Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Wed 21 Sep 05:05:26.710058 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఆరు వేల గ్రామాల్లోని క్రీడా ప్రాంగణాల్లో సదుపాయాలను కల్పించామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవార
Wed 21 Sep 05:04:40.602644 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్లకు జియో ట్యాగింగ్ పెట్టడం, జీపీఎస్ మిషన్లు అమర్చాలనుకునే సర్కారు నిర్ణయం సరికాదని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డీహెచ్ విభాగం పేర
Wed 21 Sep 05:03:59.218388 2022
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎరువుల సబ్సిడీ సొమ్మును రైతులకు నగదు రూపంలో బదిలీ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది.
Wed 21 Sep 05:03:19.462139 2022
నవతెలంగాణ - పెద్దపల్లి
రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు రైలు ఢకొీనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో ఒకరు రైల్వే పర్మినెంట్ ఉద్యోగి కాగా
Wed 21 Sep 05:02:48.116838 2022
నవతెలంగాణ-మెండోరా
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 19న కామారెడ్డి జిల్లా గండిమాసా
Wed 21 Sep 05:01:32.832114 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల
Wed 21 Sep 04:25:59.749533 2022
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి
ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా కర్నాటక రాష్ట్రానికి గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాలో ఆరుగురు నిందితులను వరంగల్
Wed 21 Sep 04:21:43.622806 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'యుటిఎస్' మొబైల్ యాప్ ద్వారా సాధారణ టికెట్లు కొనుగోలుకు సంబంధించిన దూర పరిధిని విస్తరించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఒక ప్రకటన
Wed 21 Sep 04:19:02.667036 2022
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
మెడికల్ సీటు ఇప్పిస్తానని రూ.48 లక్షలు తీసుకుని మోసం చేసిన బీజేపీ నేత కొత్తపల్లి సతీష్‌కుమార్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. స
Wed 21 Sep 04:19:07.151398 2022
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాజ్యాంగాన్ని మార్చాలనే అంశంపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్యల్ని కొన్ని పత్రికలు వక్రీకరించాయి. ఆయన వ్యాఖ్
Wed 21 Sep 04:19:37.127906 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్)-2022 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ డి రవీందర్
Wed 21 Sep 04:19:45.1402 2022
నవతెలంగాణ-కొడకండ్ల
జనగామ జిల్లా కొడకండ్లలో రెండ్రోజుల కిందట కిడ్నాపైన బాలుడు పాడుబడిన బావిలో శవమై కనిపించాడు. వివరాల్లోకెళ్తే... సంచార జాతులుగా పిలవబడే కంచరి వ
Wed 21 Sep 04:19:53.536729 2022
నవతెలంగాణ-సిద్దిపేట
ఇంటి పనివార్లకు కనీస వేతనాలు అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐద్వా సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్నే
Wed 21 Sep 04:19:30.312313 2022
నవతెలంగాణ - జనగామ
తమ సమస్యలను చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన మైనార్టీ మహిళల సమస్యలు పరిష్కరించకపోగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి వచ్చారా అంటూ కలెక్టర్ అవమానించిన కలెక
Wed 21 Sep 04:12:01.249875 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులను ఐదురోజులపాటు కుదించే అవకాశమున్నది. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం
Wed 21 Sep 04:19:22.657516 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమస్యల పరిష్కారం కోసం ఈనెల తొమ్మిది నుంచి సింగరేణి కాంట్రాక్టు కార్మికులు తలపెట్టిన సమ్మెకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటి
Wed 21 Sep 03:45:40.818194 2022
నవతెలంగాణ-ములుగు
దళితబంధు పథకాన్ని తమకు వర్తింపజేయాలని కోరుతూ సొంత (టీఆర్ఎస్) పార్టీకి చెందిన శ్రేణులు రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ను అడ్డుకున్నారు. ములుగు జిల్లాలో అ
Wed 21 Sep 03:42:49.784095 2022
నవతెలంగాణ-బడంగ్పేట్
ఏసీబీ వలలో 'బుల్లెట్‌బండి' పెండ్లి కొడుకు చిక్కాడు. లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్
Wed 21 Sep 03:35:48.260859 2022
నవతెలంగాణ -వనపరి
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఇంకా ఎన్నేండ్లు కావాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్
Wed 21 Sep 03:36:02.212153 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యాపారుల కోసమే ధాన్యం సేకరణ బాధ్యత నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
Wed 21 Sep 03:35:26.479666 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతిష్టాత్మక ఉప ఎన్నికకు ముందే మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ నిలువునా చీలిపోయింది. అంతేకాదు, ఆ పార్టీలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నద
Wed 21 Sep 03:35:05.198197 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలనే మీరు అడుగుతున్నరు. మీ డిమాండ్లన్నీ న్యాయమైనవే. వాటిలో కొత్తవేం లేదు. మీ సమ్మె న్యాయమైనదే
Tue 20 Sep 04:31:00.637228 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు భారతదేశంలో వందల సంవత్సరాలుగా నివసిస్తున్నారు. దేశంలో మరెక్కడా లేనంతగా తెలంగాణ ప్రభుత్వం అల్పసంఖ్యాక వర్గా
Tue 20 Sep 04:29:55.852121 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)లో పీఈసెట్ పరీక్షను బుధవారం నిర్వహించనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో త
Tue 20 Sep 04:29:23.292867 2022
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో సమ్మెలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
Tue 20 Sep 04:28:39.606538 2022
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ అభివృద్ధే లక్ష్యంగా ఏడాది కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. త్వరలో సంస్థ క
