Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Fri 17 Dec 00:14:32.114227 2021
Thu 16 Dec 02:31:22.139834 2021
దేశంలో వెనుకబడిన కులాల జనాభా గణనకు జనాభా లెక్కల సేకరణ (సెన్సెస్) సరైన సాధనం కాదని హౌం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రారు స్పష్టం చేశారు. బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ వి.వ
Thu 16 Dec 02:29:27.785077 2021
చారిత్రాత్మక ఉద్యమం విజయవంతం కావడంతో రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలను ఖాళీ చేయడం పూర్తి అయింది. చివరిగా రైతు నేత రాకేశ్ తికాయత్ ఘాజీపూర్ (ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్ద
Thu 16 Dec 02:34:19.200472 2021
జర్నలిస్టులపై కేంద్ర హౌం సహాయ మంత్రి అజయ్ మిశ్రా అనుచితంగా ప్రవర్తించారు. లఖింపూర్ ఖేరీ ఘటనపై సిట్ దర్యాప్తు గురించి అడిగిన ప్రశ్నపై కేంద్ర సహాయ మంత్రి అజరు మిశ్రా టెన
Thu 16 Dec 02:32:23.884775 2021
భారత్‌లో రైతు ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ శాంతియుతంగా ఉద్యమం సాగిన తీరు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మోడ
Thu 16 Dec 02:34:35.141926 2021
గత మూడేండ్లలో పెట్రోల్, డీజిల్‌పై పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.8.02లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుత ఆర
Thu 16 Dec 02:32:37.651621 2021
లఖింపూర్ ఖేరి ఘటన, ఎంపీల సస్పెన్షన్ అంశాలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. ప్రతిపక్షాల ఆందోళనతో ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్‌సభలో లఖింపూర్ ఖేరీ ఘటన ప్రణాళిక బద్ధ కుట్రలో భాగం
Thu 16 Dec 02:35:20.976746 2021
సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అందాల్సిన పప్పు దినుసులు మిల్లర్లకు ఆదాయ వనరుగా మారింది. ఇందుకు కేంద్రంలోని మోడీ సర్కారు ఉదాసీన వైఖరి తోడైంది. ముడి పప్పుల ప్రాసెస్ కోసం నిర్
Thu 16 Dec 02:00:24.532391 2021
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలంలోని వాగులోకి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం చెందారు. వారిలో ఏడుగురు మహిళలు, ముగ్
Thu 16 Dec 01:48:20.770231 2021
ఓటర్లజాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఎన్నికల సంఘానికి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలత
Thu 16 Dec 02:33:02.131609 2021
కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి మండలిలో కొనసాగించటం రాజ్యాంగ విరుద్ధమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ విమర్శించారు. లఖింపూర
Thu 16 Dec 02:36:16.462076 2021
తమిళనాడులోని నీలగిరి కొండల్లో కూలిన హెలికాఫ్టర్ ప్రమాదంలో గాయపడి.. చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. బెంగళూరు మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొం
Thu 16 Dec 02:36:27.965128 2021
దేశరాజధానిలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో జాతీయ ఓబీసీ అఖిలపక్ష సమావేశంలో జనగణనలో కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
Thu 16 Dec 01:24:58.03656 2021
దేశంలోని న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందనీ, వారికి అవకాశాలు పెరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 50 శాతానికి మించి మహిళల
Thu 16 Dec 01:23:45.662146 2021
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళలు అధికమవుతున్నాయి. పలు దేశాల్లో ఈ రకం కేసులు ఎక్కువగా నమోదవున్నాయి. ప్రస్తుతం భారత్‌లోనూ ఒమిక్రాన్ వే
Thu 16 Dec 01:22:44.398941 2021
వత్తితో సంబంధం లేకుండా ప్రాథమిక హక్కులు అందరికీ ఒకేలా వర్తిస్తాయని గుర్తించిన సుప్రీంకోర్టు.. సెక్స్ వర్కర్ల విషయంలో కేంద్రానికి కీలక ఆదేశాలిచ్చింది. వీరికి ఆధార్, రేష
Thu 16 Dec 01:20:47.071107 2021
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య ఉన్న వైరం మరోసారి బట్టబయలు అయింది. పెగాసన్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన క
Wed 15 Dec 23:53:22.697828 2021
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే నెపంతో అదానీ క్యాపిటల్‌తో ఇటీవల ఒక వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 46 కోట్ల మంది ఖ
Wed 15 Dec 23:49:36.677326 2021
దేశ వ్యాప్తంగా ఉన్న పది లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట పట్టారు. అనివార్యమైన పరిస్థితుల్లోనే ఈ నెల 16, 17 తేదీలలో సమ్మెకు దిగుతున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ
Wed 15 Dec 23:44:08.264196 2021
'2007-08 నాటి ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడంలో భారత దేశంతో పాటు, చైనాలోనూ ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకులు గణనీయమైన కృషి చేశాయి. స్థూల రుణాన్ని స్థిరీకరించడం, కీలక రంగాలకు ని
Wed 15 Dec 23:40:06.885533 2021
ప్రభుత్వ రంగ బ్యాంకులకు బిజెపి సైద్ధాంతికంగా బద్ధ వ్యతిరేకి. 1969లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 14 ప్రధాన బ్యాంకులను జాతీయం చేస్తూ పార్లమెంటులో చట్టం తెచ్చి నప్పుడు బిజెప
Wed 15 Dec 23:34:42.600376 2021
బ్యాంకులను విలీనం చేయడం ద్వారా పెద్ద ఎత్తున సానుకూల ఫలితాలు వుంటాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన
Wed 15 Dec 23:32:12.406434 2021
- స్టేట్ బ్యాంక్ చరిత్రలో మొట్టమొదటిసారి నష్టాలను మూటకట్టుకుంది. విలీనమైన బ్యాంకుల మొండి బాకీలన్నీ కలిసి స్టేట్ బ్యాంకును కృంగతీశాయి.
