Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:16:36.428245 2023
నిఖిల్ సిద్ధార్థ్ రా ఏజెంట్‌గా నటిస్తున్న చిత్రం 'స్పై'. గ్యారీ బిహెచ్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈడీ ఎంటర్ టైన్మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి, సిఇఓ చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం కర్తవ్య పథ్ వద్ద 'స్పై' చిత్ర టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్ 3 మిలియన్ వ్యూస్‌కు చేరుకోవడంతో మంగళవారం స్పై ఫస్ట్ మిషన్ పేరుతో మీడియాతో చిత్ర బృందం ఇంటరాక్ట్ అయ్యింది.
Fri 26 Nov 03:10:07.329488 2021
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబి నేషన్‌లో రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై దానయ్య డీవీవీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగ
Fri 26 Nov 03:04:51.886508 2021
సినిమా టికెట్ల విషయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరోసారి ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. సినిమా టికెట్లను ఆన్లైన్ చేయడంతోపాటు, అలాగే ఇకపై బెనిఫ
Fri 26 Nov 03:11:58.276392 2021
నాని కథానాయకుడిగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న చిత్రం 'శ్యామ్ సింగ్రారు'. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మ్యూజ
Fri 26 Nov 03:12:08.95704 2021
కరోనా కారణంగా సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆయన్ని రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీని
Fri 26 Nov 03:12:49.276398 2021
సందీప్ పగడాల, నవ్య రాజ్ జంటగా దేవి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'దొరకునా ఇటువంటి సేవ'. ఏ డేంజరస్ ఫ్యామిలీ గేమ్ అనేది ఉపశీర్షిక. రామచంద్ర రాగిపిండి దర్శ
Fri 26 Nov 03:14:04.115758 2021
తేజ సజ్జా, శివాని రాజశేఖర్ జంటగా రామ్‌మల్లిక్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'అద్భుతం'. నిర్మాత చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మించిన ఈ చిత్రం ఈనెల 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్ట
Thu 25 Nov 01:24:41.294545 2021
రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన వినోదాత్మక చిత్రం 'అనుభవించు రాజా'. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల
Thu 25 Nov 01:24:25.284406 2021
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్‌పై ఈ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. బాలకష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్
Thu 25 Nov 01:24:09.886099 2021
Thu 25 Nov 01:23:45.479732 2021
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధవిక జంటగా నటిస్తున్న చిత్రం 'భగత్ సింగ్ నగర్'. వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు ఈ చిత్రాన్ని నిర
Thu 25 Nov 01:23:07.260015 2021
Thu 25 Nov 01:22:33.667325 2021
Wed 24 Nov 03:05:58.112334 2021
రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ 'అనుభవించు రాజా'. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సి
Wed 24 Nov 03:04:28.014083 2021
అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం 'థ్యాంక్యూ'. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ప
Wed 24 Nov 03:08:39.024539 2021
డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '1997'. డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక
Wed 24 Nov 03:08:51.92896 2021
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న చిత్రం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్‌పై ఈ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలకష్ణ
Wed 24 Nov 03:09:59.382057 2021
పూర్ణ ప్రధాన పాత్రలో, తేజ త్రిపురాన హీరోగా రూపొందిన చిత్రం 'బ్యాక్ డోర్'. ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమ
Tue 23 Nov 02:58:01.159863 2021
'పటాస్'తో దర్శకుడిగా ఆరంభమైన ప్రయాణం 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్‌బస్టర్స్‌తో అటు పరిశ్రమలోను, ఇటు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్ ర
Tue 23 Nov 02:58:39.777799 2021
'మా కూతురు శివానీ నటించిన 'అద్భుతం' సినిమా విడుదలవ్వడం, ప్రేక్షకుల విశేష ఆదరణతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం.. మాకెంతో ఆనందంగా ఉంది. తల్లిదండ్రులుగా మేమెంతో గర్వపడుతున్
Tue 23 Nov 02:59:19.450228 2021
డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '1997'. డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మి
Tue 23 Nov 03:00:29.769283 2021
రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న వినోదభరిత చిత్రం 'అనుభవించు రాజా'. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్
Mon 22 Nov 03:02:31.133977 2021
తమిళ కథానాయకుడు శింబుకి టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలకు ఇక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది. తెలుగునాట 'మన్మథ' సినిమా సాధించిన విజయంతో శింబు సినిమాల కోసం అభి
Mon 22 Nov 03:01:52.097289 2021
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన భారీ చిత్రం 'మరక్కార్'. 'అరేబియా సముద్ర సింహ' అనేది ఉప శీర్షిక. ప్రియదర్శన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత
Mon 22 Nov 03:02:43.760038 2021
రామ్‌గౌడ, ప్రియాపాల్ జంటగా వి.జె.సాగర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సి.ఆర్.ప్రొడక్షన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా సి.రవి సాగర్ నిర్మిస్తున్న ఈ చిత్ర పూజా కార్య
Mon 22 Nov 03:03:27.192796 2021
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్ కథానాయకులుగా నటించిన చిత్రం 'రామ్ అసుర్'. ఈ చిత్రానికి వెంకటేష్ త్రిపర్ణ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతోపాటు దర్శకత్వం వహించారు.
