Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Thu 17 Mar 06:47:37.376676 2022
నిజాయితీగా పని చేస్తేనే గుర్తింపు లభిస్తుందని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ ఉషా దయాకర్‌రావు తెలిపారు. మండలంలోని గుర్తురు గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ రూరల్ డెవలప్ మెంట్ కమిషన్
Fri 03 Mar 00:24:35.774501 2023
ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని ధర్మసాగర్ సీఐ ఒంటేరు రమేష్ అన్నారు. గురువారం మండలంలోని తాటికాయల గ్రామంలో
Fri 03 Mar 00:24:35.774501 2023
మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని వైస్ ఎంపీపీ బడితేల స్వరూపరాజయ్య ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళ దినోత్స వాన్ని పురస్కరించుకుని గురువారం మండలంలో రుద్రార
Fri 03 Mar 00:24:35.774501 2023
బొల్లికుంటలోని వాగ్దేవి కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్ కాలేజీలో మార్చ్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు నిర్వహించే జాతీయస్థాయి టెక్నోకల్చరల్ స్టూ డెంట్ ఈవెంట్ ''టెక్నో
Fri 03 Mar 00:24:35.774501 2023
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సమ్మె ట రాజమౌళి డిమాండ్ చేశారు. గురువారం మాను కోటలో సిపిఎం పట్టణ కమిటీ
Fri 03 Mar 00:24:35.774501 2023
పెంచిన గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని బీఆర్ ఎస్ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చెన్నారావుపేట మండల కేంద్రంలోని నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం
Fri 03 Mar 00:24:35.774501 2023
మహిళల పట్ల ఏవరైన అసభ్యకరంగా ప్రవర్తిస్తే షీ టీం పోలీసులు తక్షణమే స్పందించి మహిళల భద్రతపై ప్రజలకు భరోసా కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్, షీ ట
Fri 03 Mar 00:24:35.774501 2023
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సూచించారు. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులతో హన్మకొండ హంటర్ రోడ్డులో
Fri 03 Mar 00:24:35.774501 2023
మండలంలోని రామచంద్ర గూడెంలో కడియం ఫౌండేషన్ ద్వారా ఆ గ్రామా నికి 1,50,000 నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గురువారం ప్రారంభించారు.గ
Fri 03 Mar 00:24:35.774501 2023
ఓపెన్ జిమ్మును గ్రామ ప్రజలు ఉప యోగించుకొని ఆరోగ్యవంతంగా ఉండాల ని సర్పంచి ఎర్రబెల్లి శరత్ అన్నారు. గురువారం రిజర్వాయర్(చెరువు) దగ్గర నూతనంగా ఏర్పాటు చేయనున్
Fri 03 Mar 00:24:35.774501 2023
గత పాలకుల హయంలో అన్ని రగాలుగా వెనుకబడిన గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అన్ని రంగాలలో అబివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం అని ఎంపిపి మూడ్ శి
Fri 03 Mar 00:24:35.774501 2023
ఇనుగుర్తి మండల కేంద్రంలో రైతు వేదిక యందు యాసంగి సీజన్లో ఇను గుర్తి గ్రామ సర్పంచ్ దార్ల రామ్మూర్తి అధ్యక్షతన నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్ర మానికి ముఖ్యఅతిథ
Wed 01 Mar 05:39:37.340076 2023
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి మృతి కాంగ్రెస్ పార్టీ కి తీరనిలోటని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క అన్నారు. మం
Wed 01 Mar 05:39:37.340076 2023
మేర కులస్తులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలు స్తోందని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండ నగరంలో మంగళవారం టైలర్స్ డే ఘ నంగా నిర్వహిం
Wed 01 Mar 05:39:37.340076 2023
ధరణి పేరుతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పేదల భూ ములు లాక్కున్నారని సర్వేనెంబర్ 207,208లో వేసుకున్న షెడ్డులను కూల్చివేశారని, రానున్న ఎన్నికల్లో
Wed 01 Mar 05:39:37.340076 2023
విద్యార్థులు పోరాట పటిమను అలవర్చుకోవాలని, విద్యార్థుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని టీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జయశంకర్ భ
Wed 01 Mar 05:39:37.340076 2023
మునిసిపాలిటీ ఆదాయాన్ని పెంచుకొని పట్టణ అభి వృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మునిసి పల్ పాలకమండలి, సంభందిత అధికారులను కోరారు. మంగళవారం భూ
Wed 01 Mar 05:39:37.340076 2023
స్వచ్ఛ భారత్ లో మరోసారి తెలంగాణ రాష్ట్రం కు దేశంలోనే నెంబర్ వన్ స్థానం దక్కిందని తెలం గాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శా
Wed 01 Mar 05:39:37.340076 2023
యోగాతోనే మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హార్ట్ ఫుల్ నెస్, శ్రీ రామ చంద్ర మిషన్, సా
Wed 01 Mar 05:39:37.340076 2023
మండలంలోని జూకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్స వాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ నిధుల నుండి రూ.2.30లక్షల విలువగల సైన్స్ ల్యాబ్ సాధన పరి
Wed 01 Mar 05:39:37.340076 2023
మండలంలోని కాటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసి విద్యార్థులచే పలు ప్ర
Wed 01 Mar 05:39:37.340076 2023
మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన అ ధికారులపై చర్యలు తప్పవని స్థానిక ఎంపీపీ కమల, జెడ్పీటీసీ బానోత్ సింగులాల్లు హెచ్చరించారు. మండల కేంద్రంలోని మదర్థెరి
Wed 01 Mar 05:39:37.340076 2023
