Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:16:36.428245 2023
నిఖిల్ సిద్ధార్థ్ రా ఏజెంట్‌గా నటిస్తున్న చిత్రం 'స్పై'. గ్యారీ బిహెచ్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈడీ ఎంటర్ టైన్మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి, సిఇఓ చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం కర్తవ్య పథ్ వద్ద 'స్పై' చిత్ర టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్ 3 మిలియన్ వ్యూస్‌కు చేరుకోవడంతో మంగళవారం స్పై ఫస్ట్ మిషన్ పేరుతో మీడియాతో చిత్ర బృందం ఇంటరాక్ట్ అయ్యింది.
Thu 18 Nov 04:45:49.563749 2021
Thu 18 Nov 04:45:39.477461 2021
Thu 18 Nov 04:45:23.437182 2021
Thu 18 Nov 04:45:15.655432 2021
Thu 18 Nov 04:45:07.139735 2021
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ భారతదేశంలో నేడు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెయిన్మెంట్ అపురూపమైందని భావిస్తున్నారు. తన పూర్తి కుటుంబాన్ని వారి తదుపరి ‘బంటి ఔర్ బబ్లి-2’ చలన చిత్
Wed 17 Nov 02:58:55.559157 2021
విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'పోస్టర్'. శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి.మహిపాల్ రెడ్డి (టి.యం.ఆర్) దర్శకత
Wed 17 Nov 02:59:17.736993 2021
రక్షిత్ అట్లూరి హీరోగా అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా 'శశివదనే'. కోమలీ ప్రసాద్ కథానాయిక. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్స్ట్రక్ష
Wed 17 Nov 02:57:00.141329 2021
వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'దశ్యం 2'. ఈ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, ర
Wed 17 Nov 02:59:27.774838 2021
సంపూర్ణేష్‌బాబు తాజాగా నటించిన చిత్రం 'క్యాలీ ఫ్లవర్'. 'శీలో రక్షతి రక్షిత:' అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధు సూదన క్రియేషన్స్, రాధాకష్ణా టాకీస్ పతా కాలప
Wed 17 Nov 02:59:47.264678 2021
హర్షా నర్రా హీరోగా నటించిన చిత్రం 'మిస్సింగ్'. బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. శ్రీని జోస్యుల దర్శకుడు. ఈనెల 19న ఈ సినిమ
Tue 16 Nov 18:53:16.725548 2021
యష్ రాజ్ ఫిలింస్ పృథ్వీరాజ్‌తో మొదటి చారిత్రాత్మక చిత్రాన్ని రూపొందిస్తుండగా, ఇది నిర్భమైనయ, శక్తివంతమైన సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం, పరాక్రమం ఆధారంగా తెరకెక్కించా
Tue 16 Nov 03:06:46.407973 2021
వరుణ్‌తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'గని'. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Tue 16 Nov 03:08:50.299757 2021
గ్యాంగ్ స్టర్ నయీం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'నయీం డైరీస్'. వశిష్ట సింహ హీరోగా నటించిన ఈ చిత్రానికి దాము బాలాజీ దర్శకత్వం వహించారు. సీఏ వరదరాజు నిర్మాత. ఈ చ
Tue 16 Nov 03:09:09.392916 2021
కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని, అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న సమంత ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవబోతున్నారు. స్పెషల్ సాంగ్‌లో నటించటం ఆమె కెరీర్లోనే తొలిసారి కావడం వి
Tue 16 Nov 03:09:17.718283 2021
సంపూర్ణేష్ బాబు, అద్వితి శెట్టి హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'మిస్టర్ బెగ్గర్'. వడ్ల జనార్థన్ దర్శకుడు. కార్తిక్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీమతి వడ్ల నాగ శార
Tue 16 Nov 03:10:45.683724 2021
