Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Sun 10 Jan 07:43:44.277762 2021
1.పుట్టిన వాడు గిట్టక తప్పదు అని తెలిసినా
తప్పటడుగులు వేసి
పబ్బగడపుకోవడమే నేటి
కలికాలపు లక్షణం అయిపోయింది
2.సినిమాలో చేస్తే వ్యాంపు
Sun 10 Jan 07:39:36.489646 2021
తక్కువ అక్షరాలు లోతైన
స్పందన
ఆయన శ్రీ శ్రీ మహాప్రస్థానం కాదు శ్రీ శ్రీ కన్నా 30 అక్షరాలతోనే సముద్రమంత భావన
ఎంతో కొంత కండగల దేహం తో వచ్చిన శ్రామికులు మురికివాడల్లో ని కంపు
Sun 10 Jan 07:36:55.300187 2021
ఆయన ఒక అనుభవాల ఫిరంగి
అతని కలం నుండి జాలువారిన అక్షరం అత్యంత సత్యం
ఆయన శ్రేమ స్వేదం నుండి
బతుకు పోరాటంలో
Sat 09 Jan 09:28:30.522168 2021
అతడో తాత్విక గని!!...
అతడొక నిశ్శబ్ద
ప్రేమ ముని!!...
అంతర్ముఖుడై
మనస్సుతో మాట్లాడుతాడు!!...
Fri 08 Jan 06:44:29.514087 2021
సాహిత్యమే సమస్తమని
సాగిపోతున్నా!!...
కవిత్వపు పరిమళం
పొగమంచులా కమ్మేస్తోంటే...
Thu 07 Jan 17:41:48.959163 2021
తెలుగు సాహిత్యంలో
సంప్రదాయ రీతిలో
వృత్త పద్యాలతో
భావ కవిత్వ దీపాలను వెలిగించిన గౌతమీ కోకిల కవనుడు..
Thu 07 Jan 13:17:21.666649 2021
చిన్నతనంలో
నన్ను మేల్కొలిపే కిలకిలా రవాలు
ఇంటిలో తనకోగూడును నిర్మించుకుని ఇల్లంతా సందడినింపేవి
తన మిత్రునపుడపుడు
పిలిపించుకుని
తన ఇంటిని పరిచయం చేసేవి
Wed 06 Jan 16:37:27.755748 2021
విజయనూ, ఆమె భర్త మహేష్ నూ డాక్టరు తన రూము లోకి పిలిచి కూర్చోబెట్టాడు. ‘మీకు ఈ బాబు మొదటి సంతానం కదూ’ అన్నాడు డాక్టరు. ‘అవును డాక్టరు గారు’ అంటూ విజయ మ్మనసులో “ఈయనకేదన్నా
Tue 05 Jan 16:50:21.538955 2021
Tue 05 Jan 16:44:29.149949 2021
చూపులేని ఈ లోకం లో
సముద్రపు అటుపోటుల్లా
అడుగు అడుగున వేదన భరితం జీవన ప్రయాణం
Tue 05 Jan 14:57:23.634826 2021
Tue 05 Jan 11:51:25.76454 2021
అదిగో!!...చూపుల తీరాలలో
ఉదయించే ఉషస్సు!!...
ఆ తేజస్సు!!... కార్యార్థియై
Mon 04 Jan 18:25:36.0786 2021
చీకటి నిండిన కనులకు
కాంతి రేఖలా..వెలుగులు నింపిన స్పర్శ జ్ఞానం..
విధాత రాసిన వక్రగీతకు కృంగి పోకుండా..
Mon 04 Jan 07:53:08.738074 2021
నేలమ్మా!!...
నీ ఆధారం లేకపోతే..
మానవులకు..
వీలునామాతోనే పనిలేదు!!..
అసలు..సమస్త ప్రాణకోటి
లేనే లేదు!!.
Mon 04 Jan 07:52:30.508533 2021
Sun 03 Jan 18:03:12.220976 2021
సమాజ విప్లవ చైతన్యశీలి..
దీన జనోద్థరణకు
అహర్నిశం శ్రమించిన త్యాగమయి..
