Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Tue 08 Dec 12:25:32.86281 2020
రామ రాజ్యంలో
ఒక
అనామకుడు ఆక్షేపిస్తేనే
ఆలిని
అడవుల్లో వదిలిన
ప్రజావాక్ పరిపాలకుడు
మన
రఘు రాముడు
Tue 08 Dec 12:21:07.278351 2020
సన్న బియ్యం భారమయ్యే
బక్క రైతు అమ్ముడెట్ల
ఉన్న అడ్లు తడిసిపాయే
Tue 08 Dec 12:07:07.29319 2020
నిత్య కృషి వలుల్లా అనునిత్యం కష్టిస్తూ
దేశ ఆర్ధికాభి వృద్ధికి చేయూత నందిస్తున్న
కార్మిక, కర్షక, శ్రమ జీవుల జీవనోపాధిని దెబ్బతిసేలా
దళారీ వ్యవస్థను ప్రోత్సాహిస్తూ
పెట్టుబడ
Tue 08 Dec 11:59:32.858287 2020
గవ్వ రాకడ లేదు
గడియ రికాం లేదు
పాలకులేగిట్లజేసినశీక
రైతుబతుకుకు
రందిగాక యింకేముంటది.
Tue 08 Dec 11:56:01.071816 2020
ఎండాకాలం వానలాయే...
వానాకాలం ఎండలాయే...
చలికాలం వరదలొచ్చే...
ఏ కాలంల ఎట్లుంటదో...
ఎప్పుడేమైతదో తెల్వకపాయే...!
Tue 08 Dec 11:52:42.162516 2020
అందరి ఆకలిని తీర్చే అన్నదాతలు నేడు తమ నేలతల్లిని వదిలి
తమ ఉనికి కోసం, న్యాయం కోరి
రాజధాని రహదారులను
చీమల దండులా ఆక్రమించారు
Tue 08 Dec 11:49:16.881686 2020
రాయడానికి అక్షరాలు సరిపోవు
కొలమానానికి కొలతలు లేవు
రాస్తారోకోలు-ధర్నాలు-నిరాహారదీక్షలు- బందులు నిర్వహించడం ప్రజాస్వామిక హక్కు
దాన్ని, నేలరాస్తామంటే
హిట్లరిజం వచ్చిందన్నమా
Tue 08 Dec 08:00:14.144185 2020
మా నాన్న ఓ మాట అంటుండేవాడు!!...
అన్నం తినేటప్పుడు...
ఒక మెతుకు కూడా
నేలమీద పడకుండా
తినాలని!!...
Sun 06 Dec 18:00:03.253755 2020
Sun 06 Dec 16:58:23.260714 2020
మట్టి మనిషే అయినా
మట్టిని చీల్చుకొని పూచి
పరిమళించిన వికాస కుసుమం
ప్రశ్నించడం మానేసిన మనిషి బానిసే అని
Sun 06 Dec 16:56:20.201534 2020
మహర్ కులంలో వెలసిన వేగుచుక్క...
గంజాయి వనంలో మొలచిన తులసిమొక్క...
దళితుల పాలిటిదైవం...
దారిచూపే దీపం...
Sun 06 Dec 15:54:34.315565 2020
ఆయన ఒక న్యాయవాది, ఆర్థికవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త, బుద్ధిష్ట్. అంటరానితనంపై ఎలుగెత్తిన ఉద్యమకారుడు. భారతదేశపు తొలి న్యాయ మంత్రి. అన్నింటినీ మించి రాజ్యాంగ నిర్మ
Sun 06 Dec 09:25:22.043882 2020
Sun 06 Dec 08:37:09.926493 2020
Sat 05 Dec 13:27:13.474347 2020
మండేలా నీ జాతిగుండేల్లో
ఆరిపోని స్వేచ్ఛ కాంక్షను
మండించి
జాతిరత్నమై నిలిచావు
ధృవతారగా వెలిగావు
Fri 04 Dec 19:35:40.994866 2020
ఎక్కడ ఆనకట్టలు వెలిసినా…
మునిగేది మా ఆధరువులే…
ఏ మైనింగ్ భూతం ఒళ్ళు విరిసిన
కుప్పకూలేది మా బతుకుదెరువులే
Fri 04 Dec 07:48:43.927502 2020
Thu 03 Dec 15:55:34.26192 2020
దేవీప్రియ ఎవరీనీ దేహీ అనలేదూ దేనినీ వదలలేదు
వారి కవిత్వం ఎంత సుతిమెత్తనో ఎంత సుకుమారమో
అంతే పదునైనది...చురకత్తిలా...
