Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Tue 24 Nov 10:49:06.165357 2020
ఈ సృష్టికి అందం
శ్రమైక జీవన సౌందర్యం
విశ్వ సంపదకు మూలం శ్రామిక వర్గం
వీరి చెమట చిందనిదే
సమాజ ముందడుగు అసాధ్యం
Tue 24 Nov 10:44:09.956598 2020
ఎర్రని ఎండల్లో సహితం రెక్కలు ముక్కలు జేసుకొని శ్రమిస్తున్నావు కార్మిక అన్న నీకు సలాం.
ఎండనక వాననక చలనక త్యాగమేజేస్తున్నావు చరిత్ర కలిగిన జీవితమే నీది కార్మిక అన్న నీక
Tue 24 Nov 10:40:27.57097 2020
Tue 24 Nov 10:37:42.149867 2020
కరటక దమనక చాణక్యంలో ప్రజాస్వామ్యం
ప్రాణ నాడులను పోగొట్టుకుంటున్నది
పుష్యమిత్ర శాసనాలకు తలుపులు బార్లా తెరుచుకుంటున్నవి
పనిగంటల పెంపుతో కార్మికులు
Tue 24 Nov 10:34:45.135137 2020
ఆ చేతులు దేశసంపదను సృష్టిస్తున్నాయి.
అభివృద్ధికి,గుర్తింపుకు
వారి శ్రమను ధారపోస్తున్నారు.
Tue 24 Nov 10:31:04.788327 2020
Tue 24 Nov 10:25:47.361592 2020
నేను శ్రామికున్ని
అవని అణువణువున దాగిన
కణశక్తి భాంఢాగారాన్ని
తొలిజామున దిగ్గునలేచి
Tue 24 Nov 10:20:55.142202 2020
శ్రమ లోనే ఆనందం
శ్రమ తోటే సాంగత్యం
ఆకలి పిండేస్తున్నా
ఇడుములు కమ్మేస్తున్నా
నడుము కట్టుకు పని చేయడమే!
Tue 24 Nov 10:16:54.852671 2020
గడియారం తిరగబడింది
అపసవ్యంగచూపుతుంది కాలాన్ని
కాని కాలం ఆగదు.
ఖార్ఖానాలు పనిముట్లు
Tue 24 Nov 10:14:51.500602 2020
అభినవ నయవంచక పాలకుల
కార్పొరేట్ డేగల విషకౌగిలిలో..
మానవత్వమెరగనిముష్కరులతో...
Tue 24 Nov 10:11:21.327155 2020
జీతాల పెంపుదల కు కాదు
అనగారిన జీవితాలపై ప్రైవేటీకరణ
ఉక్కుపాదం మోపుతున్నందుకు
\" సార్వత్రిక సమ్మె!
Tue 24 Nov 09:18:55.288971 2020
గోదాములో నడిచి నడిచి నాకాళ్ళుమోకాళ్ళచిప్పలుఅరిగిపోయినై
వంగిలేచి నడుములు రోజుదినదినం సత్తువలేకుండయినై
భుజాలు అరిగినీళ్ల చెంబు కూడా
Tue 24 Nov 08:37:23.976415 2020
ఓ మహాత్మా....
చిరునవ్వుతో ప్రశాంతత తో
అర్థనగ్న ఆచ్చాదనము తో
సాగించావులే సంగ్రామం శాంతంగా ......
Mon 23 Nov 07:32:08.925389 2020
Sat 21 Nov 17:05:28.541088 2020
తొండ ముదిరితే ఊసరవెల్లి
రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు
నోటిస్తేనే ఓటు అనే ప్రజలు . . . . .
అన్నీ ఉచితం ,అంతా ఉచితం
అని ప్రలోభపెట్టే నాయకులు
Thu 19 Nov 16:52:36.069658 2020
భరతమాత శౌర్యం
ఆమే ధీరత్వం
దేశభక్తి నిండుగా
నడిపించిన నాయకత్వం
బానిసతనాన్ని
భరించలేనితనం
Thu 19 Nov 15:27:11.807575 2020
రవి అస్తమించని
ఆంగ్లేయుల నిరంకుశ పాలనను నిరసిస్తూ..
కత్తి దువ్విన సమరాంగణి..
దమనకాండకు వ్యతిరేకంగా
పోరాటం సలిపిన వీరంగణి..
