Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sun 06 Feb 01:25:57.311627 2022
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కాలేజీల్లో డొనేషన్ల పేరుతో విద్యార్థులను దోచుకుంటున్నారు. టాప్ కాలేజీల్లో ఎక్కువగా ఈతతంగం జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ద
Sun 06 Feb 01:29:49.691936 2022
ఒకటి కాదు రెండు కాదు, ఆరేండ్ల నుంచి ఒకటే మాట. 'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూపకల్పన జరిగిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 56 వేల ఎకరాలకు మాత్రమే
Sun 06 Feb 01:26:27.007748 2022
వరుసగా రెండేండ్లు కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజల ఆశలను చిదిమేసిన నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌పై అన్నదాతలు బండెడు ఆశలు పెట్టుకున్నారు.. తీరా 'మీ కష్టం మాక్కావాలి.. మీ ఇబ్బ
Sun 06 Feb 01:30:01.074238 2022
చారిత్రక కట్టడాలకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిజాం పాలనలో నిర్మించిన కట్టడాలను కలగర్భంలో కలిపేందుకు అధికారులు, పాలకులు పావులు కదుపుతున్నారు.
Sun 06 Feb 01:26:59.112452 2022
నల్లగొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర పాఠశాల మధ్యలో అక్రమ కట్టడాలను ఆపాలని విద్యార్థి సంఘాల నేతలు ఎమ్మెల్సీ నర
Sun 06 Feb 00:34:44.066342 2022
పోడు సాగు దారులకు హక్కు పట్టాలు ఇస్తామని చెబుతూన ేవారికి నోటీసులివ్వడమేంటని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ప్రసాద్, ఆర్ వెంకట్రాము
Sun 06 Feb 00:33:59.779015 2022
జోగులాంబ గద్వాల జిల్లా చిన్నోనిపల్లె ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం కోరింది. ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర
Sun 06 Feb 00:33:32.945708 2022
ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణకు సమ న్యాయమేదంటూ హ్యాష్ టాగ్‌తో ట్విట్టర్ వేదికగా ట్రెండింగ్ చేశారు. ప్రధ
Sun 06 Feb 00:33:04.006362 2022
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శనివారం
Sun 06 Feb 00:32:35.6848 2022
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో పీజీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా
Sun 06 Feb 00:32:05.938171 2022
అటవీ, రోడ్లు, భవనాల శాఖలు మధ్య సమన్వయంతో రహదారుల నిర్మాణాలను వేగవంతం చేయాలని అటవి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి ఆదేశించారు. విస్తృతమైన రహదారుల నిర్మాణమే అ
Sun 06 Feb 00:31:24.261553 2022
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖలో ప్రతిష్టాత్మకమైన నామినేటెడ్ ఆథారిటీలో డైరెక్టర్ (టెక్నికల్)గా డీజీఎం (మార్కెటింగ్)మారపల్లి వెంకటేశ్వర్లు ఎంపిక కావడం సింగరేణీయులకు గర్వక
Sun 06 Feb 00:30:50.68749 2022
అంధురాలు దిడిగిద్ద శ్రీలతపై అక్రమ కేసులు బనాయించిన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మెన్ ముత్తి
Sun 06 Feb 00:30:29.189891 2022
ఓ పక్క పంట దిగుబడి లేక ఆర్థిక సమస్యలు, మరోపక్క పిల్లల చదువుల ఖర్చులు పెరగడంతో దిక్కుతోచని స్థితిలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగ
Sun 06 Feb 00:30:09.895487 2022
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు శనివారం ఒక ప్రకటనలో ఖండించారు.కేసీఆర్‌కు ఇది సంస్కా
Sun 06 Feb 00:29:49.594531 2022
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జ్వరం వచ్చిందంటే ఎవరూ నమ్మబోరని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, ఇక్రిశాట్ స్వర్ణోత్
Sat 05 Feb 01:30:20.402924 2022
ప్రధాని మోడీ రాష్ట్రాల పట్ల వివక్ష చూపకుండా సమతా స్ఫూర్తిని ప్రదర్శించాలనీ, నాలుగు జిల్లాలకు సాగు, తాగు నీరందించనున్న 'పాలమూరు- రంగారెడ్డి' ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిం
Sat 05 Feb 01:29:36.366645 2022
ప్రధాని నరేంద్రమోడీ శనివారం రాష్ట్రానికి రానున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహించబోయే రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలతోపాటు పటాన్‌చెరులోని ఇక్రిశాట్ సర్ణోత
Sat 05 Feb 01:30:11.272973 2022
పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ప్రభుత్వం మాటతప్పిందని పోడు రైతు పోరాట కో ఆర్డినేషన్ కమిటీ ఆరోపించింది. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించా
Sat 05 Feb 01:26:46.074218 2022
'మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే వారు ప్రయివేటు వాహనాల్లో వెళ్తే ఏడెనిమిది కిలోమీటర్ల ముందే దిగి నడుచుకుంటూనో, వేరే మార్గాల ద్వారానో వెళ్లాలి. అదే ఆర్టీసీ బస్సు ఎక్క
Sat 05 Feb 01:30:39.082321 2022
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడిన సిమెంట్ పరిశ్రమను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీసీఐ సాధన కమిటీ చేపట్టిన పట్టణ బంద్ సంపూర్ణమైంది. వాణిజ్య, వ్యాపార సముద
Sat 05 Feb 01:27:00.285884 2022
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సూత్రధారి...సీఎం పాత్రధారి అనిటీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. మరోసారి రాజ్యాంగం
Sat 05 Feb 01:31:43.909503 2022
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని సెక్షన్3(3) ప్రకారం మస్టర్ రోల్ పూర్తయిన తేదీ నుంచి గరిష్టంగా 15 రోజుల లోపే కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా..కేంద్ర
Sat 05 Feb 01:27:15.517732 2022
రాజ్యాంగం జోలికి వెళ్లొద్దంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సూచించారు. ఎన్నికల విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. దామాషా పద్ధతిలో ఎన్నికలుండా
Sat 05 Feb 01:32:36.981665 2022
అవిభక్త కవలలుగా పుట్టిన వీణా-వాణిలకు శస్త్ర చికిత్స చేసి వేరు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. మన దేశ వైద్యులే కాకుండా విదేశీ వైద్యులు కూడా వచ్చి వా
Sat 05 Feb 01:28:56.715942 2022
కరోనా విపత్కర పరిస్థితుల్లో రెండేండ్లుగా నిరుద్యోగం పెరిగింది.. ఉపాధి కరువైంది. గ్రామాల్లోనూ పేదలకు ఉపాధి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత ఆసరాగా ఉన్న ఉపాధ
Sat 05 Feb 01:33:28.922205 2022
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం.. బెల్టుషాపుల తెలంగాణగా మార్చిందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి విమర్శించారు. స
Sat 05 Feb 00:27:48.810916 2022
ప్రమాదవశాత్తు చెక్‌డ్యామ్‌లో జారిపడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివర
Sat 05 Feb 00:27:12.220462 2022
పీజీ చేసినా ఉద్యోగం రాకపోవడం.. ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం.. ఏదైనా కోచింగ్‌కు తీసుకుందామంటే.. ఇప్పటికే తన చదువు కోసం అప్పు చేసిన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థి
Sat 05 Feb 00:25:46.440848 2022
ఎర్పుల స్వామి ఆశయ సాధన కోసం పనిచేయాలని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామం
Sat 05 Feb 00:24:55.283875 2022
నిర్వాసిత రైతులకు అండగా రైతుసంఘం ఉంటుందని ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చిన్నోనిపల్లి గ్రామంలో చి
Sat 05 Feb 00:23:56.943134 2022
సింగరేణి ఈ ఏడాది నిర్దేశించుకున్న 68 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఉపరితల గనుల్లో ప్రతి రోజూ 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను వెలికి తీయాలని
Sat 05 Feb 00:22:20.479006 2022
