Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:16:36.428245 2023
నిఖిల్ సిద్ధార్థ్ రా ఏజెంట్‌గా నటిస్తున్న చిత్రం 'స్పై'. గ్యారీ బిహెచ్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈడీ ఎంటర్ టైన్మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి, సిఇఓ చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం కర్తవ్య పథ్ వద్ద 'స్పై' చిత్ర టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్ 3 మిలియన్ వ్యూస్‌కు చేరుకోవడంతో మంగళవారం స్పై ఫస్ట్ మిషన్ పేరుతో మీడియాతో చిత్ర బృందం ఇంటరాక్ట్ అయ్యింది.
Tue 10 Aug 04:27:53.928342 2021
ఇటీవల కాలంలో 'ఆర్ ఎక్స్ 100', 'మన్మధుడు2', 'ఆదిత్య 369', '7' సినిమాలతో సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ మంచి పేరు సొంతం చేసుకున్నారు చైతన్ భరద్వాజ్. తాజాగా 'ఎస్.ఆర్ కళ్యాణ
Tue 10 Aug 04:28:35.498728 2021
'సరికొత్త కంటెంట్‌తో నవ్య చిత్రాలను ప్రేక్షకులకు అందిం చాలనే లక్ష్యంతో లేడీ లయన్ క్రియేషన్స్ స్థాపించి పలు సినిమాల నిర్మాణానికి రూపకల్పన చేశాం. ముఖ్యంగా నవతరాన్ని చైతన్
Tue 10 Aug 04:29:23.965109 2021
విష్వక్సేన్, నివేదా పేతురాజ్ జంటగా తెరకెక్కిన చిత్రం 'పాగల్'. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించా
Tue 10 Aug 04:29:55.716635 2021
జైహింద్ గౌడ్ ప్రధాన పాత్రధారిగా, ప్రియాంకని కథానాయికగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం 'దెయ్యాలున్నాయా?'. శ్రీ ప్రణరు ఆర్ట్ ఫిలిం బ్యానర్ పై ఎల్. విజరు మనోహర్‌రావు
Mon 09 Aug 03:30:53.455855 2021
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస
Mon 09 Aug 03:33:31.832812 2021
నటశేఖర కష్ణ, విజయనిర్మల కుటుంబం నుంచి శరణ్‌కుమార్ హీరోగా పరిచయం అవుతూ ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. శివ కేశన కుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్
Mon 09 Aug 03:34:24.266365 2021
నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నాచెల్లెళ్ళుగా నటిస్తున్న చిత్రం 'బ్రో'. మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సమర్పణలో జెజెఆర్ ఎంటర్టైన్మెంట్స్
Mon 09 Aug 03:35:06.613941 2021
ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయికుమార్ ముఖ్య పాత్రధారులుగా నటించిన చిత్రం 'ఎస్.ఆర్. కళ్యాణమండపం ఇస్టిడి 1975'. నూతన దర్శకుడు
Mon 09 Aug 03:35:40.463476 2021
సునీల్, సుక్రాంత్ వీరెల్ల, వైశాలిరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కనబడుటలేదు'. బాలరాజు. ఎం దర్శకత్వంలో ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస
Mon 09 Aug 03:36:31.457655 2021
హీరోయిన్ పూర్ణ టైటిల్ పాత్ర పోషించిన చిత్రం 'సుందరి'. అర్జున్ అంబటి హీరోగా, కళ్యాణ్. జి. గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ ఈ చిత్రాన
Sun 08 Aug 04:51:00.459368 2021
ఆది సాయికుమార్, 'ఆటగాళ్లు' ఫేమ్ దర్షణ బానీక్ జంటగా తెరకెక్కుతున్న క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ 'బ్లాక్'. మహంకాళీ మూవీస్ బ్యానర్ పై జీబి కష్ణ దర్శకత్వంలో మహంకాళీ
Sun 08 Aug 04:51:51.855389 2021
కథానాయకులుగా తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రాజశేఖర్, సత్యదేవ్.. ఇద్దరూ శక్తివంతమైన ప్రతినాయకులుగా కనిపించబోతున్నట్టు సమాచారం. మలయాళంలో సంచలన విజయం సాధించిన
Sun 08 Aug 04:52:27.820839 2021
'మా 'మెరిసే మెరిసే' చిత్రానికి ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలను బాగా ఎంజారు చేస్తున్నారు. థియేటర్స్‌లో ప్రేక్షకుల ర
Sun 08 Aug 04:52:48.192209 2021
కునాల్ కౌశిక్, వెన్నెల జంటగా నటించిన చిత్రం 'బ్రాంచ్ ఆఫీస్' (అందమైన అబద్ధం). ప్రైడ్ క్రియేషన్స్ బ్యానర్‌పై మధుబాబు కర్రీ నిర్మిస్తున్న ఈ చిత్రంతో వినిత్ అడపా దర్శక
Sun 08 Aug 04:53:17.799944 2021
మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'డియర్ మేఘ'. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మ
Sat 07 Aug 02:59:52.079552 2021
తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్‌పై కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం 'జీఎస్టీ'. (గాడ్, సైతాన్, టెక్నాలజీ).
