Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 21 Oct 11:19:55.103804 2020
అంద ఛందమూ నీవు
కనక కౌమారము నీవు
ఆనంద సౌభాగ్యము నీవమ్మా
స్కంధమాతా నీవు సద్గుణాలొసగరావమ్మా ''ఆది''
Tue 20 Oct 19:29:24.319314 2020
భానుడి తొలికిరణాలకు ముందు
వనితలందరు కూడి
ముద్దు ముచ్చటల తోటి
పూల సజ్జలు నింపి
భక్తి శ్రద్ధలు కలగలిపి
నిలిపినారు తల్లి బతుకమ్మను
బతుకమ్మ అనిన
Tue 20 Oct 19:20:19.133932 2020
తెలంగాణ బిడ్డలా సొత్తయిన బతుకమ్మా
శరత్కాలమున ప్రకృతి బిడ్డవై వెలసితివి !
అడవుల పూలందాలన్నీ
నీవేనమ్మా
ఎనిమిది రోజుల్లా బొడ్డమ్మా నీవు
తొమ్మిదో రోజునా సద్దుల బతుకమ్మ వైతివీ
Tue 20 Oct 16:38:44.199926 2020
“చెలిమి చెలమలు ఊరేదాకా, చెలిమి కలములు నిలిచేదాకా,
చెలిమి వెన్నెలలు కాసేదాకా, చెలిమి రాగములు ఒలికేదాకా,
మన్ను మిన్ను ఉండేదాకా, సూర్యుడు చంద్రుడు వెలిగేదాకా,
Mon 19 Oct 18:39:45.825069 2020
తెలంగాణ ఆడపడుచు
బంగారు తెలంగాణ సొత్తువై
మూడున్నర కోట్ల
ప్రజల ఇలవేల్పువైతెలంగాణ ఆడపడుచు
బంగారు తెలంగాణ సొత్తువై
మూడున్నర కోట్ల
ప్రజల ఇలవేల్పువై
సంస్కృతి సంప్రదాయాల నిలువెత
Mon 19 Oct 18:28:10.955849 2020
ఎగిలి వారంగా లేసి, బస్తా సంచులతో బయలెల్లి
రైలు కట్టలు, చెరువు కట్టల పొంటి తిరిగి,
పోటీలుపడి తెచ్చిన తంగేడు గునుగు గుమ్మడి రంగురంగుల తీరొక్క పూలతో..
అన్న, అయ్యలు పోయి అత్త
Mon 19 Oct 18:19:32.099801 2020
చిగురించిన తరువులతో
ప్రకృతిమాత పరవశించిన వేళ!
హరివిల్లు రంగుల పూలతో
ధరణి పరిమళవనమైన వేళ!!
Mon 19 Oct 18:12:22.542272 2020
అడవిన తంగెళ్లు తలనిండపూలతో
సింగారించుకున్నా
ముత్యాలు జాలూవారి విస్తరించినట్టు
గునుగుపూలు గుంపుగూడినా
Mon 19 Oct 17:41:57.196013 2020
సాధారణంగా మనం జరుపుకునే పండుగలన్నీ చెడుపై మంచి సాధించే విజయాలకు గుర్తుగా చేసుకునేవే. 'దుష్టశిక్షణ శిష్టరక్షణ' కొరకై దేవుడు ఎత్తే అవతారాలను అంటే పౌరాణిక గాధల నుండి పుట్టుక
Mon 19 Oct 16:38:01.029514 2020
ఆశ్వయుజ శుద్ద పాడ్యమిన విరిసే తెలంగాణ సందింట
చిగురించే ఆశలకు చిరునవ్వుల తోరణానిగా
బతుకమ్మ పండుగై తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా
నాటి గ్రామీణ అకృత్యకు మేలుకొలుపై
Mon 19 Oct 16:25:48.789282 2020
ఇంటికి దీపం... ఇంటిల్లిపాదికీ
కంటి వెలుగు...ఆడపిల్ల!!!