Sun 03 Jan 09:27:16.864355 2021
కొత్త కొత్త ఆలోచనలను
పుట్టించే మెదడు కుదుళ్లను
ఒత్తిళ్ళతో
పొత్తిళ్లలో పొడవొద్దు
పరిమళింప జేయాలి
ఈ బుర్ర బహుదూరపు తొర్ర
అస్తిత్వానికి మూలం
వ్యక్తిత్వాన్ని పెంచే స్థానం
ఇద
Sun 03 Jan 09:24:43.802498 2021
మానవాళికి మరోసంవత్సరం
నూతన ఆశల సూర్యోదయానికి స్వాగతం
ప్రతి మనిషికో సంతోషం
ఈరోజు నేనున్నానంటూ
కాలమెంత విషం చిమ్మినా
Sat 02 Jan 18:34:42.967281 2021
ఎప్పుడూ ఒకలా ఉండదుగా కాలం...
నిరంతరాయ నిరంతర గమనమే
దాని నైజం...!
Thu 31 Dec 09:20:08.035224 2020
Wed 30 Dec 15:31:57.412481 2020
స్నిగ్థ మనోహర
చిత్ర కళా శైలికి
కుంచె కదలికతో
జీవం పోసిన అజరామరుడు..
Wed 23 Dec 07:05:00.300412 2020
ఆయన ఓ చేయి తిరిగిన పాత్రికేయుడు, బహుభాషా కోవిదుడు.జ్ఞానపీట్ అవార్డు పొందిన సాహితీ సృజన కారుడు. రాజకీయ దురశీదురుడు, అచ్చ తెనుగు తనానికి మారు పేరు. పదవులకే వన్నె
Tue 22 Dec 07:15:02.932508 2020
మిత్రమా!!...
మనం నిన్న చెప్పుకున్న
విషయాలెన్నో కలల్లోకి వచ్చి..
ధైర్యమనే దుప్పటిని కప్పి..
మానసిక ఇక్కట్లను దూరం చేసినవి!!...
Sun 20 Dec 15:10:16.891696 2020
Fri 18 Dec 17:57:08.304363 2020
వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు
నాన్న సాయంత్రం ఏమి తెస్తాడో
ఇంటి కెళ్లే సరికి అమ్మ ఏమి
Thu 17 Dec 10:49:04.115631 2020
Thu 17 Dec 10:42:14.298164 2020
\"వచన కవిత విచారణలో ఉరిశిక్షపడ్డ
మొదటి ముద్దాయిని నేను
అలనాటి కవితా లతాంగిని హత్యాచేశాను
అలంకార ఆభరణాలు అపహరించాను
అన్నీ ఒప్పేసుకున్నాను ఆనాడు బోనులో ఎక్కి
క్రింది కోర్టు
Thu 17 Dec 07:09:06.79284 2020
Wed 16 Dec 07:18:33.396809 2020
దేశ సౌభాగ్యం కొరకు తమ ప్రాణాలనే బలిదానం చేసిన మహా పురుషులలో పొట్టి శ్రీరాములు గారొకరు. క్రీ. శ.1901, మార్చి 16న. మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మ మ్మ లకు జన్మించారు. ము
Wed 16 Dec 07:07:57.248434 2020
మనం మాట్లాడే ప్రతి మాటా..
గుండె నుండే రావాలి!!
ఆ గుండె నిండా..
ప్రేమ ఉండాలి!!..
Mon 14 Dec 16:22:54.744804 2020
Mon 14 Dec 12:58:24.367116 2020
మరక. మంచిదే నని ఓ. ప్రముఖ సంస్థ నుడివి నట్లు
కరోనా రాక. ఒకందుకు మంచిదే!
మనిషి పై మనిషికి మమతలేక
Mon 14 Dec 06:50:00.976588 2020
Sun 13 Dec 14:56:45.047445 2020
పసిడి పంటలు
పండించే భూమి
రసాయనాల రణభూమిగా మారకూడదనే
రైతుల పోరాటం
Sat 12 Dec 20:22:46.656368 2020
ఎక్కడోపుట్టి
విధినిర్వహణకై
తెలుగుగడ్డపై అడుగెట్టి
అచంచలమైన ఆత్మవిశ్వాసంతో
Sat 12 Dec 20:21:40.454919 2020
దేశమునందు నొక్కడు విదేశజనుండు విశాల భావనో
ద్దేశములందు జీవిత నిధిన్ మన తెల్గుకు ధారవోసేసం
దేశము స్వేద బిందువులు తెల్పును సంపుట సంపుట స్వరూ
పాశయ దీక్ష రక్షణకు నాంధ్రుల గల్గ
Sat 12 Dec 20:19:41.861077 2020
కొన్నివాస్తవాలను
వెలికితీయడానికి
నిత్యం ప్రయత్నం చేస్తున్నా!!...
