Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Wed 11 May 03:27:49.08513 2022
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధి ంచిన కార్యకలాపాలు సాగుతున్నాయా అనే కోణంలో మరో సారి ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.
Wed 11 May 03:19:51.67729 2022
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రవాణాశాఖలో రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు లైఫ్ టాక్స్‌ను భారీగా పెంచేసిన రాష్ట్ర ప్రభుత్వం సప్పుడు లేకుండా తాజాగా గ్రీన్ టాక్స్
Wed 11 May 03:19:44.885318 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు ఆన్లైన్లో 66,553 దరఖాస్తులొ చ్చాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీ
Wed 11 May 03:19:34.803814 2022
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్‌గాంధీ ఆదేశం మేరకు ఈనెల 22 నుంచి జూన్ ఐదోవ తేదీ వరకు రైతు డిక్లరేషన్‌పై గ్రామాల్లో అవగాహన
Wed 11 May 03:19:32.042253 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫ్రాన్స్‌లో జరుగనున్న జిమ్నాసైడ్-2022 కు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు
Wed 11 May 03:19:30.419663 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సోమవారం నిర్వహించిన ఇంగ్లీష్ పేపర్-1 నిర్వహణకు సంబంధించి సూర్యాపేట జిల్లా
Wed 11 May 03:19:28.151172 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఐదుగురు అటవీశాఖ ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులను కల్పించింది. ఈ మేరకు జీవో నెంబర్ 1000, 1003లను రాష్ట్ర
Wed 11 May 03:04:43.871693 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ యాజమాన్యం ప్రజా రవాణాను ప్రజలకు దూరం చేసే కుట్ర పన్నుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. వివిధ సెస్‌ల
Wed 11 May 03:04:19.205126 2022
నవతెలంగాణ- ఎల్బీనగర్
పెంచిన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణం ప్రభుత్వాలు తగ్గించాలని సీపీఐ(ఎం), సీఐటీయూ డిమాండ్ చేశాయి. పలుచోట్ల మంగళవారం
Wed 11 May 03:02:49.641383 2022
బీసీ, ఎంబీసీ కార్పొరేషన్, ఫెడరేషన్లద్వారా వృత్తిదారులను, యువతను ఆదుకుంటామంటూ గతంలో ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అయితే వారి మాటలు నీటి మూటలయ్యాయి. ఆర్థిక సంవత
Wed 11 May 03:03:34.059678 2022
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
'మండుటెండలో గుక్కెడు.. గుక్కెడు నీళ్లు తాగుకుంటూ.. చేతులు బొబ్బలొచ్చేలా పనిచేసిన ప్రభుత్వం మాపై కనికరం చూపడం లేదు. మూ
Tue 10 May 06:26:58.956473 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉమ్మడి సీనియార్టీ, ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం (జీటీఏ) స్పష్టం
Tue 10 May 06:50:37.962091 2022
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి, మతోన్మాద విధానాలతో రాబోయే ఎన్నికల్లో లబ్దిపొందాలని బీజేపీ కుటిలయత్నాలకు
Tue 10 May 06:43:05.730975 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. విధుల పట్ల, విద్యార్థుల జీవితాల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో త
Tue 10 May 06:49:13.1247 2022
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కలల్ని నెరవేర్చేందుకు 90 వేల ఉద్యోగులా కుంభమేళ నిర్వహిస్తోందని.. ఐదారు నెలలు సోషల్ మీడియాకు
Tue 10 May 06:48:01.118089 2022
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా హెల్త్ హబ్‌గా మారనున్నదనివైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
Tue 10 May 06:46:45.846363 2022
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాకతీయ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధిలో వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో 21,517 ఎకరాల భూములను ఔటర్
Tue 10 May 06:45:35.145217 2022
నవతెలంగాణ -నకిరేకల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Tue 10 May 06:12:28.31141 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాజం అన్ని రంగాల్లోనూ దినదినాభివృద్ధి చెందుతున్నా.. ఇంకా మహిళలపై దాడులు దౌర్జాన్యాలు జరగటం అత్యంత విచారకరమని రాష్ట్ర
Tue 10 May 06:12:26.71399 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుల దురహంకార హత్యకు గురైన నాగరాజు భార్య ఆశ్రీన్ సుల్తానాకు రక్షణ కల్పించాలని మహిళా సంఘాలు, ట్రాన్స్జెండర్స్జేఏసీ డిమాండ్ చేశాయ
Tue 10 May 05:56:28.438708 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ గ్రిడ్ డైనమిక్స్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయ
Tue 10 May 05:54:26.072876 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్న వాణిజ్యపన్నులను రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం ద్వారా అవకాశం కల్పించింద
Tue 10 May 05:54:24.134108 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడలో కాందిశీకుడు వాసుదేవ్‌కు కేటాయించిన భూమికి సంబంధించి ఆయన మరణానంతరం అతనికి
Tue 10 May 05:54:20.259798 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో దూరవిద్య పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు ఈనెల 31 నుంచి వచ్చేనెల 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ
Tue 10 May 05:54:17.1984 2022
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను రద్దు చేయాలని హైదరాబాద్ కాంగ్రెస్ మైనార్టీ విభాగం మాజీ చైర్మెన్ సమీర్ వలీవ