- హేతుబద్దీకరణ పేరుతో దగ్గరదగ్గరగ
Wed 15 Dec 23:30:04.357404 2021
ప్రయివేటు సంస్థలకు మాత్రమే నిర్వహణా నైపుణ్యం, పరిపాలనా దష్టత, పారదర్శకత ఉంటాయని, అందువల్ల ప్రభుత్వ బ్యాంకులన్నిటినీ ప్రయివేటుకు అప్పగించేస్తే ప్రజలకు మెరుగైన సేవలందుతాయన
Wed 15 Dec 23:27:37.467945 2021
ఆర్బిఐ అంతర్గత వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యుజి)కి చెందిన ఐదుగురు సభ్యుల కమిటీ 10మంది నిపుణులతో చర్చలు జరిపింది. వారిలో నలుగురు నిపుణులు ఆర్బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్లే. మి
Wed 15 Dec 23:22:06.607983 2021
బ్యాంకులు, రిజర్వు బ్యాంకు మద్దతుతో కార్యకలా పాలు నిర్వహిస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు) సామాన్యుడిని వడ్డీలు, చక్రవడ్డీలతో దోచేస్తున్నాయి.
Wed 15 Dec 23:09:53.470341 2021
బ్యాంకులను ప్రైవేటీకరిస్తే గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలందే పరిస్థితి ఉండదు. ఫలితంగా వ్యవసాయరంగం కుదేలయ్యే ప్రమాదం కూడా లేక పోలేదు. నేడు దేశంలో ఉన్న ప్రైవేటు బ్
Wed 15 Dec 02:54:18.585562 2021
''పబ్లిక్ సెక్టారు పుట్టిందే చావడానికి.. కొన్ని ముందు చస్తారు ! కొన్ని కొంత కాలం తర్వాత చస్తారు ! చావు మాత్రం తప్పదు! '' ఈ మాటాలు 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం
Wed 15 Dec 02:54:30.890113 2021
ప్రతిపక్షాల సభ్యుల నినాదాలతో పార్లమెంట్ హౌరెత్తింది. మంగళవారం 12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలనీ, అధిక ధరలు, నిరుద్యోగం, చర్చలు లేకుండా చట్టాలను బలవంతంగ
Wed 15 Dec 02:58:51.901077 2021
రైతులను హత్య చేయడానికి పక్కా ప్రణాళికతోనే కుట్ర జరిగిందనీ, అందులో భాగంగానే లఖింపూర్ ఖేరీ ఘటన జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టం చేసింది. నలుగురు రైతులు,
Wed 15 Dec 02:58:35.92968 2021
దేశంలో ద్రవ్యోల్బణం సామాన్యులను బెంబేలెత్తిస్తుంది. వరుసగా ఎనిమిదో మాసంలోనూ టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ) రెండంకెల్లోనే నమోదయ్యింది. ప్రస్తుత ఏడాది నవంబరులో 14.23
Wed 15 Dec 02:54:52.145801 2021
ల్యామినిటేడ్ ఉత్పత్తుల కంపెనీ గ్రీన్ ల్యామ్ ఇండిస్టీస్ విస్తరణలో భాగంగా నెల్లూరులోని నాయుడుపేటలో తమ మూడో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ యూన
Wed 15 Dec 01:23:56.646597 2021
పీఎంకేర్స్ ఫండ్, దాని అధికారిక వెబ్సైట్ నుంచి ప్రధాని మోడీ చిత్రాన్ని, పేరును తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో స్పందన తెలియజేయాలని
Wed 15 Dec 01:17:47.088801 2021
గత నాలుగేండ్లలో ప్రకటనలకు కేంద్ర ప్రభుత్వం రూ.8,504.84 కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. టీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కె. కేశవరావు
Wed 15 Dec 01:15:36.396491 2021
భారత్‌లో పట్టణ నిరుద్యోగం ఆందోళనను కలిగిస్తున్నది. ఇది డిసెంబర్ 12తో ముగిసిన వారానికి 10.09 శాతానికి చేరింది. గత 17 వారాల్లో పట్టణ నిరుద్యోగం రెండెంకెల సంఖ్యకు చేరుకోవడం
Tue 14 Dec 02:43:35.260774 2021
మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమ (సీపీఎస్ఈ)ల్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణకు పచ్చజెండా ఊపారు. గత ఏడేండ్లలోనే సీపీఎస్ఈల్లో రూ.3,62,766 కోట
Tue 14 Dec 02:45:33.680572 2021