ఈడొచ్చిననాటినుండీ ఈసడింపుల
Mon 19 Oct 16:13:04.692493 2020
బతుకమ్మ.... ఈ మాట వినగానే \"బతుకమ్మా బతుకు.. నిండు నూరేళ్ళు చల్లగా బతుకు\" అని దీవిస్తున్నట్టుగా ఉంటుంది. అలా పువ్వుల్లా పరిమళిస్తూ, జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ బత
Mon 19 Oct 15:51:41.970146 2020
అమ్మలకు అమ్మ దుర్గమ్మ
బతుకు నిచ్చే బతుకమ్మ దుర్గమ్మ
త్రిలోక పాలిని దుర్గమ్మ
త్రికాల జ్ఞానీ బతుకమ్మ
అందరికి అమ్మ దుర్గమ్మ !
Mon 19 Oct 15:38:36.572568 2020
చెరువు కాడ బతుకమ్మ పాటలు
పొరగాళ్లంత పడుచు పిల్లలకు సైగలు
చిన్నప్పటి సోపతీ గాళ్ళ ఆలింగనాలు
బడిలో పారేసుకున్న నవ్వులు
కళ్ళ ఎదుట తేలియాడుతుంటై
Mon 19 Oct 14:24:00.764317 2020
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగలు దసరా,బతుకమ్మ గా ప్రశస్తికెక్కాయి.అందులోనూ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకునే పండుగ... స్త్రీలకు ఎంతో ప్రత్యేకం. దేశంల
Mon 19 Oct 13:51:30.602511 2020
'బతుకమ్మ' పండుగంటే
శిశిర, హేమంత ఋతువుల హేల
ప్రకృతిలో విరగ పూసిన
రంగు రంగుల పూల వసంత కేళి
బతుకమ్మ అంటే
Mon 19 Oct 13:25:38.411753 2020
బతుకమ్మా బతుకు
ఏ బంధాల్లో బందీ కాక
స్వేచ్చా జీవివై బ్రతుకు
ఎవరికీ లొంగక
స్వతంత్రంగా బ్రతుకు
బతుకమ్మా బతుకు
రేపటి వెలుగువై బ్రతుకు
Mon 19 Oct 13:19:15.539524 2020
కాలాన్ని లెక్కించలేదు కానీ
ఎన్నో ఏళ్లుగా కనురెప్పలకు
దుఃఖాన్ని మోస్తున్న ఈ నేల ఆ ఆకాశం
ఏడ్చి ఏడ్చి వాటి కళ్ళన్ని ఎర్రబడిపోయాయి.
Mon 19 Oct 11:33:12.449767 2020
పూల పండగ వచ్చింది
ఉయ్యాల !
బతుకమ్మ బతుకమ్మ
ఉయ్యాల !
Mon 19 Oct 11:22:53.938579 2020
Sun 18 Oct 07:38:13.716319 2020
Sun 18 Oct 07:36:00.860558 2020
నీ పాట విని పుడమి తల్లి
పులకించి పోయె
ఎవరీ బిడ్డడని చూడంగ
ఈ బాలుడే బాలు అని తలంచి
Sun 18 Oct 07:29:30.675663 2020
నీ అంతరాత్మనే..
నీలోని దేవుడు..
నిన్ను నీవే ప్రశ్నించుకో!..
నీలో నీవే దర్శించుకో!..
Fri 16 Oct 16:52:06.913744 2020
పెద్ద బతుకమ్మ పండుగ రోజు ఖచ్చితంగా వారి స్థాయికి తగ్గట్లు పట్టుచీర కట్టుకుంటారు పెళ్ళి కానీ పిల్లలు లంగా ఓనిల తో సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. తెలంగాణలో బతుకమ్మను ఉద్యమ
Fri 16 Oct 16:36:55.77592 2020
చక్కని బతుకమ్మ చిక్కగ పూవులు అమరిస్తేనే
చక్కని చుక్కలు భూవిపై చందంగా వెలిగేది
పూల వసంతాల సరోవర హృద్యo బతుకమ్మ
Fri 16 Oct 16:28:33.479507 2020
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతుకు నేర్పే పండుగ ఉయ్యాలో
ఆడపడుచులు ఒక్కదగ్గర చేరి ఉయ్యాలో
ఊరువాడా సంబరంగా ఉయ్యాలో
పాదం పాదం కలిపి ఉయ్యాలో
లయబద్ధమైన చప్పట్లతో ఉయ్యాలో
Fri 16 Oct 14:23:14.356747 2020
బతుకమ్మ
బడుగులకు తోడై
హక్కుల సాధనకు ఉథం అయ్యి
కోలాటం పాటై
సింహ ఘర్జనాయి
విమలక్క సంధ్యాక్క
Fri 16 Oct 14:20:32.943602 2020
ప్రకృతి పండుగ
ప్రపంచంలో పూలనే
పూజించే ఒకే పండుగ
తెలంగాణ సంస్కృతిని
ప్రతిభింబించే పండుగ
తొమ్మిది రోజులు రోజుకో
Fri 16 Oct 14:10:43.812296 2020
తంగేడు,గునుగు,గుమ్మడి...