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) 8000 మంది సినీ కార్మికులతో, 800 మంది ప్రొడ్యూసర్స్‌తో, 400 'టీ మా' ఆర్టిస్టులతో గత 7 సంవత్సరాలుగా అభివద్ధి చెందుతూ వస్తో
Tue 16 Nov 03:10:55.770823 2021
తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా రూపొందిన చిత్రం 'అద్భుతం'. మల్లిక్ రామ్ దర్శకుడు. ప్రశాంత్ వర్మ కథ అందించిన ఈ చిత్రాన్ని చంద్ర శేఖర్ మొగుళ్ళ నిర్మించారు. మహా తేజ క్
Tue 16 Nov 03:11:05.462102 2021
బంటీ ఔర్ బాబ్లి-2 కన్నా ముందుగా రాణి నటించిన ఏ సినిమాని చూడని ఆమె కుమార్తె అదిరా, నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న హాస్య-ప్రధాన చిత్రంలోని కామెడీని బాగా ఇష్టపడి
Tue 16 Nov 03:11:31.206371 2021
ఆయన వీరత్వానికి, జీవితానికి ఇదే మా నివాళి. నేను వారి గురించి ఎంత ఎక్కువగా చదివానో, వారు తన దేశం, తన విలువల కోసం తన అద్భుతమైన జీవితంలోని ప్రతి ఒక్క క్షణాన్ని ఎలా జీవించారు
Mon 15 Nov 03:16:02.708825 2021
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం 'అఖండ'. వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చ
Mon 15 Nov 03:16:40.711032 2021
యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'చిత్తం మహారాణి'. లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలో ఎ. కాశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
జెఎస్ మణికం
Mon 15 Nov 03:19:23.0013 2021
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, షెర్రీ అగర్వాల్ నటీనటులుగా రూపొందిన చిత్రం 'రామ్ అసుర్'. ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప
Mon 15 Nov 03:19:35.597684 2021
తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా రూపొందిన చిత్రం 'అద్భుతం'. మల్లిక్ రామ్ దర్శకుడు. ప్రశాంత్ వర్మ కథ అందించిన ఈ చిత్రాన్ని చంద్ర శేఖర్ మొగుళ్ళ నిర్మించారు. మహా తేజ క్
Mon 15 Nov 03:20:19.109317 2021
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా 'మిస్సింగ్'. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావ
Mon 15 Nov 03:22:17.68116 2021
ఇవాన్ రీట్మాన్ దర్శకత్వంలో 'ఘోస్ట్‌బస్టర్'కు సీక్వెల్‌గా 'ఘోస్ట్‌బస్టర్ ఆఫ్టర్ లైఫ్' పేరుతో మరో చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి ఇవాన్ రీట్మాన్ తనయుడు జాసన్ రీట్మ
Sun 14 Nov 02:36:56.145668 2021
తెలుగు సినిమా రంగానికి అవార్డులను అందిస్తూ ప్రముఖులతో కితాబులందుకుంటున్న సినీ వార పత్రిక 'సంతోషం'. నేడు (ఆదివారం) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోయే 'సంతోషం సౌతిండియా
Sun 14 Nov 02:37:46.070292 2021
ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'పుష్పక విమానం'. ఈ సినిమా శుక్రవారం విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో హిట్ దిశగా పయనిస్తోంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం శనివారం రామాన
Sun 14 Nov 02:38:50.337645 2021
'బ్లాక్ అండ్ వైట్', 'ప్రియుడు' సినిమాలతో నిర్మాతగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఉదరు కిరణ్. తాజాగా హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై ఆయన 'ఛలో ప్రేమిద్దాం' చిత్రాన్ని
Sun 14 Nov 02:35:45.046217 2021
బాలకష్ణ కథానాయకుడిగా ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. దీనికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం
Sun 14 Nov 02:39:26.260749 2021
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'అమ్మాయి'. ఈ చిత్రాన్ని ఆర్ట్ సి మీడియా, పారిజాత మూవీ క్రియేషన్స్, చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మించాయి.