ఈ సినిమా ఫస్ట్ కీని కా
Sat 07 Aug 03:00:58.352646 2021
యాక్షన్ సీక్వెన్స్‌లకు, అదిరిపోయే డాన్సులకు పక్కా కేరాఫ్‌గా నిలిచిన బాలీవుడ్ యువ కథానాయకుడు టైగర్ షరాఫ్.. ఇకపై గాయకుడిగానూ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఫైటర్‌గా,
Sat 07 Aug 02:56:15.136614 2021
ఈమధ్య కాలంలో తమిళ కథానాయకులు ట్రెండ్ మార్చారు. సహజత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కథల ఎంపిక, పాత్రల రూపురేఖల పై మరింత శ్రద్ధ పెడుతున్నారు. ఈ క్రమంలో డీగ్లామర్గానూ తెరపై
Sat 07 Aug 03:01:42.607129 2021
ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాపర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పరిచయం అవుతూ నిర్మిస్తున్న చిత్రం 'నాట్యం'. ఈ సినిమ
Sat 07 Aug 03:02:14.06611 2021
మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. ఈ చిత్రంలో రాణి నందిని, ఆమె తల్లి మందాకినీ దేవిగా బాలీవుడ్ కథానాయిక ఐశ్
Fri 06 Aug 02:48:54.453434 2021
తన కొత్త సినిమా 'జై భీమ్' ని అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ చేస్తున్నట్టు హీరో సూర్య గురువారం ప్రకటించారు. తమిళ, తెలుగు భాషల్లో నవంబరు నుంచి స్ట్రీమింగ్ కానుంది. తేదీ
Fri 06 Aug 03:16:49.272158 2021
వరుణ్‌తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస
Fri 06 Aug 03:17:21.198868 2021
వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్‌ను కథానాయకుడు నాని స్టార్ట్ చేసి సమర్పకుడిగా వ్యవహరిస్తూ, ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా వైవిధ్యమైన సినిమాలను అందిస్తున్న సంగతి తెలిసిం
Fri 06 Aug 03:18:06.996662 2021
గరుడ శేఖర్, సునీత సద్గురు జంటగా కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బ్రాందీ డైరీస్'. లేళ్ల శ్రీకాంత్ ఆయన మిత్ర బందం కలసి నిర్మించిన క్రౌ
Fri 06 Aug 03:18:45.340912 2021
కమెడియన్ సత్య హీరోగా నటించిన చిత్రం 'వివాహ భోజనంబు'. ఈ చిత్రాన్ని హీరో సందీప్ కిషన్ నిర్మిస్తూ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుండటం విశేషం. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్
Fri 06 Aug 03:19:26.497478 2021
''విరాగో' అంటే సంస్కతంలో మహిళా యోధురాలు అని అర్థం. అరకు ప్రాంతానికి చెందిన ఓ యువతి, తన అక్కకి జరిగిన అన్యాయంపై చేసే పోరాటం నేపథ్యంలో రూపొందిన చిత్రం 'అరకులో విరాగో'' అని
Fri 06 Aug 03:19:58.645028 2021
నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రావే నా చెలియా'. సూర్య చంద్ర ప్రొడక్షన్ పతాకంపై నెమలి సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్వర్
Thu 05 Aug 06:56:33.847877 2021
చిరంజీవి టైటిల్ పాత్రధారిగా, రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎ
Thu 05 Aug 06:58:43.112555 2021
అదిరిపోయే డాన్స్‌తో, కామెడీ టచ్ ఉన్న మేనరిజమ్స్‌తో ఎప్పుడూ ప్రేక్షకుల్ని అలరించే ప్రభుదేవా ఈసారి పంథా మార్చారని 'పొక్కల్ కుతురై' సినిమా పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. తల
Thu 05 Aug 06:59:29.535867 2021
మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మ్యాడ్'. మోదెల టాకీస్ పతాకంపై టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కష్ణారెడ్డి, ఆయన మిత్
Thu 05 Aug 07:03:56.351342 2021
హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు'. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకష్ణ (గోపీ)
Wed 04 Aug 22:37:07.170624 2021
భద్ర ప్రొడక్షన్స్... తొలి ప్రయత్నంగా చేస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రాన్ని బుధవారం ఎనౌన్స్ చేశారు. న్యూ ఏజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను
Thu 05 Aug 07:06:14.548704 2021
నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'డిఎస్‌జె' (దెయ్యంతో సహజీవనం). కీలక పాత్రలో రాజీవ్ సాలూరు నటించిన ఈ చిత్రానికి నట్టికుమార్ దర్శకత్వం వహించారు. నట్టీస్ ఎంటర
Thu 05 Aug 07:11:53.053997 2021