బంతి,మందార, నీలాంబరాలు...
రంగురంగుల పూలు...
నూటొక్క పూలు...
తీరుతీరునా తీర్తురతివలు...!
Fri 16 Oct 14:02:26.564474 2020
తీరొక్క పూల బతుకమ్మ
ఒడిలో చేర్చుకుంటది గంగమ్మ
ఫలాలనిచ్చే దుర్గమ్మ
పాడి పంటలు కాపాడే పెద్దమ్మ
Fri 16 Oct 13:48:50.277439 2020
బంగారు పండగ బతుకమ్మ పండుగ
మా ఇంటికొచ్చింది ముద్దుల పండుగ
పెత్తరామస నుండి మహర్నవమి వరుకు
జోరుగా సాగేటి సద్దుల పండుగ.
Fri 16 Oct 13:09:44.070164 2020
బతుకమ్మ లను పూజించడం కోసం మహిళలు విశేషం గా బారులు తీరి వుంటారు. ఏడాది కోమారు వచ్చే బతుకమ్మల సంబరాలు తెలంగాణా మహిళా సంస్కృతి కి ఒక మణిదీపం.బతుకమ్మ పండుగ.మహిళలు అత్యంత
Fri 16 Oct 13:02:59.808969 2020
ఎప్పుడూ కష్టాలలో మునిగితేలుతున్న
ఈ పేదవారి బ్రతుకులో
నవరాత్రులైనా సంతోషాన్ని
వెదజిల్లే బంగారు తల్లివమ్మ బతుకమ్మ......
Fri 16 Oct 12:46:07.154793 2020
తీరొక్క పూవుల్ని బేరాలాడి అంగట్ల కొనుక్కొచ్చి
పెరట్లపారిన గుమ్మడి చెట్టుకు మంచిగున్న ఆకులు నాలుగు తెంపి
అక్కడెక్కడో అందంగ గనపడే గుమ్మడి పూల కోసం దొర్లాడి
అట్లిట్ల తెంపుకు
Fri 16 Oct 12:20:30.187581 2020
పల్లెపల్లెగాక పట్నాన సైతము
తీరుచుండె కొలువు గౌరి దేవి
యమెరికాన గూడ నందాల బతుకమ్మ
మనసు పెట్టి వినుము మమత మాట
Fri 16 Oct 12:13:12.224454 2020
నిజమే నిర్భయలాంటి చట్టాలెన్ని చేసిలాభమేమి?
రాజ్యాంగం హక్కులెన్ని కల్పించి లాభమేమి?
కామాంధుల విషపుకోరలను విరిచేందుకు, చక్కని
మార్గమొక్కటే \"నైజీరియా ప్రభుత్వ విధానం\"
\"దో
Fri 16 Oct 12:06:54.910025 2020
తెలంగాణ జిల్లాల్లో మహిళలు అత్యంత ఉత్సాహంతో జరుపుకునే పండుగ బతుకమ్మ. ప్రతి పల్లెలో ప్రతి ఊరిలో మహిళలు అందరూ సమిష్టిగా సంతోషంగా తొమ్మిది రోజులు జరుపుకునే పండుగ. బతుకమ్మ పండ
Fri 16 Oct 11:43:27.421511 2020
మా ఇంట కొలువైన మహాలక్ష్మి నీవంటూ
పచ్చని పందిట్లో పూసిన పువ్వే నీవంటూ
పసుపు కుంకుమలతో పది కాలాలు బతుకమ్మ నీవు
బతుకునివ్వమ్మా....మాకంటూ
ఆడపడుచులంతా కూడి ఆడవచ్చే బతుకమ్మ
Fri 16 Oct 11:35:48.887166 2020
అమ్మా..బతుకమ్మా
తెలంగాణ చరితకు ఘనకీర్తి నీవమ్మా
నీ రాకతో తెలంగాణ
తీరొక్క పూలవనమై శోభిల్లు నమమ్మా!
