హైదరాబాద్
నవతెలంగాణ-ఓయూ
అధికార మదంతో ప్రశ్నించే గొంతులను అణిచివేస్తే, దాడులు చేస్తే ప్రతి దాడులు చేస్తామని బహుజన విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టినరోజును నిరుద్యోగుల నిరసన దినంగా పాటిస్తూ సీఎం కేసీసర్ దిష్టిబొమ
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్లో రోడ్డు అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభిస్తామని గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ అన్నారు. గురువారం డివిజన్లో అధికా
నవతెలంగాణ-దుండిగల్/కూకట్పల్లి
అన్ని వర్గాల పేద ప్రజలకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగులకు చేయూతనిచ్చేందుకు 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్న
నవతెలంగాణ-కూకట్పల్లి
తెలంగాణ పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'చదువు ఆనందించు అభివద్ధి చెందు' అనే కార్యక్రమంలో భాగంగా గురువారం కూకట్‌పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించార
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీవో) జలమండలి శాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్‌కట్&z
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జన విజ్ఞాన వేదిక జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ముత్తవరపు రవీంద్రబాబు ఆధ్వర్యంలో తెలంగాణలో 8, 9, 10 తరగతులకు నిర్వహించే చెకుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ ప్రచార గోడ పత్రికను అ
హెచ్‌సీఎల్ ఫౌండేషన్
సహకారం అభినందనీయం
హైదరాబాద్ డీఈఓ ఆర్. రోహిణి
నవతెలంగాణ-ధూల్‌పేట్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రతపై ప్రాధాన్యత కల్పిస్తున్నామని హైదరాబాద్ జిల్లా వ
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని సంజీవనగర్ అధ్యక్షులుగా దుర్గాపతి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గతేడాది జరిగిన సంజీవనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో 88 ఓట్లు రాగా యాదయ్యకి 44,
నవతెలంగాణ-అంబర్‌పేట
. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడ
నవతెలంగాణ-అంబర్‌పేట
అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు ప్రతి రోజూ సరైన పోషకాహారం అందజేయాలని బాగ్ అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అన్నారు. బాగ్ అంబర్‌పేట డివిజన్ వాంబే కాలనీలోని
ొఇబ్బందుల్లో 20 కాలనీవాసులు,
ఉద్యోగులు, విద్యార్థులు
ొపట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత అధ్వానంగా మారింది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బస్సుల్లో సగం కూడా ఆర్టీసీ నడపడం లేదు. జా
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చందన చెరువులో ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్/దుండిగల్
తెలంగాణ రాష్ట్రానికి మరో కలికి తురాయి కండ్లకోయలోని గేట్ వే ఐటీ పార్కు అని, ఐటీ రంగంలో తెలంగాణ దేశంలోనే తలమానికంగా ఉందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్
నవతెలంగాణ-ఉప్పల్
ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన నిత్యావసర సరుకులు అందజేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం చిల్కానగర్ ప్రధాన రహదారిలో జిల్లెల్ల సతీష్ రెడ్డి ఏర్పాటు చేసిన పిక్
నవతెలంగాణ-ఓయూ/కంటోన్మెంట్/మల్కాజిగిరి/సరూర్‌నగర్
సీఎం కేసీఆర్ 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మొక్కలు
నవతెలంగాణ-ఓయూ
ఉమ్మడి రాష్ట్రాల విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన భద్రాచలంలోని ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం
నవతెలంగాణ-బంజారాహిల్స్
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో కళలకు పునర్వైభవం వచ్చిందని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ కట్ల రాజేంద్రప్రసాద్, వీబీ దర్శకత్వంలో రూపొందించిన 'సమ్మక్క సారక
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఈనెల 19న యూని ఎక్సపర్ట్స్ గ్లోబల్ వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు సంస్థ కో ఫౌండర్ ఇంతియాజ్ బన్నూరు తెలిపారు. గురువారం సోమాజిగూడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విల
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హిమాయత్‌నగర్ డివిజన్, షేర్ గేట్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, డివిజన్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మీ రామన్ గౌడ్ కలిసి మంగళవారం షాదీ ముబారక్&z
నవతెలంగాణ-ఓయూ
కేంద్ర క్రీడా, యువజన మంత్రిత్వ శాఖ వారి నెహ్రూ యువ కేంద్రం హైదరాబాద్ ఆధ్వర్యంలో మహిళలకు ఆత్మ నిర్మల్ భారత్ అవగాహన సదస్సును మంగళవారం మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మహంకాళి సి
నవతెలంగాణ-ఓయూ
తార్నాక డివిజన్ ఆర్యనగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిని మంగళవారం ఆమె కార్యాలయంలో కలిశారు. స్థానికంగా ఉన్న సమస్యలను (కొత్త డ్రయ
టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు
నవతెలంగాణ-ఓయూ
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి దశ దిశా అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం ఉస్మానియా యూనివర్స
నవతెలంగాణ-ముషీరాబాద్
సెల్‌ఫోను పోయిందంటూ ఓ వ్యక్తి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన ఆరు గంటల లోపు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రామ్‌నగర్&z
చైర్మెన్ లోక భూమా రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
విజయ డెయిరీకి పాలు పోస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని చైర్మెన్ లోక భూమా రెడ్డి తెలిపారు. మంగళవారం లాలాపేట్‌లోని విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో విజయ డెయిరీ అభివృద్ధిపై సమీక్ష సమావేశం ని
నవతెలంగాణ-ఓయూ/బంజారాహిల్స్/సుల్తాన్‌బజార్
ఓయూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్, డా.బి.ఆర్.అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సంత్ సేవలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్
కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-అంబర్‌పేట
పరిశుభ్రతపై ప్రత్యేక దష్టి సారించాలని గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం గోల్నాక డివిజన్ పరిధిల
ఈనెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మెట్టుగూడ డివిజన్లోని సెయింట్ అంథోనీస్ చర్చిలో పేదలకు అన్నదానం, బట్టలు పంపిణీ చేసిన నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శో
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు యాదవ్ వెల్లడించారు. మంగళవారం లింగంపల్లిలోని టీఆర్ఎస్
నవతెలంగాణ-బోడుప్పల్
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బోడుప్పల్ పరిధిలోని భారతమాత వృద్ధాశ్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్డు అందజేశారు. సీఎం బర్త్‌డే వేడుకలు పురస్కరించుకుని టీ
నవతెలంగాణ-ముషీరాబాద్
రాజ్యాంగ పరిరక్షణ కోసం మార్చి 4న భైంసా పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వంచిత్ బహుజన్ ఆగాడి పార్టీ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఉమ్మడి ఆనంద్ తెలిపారు. ఈ బహిరంగ సభకు అంబేద్కర్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్/శామీర్‌పేట
శామీర్‌పేట మండలంలోని అంతాయిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమీకత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను వేగవంతంగా చేసి నెలరోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర
నవతెలంగాణ-కంటోన్మెంట్
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అండగా ఉంటానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల చేపట్టిన నిరసన ఉద్
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయిన్పల్లి న్యూసిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 20వ వార్షిక బ్రహౌత్సవాలు మంగళ వారం ఆరంభమయ్యాయి. అంకురార్పణ కార్యక్రమంతో ఆరంభమైన ఉత్సవాలు వేదపండితుల మంత్రోచ్చరణాలు, మంగళవాయిద్యాలు, ప్రత్యేక పూజాదికా
నవతెలంగాణ-బడంగ్‌పేట
సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మామిడి పల్లిలోని రంగనాయకుల కాలనీలో రూబెన్స్ నాయక్ అన
నవతెలంగాణ-సిటీబ్యూరో
టెలికాంనగర్‌లో ఏర్పాటైన ఓన్లీ ఫ్రైస్ అండ్ షేక్స్ మొదటి ఔట్‌లెట్‌ను సినీ డైరెక్టర్లు సంజనా రెడ్డి, వీఎన్ ఆదిత్య, ప్రముఖ రిసిస్ట్ కృష్ణకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజన
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
క్రీడలు శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తాయని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామంలోని మునుకుంట్ల రమేష్ హనుమాన్ కబడ్డీ అకాడమీ ఆధ్వర్యంలో మూడు రోజ
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
మజీద్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాటమయ్య గుడికి 400 గజాల స్థలంను గ్రామ సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి కుటుంబం విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ రె
నవతెలంగాణ-సరూర్ నగర్
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 'చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు' కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ వారోత్సవం నిర్వహించారు. మంచుకొండ ఫౌండేషన్ వారు 150 కథల పుస్తకాలు విరాళంగా పాఠశాలకు అందజేసినట్టు మందడి వెంకట్&zwn
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్‌పేట
నియోజకవర్గం పరిధిలోని పార్క్‌లను పూర్తి స్థాయి వసతులతో అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. సోమవారం గోల్నాకలోని తన క్యాంప్ కార్యాలయంలో
నేతన్నల ఐక్యత కార్యాచరణ కమిటీ చైర్మెన్ దాసు సురేష్
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలను పట్టించుకోవడం లేదని నేతన్నల ఐక్యత కార్యాచరణ కమిటీ చైర్మెన్ దాసు సురేష్ అన్నారు. ఇటీవల కరీంనగర్ జిల్
నవతెలంగాణ-కల్చరల్
సమాజంలో నిస్వార్దంగా పనిచేసేవారిని గుర్తించి గౌరవిస్తే వారికి ప్రేరణ, ఇతరులకు స్ఫూర్తినిచ్చి వారు మరింత ఉత్సహంగా వారి రంగాలలో పనిచేయ గలరని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు కారం రవీంద్రా
సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
గ్రామీణ క్రీడాకారులకు అండగా ఉంటాం అని సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్ అన్నారు. ఘట్కేసర్ మండలం కొర్రెములలో జాతీయ కబడ్డీ
రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్
నవతెలంగాణ-బంజారాహిల్స్
నిజాంపేటలోని ఆగ్ పే పుల్ గాస్పల్ చర్చిలో క్రైస్తవ మహిళలకు స్వచ్ఛంద బొట్టు ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపక అధ
ముషీరాబాద్ ఎమ్మెల్యే
ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహిస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. సోమవారం గాంధ
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించేందుకు కృషి చేస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. సోమవారం కవాడిగూడ డి
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
పోచారం మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యుడు మహామ్మద్ అక్రమ్ ఆలీ జన్మదిన వేడుకలను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నివాసంలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్&z
బీఎం కష్ణ ప్రసాద్
నవతెలంగాణ-అంబర్‌పేట
కష్టాల్లో ఉన్న వారి అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక శాతం వడ్డీ డబ్బులను ఇస్తున్న వడ్డీ వ్యాపారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని ఇండియన్ నేషనలిస్ట్ మూ
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-ఓయూ
విద్యార్థులు సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో విద్య, క్రీడల్లో రాణించాలి అని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. సంత్ స
నవతెలంగాణ-ఓయూ
భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్న కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఎంఎస్ఎఫ్్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ డిమాండ్‌చేశారు. సోమవారం ఓయూలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్&z
నవతెలంగాణ-ఓయూ
సీతాఫల్మండి డివిజన్లోని రేషన్ షాపుల సోషల్ ఆడిట్‌ను సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ సివిల్ సప్లై అధికారి బాల్‌రాజ్‌తో సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర