Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Sat 06 May 04:09:36.674028 2023
న్యూఢిల్లీ : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) హరీష్ హస్ముఖ్భారు వర్మ సహా 68 మంది గ
Fri 05 May 06:29:07.327927 2023
పాట్నా : బీహార్‌లో కుల గణనపై పాట్నా హైకోర్టు స్టే ఇచ్చింది. బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకునే ఉద్దేశంతో నితీష్ కుమార్ కుల ఆధారిత సర్వే నిర్వహిస్తున్నారు. నిజానికి కుల గ
Fri 05 May 06:29:15.965341 2023
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. గురువా
Fri 05 May 06:29:55.376632 2023
దేశ రాజధానిలోని ఏఫఈ భవన్ విభజనపై కేంద్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ఏప్రిల్ 26న కేంద్ర హౌంశాఖ సంయుక్త కార్యదర్శి(ఇంటర్ స్టేట్) ఆధ్వర్యంలో నిర్వహించిన
Fri 05 May 06:30:10.335741 2023
సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ జయకేతనం ఎగరేసింది. ఆ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది. కార్పొరేషన్
Fri 05 May 06:30:21.605373 2023
బెంగళూరు : కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. 2018తో పోలిస్తే ఇప్పుడు బాండ్ల రూపంలో ప
Fri 05 May 06:30:54.498199 2023
న్యూఢిల్లీ : దేశంలో ఆహారం ధర పెరిగింది. గోధుమలు, చికెన్, వంటగ్యాస్, వంటనూనెల ధరల పెరుగుదల ప్రభావం ఆహారం పైన పడింది. గత సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో శాఖాహార భో
Fri 05 May 06:10:19.54569 2023
న్యూఢిల్లీ : జర్మనీ తత్వవేత్త, ఆర్థికవేత్త, చరిత్రకారుడు, రాజ కీయ సిద్ధాంతవేత్త, సామాజిక వేత్త, విప్లవ సోషలిస్ట్ అయిన కార్ల్ మార్క్స్ జయంత్యుత్సవాల ను శుక్రవారం జరుపుక
Fri 05 May 06:09:41.895616 2023
బెనాలిమ్, గోవా : షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశం శుక్రవారం బెనాలిమ్‌లో ప్రారంభం కానుంది. పరస్పర వాణిజ్యం కోసం జాతీయ కరెన్సీల్లో చెల్లింపులతో సహా ఆర్
Fri 05 May 06:05:00.70391 2023
ముంబయి : దేశరాజకీయాల్లో కీలక నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేతగా ఉన్న శరద్ పవార్ ఆ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో శుక్రవారం ఆయన వారసుడి ఎంపిక జరగనున
Fri 05 May 06:03:37.315865 2023
న్యూఢిల్లీ: డిఎంకె నాయకురాలు కనిమొళి కరుణానిధి 2019లో తూత్తుకుడి ఎంపిగా ఎన్నిక కావడాన్ని సుప్రీంకోర్టు సమర్థిం చింది. ఆమె ఎన్నికకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకో
Fri 05 May 05:48:05.30624 2023
న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రసార భారతి తన రేడియో సర్వీసు సేవలు 'ఆల్ ఇండియా రేడియో (ఎఐఆర్)'ను 'ఆకాశవాణి' గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అంతర్గత ఉత్తర్వు
Fri 05 May 05:47:43.289225 2023
న్యూఢిల్లీ : 'ది కేరళ స్టోరీ' సినిమాపై దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా పరిశీలించాలని కేరళ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను అత్యవసరంగా పరిశీలి
Fri 05 May 05:47:05.968712 2023
ముంబై : కేరళలో మత సామరస్యం, మానవత్వం కోసం పిలుపునిస్తూ వీడియోను షేర్ చేసిన తర్వాత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్‌పై సంఫ్‌ు పరివార్ సైబర్ దాడి చేసింది. కుల, మతాలక
Fri 05 May 05:42:55.884779 2023
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చెరో నాలుగు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఫుడ్ స్ట్రీట్లను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవి
Fri 05 May 05:41:53.146912 2023
న్యూఢిల్లీ: సూడాన్‌లో చిక్కుకున్న కర్ణాటకకు చెందిన హక్కి పిక్కి గిరిజనుల తరలింపును భారత ప్రభుత్వం పూర్తి చేసింది. కేంద్రం ప్రసుత్తం చేపడుతున్న ఆపరేషన్ కావేరీలో ఇది ఒక ము
Fri 05 May 05:40:59.530908 2023
రాజధాని అమరావతి కేసులో చనిపోయిన ప్రతివాదులు తరపు కుటుంబ సభ్యులను చట్టబద్ధ వారసులుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వ్యాజ్యకాలీన దరఖాస్తు (ఐఏ