Wed 18 Nov 07:26:44.147457 2020
Tue 17 Nov 19:35:59.722667 2020
Mon 16 Nov 17:43:28.661102 2020
Mon 16 Nov 17:40:36.782251 2020
నాటి స్వాతంత్రోద్యమం నుంచి
నేటి సామాజిక సమస్యల సాధనోద్యమం వరకు
పత్రికలు ప్రముఖపాత్రను పోషిస్తూ
ప్రజలకు ప్రభుత్వానికి వారధులై నిలుస్తూ
కల్లోల కరోనా కట్టడిలో జనులను జాగరుకు
Mon 16 Nov 10:24:14.61083 2020
చిట్టిపొట్టి బాలలం
చిన్నారి బాలలం
భావి భారత పౌరులం
భరత మాత బిడ్డలం
Mon 16 Nov 10:18:56.532553 2020
Mon 16 Nov 08:38:21.735686 2020
అహ్మదాబాద్ కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబ జనోద్దారకమా..
మోతీలాల్,స్వరూపమ్మల మురిపపు తనయమా..
Mon 16 Nov 08:35:03.955886 2020
పురాణ యుగాల్ని నెట్టేసి
చరిత్ర ఘట్టాల్ని తోసేసి
యుగ పురుషుడై నిలిచి
చరిత్రకు మార్గ నిర్దేశం చేసి
Sun 15 Nov 10:58:39.225835 2020
మనమిలాగే...!
జఢత్వపు ముసుగుతన్ని
మొద్దు \"నిద్దుర\" తీస్తుంటే...
వాడు \"వేకువ\" పొద్దును
ఎగరేసుకు పోతుంటాడు
Sat 14 Nov 16:49:56.760795 2020
అనగనగా ఓ ఊరిలో అందమైన కాకి కుటుంబం ఉండేది. వాటికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు కలిసిమెలిసి ఉండేవి ఆహారంకోసమై ఎటువెళ్ళినా ఈ కాకులు కలిసే వెళ్ళేవి. ఈ అక్కాచెల్లెళ్ళకి పెండ్
Sat 14 Nov 16:36:43.636946 2020
కలంను బంధూకు జేసిండు
కవితల తూటాలు పేల్చిండు
భయమన్నదే ఎరుగనోడు
నైజాం సర్కార్ను ఎదిరించిండు
Sat 14 Nov 15:46:12.500445 2020
ఇటుక బట్టీల్లో
భవన నిర్మాణాల్లో
చేతులు కాయలు కాసేలా
శ్రమించే పిల్లలు యాడ చూసినా
Sat 14 Nov 15:28:14.918456 2020
చాచా అంటే నెహ్రూజీ చాలా ఇష్టం గురూజీ
నెహ్రూ మనకు ఆదర్శం నేతలతో అనుబంధం
భారతదేశం మొదటి ప్రధాని నెహ్రూ తాతే కదరా
ప్రపంచమంతా మెచ్చుకునే శాంతిదూత కదరా
భారతదేశం శాంతి మయం
Sat 14 Nov 14:02:01.14294 2020
నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు
కానీ వీరిలో ఎంతమంది రేపటి పౌరులుగా ఎదుగుతున్నారు
ప్రతిభాపాటవాలకు సరైన గుర్తింపు, పోషణ లేక
వీధి బాలలుగా అనాధలుగా తిరుగుతుంటారు.
Sat 14 Nov 13:48:14.397157 2020
నవ్వుల చిరుప్రాయం..
చిందించే ధరహాసం.
మూగవోయిన పిల్లనగ్రోవిలా
ఆకుచాటు పిందెలై..
ఎడారిలో చందమామతో
Sat 14 Nov 13:37:10.232515 2020
నాకు ఆకలి తెలుసు .ఆ విద్య తెలుసు .అవమానం తెలుసు. నిరుద్యోగం తెలుసు. అక్రమం తెలుసు. అధర్మం తెలుసు. నేను వీటిని జీవితమంతా అనుభవించాను. కాబట్టి ఇవి లేని నా దేశం కావాలని నేను
Sat 14 Nov 13:25:18.341938 2020
పసినవ్వులు పుడమిపై
విచ్చుకున్న స్వచ్ఛమైన
మల్లెల్లాంటి ముత్యాలు
వేసే ప్రతి అడుగులో
ఎన్నెన్ని కొత్త దారులో
Sat 14 Nov 13:20:23.375474 2020
బాలల పండుగ వచ్చింది
సంబరమెంతో తెచ్చింది
చాచా నెహ్రూ పుట్టినరోజు
బాలలందరికి పండుగ రోజు
Sat 14 Nov 13:02:17.510404 2020
కల్లాకపటం ఎరుగనివారు...
