Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Thu 17 Mar 06:47:37.376676 2022
నిజాయితీగా పని చేస్తేనే గుర్తింపు లభిస్తుందని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ ఉషా దయాకర్‌రావు తెలిపారు. మండలంలోని గుర్తురు గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ రూరల్ డెవలప్ మెంట్ కమిషన్
Sun 05 Mar 00:45:24.830893 2023
సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ మన ప్రగతికి మూలం అని గుర్తుంచు కోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పివిపి లలితా శివజ్యోతి త
Sun 05 Mar 00:45:24.830893 2023
దేశంలో పురుషాధిపత్యాన్ని స్థిరీకరిస్తున్న మను వాదానికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలని ప్రగశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన బోయిన అనసూ
Sun 05 Mar 00:45:24.830893 2023
మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామంలో శనివారం కెవిపిఎస్ డైరీని ఆవి ష్కరించారు. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పోడేటి దయాకర్ అధ్యక్షత వహించగా ముఖ్
Sun 05 Mar 00:45:24.830893 2023
గ్రేటర్ 66వ డివిజన్ కేంద్రం ఉమ్మడి స్మశాన వాటికను హసన్‌పర్తి పెద్ద చెరువు కట్ట సమీపంలో మోడల్ ఉమ్మడి స్మశాన వాటిక నిర్మాణ పనులకు అ న్ని అనుమతులు తీసుకోవాలని గ్
Sun 05 Mar 00:45:24.830893 2023
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులకల్పనే ధ్యే యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా 'మన ఊరు మనబడి, మనబస్తీ-మనబడి' కార్యక్ర మానికి పెద్దపీట వేస్తూ నిధు లు కేటాయిస్తుందని
Sun 05 Mar 00:45:24.830893 2023
క్యాన్సర్‌పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అన్నారు. శనివారం పట్టణంలోని ఐఎంఏ హాల్లో కస్తూరిబాయి మ హిళ మండలి, ఐఎంఏ
Sun 05 Mar 00:45:24.830893 2023
మండల పరిధిలోని కో నాపురం గ్రామంలో గుట్టపై వెలసిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని సర్పంచ్ వెల్ది సుజాత సారం గం, ఎంపిటిసి మహేందర్ , ఉపసర్పంచ్ న
Sun 05 Mar 00:45:24.830893 2023
నిత్యం ప్రజలకు సేవ చేస్తూన్న ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడలు మాన సిక ఉల్లాసంతోపాటు ఉత్సాహాన్ని క లుగజేస్తాయని టీఎన్జీవో వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జేల రామకిషన్
Sun 05 Mar 00:45:24.830893 2023
మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న ఆధ్వ ర్యంలో వేలేరు మండలం కన్నారంలో పొద్దుతిరుగుడు పంటలో క్షేత్ర దినోత్సవం శనివారం నిర్వహించార
Sun 05 Mar 00:45:24.830893 2023
గత రెండురోజులుగాజరుగుతున్న ఎస్బీఎం ఫేస్ -2 శిక్షణా కార్యక్రమాలు శనివారం నాటికి మూడ వ రోజుతో శిక్షణలో భాగంగాముగిశాయి.ఈకార్యక్ర మం లో భాగంగా ఐదుఅంశాలపై బృందాలుగ
Sun 05 Mar 00:45:24.830893 2023
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంట నే తగ్గించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ధరలను నిరసిస్త
Sat 04 Mar 01:07:47.245295 2023
జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జెడ్పీ చైర్ పర్స న్ జక్కు శ్రీహర్షినిరాకేష్ అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ లో జరిగిన జి
Sat 04 Mar 01:07:47.245295 2023
మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతమైన బంధాల గ్రామపంచాయతీ లోని బొల్లెపల్లి, పూసాపూర్ బంధాల అల్లిగూడెం ఏజెన్సీ ఆదివాసి గూడాలను శుక్రవారం ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క పర్యటి
Sat 04 Mar 01:07:47.245295 2023
అర్హులైన పేదలందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇం డ్లు కేటాయించాలని సిపిఎం మండల కార్యదర్శి రాపర్తి సోమయ్య పేర్కొన్నారు. తమ్మడపల్లి జి గ్రామానికి
Sat 04 Mar 01:07:47.245295 2023
ఈనెల 6,7న ములుగు మండలంలోని కొత్తూరు శివారు లో గల దేవునిగుట్ట లక్ష్మి నర్సింహా స్వామి జాతరను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దేవస్థానం కమిటీ అధ్యక్
Sat 04 Mar 01:07:47.245295 2023
విద్యార్థులు ఆరోగ్యం పై దృష్టి సారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డిప్యూటీ మెడికల్ ఆఫీ సర్ వనాకర్ రెడ్డి అన్నారు శుక్రవారం మండలంలోని కొమ్మనపల్లి తండాలోని ప్రాథమ
Sat 04 Mar 01:07:47.245295 2023
జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలను అధిగ మించాలని జిల్లా కలెక్టర్ శశాంక వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వ్య
Sat 04 Mar 01:07:47.245295 2023
సామాన్య ప్రజల పై అదనపు భారం మోపుతూ పెంచిన వంటగ్యా స్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గిం చాలని సేవాలాల్ సేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య రవి నాయక్ అన్నారు.
Sat 04 Mar 01:07:47.245295 2023
వీధి కుక్కల దాడిలో 6గొర్రెలు మృతి చెందిన ఘటన జనగామ మం డలంలోని నల్లకుంట తండాలో చోటు చేసుకుంది.తండాకు చెందిన అజ్మీ రా సోమ్లా గొర్రెల పెంపకంతో జీవ నం సాగిస్తున్నాడ
Sat 04 Mar 01:07:47.245295 2023
మండల కేంద్రానికి చెందిన గా జుల యాదగిరి కుమారుడు సతీష్ ఇటీవల అనారోగ్యం బాధపడుతున్న విషయం బీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన నాయకులు రెండు లక్షల 5
Sat 04 Mar 01:07:47.245295 2023
మహబూబాబాద్ నియోజక వర్గంలో ఆర్అండ్బి రోడ్లు మరియు వివిధ అభివృద్ధి పనుల నిధులు మంజూరు చేయాలని శుక్రవారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వాటర్స్‌లో రోడ్లు, భవనాలు
Sat 04 Mar 01:07:47.245295 2023
తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ అలీ నీ హైదరాబాదు స్వగహంలో జన్మదినం పురస్క రించుకొని గూడూర్ బీఆర్ఎస్ నాయకులు జెడ్పి కోఆప్షన్ నెంబర్ ఎండి కాసిం, గూడూరు మండల సర్పంచుల
Sat 04 Mar 01:07:47.245295 2023
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు కూలీల వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూ క్య చంద్ర నాయక్ పిలుపు నిచ
Sat 04 Mar 01:07:47.245295 2023
మహిళలు పట్టుదలతో ముందుకు సాగినప్పుడే లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఎంపీపీ నల్ల నాగిరెడ్డి అన్నా రు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృషితో ఏ
Sat 04 Mar 01:07:47.245295 2023
కేంద్ర బడ్జెట్లో నిధులు కోత పెట్టి బిజెపి ప్రభు త్వం ఐసిడిఎస్‌ను బలహీన పరుస్తుందని ఐసిడిఎస్ రక్షణ కోసం కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని ప్రతిఘటిం చాలని తెలంగాణ అంగ
Sat 04 Mar 01:07:47.245295 2023
తెలంగాణలో పేదల ఆరోగ్య సంరక్షణకు నిధుల కొరత లేదని ఎన్ని నిధులైన ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఎంపీ మాలోత్ కవిత అన్నా రు. శుక్రవారం మహబూబాబాద్
Sat 04 Mar 01:07:47.245295 2023
ప్రపంచాన్ని జయించాలంటే కేవలం చదువే మార్గమని ట్రస్మ డివిజన్ ప్రెసి డెంట్ యాకాంతం గౌడ్ అన్నారు. అనంతరం ప్రశ్నపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాకంతం గౌడ్
Sat 04 Mar 01:07:47.245295 2023
మార్చి 5న మానుకోట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ తెలంగాణ తొలి రాష్ట్ర మహాసభకు హాజరుకావాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్
Sat 04 Mar 01:07:47.245295 2023
ఇందిరమ్మ మూడో విడత ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు సర్వేల పేరిట కాలయా పన చేస్తే సహించేది లేదని ఇందిరమ్మ ఇండ్ల సాధన కమిటీ అధ్యక్షులు కళ్యాణం లింగం అన్నారు. స్థానిక బాణ
Sat 04 Mar 01:07:47.245295 2023
పదవ తరగతి విద్యార్థులు మం చి ఫలితాలు సాధించాలని తాసిల్దార్ ఎమ్ అశోక్ కుమార్ అన్నారు. మం డలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యంల
Sat 04 Mar 01:07:47.245295 2023
నగరంలోని 12వ డివిజన్ మార్కండేయకాలనీలో గత కొన్ని ఏండ్లుగా తాగునీరు సక్రమంగా సరఫరా కాక కాలనీ వాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా విషయాన్ని కార్పొరేటర్
Sat 04 Mar 01:07:47.245295 2023
లైంగింక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు న్యాయం చేసే దిశగా భరోసా కేంద్రం పనిచేయాల్సి వుంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర
Sat 04 Mar 01:07:47.245295 2023
బిజెపి అంటే భారత జనులను దోచుకునే పార్టీ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ చౌరస్తాలో సుభాష్
Sat 04 Mar 01:07:47.245295 2023
