రి తాతల పేరు చెప్పి
లేనిపోని గొప్పచెప్పే
Sun 11 Oct 15:46:44.406175 2020
అవధి లేని
సంతోషానికి దిక్సూచి..
పుట్టినింటి బాంధవ్యాన్ని
మెట్టినింటి బాధ్యతని సరి సమంగా నిర్వర్తిస్తూ
Sun 11 Oct 10:39:27.92671 2020
Sun 11 Oct 10:37:26.584588 2020
Sat 10 Oct 11:06:16.859105 2020
వీథి చివరన...
ఆ సైకిల్ గంట గణగణ శబ్దం...
వెనువెంటనే వినవచ్చేఁపోస్ట్ఁ
అన్న కేక వింటే చాలు...!
Fri 09 Oct 19:17:29.251397 2020
ఉభయ కుశలోపరి తో మొదలిడి
ఇంతేసంగతలు....
చిత్తగించవలెను తో
అంతమయ్యే ఉత్తరంలో......
పిల్లలకు పెద్దలదీవెనలు
పెద్దలకు పిన్నల నమస్కారములు
ప్రేమికుల విరహావేదనలు
Fri 09 Oct 12:19:54.866448 2020
జీవితం అంటే
అంతెరుగని కొలిమి
పోలికలేని కుంపటి
కొలిమిలో కాలిపోయిన పేదోడి
పేదరికపు కాంతుల ప్రశ్నల తాకిడి
Fri 09 Oct 12:13:46.544857 2020
దేశానికి వెన్నెముకైన రైతన్న లా
దేహానికి వెన్నుదనైన వెనముకలా
వృక్షానికి మూలమైన వేరుల్లా
కుటుంబానికి నానమ్మ అలా!
కొడుకుకు అమ్మలా
Fri 09 Oct 12:07:52.752311 2020
జాతి రత్నమయ్యె జగ్జీవరాముడు
ముందు నుండ దగ్గ ముఖ్యమంత్రి
వీరి ముద్దు బిడ్డ మీరయె స్పీకరు
అలుపు నెరుగ నట్టి దళితరాజు !
Fri 09 Oct 08:15:36.206033 2020
Thu 08 Oct 15:45:46.875134 2020
నాట్య శాస్త్రమందు నారాయణాచార్య
శివుని తాండవమ్ము జేసెనితడు
పుట్టపర్తి గొప్ప దిట్టయని ప్రసిద్ధి
వాసి పొందినారు భాష యందు !
Thu 08 Oct 15:40:33.855069 2020
ఆదరించు వారు హాస్టలందున లేరు
ఆకలంచు వారు అలమటించె
కరువు కోరలిట్లు కనిపించె ముందుగా
యువత బాగ యున్న భవిత బాగు!
Thu 08 Oct 15:27:38.674832 2020
ప్రాణవాయువె మన ప్రాణాలు నిలబెట్టు
గాలి పెరిగిన సుడి గాలి యగును
జీవితమున గాలి జీవనాధారము
ప్రాణనాధు దీరు పై విధమ్ము!
Thu 08 Oct 11:44:00.57343 2020
పున్నమి వచ్చి అమావాస్యకు
సుఖాలు వచ్చి కష్టాలకు
మందులు వచ్చి మొండిరోగాలకు
చరమగీతం పాడినట్లు........
Thu 08 Oct 11:40:55.482545 2020
తెలంగాణ ఆత్మగౌరవ కలం కాళోజీ
రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం
ఓ దిక్కార స్వరం, జన చేతన బలం
అన్యాయాన్ని 'నా గొడవ' కు సంతృప్తి యని
ఓ నిరంతర చైతన్యశీలి!!
Wed 07 Oct 20:43:18.504615 2020
Wed 07 Oct 19:19:25.445694 2020
పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరంలో
కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించి
మద్రాసులో లా కాలేజీలో బియల్ పట్టాపొంది
న్యాయవాద వృత్తిలో కొంతకాలం కొనసాగి
ఆనక రచనా వ్యాసంగా లలో
Wed 07 Oct 19:08:37.749136 2020
రమణి కొమరుడైన రవియాడు చుండగా
కొత్త రవికెనామె కుట్ట బోయె
బుజ్జిగాడు యేడ్చె బూచి వానిని జూచి
రవికె నందు దాచె రమణి రవిని!
Wed 07 Oct 19:04:00.307573 2020
కొలను చంద్రుని వెన్నెల కలువ జేరె
అలలు యెంత యెగసినను జలధి జేరె
వెలుగు కిరణములుదయాన యిలను జేరె
తెలుగు వెలుగుల జిలుగులు కళను జేరె!
Wed 07 Oct 18:58:48.211147 2020
తల్లి దండ్రు లందు దైవాన్ని దర్శింపు
మగువ వెంట పోవు తెగువ వద్దు
కన్న బిడ్డ కొఱకు కన్నీరు బెట్టును
తల్లడిల్లు చుండు తల్లిదండ్రి!
Wed 07 Oct 15:10:00.445634 2020
Wed 07 Oct 10:29:47.527169 2020
Tue 06 Oct 19:25:14.248062 2020
సోమవారము నాడు శుభము జాబిలికి
భామకు ముత్యాల బంగారు నగలు
మంగళ వారాన మంచి పగడము
కొంగు బంగారమ్ము కొలుచు వారలకు
Tue 06 Oct 19:21:53.526616 2020
Tue 06 Oct 19:13:48.071199 2020
యుజ్వలా తేజంబు నుయ్యాలనూపి
వింజామరలతోడ వీచి నీజోల
సింధూర తిలకాలు చీనాంబరాలు
మందార పూలతో మాతల్లి పూజ
Tue 06 Oct 19:08:45.02933 2020
వారాల నగలను వరహాల నగలు
కోరి తెప్పించిరీ కొలిచె శ్రీలక్ష్మి
కెంపులా హారాలు కొలది వజ్రాలు
సొంపు పాపిడి బిళ్ళ సోకు గజ్జెలును
Tue 06 Oct 19:02:09.980477 2020
తరియించ తరమౌన తపసులం మేము
సిరిమాకు భారమౌను చెప్పుమాదారి
చేరిరి సాగరం చేతుల మ్రొక్కి
కోరి పెంచ వలయు కొమరిత నీవు
Tue 06 Oct 18:58:26.732358 2020
శ్రీలక్ష్మి కరుణించి చింతయే లేక
పాలించె ఇంద్రుడూ పరమ గర్వమున
స్థిరముగా నిలువదు శ్రీలక్ష్మి యింట
చిరకాలముండవు సిరులు సంపదలు
Tue 06 Oct 17:17:27.649666 2020
మరాళమై మురిసే నా మది
గరళమై దుఃఖిస్తుంది ఖేదంతో
ఏదో తెలియని ఎడబాటు
తీరదనిపిస్తుంది నాకా లోటు
ఏదో తెలియని అలజడి
ప్రవహిస్తుంది నా ఎదలో రువ్వడి
Tue 06 Oct 17:16:12.290215 2020
ఏ విద్య చే శీలం నిర్మాణమవుతూ ఉన్నదో..
వ్యక్తి యొక్క మానసిక పరిపక్వత వృద్ధి చేoదుతుందో....
బుద్ధి వికసించి విలువైన సమాజాన్ని నిర్మిస్తుందో....
స్వశక్తి తో ఎవరి కాళ్ళ మీద వ
Tue 06 Oct 08:13:33.138045 2020
తోలికోడి కూతతో
నాపల్లె మేలు కోంది
తెలిమంచు తెరలలో
తెల్లవారిందే...!!
Mon 05 Oct 19:05:21.80562 2020
Mon 05 Oct 19:04:33.731449 2020
Mon 05 Oct 19:03:58.624192 2020
Mon 05 Oct 19:03:11.003717 2020
Mon 05 Oct 19:02:35.873851 2020
Mon 05 Oct 19:00:09.009743 2020
Mon 05 Oct 18:58:05.096373 2020
Mon 05 Oct 18:55:40.580797 2020
×
Registration