ప్రజాస్వామ్యంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ కీలకమనీ, దానికి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ పేర్కొన్నారు. సోమవారం రాజ్యసభలో సుప్రీంకోర్టు, హైకోర
Tue 14 Dec 01:33:12.92896 2021
అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా అధికమవుతు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఒమిక్రాన్ వేరియంట్ తొలి మరణం నమోద
Tue 14 Dec 01:30:17.575883 2021
దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా సంబంధించిన వాస్తవ వివరాలు దాస్తున్నాయని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లో కరోనా మరణాలు ఒక్కసారిగా పదివేలకు
Tue 14 Dec 02:47:59.334204 2021
12 మంది సభ్యుల సస్పెన్షన్‌పై రాజ్యసభ దద్దరిల్లింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడు 2001లో పార్లమెంట్ దాడిలో అమరవీరులకు సంతాపం తెలుపుతూ తీర్మానం చది
Tue 14 Dec 02:48:37.937233 2021
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణపై క్యాబినెట్ కమిటీ ఇంకాఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. లోక్‌సభలో మన్నె శ్రీనివాసరెడ్డ
Tue 14 Dec 02:49:35.060238 2021
జన గణనలో భాగంగా బీసీల కులగణన చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే మండల్ ఉద్యమ తరహాలో దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సోమవారం నాడిక్కడ జంతర్ మంతర్‌లో
Tue 14 Dec 02:50:24.801791 2021
కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టులో తొలి దశను ప్రధాని మోడీ సోమవారం ప్రారంభించారు. విశ్వనాధుని ఆలయ ప్రాంగణాన్ని గంగానది ఘాట్లతో కలపడంతో పాటు, భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస
Tue 14 Dec 02:50:36.973736 2021
మోడీ మెడలు వంచేది మాదిగలేననీ, ఎస్సీ వర్గీకరణ చేయకయకపోతే తెలంగాణ, ఏపీలో బీజేపీ నేతలను తిరగనివ్వమని ఎంఆర్పీఎస్ నేతలు స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చేస్తూ ఎంఆర్
Tue 14 Dec 02:50:52.896254 2021
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హిందుత్వ గూండాలు బరితెగిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఆదివారం మధ్నాహ్నం 2 గంటలకు వివాహ వేడుకలోనే ఒక వ్యక్తిని హిందూత్వ గూండాలు తుపాక
Tue 14 Dec 00:58:54.177929 2021
దేశంలోని 12 ప్రభుత్వ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్‌సభలో అనుముల రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర
Tue 14 Dec 00:56:32.895115 2021
భారత నేవీ కోసం రూపొందించిన సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ టార్పిడో వ్యవస్థ (స్మార్ట్)ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలో
Tue 14 Dec 00:49:07.020425 2021
అనేక వైఫల్యాలతో సతమతమవుతున్న అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులను సంస్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విస్తృతమైన మార్పులను తీసుకురానున్నట్టు ఆ సంస్థ గవర్నర్
Tue 14 Dec 00:48:33.027861 2021
ప్రపంచంలో ఉన్న పేదరికం విషయంలో వాస్తవాలను వెలికి తీస్తూ పలు గ్లోబల్ ఎన్జీఓలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. పేద దేశాల్లో అక్కడి ప్రజలు ముఖ్యంగా చిన్నారులు, మహిళలు పేదరికంతో
Tue 14 Dec 00:42:25.564868 2021
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీనగర్ శివారులో పోలీసుల బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 14మంది పోలీసులు గాయపడగా.. వారిలో చికిత్సపొందుతూ ఒ
×
Registration