మండల పరిధిలో నిర్వహిస్తున్న టీఫైబర్ కేబుల్ పనులు ప్రజలకు ప్రమాదకరంగా మారాయి. ప్రధాన రహదారులు, ప్రజా సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సదరు కాంట్రాక్టరు పర్యవేక్ష
Sat 04 Mar 01:07:47.245295 2023
చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం దేవస్థానం చైర్మన్ పోట్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో శ్రీ బుగులు వెంకటేశ్వరుడి తిరుకళ్య
Sat 04 Mar 01:07:47.245295 2023
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై అంగన్వాడీలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు పిలుపు నిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అ
Fri 03 Mar 00:24:35.774501 2023
జాతీయస్థాయిలో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్
Fri 03 Mar 00:24:35.774501 2023
మండలంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొడవ టంచ జాతర బ్రహ్మౌత్స వాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని డప్పు చప్పుళ్ల మధ్య గ్రామ
Fri 03 Mar 00:24:35.774501 2023
మహాదేవపూర్ మండలంలోని ఎల్కేశ్వరం గ్రామపంచాయతీ రికార్డులను గురువారం ఎంపీడీవో ఎం శంకర్ నాయక్ తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న వివిధ పనుల రికార
Fri 03 Mar 00:24:35.774501 2023
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు ఎక్కువగా జరగాలని,ప్రైవేటు ఆసుపత్రుల్లో సి సెక్షన్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
Fri 03 Mar 00:24:35.774501 2023
మన ఊరు మన బడి కింద ఎంపిక చేసిన మోడల్ పాఠశాలల ప్రారంభోత్సవానికి సన్నద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం క
Fri 03 Mar 00:24:35.774501 2023
శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 9 గంటల నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కా
Fri 03 Mar 00:24:35.774501 2023
ములుగు జిల్లాలోని రామప్ప శిల్ప సంపద అద్భుతం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. గురువారం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, యుని
Fri 03 Mar 00:24:35.774501 2023
తాను విసిరిన సవాలకు రేవంత్ రెడ్డి ముందుకు రాలేదని కానీ బహిరంగ చర్చకు వస్తానని చెప్పిన సత్యనారాయణ రావు ఎక్కడ ఉన్నాడని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భ
Fri 03 Mar 00:24:35.774501 2023
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూకబ్జాలు అవినీతి, అక్రమాలను నిరూపించడానికి ఆధారాలతో సహా రెడీగా ఉన్నానని కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు స్పష
Fri 03 Mar 00:24:35.774501 2023
మహబూబాబాద్ జిల్లాలో గతంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఇండ్లను నిర్మించకుండా బిల్లులు తీసుకున్న వారిని, అధికం
Fri 03 Mar 00:24:35.774501 2023
విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించా లని రాష్ట్ర పరిశీలన బృందం లీడర్ మనోహరచారి అన్నారు. గురువారం మండలంలోని చెల్పూర్ జడ్పీఎస్ఎస్ పాఠశాల, మండల కేంద్రంలోన
Fri 03 Mar 00:24:35.774501 2023
పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నరసింహ మూర్తి ఆధ్వర్యంలో రెండోవిడత స్వచ్ఛ భారత్
Fri 03 Mar 00:24:35.774501 2023
కిషోర బాలికలు ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య అన్నారు. కేర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిశోర బాలికల ఆరోగ్
Fri 03 Mar 00:24:35.774501 2023
మండలంలోని కొయ్యుర్ గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 85వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బ
×
Registration