Fri 05 May 05:40:17.057855 2023
న్యూఢిల్లీ : కోవిడ్ -19కు కారణమయ్యే సార్స్ కోవి-2 వైరస్ ఇంకా ఉనికిలోనే ఉందని, ఇతర అంటువ్యాధుల మాదిరిగానే దీని నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస
Fri 05 May 05:39:53.498081 2023
జమ్మూకాశ్మీర్ : భారత సైన్యానికి చెందిన ఓ తేలికపాటి హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఎఎల్‌హెచ్ ధ్రువ్ ఛాపర్ గురువారం జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో కుప్పకూలి
Fri 05 May 05:35:54.19163 2023
దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేందుకు అంతర్జాతీయ వేదికలపై పోరాడిన మహిళ రెజ్లర్లపై అర్థరాత్రి సమయంలో ఢిల్లీ పోలీసులు దాడికి దిగారు. లైంగిక వేధింపులకు పాల్పడ
Fri 05 May 05:36:15.141473 2023
ఇంఫాల్ : రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లతో చెలరేగిన హింస ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ను అట్టుడికిం చింది. రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటాయి. దీంతో కనిపిస్తే కాల్చేయాలంటూ మణ
Fri 05 May 05:36:44.729923 2023
రాజమహేంద్రవరం: బిజెపి ప్రభుత్వం అనుసరిస్తోన్న వినాశకర ఆర్థిక, సామాజిక విధానాలపై మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పోరాడాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకర
Thu 04 May 05:20:32.907768 2023
అహ్మదాబాద్ : నరోడా గామ్ హింసపై సిట్ జరిపిన దర్యాప్తుపై ప్రత్యేక కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాలలో వైరుధ్యాలు ఉన్నాయనీ, అవి విశ్వసించదగినవిగా
Thu 04 May 05:20:39.608831 2023
న్యూఢిల్లీ : బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయి పడ నుంది. రాజకీయ విస్తరణలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంలో నూతన భవనాన్ని బీఆర్ఎస్ గురువారం ప్రారంభించనుంది.
Thu 04 May 05:20:45.755093 2023
పార్లమెంటు ద్రవ్య బిల్లులుగా చట్టాలను ఆమోదించడంతోపాటు కొన్ని రాజ్యాంగపరమైన కేసులను విచారించేందుకు ఏరుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను
Thu 04 May 05:20:54.674154 2023
కోజికోడ్ : దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం దిగజారుస్తోందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరువనంతపురంలోని ఏకేజీ స
Thu 04 May 03:51:02.113507 2023
రాంచీ : పరువునష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను రాంచీ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. దీంతో 'మోడీ ఇంటిపేర
Thu 04 May 03:49:56.854222 2023
న్యూఢిల్లీ : అదానీ టోటల్ గ్యాస్ సంస్థకు చట్టబద్ధమైన ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న షా ధంధారియా అండ్ కంపెనీ ఆ బాధ్యతల నుంచి వైదొలిగింది. హిండెన్‌బర్గ్ నివేదిక ఈ కంపెనీ పైన క
Thu 04 May 03:41:37.487325 2023
బెంగళూరు : బీజేపీ ఆధిపత్య ధోరణులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టార్ ఈ ఎన్నికల్లో తాను చేస్తున్న పోరాటం ఆత్మగౌరవ పోర
Thu 04 May 03:42:46.054615 2023
భారీ వర్షంలోనూ రెజ్లర్ల ఆందోళన కొనసాగుతున్నది. లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చ
Thu 04 May 03:40:15.725112 2023
న్యూఢిల్లీ : మీడియా స్వేచ్ఛలో భారత్ 161 స్థానానికి పడిపోయింది. గతేడాది 150వ స్థానంలో నిలవగా.. 11 స్థానాలు దిగజారి 161 ర్యాంకుకు చేరింది. మొత్తం 180 దేశాల్లోని పరిస్థితుల
Thu 04 May 03:41:16.732372 2023
విశాఖ :ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యాన బుధవారం చేపట్టిన ఆందోళనపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. పలు జిల
Thu 04 May 03:40:42.008218 2023
న్యూఢిల్లీ: జీ-20 దేశాల కూటమికి నేతృత్వం వహిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న భారత్ లో మహిళల పరిస్థితి దయ నీయంగా ఉంటోంది. వారు కేవలం ఇంటి పను లకే పరిమితం అవుతు న్నారు.