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇందువదన'. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎం.ఎస్.ఆర్. దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత
Thu 05 Aug 07:12:15.679708 2021
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'ఎస్.ఆర్.కళ్యాణమండపం ఇస్టీడీ 1975'. నూతన దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో ప
Wed 04 Aug 02:49:57.940404 2021
'పుష్ప' చిత్రానికి సంబంధించి రోజుకొక అప్డేట్ ఇస్తూ అల్లుఅర్జున్ అభిమానులతోపాటు ట్రేడ్ వర్గాల్ని సైతం చిత్ర బృందం సర్ప్రైజ్ చేస్తోంది.'దాక్కో దాక్కో మేక'.. అంటూ సాగే
Wed 04 Aug 02:54:57.530145 2021
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశి కీలక
Wed 04 Aug 02:51:26.547977 2021
హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్థి జంటగా నటించిన చిత్రం 'మెరిసే మెరిసే'. కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్
Wed 04 Aug 02:55:57.984269 2021
టోక్యో ఒలింపిక్స్‌లో మన దేశం తరఫున రజత పతకం సాధించి అత్యద్భుతమైన శుభారంభాన్ని ఇచ్చిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను. క్రీడాకారులందరికీ స్ఫూర్తిని, ఉత్సాహన్నిచ్చిన మీరాబాయి
Wed 04 Aug 02:56:39.420598 2021
యష్ కథానాయకుడిగా కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రం 'లక్కీ'. ఈ చిత్రాన్ని తెలుగులో 'లక్కీ స్టార్'గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కన్నడలో ఈ చిత్రాన్ని నిర్మించిన
Wed 04 Aug 02:57:11.167893 2021
మానవ సంబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు శశి శైలి చాలా ప్రత్యేకం. 'శీను', 'రోజాపూలు', 'బిచ్చగాడు' వంటి తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని చాలా ఎ
Tue 03 Aug 03:01:10.253699 2021
టాలీవుడ్లో అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉంది. ఇక అల్లుఅర్జున్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ ముగ్గురు కల
Tue 03 Aug 03:02:05.603763 2021
'కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లకు వచ్చి మా 'నరసింహపురం' చిత్రాన్ని ఆశీర్వదించిన ప్రేక్షక దేవుళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్రేక్షకులు అందించిన ఈ అపూర్వ విజయం మాకెంత
Tue 03 Aug 03:03:19.230904 2021
రామ్ కార్తీక్, హేబా పటేల్ జంటగా రూపొందుతున్న చిత్రం 'తెలిసినవాళ్లు'. కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరక
Tue 03 Aug 03:04:12.247579 2021
రూపేష్ కుమార్ చౌదరి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం '22'. శివకుమార్ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి సుశీలా దేవి ఈ చిత్రాన్ని నిర్మించారు. సలోని మిశ్
Tue 03 Aug 03:04:50.443263 2021
కేన్స్ రెడ్ కార్పెట్‌పై హాలీవుడ్ తారలతోపాటు హైదరాబాద్‌కి చెందిన తెలుగమ్మాయి మోడల్, నటి చైతన్య పోలోజు కూడా సందడి చేసే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇటీవల ఫ్రాన్స్
Mon 02 Aug 02:57:52.930632 2021
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం విడుదల చేసిన 'దోస్తీ' పాట సర్వత్రా అనూహ్య ఆదరణ సొంతం చేసుకుంటోంది. స్నేహానికి ప్రతీకగా నిలిచిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగ
Mon 02 Aug 03:00:14.566645 2021
టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా బ్రాండ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న పూజా హెగ్డే లేటెస్ట్గా మరో భారీ బంపర్ ఆఫర్‌ని దక్కించుకుందని సమాచారం. తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన పూజా
Mon 02 Aug 03:01:53.639437 2021
'సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అత్యంత ప్రతిభగల అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన 'క్షీర సాగర మథనం' సినిమా కచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది. సినిమా చూశాను. దర్శకుడిగా అనిల్ ప
Mon 02 Aug 03:03:19.19226 2021
చట్టాలు ఎన్ని ఉన్నా, ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ, వాస్తవ సంఘటనల ఆధా
×
Registration