Tue 20 Sep 04:27:41.882091 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పలు ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించిన ఆడిట్ రిపోర్టులు తప్పులతడకగా ఉన్నాయని తెలంగాణ అడ్మిషన్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర
Tue 20 Sep 04:27:12.715917 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళితబంధు పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ కావడం లేదంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తలో వాస్తవం లేదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర
Tue 20 Sep 04:26:43.565506 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంసీపీఐ(యూ) జాతీయ కమిటీ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న ఓంకార్ భవన్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కా
Tue 20 Sep 04:26:15.94047 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో యూజీ, పీజీ కోర్సులకు సంబంధించిన జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనంపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో కలిసి ఉన్నత విద్య
Tue 20 Sep 04:25:38.442488 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అతిపెద్దదైన దసరా పండుగ నాడు గిరిజన కార్మికులను పస్తులుంచుతారా? అని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్,ఔట్సోర్సింగ్
Tue 20 Sep 04:25:06.885484 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరనారి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యల వీరోచిత పోరాట పటిమను కించపరుస్తూ, అవమానకరంగా మాట్లాడిన బీజేపీ నేత ప్రకాశ్రెడ్
Tue 20 Sep 04:24:26.003282 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అనుమతుల్లేకుండా నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని పీవైఎల్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డై
Tue 20 Sep 04:23:57.519391 2022
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సోమవారం మరోసారి హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మె ంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పది ప్రాంతాల్
Tue 20 Sep 04:22:20.508393 2022
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన బాలింత అఖిల మృతిపై సోమవారం డీఎంఈ రమేశ్‌రెడ్డి విచారణ చ
Tue 20 Sep 04:21:46.790962 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర జౌళి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మెన్‌గా గూడూరి ప్రవీణ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర
Tue 20 Sep 04:21:20.675456 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రక్తహీనత సమస్యను అధిగమించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. సోమవార
Tue 20 Sep 04:20:51.253803 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్ అంటూ సంగారెడ్డి కలెక్టర్ శరత్ పొగడటాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఈ మేరకు సోమవారం ఏఐసీసీ సభ్యులు బక్
Tue 20 Sep 04:18:45.972928 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సాహితీ సృజనకారుల ఆత్మబంధువు, సాహితీవేత్త నిజాం వెంకటేశం మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పేదరికంలో ఉన్న తెలంగాణ కవుల
Tue 20 Sep 04:18:11.191617 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి బోజమ్మ (98) మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. రామన్నకు, ఇతర కుటుంబ సభ
Tue 20 Sep 04:17:43.433014 2022
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మత్స్యకారుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2023-24 బడ్జెట్లో రూ.5వేల కోట్ల నిధులు కేటాయించి, ఖర్చు చేయాలని తెలంగాణ
Tue 20 Sep 04:17:16.5354 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం, భూమిలేని పేదలకు ప్రభుత్వ భూములు పంచేలా పోరాటాలను ఉధృతం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జ
Tue 20 Sep 04:16:08.304707 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొండా లక్ష్మణ్ బాపూజీ పదో వర్ధంతిని బుధవారం ఉద యం పది గంటలకు హైదరా బాద్‌లోని జలదృశ్యంలో ఘనం గా నిర్వహిద్దామంటూ బీసీ రాజ్యాధికార సమితి కన్వీ
Tue 20 Sep 04:15:40.564333 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ వచ్చేనెల ఎనిమిది నుంచి ప్రారంభం కానుంది.
Tue 20 Sep 04:14:55.233232 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఆవర్తనం వల్ల మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా ఒడిశా తీరంవైపు కదులుత
Tue 20 Sep 04:14:25.086344 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మెలో జోక్యం చేసుకోవాలనీ, సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
Tue 20 Sep 04:13:03.893483 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయంతో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆ విద్యార్థిని.. నేడు నాలుగు ఐటీ కంపెనీల నుంచి ఉద్యోగావకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆపద
Tue 20 Sep 04:11:59.88646 2022
నవతెలంగాణ-కొత్తగూడ
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలు చేసుకునేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తుండగా అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా పనులు నిలిపివేయించిన ఘటన మహబూబాబాద్
Tue 20 Sep 04:10:45.763934 2022
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమి టెడ్ నుంచి ఈవీ ట్రాన్స్ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి. ఒలెక్ట్రా బస్సులు కొత్తగా మరో నగరానికి విస్తరించ నున్నాయి. థానే ము
Tue 20 Sep 04:09:29.33495 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్య విద్యాస్వప్నాన్ని సాకారం చేసుకోండి, అతితక్కువ ఖర్చుతో కిరిగిస్తాన్ చారిత్రక వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ కోర్సును చదవాలని కిర్గిజ్ రాష్ట
×
Registration