కలతలకర్థం తెలియనివారు...
కల్మష హృదయులసలే కారు...
కలిసికట్టుగా ఆడేవారు...!
Sat 14 Nov 12:56:06.760711 2020
ఈ తరుణంలో మనమంతా
జాగరూకులై మరుగున దాగి
ఎదగాల్సిన రేపటి శిశు తరాన్ని
లోకపు విషపు గాలుల నుండి
వైషమ్యాలు, కార్పణ్యాలు,
Sat 14 Nov 11:48:25.301419 2020
అమ్మా! ''నాకు ఇప్పుడు పంజరం నుండి విముక్తి పొందిన చిలకలా హాయిగా తేలికగా ఉందమ్మా మనసు'' అన్నాడు.
తలుపు చాటునుండి కొడుకు మాటలు విన్న రవికి తమ తపప్పేంటో తెలిసివచ్చింది. కొడ
Sat 14 Nov 11:29:35.860535 2020
అడవుల్లో ఆనందవిహారం
తేనెపట్టుకై విశ్వప్రయత్నం
పొలాలల్లో పులకింతల పయనం
మోటబావిలో స్నానం
Fri 13 Nov 21:49:06.503931 2020
బ్రాంతి తొలిగి క్రాంతి ఇచ్చునాది
చేదు తో పాటు తియ్యని తీపి వంటల ఘుమ ఘుమలు
చిన్నారులు కాకర్లు చేత బట్టి రివ్వున తిప్పి
పాము గోళీలు కాల్చి పడుగలను చూచి
Fri 13 Nov 21:45:33.593625 2020
విశ్వ శాంతి మణిదీపం
బాణాసంచా కాంతి తేజం
చిన్నారులకు సందడే సందడి
చిరు కాంతుల దీపావళి ఆదర్శం
దివ్య దీపావళి శుభ సందేశం
Fri 13 Nov 21:13:48.089011 2020
చెడు పై మంచి
సాధించిన విజయానికి ప్రతీక
దీపావళి పర్వదిన వేడుక !
ఆడ ది అబల కాదు
సబల అని నిరూపించి
Fri 13 Nov 21:10:12.221874 2020
నాటి నుండి తమ కష్టాలు తొలిగి పోయాయని సంతోషించి ప్రజలు అమవాస్య ముందురోజు నరకచతుర్దశిగా మరునాడు అమవాస్య రోజు దీపావళిగా దీపాలను వెలిగించి సంబరాలను జరుపుకుంటారు.
Fri 13 Nov 21:00:28.657036 2020
విద్వేషం నిరంకుశ శిశిరంలా..
సరిహద్దుల్లో ఉన్మాదం ఉప్పెనై..
ప్రాణాలను కబళిస్తుంటే..
మేమిక్కడ పండగెలా జరుపుకుంటాం..?
దేశం కోసం ప్రాణాలను సైతం లెఖ్ఖ చేయక..
తమ ఊపిరిని
Fri 13 Nov 20:57:07.635741 2020
నింగిలో తారకలు
నేలపై దీపికలు
దీపావళి రోజున
విందుచేయు అందాలు
Fri 13 Nov 20:46:22.31794 2020
పెరిగిన ధరలు
కరోనా భీతి
తెచ్చింది తంటాలు
కొందరికి మోదం
మరికొందరికి క్రోధం
Fri 13 Nov 16:10:16.585964 2020
సామాన్యుడిగ జీవనం
లోకమంతా తెలిసినా
తెలంగాణ ఆయన జీవనం
యాసనే శ్వాసగా గమనం
Fri 13 Nov 14:59:56.705393 2020
కాళోజీ 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా రట్టహల్లి అనే గ్రామంలో రంగారావు రమాబాయమ్మ దంపతులకు జన్మించాడు. ఆ తరువాత బీజాపూర్ నుండి తెలంగాణకు వలస వచ్చిన రం
Fri 13 Nov 08:46:04.493579 2020
Fri 13 Nov 08:36:59.452176 2020
×
Registration