చుట్టుముట్టి ముంచేస్తుంది... సునామీలా...
బ్రద్దలై లావ
Wed 02 Dec 15:48:38.667932 2020
ఇది అత్యంత కీలక దినం
విజ్ఞత ప్రదర్శించాల్సిన క్షణం
నిబద్ధత రూడి చేయాల్సిన ఘట్టం
నిన్ను నువ్వు నిలబెట్టుకునే తరుణం
Wed 02 Dec 13:56:13.207705 2020
అప్పుడు భయపడింది తల్లి సార్! ఆపరేషన్ చెయ్యాలా ప్రమాదమేమన్న ఉంటుందా. ఈ పిల్లవాడు చాలా అల్లరి. ఒక్కక్షణం ఒక్క చోట నిలవాడు. మేమిద్దరం చిన్న ఉద్యోగాలు చేసుకుంటాం. బాబును పెద్
Tue 01 Dec 13:56:39.896684 2020
నోట్లతో ఓట్లు కొని కోట్లు సంపాదించే
రాజకీయ రాబందులు
రాజ్యమేలుతుంటే
సామాన్యుని రక్తపు చెమట కు
Tue 01 Dec 09:15:43.089133 2020
ఎడబాటు కొద్ది పాటు
ఎయిడ్స్ తో ఎన్నో పాట్లు
ఓరిమి, సహనమే
ఎయిడ్స్ ని వారణకు తొలి మెట్లు!
Mon 30 Nov 18:41:53.623888 2020
Mon 30 Nov 13:23:34.800571 2020
అప్పుడు
నిప్పు లాంటి నిజాలు
సమాధి చేయబడ్డ సత్యాలు
సంతులిత ఫలాలుగా
సమాజానికి సత్తువనిస్తాయి
ఎన్నో జీవిత పాఠాలు నేర్పే
పతులమ్మలా ఎదిగేది
పచ్చని చెట్టు ప్రగటికి మెట్టు.
Mon 30 Nov 13:11:41.786823 2020
''ఆ మొక్క వైపు చూస్తూ 'రెండు రోజుల తరువాత బతుకమ్మ పండుగకు ఈ మొక్క లోని బంతి పూలను కోసుకెళ్లి బతుకమ్మను అలంకరించాలి. అంతవరకు ఈ బంతి పూల మొక్క క్షేమంగా ఉండాలి' అనడం న
Mon 30 Nov 12:27:06.571228 2020
నాడు కన్యాశుల్కంపై
నీవు సాగించావు పోరు
నేడది రూపు మార్చుకొని కట్న రక్కసై
వనితల్ని వేధించుకు తింటుంది చూడు!
Sat 28 Nov 08:16:56.895632 2020
Fri 27 Nov 20:13:53.201027 2020
దేశ సంపదకు మూలం శ్రామికులు.
శ్రామికుల శ్రమతోనే ఉత్పత్తులు పెరుగుతున్నాయి.
కార్మిక చట్టాలు అండగా ఉన్నాయి.
Fri 27 Nov 15:49:16.583168 2020
ఆకలి ఎప్పుడు పుట్టిందో అప్పుడే పుట్టాను నేను
రేయనక పగలనక, ఎండనక వాననక, చలిని సైతం లెక్కచేయకుండా వ్యవసాయం చేయడమే తెలిసిన రైతును నేను
పొద్దున్నే ఇంత ముద్ద నోట్లో వేసుకొని త
Fri 27 Nov 14:14:46.79281 2020
నగర ఓటరు మహాశయులకు
ఇవే నా వందనాలు
మన భవిష్యత్తును
నిర్ణయించేను ఈ ఎన్నికలు
Fri 27 Nov 14:00:01.167149 2020
పెట్టుబడిదారులకు ద్వారాలు తెరుస్తూ
పారిశ్రా మిక వేత్తలకు అడగకుండానే అన్ని సౌకర్యాలు కల్పిస్తూ
వారికీ చౌకగా భూములను దారాదత్తం చేస్తూ
త్వర త్వరగా ముందడుగులు వేస్తున్న. ప్రభ
Fri 27 Nov 13:55:53.505117 2020
నిత్యం శ్రమించు శ్రామికులం
మేం మాదిన బత్యంసంపా
దించుమాశ్రమజనజీవన
ప్రేమికులం మేం విశ్రమించి
కుండసదాశ్రమిస్తూనేఉంటాందినందినంశ్రమిస్తుమేం
మామోజుతీర్చుకుంటాం
Fri 27 Nov 13:45:09.603187 2020
అన్నంపెట్టే చెయ్యిని అడుక్కుతినే చెయ్యిగా మార్చడంకోసం
స్వామ్యంతెస్తున్న
కొత్త వ్యవసాయ చట్టాల దగాకోరు తనాన్ని బట్టబయలు చేయడంకోసం
పార్లమెంటును దిగ్బంధనం చేయడంకోసం
Fri 27 Nov 13:39:32.034072 2020
నేనిప్పుడు
గుండెనిండా ధైర్యాన్ని కూడగట్టుకోవాలి...