తవ్వకాల్లో
Sat 12 Dec 20:10:20.496278 2020
స్వలాభాపేక్ష డేగ కన్ను వ్యాపార రాజకీయం వ్యవసాయ రంగం పై పడింది..
కార్పోరేట్ల ప్రయోజనం కోసం
కూర్చున్న కొమ్మనే నరుక్కునే చందంగా మారింది..
Fri 11 Dec 14:41:27.780782 2020
Thu 10 Dec 15:35:25.281315 2020
ఎక్కడ ఉన్నాయి ప్రశ్నించే గొంతుకకు ముకుతాడు వేసే అధికారిక చట్టల్లాలోనా...రాజ్యాంగం లో మూత బడి సాక్షాలే ఆధారమైన న్యాయవ్యవస్థ నిర్మాణం లోన ఎన్కౌంటర్ కు చెల్లుబాటు కానీ ఆధార
Thu 10 Dec 15:34:14.919621 2020
హక్కు ల కై ఆరాటం
సాక్షిత్కరించే ఎందరో
.త్యాగాల పునాదుల పై
ఉద్యమాల సమీదలపై
ఐక్యరాజ్య సమితి విశ్వమానవుల సహజ స్వేచ్చల కై డిసెంబర్ 10,1948 లో ప్రకటితం అయ్యే
Thu 10 Dec 15:31:46.380935 2020
మానవ హక్కులు ఐక్యరాజ్య సమితిలో
మన రాజ్యాంగంలో
పదిలంగా ఉన్నయి
Thu 10 Dec 15:30:48.961529 2020
గోకినేని పల్లి ఉద్యమాల గడ్డ పై జన్మించి
సామాజిక పరిస్థితులకు ప్రేరేపితుడే
పేదలకు తన జీవితం
అంకితమిచ్చిన మహనీయుడు
Thu 10 Dec 15:28:39.087896 2020
కట్టమంచి రామలింగారెడ్డి గారు ఈయన మేధో సంపదకు మారుపేరు. ప్రపంచoలోని మేధోసంపత్తు అంతా ఆయన మెదడు లోనే ఉన్నదా అన్నంత గొప్పగా ఆయన ముఖవర్చస్సు ఎప్పుడు దేదీప్యమానంగా వెలిగిపోత
Thu 10 Dec 15:25:33.379856 2020
కట్టు తెగిన సాహిత్య ప్రవాహం కి
మంచి కోసమై తెగించే హృదయం కి
రామలింగడి వంటి హాస్య చాతుర్య పటిమ కి రూపం మన కట్టమంచి రామలింగారెడ్డి
Thu 10 Dec 10:06:15.438604 2020
ప్రపంచీకరణ ప్రభావమో..
లేక మానసికలోపమో...
తెలియని వ్యాపకమో...
మనుషుల్లో మచ్చుకైనా
కానరాని మంచితనం!!....
Thu 10 Dec 09:56:44.917378 2020
కలుపు మొక్కలు ఈ రజాకార్లు
కలసి ఏరుదాం, కలిసి నినదిద్దాం
కలిసి నిజాం గద్దెను కూల్చుదాం
అంటూ జనుల్లో చైతన్య స్రవంతిని
కల్గించింది రావెళ్ల వెంకటరామరావు..
Thu 10 Dec 08:54:28.628301 2020
దేహమున తూటాలు దిగుతున్న వెరువక
శత్రు సైన్యంబుని తన్ని తరిమేసిన
ఘనమైన ధీశాలిరా రావెళ్ల వీరత్వపు ఖ్యాతిరా
Thu 10 Dec 08:46:51.202594 2020
రావెళ్ల వెంకటరామారావు తెలంగాణ గురించి అక్షరారక్షరం ఎంతో గానం చేశాడు.ఈయన ఖమ్మం ప్రాంతంలో అభ్యుదయ కవిగా,రజాకార్ల ఆగడాలను,నిజాం నిరంకుశ పోకడలను ప్రత్యేక్షంగా చూసిన ఆనాటి యువ
Tue 08 Dec 12:48:08.723576 2020
రాజు దైవాంశ సంభూతుడు!
ప్రజలు రాజుకు లోబడి ఉండాలి!
రాజు బ్రాహ్మణులకు లోబడాలి!
ఇది మనువాదపు నీతి!
×
Registration