ఖమ్మం
- మాజీ విద్యార్థి సంఘం జాతీయ నాయకుడు జలాల్ మహమ్మద్
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండలంలో వివిధ ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండేలా స్థానికంగా ఉండి, విధులు నిర్వర్తించాల
- ఇంటింటికీ కేసీఆర్ గ్రామ గ్రామానికీ టీఆర్ఎస్ కార్యక్రమం ప్రారంభం
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నవతెలంగాణ-కరకగూడెం
ఏజెన్సీలో విద్యార్థుల భవిష్యత్తు కోసం వి
నవతెలంగాణ-భద్రాచలం
బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆప్ బ్యాంక్ యూని యన్స్ (యూయఫ్బీయూ) ఆధ్వర్యంలో ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మె బాటు పట్టారు. గురువారం భద్రాచలం చర్చి
- 18 నెలలుగా పరిహారం రాక ఇక్కట్లు
- రూ.35 లక్షలకు అవార్డు పెంచాలని డిమాండ్
- అస్సలు పరిహారం వస్తుందో రాదోనని ఆందోళన
- పర్సంటేజీ ఆరోపణలను ఖండించిన అధికారులు
నవతెలంగాణ-ఖమ్మంటౌన్
ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో ఖమ్మం శ్రీ చైతన్య విద్యార్థులు అన్ని విభాగాలలో రాష్ట్ర స్థాయి మొదటి స్థానం మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి స్థానం
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
ఇంటర్మీడిియట్ పరీక్షా ఫలితాలలో నగరంలోని న్యూ విజన్ జూనియర్ కళాశాల ఎంపీసీ విభాగంలో 470 మార్కులకుగాను 466 మార్కులు, బైపీసీ విభాగంలో 440 మార్కులకుగాను 436 సాధించి స్టేట్ ట
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
జూనియర్ ఇంటర్ ఫలితాల్లో రెజొనెన్స్ విద్యార్థులు రాష్టస్థాయిలో ఎక్కువ మంది మొదటి 10 స్థానాలలో నిలిచారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని రెజొనెన్స్ కళాశాల డైరెక్టర్స్&zw
నవతెలంగాణ-గాంధీచౌక్
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటి ఆదేశానుసారం, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో బంగ్లాదేశ్&zwnj
- చోరీ యత్నంలో పాల్గొన్నది నలుగురు
- పురుషులు, ఇద్దరు మహిళలు
నవతెలంగాణ-బోనకల్
మండల కేంద్రంలోని నవ దుర్గాదేవి ఆలయంలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని దొంగలు చోరీకి విఫలయ
- ఉద్యోగుల విభజన ప్రక్రియ జిల్లా ప్రత్యేక అధికారి డా.శరత్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ఉద్యోగుల విభజన ప్రక్రియను ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఉద్యోగుల విభజ
ఐసిడిఎస్ పిడికి వినతి
నవతెలంగాణ- ఖమ్మం
అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకోవాలని, పెంచిన పిఆర్సి వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించాలని ఈనెల 20 తేదీన జరిగే ఖమ్మం కలెక్టరేట్ ధర్నాజయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కారు జోరు చూపింది. ఆ పార్టీ అభ్యర్థి తాతా మధుసూదన్‌రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుపై 23
నవతెలంగాణ-ముదిగొండ
ఎంఎల్సీగా తాతా మధు గెలిస్తే101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటానని టిఆర్ఎస్ జిల్లా నాయకులు మీగడ శ్రీనివాస్ యాదవ్ మొక్కిన మొక్కుకు ఎమ్మెల్సీగా తాత మధు అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. మ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విధాన మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చర్చనీయాశంగా మారింది. టీఆర్ఎస్, దానికి అంతర్గతంగా మద్దతు ఇచ్చిన సీపీఐ, తదితర పార్టీల నుంచి భా
నవతెలంగాణ-కొణిజర్ల
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధు ఘన విజయం సాధిం చడంతో మండల తెరాస శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణి చేశారు. అనంతరం రంగులు చల్లుకొని ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్&zwn
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంఎల్సీగా గెలుపొందిన తాత మధుని జడ్పీటీసీ పోట్ల కవిత శ్రీనివాస్‌రావు దంపతులు మంగళవారం ఎన్నికల కౌంటింగ్ వద్ద కలిసి శూభాకాంక్షలు తెలిపారు. తన గెలుపులో భాగస్వామ్యమైన పోట్ల దంపతులను తాత మధు అభినందించారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్‌దేనని ఆ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 96 ఓట్ల బలం మాత్రమే ఉ
నవతెలంగాణ-భద్రాచలం
ఎన్నిక ఏదైనా విజయం టీఆర్ఎస్ పార్టీదేనని భద్రాచలం టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షులు అరికెల్ల తిరుపతిరావు అన్నారు. మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీగా తాత మధుసూదన్ అఖండ విజయం సాధించడంతో భద్రాచ
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రి రామయ్యను తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ, ఎలక్టోరల్ అబ్జర్వర్ శ్రీథర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం రామయ్యను దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేసిన ప్రత్యేక క
నవతెలంగాణ-భద్రాచలం
ఉద్యోగల కేటాయింపు విధివిధానాలు సవరించాలని, స్థానికతకు ప్రాధాన్యం లేని ఉద్యోగుల కేటాయింపు సరికాదని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మునిగడప రామాచారి, జిల్లా అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్య, రాష్ట్ర కౌన్సిలర్ ప్రసాదరావులు
నవతెలంగాణ-భద్రాచలం(బూంర్గంపాడు)
గ్రామపంచాయతీల్లో రోజువారీ చెత్త సేకరణ చేయడం, సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి దాని నుంచి ఎరువును తయారు చేయడం అనేది ప్రతి హరిత రాయబారికి తెలిసి ఉండాలని బూర్గంపాడు ఎంపీడీవో వివేక్ రామ్ అన