నక్క జిత్తుల నాయకుల ప్రసంగాలు
చెవ్విలోకి జొర్రకుండా
ఇంత పత్తిని అడ్డం పెట్టుకోవాలి
Thu 26 Nov 17:43:59.106314 2020
పలువురు ప్రముఖులు,
పలు విద్యావేత్తలు, న్యాయ నిపుణుల నిర్మాణం..
స్వతంత్ర్య భారతం కోసం..
నిస్వార్ధంగా, నిబద్ధతతో నిర్మించిన గ్రంథం..
Thu 26 Nov 07:34:18.920171 2020
Tue 24 Nov 19:48:51.62658 2020
దేశాన్ని గర్వంగా నిలబెట్టిన వెన్నెముక
రైతు నడుం నేడు వంగి నీరసించింది
ఆరుగాలం కష్టించి సత్తువనంతా
చెమటగా మట్టితల్లిగుండెని తడిపి
Tue 24 Nov 16:39:38.027385 2020
శ్రామికులారా!
త్యాగ జీవులారా!
శ్రమకు తగిన ప్రతిఫలం అందకున్నా
కండలు కరిగి సత్తువ నశించినా
ఛీత్కారాలను
Tue 24 Nov 16:36:31.538032 2020
ఇరుకిరుకు గనుల్లో బొగ్గు తవ్వకాల్లో
ఇంటి బతుకులు బుగ్గై మాసిబారినా
ఇనుప కొలుముల ఎర్రని మంటల్లో
ఇంకిన జీవితాలు మాడి నుసినుసైన
Tue 24 Nov 16:04:21.522079 2020
ప్రపంచ ఆధునీకరణం - శ్రామికుడి కృషి నైవేద్యం
శ్రమజీవన సౌందర్యాన్ని ఘోషిస్తున్న ఆర్యోక్తులు
\" కృషితో నాస్తి దుర్భిక్షమ్\" 'కష్టేఫలే '
Tue 24 Nov 11:57:41.658038 2020
గుండెనుంచి గురిపెట్టి చూస్తే
ఏందరెందరివో గుట్టంతా...
బయటపడుతుంది!...
Tue 24 Nov 11:51:45.257431 2020
Tue 24 Nov 11:45:41.743424 2020
మనిషికి అతీతమైనవి
ఈ వ్యవస్థలో కోకొల్లలు!!...
కొన్ని సృష్టికందనివి!!...
మరికొన్ని దృష్టికందనివి!!...
అసలు మనఆలోచనలకే స్ఫురించనివి!!...
ఇలా ఎన్నో..ఎన్నెన్నో!!...
Tue 24 Nov 11:42:18.726897 2020
సమ్మె అంటేనే కొన్ని రాజకీయ పార్టీలకు
ప్రభుత్వాలకు చిరాకు
మొన్న తమిళమాత
ఉద్యోగుల సమ్మెపై కర్కశంగా ప్రవర్తిస్తే
Tue 24 Nov 11:37:17.898152 2020
కార్మీకుల శ్రమ దోపిడీ
చేస్తున్న వారికి
ఇదో గుణపాఠం కావాలి! మా శ్రమ రక్తం
Tue 24 Nov 11:27:07.000113 2020
శ్రమయే ఆయుధంగా
చెమట లే ఇంధనం గా
కృషి నే ముడిసరుకుగా
కష్టాలనే పునాదిగా
Tue 24 Nov 10:55:35.771562 2020
ప్రగతి పథ రథశోధకులు
విశ్వ కార్మిక శ్రామికులు
శ్రమ శక్తుల నమ్ముకొన్న
దేశ భవితకు పునాదులు !!
Tue 24 Nov 10:51:37.577675 2020
తనువు మైల పట్టినా
తేటతెల్లం లాంటి మనసు
గొడ్డు కష్టాన్నే నమ్ముకుంటది
×
Registration