Tue 10 May 05:54:15.275197 2022
నవతెలంగాణ-ములకలపల్లి
ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదన్న కారణంతో ఓ ప్రేమ జంట బయటికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం
Tue 10 May 05:54:13.076419 2022
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో పెరిగిందని ఆ పార్టీ పేర్కొంది. ఇప్పటికే ఛత్తీస్
Tue 10 May 05:54:11.088952 2022
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సామాన్యుల్ని ఆర్థికంగా బాదేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ప్రజల్ని గందరగోళపరిచేందుకు వీళ్లిద్దరూ మళ్లీ పచ్చగ
Tue 10 May 05:54:09.164874 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అప్పుల సమీకరణకు సంబంధించి రాష్ట్రాలకు నిబంధనల పేరిట బంధనాలు విధించొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
Tue 10 May 05:54:00.349596 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ గురుకుల విద్యాలయాల సంస్థల్లో ఇంటర్ , డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ
Tue 10 May 05:42:24.354171 2022
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ హజ్ కమిటీ చైర్మెన్‌గా మహ్మద్ సలీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారంనాడాయన హౌంమంత్రి మహమూద్
Tue 10 May 05:42:23.011083 2022
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ పథకంలో పెద్ద కుంభకోణం దాగి ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క
Tue 10 May 05:18:05.729846 2022
నవతెలంగాణ- సిటీబ్యూరో
రాష్ట్రంలో అనేక కులదురహంకార హత్యలు జరుగుతున్నా పట్టించుకోని బీజేపీ నాగరాజు హత్యపై మాత్రం మత వైషమ్యాలు
Tue 10 May 05:21:32.831446 2022
నవతెలంగాణ - నారాయణపేట టౌన్
దేశంలోని 29 రాష్ట్రాల్లో 4వ ఆర్థిక చోదకశక్తి రాష్ట్రంగా వెలుగుతోంది.. కానీ కొందరు నేతలు కారుకూతలు, పచ్చి అబద్ధాలతో
Tue 10 May 05:22:13.450098 2022
ఎస్ఎస్ఆర్ శాస్త్రీ
టీఎస్ ఆర్టీసీలో సంక్షేమ మండళ్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ పలుమార్లు
Tue 10 May 05:21:50.948671 2022
నవతెలంగాణ- వెల్గటూర్/కమ్మర్పల్లి
ఆకాశంలో మబ్బులు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. వర్ష సూచనల నేపథ్యంలో చేతికందొచ్చిన ధాన్యం ఎక్కడ నేలపాలు
Mon 09 May 05:29:50.309395 2022
నవతెలంగాణ-నిజాంసాగర్
లారీ, ట్రాలీ ఆటో ఢకొీన్న ఘటనలో ఆరుగురు మృతిచెందగా, 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం
Mon 09 May 05:27:56.624981 2022
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతదేశంలో జరిగే భవిష్యత్ వర్గపోరాటాల్లో కమ్యూనిస్టులదే కీలకపాత్ర అవుతుందని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి
Mon 09 May 05:24:27.538237 2022
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భూరికార్డుల నమోదు అస్తవ్యస్తంగా, గందరగోళంగా తయారయ్యింది. పట్టా భూములు లేదా వ్యవసాయ భ
Mon 09 May 05:26:19.701936 2022
నవ తెలంగాణ-దామరచర్ల
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం వద్ద గల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఓ కార్మికుడు ఆదివారం దారుణహత్యకు
Mon 09 May 05:27:11.776809 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మతాంతర వివాహం చేసుకున్న బి.నాగరాజును ఆయన భార్య అశ్రీన్ సుల్తానా సోదరులు హత్య చేయడాన్ని సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ
Mon 09 May 05:25:16.064755 2022
నవతెలంగాణ-కోహెడ
వృద్ధాప్యంలో తనను ఆదుకుంటుందనుకున్న కూతురే ఆస్తి కోసం కన్న తండ్రిని హత్య చేసింది. ఈ ఘటన శనివారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం
Mon 09 May 04:34:15.420953 2022
నవతెలంగాణ-కల్చరల్
వసిరా కవిత సంపుటి సెల్ఫీ పుస్తకావిష్కరణ రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ మినీ థియేటర్లో జరిగింది. ముఖ్యఅతిధిగా డాక్టర్ శివారెడ్డి పాల్గొని
Mon 09 May 04:34:11.233942 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ మాతదినోత్సవం సందర్భంగా ఆదివారం రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, రాజ్
Mon 09 May 05:29:20.278285 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాసంగి సీజన్ లో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 5,299 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆదివారం
Mon 09 May 03:36:47.405584 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి బొజ్జల రామకృష్ణారెడ్డికి పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆంద్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి
Mon 09 May 03:35:47.829847 2022
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ అమరువీర
Mon 09 May 03:34:31.702034 2022
హైదరాబాద్ : ఓ వైపు పెరిగిన పెట్రోల్, నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న సామాన్యుల నెత్తిన కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలను సైతం పెంచి మరో పిడుగు వేసింది. ఇంట్లో వాడే 14.2 కి
Mon 09 May 03:33:32.889048 2022
నవతెలంగాణ-పరిగి
రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా ఆర్టీసీ డిపోను ఎత్తివేయడం లేదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ
Mon 09 May 03:32:31.968806 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (వీటీజి సెట్-2022 ) ప్రశాంతంగా ముగిసిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ఐద
×
Registration