అ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం
నవతెంగాణ-కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వం ''బేటీ బచావో బేటీ పడావో'' నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం ఆరోపించారు. మంగళవారం ఎస్&zwn
అ జడ్పీటీసీ సున్నం నాగమణి
నవతెలంగాణ-ములకలపల్లి
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 242 ఓట్లు వచ్చాయని, 142 ఓట్లు క్రాస్ అయ్యాయని కాంగ్రెస్ వైపు ప్రజాప్రతినిధులు చూస్తున్నారని జడ్
అ ఐటీసీ బంధన్ ఉచిత రుణాలు పంపిణీ
నవతెలంగాణ-చర్ల
చర్ల మండలంలో దారిద్య్ర రేఖకు దిగువన 200 మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఐటీసీ బంధన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత రుణాలను పంపిణీ చేశారు. వితంతువులు, ఒంటరిగా జీవితం గడు
నవతెలంగాణ-చర్ల
ఉభయ ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీగా గెలుపొందిన తాత మధుకు టిఆర్ఎస్ మండల కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో మంగళవారం ఖమ్మంలో పుష్పగుచ్ఛం ఇచ్చి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీనివాస్
నవతెలంగాణ-మధిర
ప్రజలను పట్టించుకోవాల్సిన పాలకవర్గం విందులు, వినోదాలతో పక్క రాష్ట్రాల్లో కాలం వెళ్లదీస్తూ ఇంకా ఆ మత్తు దిగక ప్రజల్ని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర పట్టణ క
నవతెలంగాణ-కల్లూరు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధు ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ... అంబేద్కర్ సెంటర్ లో టీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం బాణాసంచ కాల్చి, స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగ
నవతెలంగాణ-సుజాతనగర్
గ్రామపంచాయతీ కార్మికులకు పిఆర్సిని తక్షణమే అమలు చేయాలని సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎండిఓ కార్యాలయం నందు ధర్నా నిర్వహించి పలు సమస్యలతో కూడిన వినతి పత్
నవతెలంగాణ-మధిర
టీఆర్‌యస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాధం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేకూరి.శేఖర్ బాబు అన్నారు. మధిర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడు
ప్రాంత చట్టాలను కాలరాసే ప్రయత్నం
నవతెలంగాణ-కామేపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత చట్టాలను కాలరాసే ప్రయత్నం చేస్తుందని టిఎస్ టిటిఎఫ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బాణోత్.వీరునాయక్ అన్నారు. కామేపల్లి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
పేద జాతుల కోసమే మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో సర్కిల్ ప్రారంభించడం జరిగిందని స్వేరో సర్కిల్ జిల్లా అధ్యక్షులు చిట్టిమళ్ల డేవిడ్ రాజు అన్నారు. సోమవారం చి
అ ఎస్సీసీడబ్ల్యూ రాష్ట్ర అథ్యక్షులు వెంకన్న
నవతెలంగాణ-మణుగూరు
పోరాటాలతోనే హక్కులు సాధించుకోవడం సాధ్యమని సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.వెంకన్న అన్నారు. సోమవారం ఇప్టూ కార్యాలయంల
అ సమ్మె విజయవంతం చేసినందుకు కార్మికులకు ధన్యవాదాలు
నవతెలంగాణ-మణుగూరు
కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులను ప్రవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని, కేంద్రప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటాలే ఆగేది లేదని టీబీజీకేఎస్ ఉపాధ్యక్
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి మెయిన్ హాస్పిటల్లో కరోనా సెకండ్‌వేవ్ నుండి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు నర్సింగ్ స్టాఫ్, కాంట్రాక్ట్ స్వీపర్స్‌ను టెండర్లు ముగిసిందనే సాకుతో విధుల నుండి తొలగించ
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల కేటాయింపు పారదర్శకంగా ఉండాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మునిగడప రామాచారి, జిల్లా అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్యలు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారత ఎన్నికల సంఘం
అ కలెక్టరేట్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వ హాస్టల్స్‌లో ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.21వేల ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షులు గూడెపూరి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్&zwn
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం నియోజకవర్గంలో ఎక్రజండాను నిలబెట్టిన గొప్ప మహానాయకులు కామ్రేడ్ బండారు చంద్రారావు అని, ప్రజా పోరాటాలు సాగించడమే అమరజీవి కామ్రేడ్ చంద్ర రావుకు మనం అందించే ఘన నివాళి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరప
అ అధ్యక్ష కార్యదర్శులుగా వెంకటేశ్వరరావు, సీతారాంరెడ్డి
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ స్టేట్ పవర్ డిప్లోమా ఇంజనీర్స్ 2021-23 సంవత్సరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శిలుగా మేదరమెట్ల వెంకటేశ్వరరావు, జనరల్
అ డీజీఎం పర్సనల్ సలగల రమేష్
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ఏరియా సింగరేణీయులు ఉత్తమ హరిత గృహాల పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని డీజీఎం పర్సనల్ సలగల రమేష్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి ఆవిర్భావ దినోత
అ 100 విదేశీ గ్లోబల్ యూనివర్సిటీలకు
తలుపులు తెరిచారు
అ యూజీసీ, ఏఐసీటీఈ స్వయంప్రతిపత్తి
కలిగిన సంస్థలు పూర్తిగా రద్దు..!