Mon 22 Nov 03:03:36.214148 2021
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఛలో ప్రేమిద్దాం'. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదరు కిరణ్ నిర్మించారు
Mon 22 Nov 03:04:10.488982 2021
కార్తిక్ రాచపూడి, సంయుక్త గాలి జంటగా రూపొందుతున్న చిత్రం 'వార్మెన్ బేస్ -51'. కిగోర్ దర్శకత్వంలో కేఆర్ మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా
Sun 21 Nov 02:22:25.843226 2021
రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న వినోదాత్మక చిత్రం 'అనుభవించు రాజా'. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల
Sun 21 Nov 02:23:17.017989 2021
సీనియర్ నటుడు, నిర్మాత కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని అపోలో హాస్పిటల్ వైద్యులు శనివారం సాయంత్రం తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అ
Sun 21 Nov 02:24:21.334262 2021
అర్జున్ కష్ణ, శోభితా రానా జంటగా రూపొందుతున్న చిత్రం 'మిస్సమ్మ'. శ్రీ వేంకటేశ్వర సాయి క్రియేషన్స్ పతాకంపై హరి అయినీడిి, రమ్య కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. అబి óరాజ్ రు
Sun 21 Nov 02:25:49.41494 2021
సంపూర్ణేష్‌బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'క్యాలీ ఫ్లవర్'. 'శీలో రక్షతి రక్షిత:' అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకుడు. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధు సూదన క్రియేషన్స్,
Sun 21 Nov 02:26:40.912628 2021
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు
Sun 21 Nov 02:26:51.60829 2021
ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం 'పుష్పక విమానం'. ఈ సినిమా ఇటీవల విడుదలై హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందింది. అలాగే బాక్సాఫీస్ వద్ద నికార్స
Sat 20 Nov 03:12:58.818603 2021
పాన్ వరల్డ్ లెవల్లో ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న జోనర్ ఫోక్లోర్. తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే చటుక్కున గుర్తొచ్చే పేరు విఠలాచార్య. జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయాన్
Sat 20 Nov 03:15:25.686392 2021
కొత్త తరహా కథలు, కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన హీరో గౌతమ్. ఆయన హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సజన్ యరబోలు నిర్మి
Sat 20 Nov 03:18:28.201458 2021
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'భగత్‌సింగ్ నగర్'. వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు నిర
Sat 20 Nov 03:12:42.901293 2021
శ్రీ విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'రాజ రాజ చోర'. నూతన దర్శకుడు హసిత్గోలీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ అర్గ్స
Sat 20 Nov 03:18:38.489064 2021
జైరాజ్ జల్లూరి, ప్రవీణ్ పోతురాజు, సిమ్రాన్, హన్సిక శ్రీనివాస్, సుజాత, భరత్, చందు నటీనటులుగా తెరకెక్కు తున్న చిత్రం 'మల్లెతీగ'. శ్రీ నందనం క్రియేషన్స్ పతాకంపై పల్లి
Fri 19 Nov 03:40:12.641181 2021
'అందరూ కూర్చుని ఎంజాయ్ చేసే చిత్రాలను చేయబోతున్నా. కొత్త దర్శకులతో పని చేస్తున్నా. ఇలాంటి చిత్రాలే చేయలని అనుకోను. 'దశ్యం'కి మూడో పార్ట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అయితే
Fri 19 Nov 03:43:22.320881 2021
నాని నటిస్తున్న 'శ్యామ్ సింగ రారు' సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1 వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకత్యాన్ దర్శకుడు. సాయి
Fri 19 Nov 03:44:02.640689 2021
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ నాయకా నాయికలుగా తెరకెక్కిన చిత్రం 'మిస్సింగ్'. ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీన
Fri 19 Nov 03:45:00.139804 2021
రామ్‌తేజ్, రేఖ ఇందుకూరి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'అడవి దొంగ'. పర్నిక ఆర్ట్స్ బ్యానర్‌పై కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో నిర్మాత గోపీకష్ణ నిర్మిస్తున్న చిత్రమి
Fri 19 Nov 03:46:00.973153 2021
ఇండియన్ ఐడల్ 12 టాప్ ఫైవ్ ఫైనలిస్ట్స్‌తో డిసెంబరు 18న హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో 'ఫాబ్లోస్ 5' పేరుతో భారీ స్థాయిలో లైవ్ కాన్సర్ట్ జరగనుంది. ఈ విషయాన్ని తెలియజ
Fri 19 Nov 03:46:10.161494 2021
మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశారు, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా రూపొందిన చిత్రం 'స్ట్రీట్ లైట్'. విశ్వ దర్శకత్వంలో నిర్మాత,
Fri 19 Nov 03:47:39.529853 2021
తేజ సజ్జా, శివాని రాజశేఖర్ జంటగా రామ్‌మల్లిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అద్భుతం'. చంద్రశేఖర్ మొగుళ్ళ నిర్మించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. నేడు (శుక్రవారం) డిస్
Thu 18 Nov 18:29:23.022284 2021
నిరాశ సమయంలో, నైతికత, గౌరవం అన్ని విలువలను కోల్పోతాయి. మనుగడ సాగించడం మాత్రమే మొదటి ప్రవృత్తి అవుతుంది. SonyLIV యొక్క మొదటి ఒరిజినల్ సిరీస్ 'యువర్ హానర్' రెండవ సీజన్‌తో త
Thu 18 Nov 04:46:43.960226 2021
అమర్ దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్, అరుణ్ కుమార్, రవీంద్ర, సంజరు నాయర్ జయ వాహిని నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'ఐరావతం'. రేఖ పలగాని సమర్పణలో నూజివీడు టాకీస్ బ్యానర్
Thu 18 Nov 04:46:36.52032 2021
Thu 18 Nov 04:46:27.236533 2021
Thu 18 Nov 04:46:10.510589 2021
×
Registration