Wed 03 May 06:12:47.824395 2023
యూపీ ప్రభుత్వం, గ్రేటర్ నోయిడా అథారిటీ ఒప్పందాన్ని అమలు చేయాలని మంగళవారం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతులు గ్రేటర్ నోయిడా డెవలప్మెంట్ అథారిటీ ఎదుట మహాపంచాయత్ నిర
Wed 03 May 06:12:56.859971 2023
ముంబయి : నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు శరద్‌పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు మంగళవారం ప్రకటించారు. ముంబయిలో జర
Wed 03 May 06:13:06.314958 2023
అహ్మదాబాద్ : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరోసారి నిరాశే ఎదురైంది. ఆయనకు సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకో
Wed 03 May 06:13:16.663321 2023
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు పెరుగుతున్నది. చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడంలో మోడీ ప్రభుత్వం విఫ లమైంది. 2014 ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ యువతకు ఏటా రెం
Wed 03 May 06:13:28.505212 2023
న్యూఢిల్లీ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయం రేపు (గురువారం) ప్రారంభం కానుంది. కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చ
Wed 03 May 05:48:06.930157 2023
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ముసాయిదా రాజ్యాంగాన్ని ఖరారు చేసే బాధ్యత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు అప్పగించింది.
Wed 03 May 06:13:49.268057 2023
శ్రీనగర్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సిఐటియు శ్రీనగర్‌లోని ప్రెస్‌క్లబ్ వద్ద ర్యాలీ నిర్వ హించింది. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ర్యాలీ
Wed 03 May 05:43:50.589219 2023
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులోని 11మంది దోషులను గతేడాది నిర్దోషులుగా విడిచిపెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను
Wed 03 May 05:43:28.574756 2023
పాలక్కాడ్ : తరితలకి చెందిన సీనియర్ సిపిఎం నేత, అలతూర్ మాజీ ఎంఎల్ఎ ఎం.చంద్రన్ సోమవారం సాయంత్రం కోచిలో ప్రైవేటు ఆస్పత్రిలో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు వున్న
Wed 03 May 05:33:21.028571 2023
పనాజి : రాష్ట్రంలో జరుగుతున్న 90 శాతం నేరాలకు వలస కార్మికులే కారణమని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. మేడే సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్త
Wed 03 May 05:32:38.846237 2023
బెంగళూరు : కర్నాటకలో తాము అధికారంలోకి వస్తే హిందూత్వ సంస్థ బజరంగ్దళ్, ముస్లిం సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ మ
Wed 03 May 05:31:55.440568 2023
గౌహతి : విదేశీయులుగా ప్రకటించిన వారికి సంక్షేమ పథకాలేవీ వర్తించవని, వారి ఆస్తులు జప్తు చేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్రం గౌహతి హైకోర్టులో వాదన
Wed 03 May 05:36:16.680903 2023
బెంగళూరు : ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కర్ణాటకకు వలస వచ్చిన వారి సంఖ్య లక్షలలోనే ఉన్నప్పటికీ వారి ఓటింగ్ హక్కుల గురించి పట్టించుకున్న వారే లేరు. వీరిక
Wed 03 May 05:35:52.212524 2023
భారత్‌లో మతస్వేచ్ఛను పాలకులు కాలరాస్తున్నారని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ అభిప్రాయపడింది. మత స్వేచ్ఛ విషయంలో భారత్‌లో నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున
Wed 03 May 05:36:04.434413 2023
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంట్ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సి
Tue 02 May 05:33:41.113955 2023
న్యూఢిల్లీ : కార్మికుల ఐక్య పోరాటాల బలోపేతంతోనే సంక్షోభాలకు అడ్డుకట్ట వేయగలమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులను, ఎనిమిది గం
Tue 02 May 05:33:46.709551 2023
న్యూఢిల్లీ : బ్రిటిష్ కాలం (152 ఏండ్ల) నాటి రాజద్రోహ చట్టాన్ని పున్ణపరిశీలించడంపై సంప్రదింపుల ప్రక్రియ చివర దశలో ఉందని, చట్టాన్ని సవరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని కేం
×
Registration