Sun 14 Nov 02:39:44.988017 2021
ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ బిగ్‌బాస్ 5 హౌస్ నుంచి నటుడు విశ్వ వీడ్కోలు తీసుకున్నారు. ఈ సీజన్‌కే సూపర్ హీరో అనిపించుకుని మరీ షో నుంచి ఆయన ఎలిమినేట్ అవ్వడం
Sat 13 Nov 02:51:25.75482 2021
వెంకటేష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'దశ్యం 2'. 'దశ్యం' చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో మీనా, నదియ, నర
Sat 13 Nov 02:53:53.105811 2021
కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా, వాణి విశ్వనాథ్ తనయ వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం '11:11'. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వ
Sat 13 Nov 02:55:12.094836 2021
సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా, నరేష్, తులసి, 'గెటప్' శీను, ప్రమీల రాణి (భామ) ప్రధాన పాత్రల్లో నటించిన 'జీ 5' ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'.
Sat 13 Nov 02:55:51.752244 2021
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకంపై విదార్థ్, ధవిక జంటగా నటించిన చిత్రం 'భగత్ సింగ్ నగర్'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వాలాజా క్రాంతి ద
Sat 13 Nov 02:56:20.0823 2021
Sat 13 Nov 02:56:34.700585 2021
Sat 13 Nov 02:56:49.086465 2021
Fri 12 Nov 17:17:23.390575 2021
Fri 12 Nov 03:34:11.898734 2021
చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'భోళా శంకర్'. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం అన్నపూర్ణ స్టూడియోల
Fri 12 Nov 03:35:54.22072 2021
ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ దర్
Fri 12 Nov 03:36:35.430221 2021
అర్జున్ వారాహి, రేఖా నిరోషా జంటగా రూపొందుతున్న చిత్రం 'సౌండ్' (మల్టీ బ్రాండ్) అనేది క్యాప్షన్. కేవీ చౌదరి దర్శకుడు. కె.సాయి చంద్రిక సమర్పణలో శ్రీ సాయి వెంకటేశ్వర సినీ
Fri 12 Nov 03:37:08.224336 2021
'పుష్పక విమానం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న మరో నాయిక గీత్ సైని. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి క్యారెక్టర్లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. న
Fri 12 Nov 03:37:35.27833 2021
ఉద్యమ నాయకుడిగా శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'తెలంగాణ దేవుడు'. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. హరీష్ వడత్యా దర్శకుడు. మొహమ్మద్ జాకీర్ ఉస్మాన
Thu 11 Nov 02:35:03.801826 2021
ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త సినిమా 'పుష్పక విమానం'. గీత్ సైని, శాన్వీ మేఘన నాయికలు. ఈ చిత్రాన్ని దామోదర దర్శకత్వంలో కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్ టైన్మెంట్స్, టాంగా ప్ర
Thu 11 Nov 02:35:54.423882 2021
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం 'కురుప్'. శ్రీనాథ్ రాజేంద్రన్ తెరకెక్కించారు. శోభిత ధూళిపాళ్ల కథానాయిక. ఇంద్రజిత్ సుకుమారన్, సన్నీ వేస్ కీలక పాత
Thu 11 Nov 02:36:05.23174 2021
కార్తికేయ హీరోగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ
Thu 11 Nov 02:36:27.739265 2021
'భారతీయ వారసత్వాన్ని, సంస్కతిని తమ కళల ద్వారా సంరక్షించేందుకు కషి చేస్తున్న స్థానిక కళాకారులకు సాధికారత కల్పించడానికి 'ఈకే'ని సష్టించాం. దీని కోసం రోపోసోతో భాగస్వామి క
Thu 11 Nov 02:36:40.568967 2021
విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం 'కపట నాటక సూత్రధారి'. క్రాంతి సైనా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మనీష్ (హలీమ్) నిర్మించారు.
Wed 10 Nov 02:30:14.531789 2021
చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'భోళా శంకర్'. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన హీరోయిన్గా తమన్నా నటించనుందని మేకర్స్ అధికారికంగా ప్రకట
×
Registration