ఇ- కామర్స్ రంగంలోని నిహార్ ఇన్ఫో గ్లోబల్ కొత్తగా సొంత బ్రాండ్లను పరిచయం చేస్తోన్నట్లు వెల్లడించింది. బంగారం, వెండి నాణేలు, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్యం, ఫిట్నెస్, హౌమ్,
Sat 05 Feb 00:21:22.603042 2022
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో వైద్యారోగ్య, అ
Sat 05 Feb 00:20:40.763216 2022
బీజేపీ అనేది ఒక దుర్మార్గపు పార్టీ అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. దళిత జాతికి ఆ పార్టీ ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. శుక్రవ
Sat 05 Feb 00:20:17.782425 2022
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో వల్ల ఇబ్బందులకు గురవుతున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్‌యూపీపీ) డిమాండ్ చేసింది. ఈ మ
Sat 05 Feb 00:19:40.629069 2022
రాష్ట్రంలో ఏదైనా పెద్ద సంఘటనో, మరేదైనా లైంగిక వేధింపుల ఘటనో ప్రజల్లో చర్చకు దారితీసి ప్రభుత్వంవైపు వేళ్లు చూపిస్తున్నప్పుడు 'చట్టం..తన పని తాను చేసుకుపోతుంది' అని సాధారణం
Sat 05 Feb 00:19:17.389338 2022
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రాజె
Sat 05 Feb 00:18:54.73738 2022
భక్త రామదాసు తెలంగాణ గర్వించదగ్గ గొప్ప వాగ్గేయకారుడని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో హైదరాబాద్‌లోని ట
Sat 05 Feb 00:15:50.653893 2022
రాష్ట్రంలో కొత్తగా 2,387 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 79,561 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు
Sat 05 Feb 00:15:27.360621 2022
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరపడాన్ని, దాడి చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్
Sat 05 Feb 00:14:55.912693 2022
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈనెల పదో తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్
Sat 05 Feb 00:14:35.507552 2022
రాజ్యాంగాన్ని మార్చాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహారించు
Sat 05 Feb 00:14:08.801961 2022
సీనియర్ ఐఏఎస్ అధికారి రజతకుమార్ విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ గడిలో ఎంతో మంది అవిన
Sat 05 Feb 00:02:28.652424 2022
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రక్షణ రంగ ఉద్యోగులను మోసం చేసిందని అఖిల భారత రక్షణ ఉద్యోగుల సమాఖ్య(ఏఐడీఈఎఫ్) జాతీయ సహాయ కార్యదర్శి జీటీ గోపాలరావు వి
Fri 04 Feb 01:29:58.415362 2022
రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లస్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్
Fri 04 Feb 01:25:05.15379 2022
రాష్ట్రంలోని సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం నడుంబిగించింది. అందులో భాగంగానే 'మన ఊరు-మనబడి ' పథకానికి శ్రీకారం చుట్టింది. సర్కారు బడుల రూపురేఖలు మారబోతున్నాయి. కొత్తహం
Fri 04 Feb 01:24:03.014612 2022
రాష్ట్రంలో అన్ని మతపరమైన కార్యక్రమాల్లోనూ కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా తగ్గిపోయిందనే కారణంతో ఉదాశీనంగా ఉండొద్దని హెచ్చరించింది. అన్
Fri 04 Feb 01:24:14.817516 2022
ఉపాధి హామీని నిర్వీర్యం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు వామపక్షాల ఒత్తిడితో యూపీఎ-1లో తీసుకొచ్చిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉ
Fri 04 Feb 01:27:42.065463 2022
టీఎస్ఆర్టీసీలో కార్మిక సంఘాల ఉనికిని ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తున్న విషయం తెలిసిందే. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మొన్నటికి మొన్న బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మె
×
Registration