అ సదస్సులో ప్రముఖ
విద్యావేత్త ఐవి.రమణారావు
నవతెలంగాణ-ఇల్లందు
ప్రధాని మోడీ ప్రభుత
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం ఫిమాకేం పరిశ్రమలో ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఆవుల మోహనరెడ్డి కుటుంబానికి టీఎన్టీయూసీ, కంపెనీ యాజమాన్యం రూ.12 లక్షల నష్టపరిహారంతో పాటు మృతుని కుమారుడికి శాశ్వత కార
అ నవతెలంగాణ ఎఫెక్ట్
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
వివిధ రకాల ఆరోపణల నేపథ్యంలో 'అన్నపురెడ్డిపల్లి' గురుకుల విద్యాసంస్థను టీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ ఖమ్మం రీజనల్ కోఆర్డినేటర్ (ఆర్సీవో) కె.ప్రత్యూష సోమవారం ఆకస్
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల పరిధిలోని అన్నపురెడ్డి పల్లి పరిసర ప్రాంతాల్లో సీతారామ ప్రాజెక్ట్ కాలువలో భూములు కోల్పోయిన గిరిజన, తదితర రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రజావాణిలో రైతులు కలెక్టర్ అనుదీప్‌కు సోమవారం వినతి పత్
అ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు
కె.బ్రహ్మా చారి
నవతెలంగాణ-భద్రాచలం
అంగన్ వాడీటీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 30 శాతం వేతనాన్ని 2022 జనవరి నుండి కాకుండా 2021 జూలై నెలనుండి చెల్లించాలని సీఐటీయూ జిల్లా
అ పేరెంట్స్ అందరూ హాజరు కావాలి
అ ప్రిన్సిపాల్ నవీన జ్యోతి
నవతెలంగాణ-గుండాల
నేడు (మంగళవారం) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉదయం 11-00 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నామని, విద్యా
నవతెలంగాణ-భద్రాచలం
నవజీవన్ ట్రస్ట్ ట్రస్టీ కే శ్రీథర్ ఆచార్యకు ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డు ఫర్ దివాంగజీవన్-2020 వరించింది. దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేసినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది. ఇటీవల దేశ రాజ
అ పర్మినెంటు మల్టీ పర్పస్ విధానం
రద్దు చేయాలి
అ 20న కలెక్టరేట్ ముట్టడి
జయప్రదం చేయండి
అ జీపీ ఎంప్లాయిస్ యూనియన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటయ్య
నవతెలంగాణ- కొత్తగూడెం
గ్రామ పంచాయతీ
అ ఎన్నికలు నిర్వహణలో ఓటు వజ్రాయుధం
అ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు ఈ.శ్రీధర్
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజాస్వామ్య దేశంలో ఓటు చాలా విలువైనదని, ఎన్నికలు నిర్వహణలో ఓటు వజ్రాయుధమని జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు ఈ శ్రీధర్ తెలి
నవతెలంగాణ-ఖమ్మం
కోవిడ్ రూల్స్‌కు లోబడి ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని ఆరు డిపోలలో ప్రయాణికుల సౌకర్యార్థం భద్రత కల్పిస్తుమని, అదేవిధంగా హైయిర్ బస్ ల ఓనర్లు, డ్రైవర్లకు నిబంధనల అమలుపై కచ్చిత ఆదేశాలు ఇస్తూ ఆర్టీసీ సర్వ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఉపాధ్యాయుల సీనియారిటీ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ నెం 317 ఆధారంగా చేపట్టిన బదిలీల్లో ఏజెన్సీ, మైదాన ప్రాంతం అనే అంశాలపై స్పష్టత లేక పోవడం వల్ల గిరిజన ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఏటిఏ రాష్ట్ర