Fri 16 Oct 11:18:03.805076 2020
ప్రకృతి రమణీయతను
పెంచేందుకు వికసించే రంగురంగుల పూలు
అందరిని ఆకర్షిస్తు ఆకాశంలో వెలిసే ఇంద్ర ధనుస్సును తలపిస్తాయి
అతివల అందాలను ముస్తాబు చేసేందుకు సౌందర్య సాధనంగ ఉపయోగించే
Fri 16 Oct 11:10:50.707794 2020
ప్రకృతి రమణీయతని
రసరమ్యంగా రంజింపజేసే
పూల ఆరాధన....
పుడమి తల్లి యదపై పురుడోసుకున్న
కరుణాలతల్లిని జూసి
Fri 16 Oct 06:54:45.865251 2020
Thu 15 Oct 17:34:33.294725 2020
భారతీయ నాట్య కళా విశిష్టత
ప్రతిరూపం శోభానాయుడు
మరువలేము మరువలేము
మీ అపురూప నాట్య కళా సేవా భావం అనకాపల్లి లో
Thu 15 Oct 16:50:38.405143 2020
ప్రకృతి కోపించింది.. విలయ తాండవం సృష్టిస్తోంది!
కరోనా విజృంబణ నుంచి నేటికీ బలవుతున్న జనం
దారి తెన్నూ తెలియక ఇళ్ళల్లోనే దాక్కున్నజనం .
సాగరాన మొదలయిన వాయు గుండం
Thu 15 Oct 16:33:23.403803 2020
నేటి తరం చూసిన మహర్షి
ఇల నడయాడిన మహా మనీషి
అతడే భారత రత్న అబ్దుల్ కలాం
Thu 15 Oct 13:54:15.364518 2020
పుట్టింది పేదరికంలో
పెరిగింది పల్లెటూరిలో
జ్ఞాన సముపార్జనలో
అలుపులేనితనం
గురువుల మనసులో
ఆయన స్థానం ఉన్నతం
Thu 15 Oct 12:31:36.749209 2020
అబ్దుల్ కలామ్ రామేశ్వరంలో జైనులుద్దిన్, ఆయుషమ్మ దంపతుల పుత్రుడు!
అత్యున్నత పదవిలోనూ నిరాండబరమైన జీవితాన్ని గడిపిన ధీరుడు!!
శాస్త్ర సాంకేతిక పరిశోధకునిగా, ప్రజా రాష్ట్ర
Thu 15 Oct 12:27:58.205849 2020
సామాన్యుడు, సాధకుడు తనో బోధకుడు..
కల, కృషితో అసాధ్యం అనేది లేదన్నాడు..
యువతకు స్ఫూర్తి అనే ఇంధనాన్ని నింపాడు..
పినాకిని నుండి అగ్ని వరకు భరత సత్తాను చాటాడు..
అజాత శత్రువు
Thu 15 Oct 11:49:57.686377 2020
1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో అబ్దుల్ కలాం జన్మించాడు. తల్లి ఆశియమ్మ తండ్రి జైనులాబ్దిన్ కలాం అసలు పేరు అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం విజయం సాధించడం అంటే మీ సంతక
Thu 15 Oct 11:22:12.517755 2020
అనకాపల్లిలో జన్మించి
రాజమహేంద్రవరంలో నాట్యశిక్షణ ఆరంభించి
మద్రాసులో పన్నెండేళ్ళు
వెంపటి చైనా సత్యం వద్ద
కూచిపూడి నృత్యం నేర్చుకొని
దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలు ప్రదర్శ
×
Registration