కాకతీయుల కాలం నాటి సైడ్ డ్రైనేజ్ నిర్మాణం పనుల్లో ఫీట్ కు బదులు ఆరు ఇంచులు వేసింది వాస్తవమే అని ఇంజనీరింగ్ అధికారులు ఒప్పుకున్నారు. మంగళవారం ఆత్మకూరు మండల
Wed 01 Mar 05:39:37.340076 2023
ఇంట్లో వాడిన చెత్తను తిరిగి ఉపయోగించుకొని ఇంటిలోనే కంపోస్టు ఎరువును తయారు చేసుకునే విధానంపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ వరంగ ల్ మున్సిపల్ కార్పొరేషన్, ఇంజనీ
Wed 01 Mar 05:39:37.340076 2023
కాకతీయ మెడికల్ కాలేజీలో జరిగి న వైద్య విద్యార్థి డాక్టర్ ప్రీతిది హత్యా..! ఆత్మహత్యా..! అనే అనుమానాలు పలు వురు నుండి వ్యక్తమవుతున్నాయి. కాకతీ యమెడికల్ కాల
Wed 01 Mar 05:39:37.340076 2023
గణేష్ కుంట తండా గ్రామ పంచాయతీకి మహర్దశ వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని గణేష్ కుంట తండాలో గత ఐ
Wed 01 Mar 05:39:37.340076 2023
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని నేరేడుపల్లి, పత్తిపాక గ్
Wed 01 Mar 05:39:37.340076 2023
ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన నల్లెల కుమారస్వామన్న లేని లోటు తీరనిదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య అన్నారు. ములు
Wed 01 Mar 05:39:37.340076 2023
సంపన్నుల పన్ను రాయితీ రద్దు చేయాలని సిపిఎం జనగామ జిల్లా కార్యద ర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామ పట్ట
Wed 01 Mar 05:39:37.340076 2023
గ్రామపంచాయతీలో పని చేస్తున్న కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల వేదనలను తక్షణమే అందించాలని సీఐటీయూ మండల కార్యదర్శి ఈసం పల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్
Wed 01 Mar 05:39:37.340076 2023
తను నమ్మిన విశ్వాసాలకు అనుగుణంగా జీవి స్తూ తన భావాలను బహిరంగపరుస్తున్న నాస్తికుడు బైరి నరేష్ పై భౌతిక దాడిని సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీ తీవ్రంగా ఖండిస్తు
Wed 01 Mar 05:39:37.340076 2023
ఆధార్ కార్డు నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీడియా సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి ఆధార్ మానిట
Tue 28 Feb 01:22:31.731405 2023
జీవో నెంబర్ 58 ప్రకారం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదల కు పట్టాలు ఇవ్వాలిఅని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదు నూరి వెంకటరాజం ప్రభు
Tue 28 Feb 01:22:31.731405 2023
గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ఈనెల 12 నుండి 28 వరకు పాలకుర్తి నుండి పట్నం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. పాద యాత్ర ముగింపు సభ ఈనెల 28న ఇందిరాపార్క్
Tue 28 Feb 01:22:31.731405 2023
ప్రజావాణిలో జిల్లాలోని వివిధ గ్రామాల నుండి ప్రజల నుండి వచ్చిన ధరఖా స్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు కలెక్టర్ సిహెచ్ శివలింగ య్య ఆదేశించారు. సో
Tue 28 Feb 01:22:31.731405 2023
మండలంలోని అంగన్ వాడి కేంద్రాలు సమయపాలన పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎంపీడీఓ నరసింహమూర్తి అన్నారు. సోమవారం మండలంలోని వల్లేంకుంట గ్రామ అంగన్వాడీ కేంద్రాల
Tue 28 Feb 01:22:31.731405 2023
ములుగు మండలం మదనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమ వారం నల్లెల్ల కుమారస్వామి సంతాప దినం నిర్వ హించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి
Tue 28 Feb 01:22:31.731405 2023
భూపాలపల్లి ఏరియాలోని ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను కాంట్రాక్టు కార్మికులకు ఇప్పిం చాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం
Tue 28 Feb 01:22:31.731405 2023
నేడు జిల్లా కేంద్రంలో జరిగే రేవంత్ రెడ్డి హాత్‌సే హాత్ జోడయాత్రను విజయవంతం చేయా లని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. సోమవారం
Tue 28 Feb 01:22:31.731405 2023
మహిళలల్లో మానసిక ఉల్లాసం కలుగజేసేందుకు క్రీడలు ఎం తగానో దోహదపడుతాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా క్రీడ
Tue 28 Feb 01:22:31.731405 2023
అంధత్వ రహిత తెలంగాణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటివెలుగు పేదలకు వరం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి మ
Tue 28 Feb 01:22:31.731405 2023
గత కొద్ది రోజుల క్రితం ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడుల సంఘటన మరువకముందే సోమ వారం రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. తహశీల్
Tue 28 Feb 01:22:31.731405 2023
కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థా యి ఆర్చరీపోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ జనార్ధన్, కోచ్ ప్రభీర్ దాస్‌లు తెలిపారు. సోమవారం మాట్లాడు
Tue 28 Feb 01:22:31.731405 2023
మండలంలోని చింతనెక్కొండ విజ్ఞాన భారతి విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవం పురస్క రించుకొని సోమవారం విద్యార్థులు 50 సైన్స్ న మూనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా క
Tue 28 Feb 01:22:31.731405 2023
ఎండాకాలం అయిపోయేవరకు వద్దులు కలెక్టరేట్ రా కుండా ఏ శాఖకి సంబందించిన వినతిపత్రాన్నిఅక్కడి మండ ల కార్యాలయ అధికారికి ఇవ్వాలిసిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చే సారు.
Tue 28 Feb 01:22:31.731405 2023
జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి దర ఖాస్తులను పరకాల ఆర్డీవో రాము లు స్వీకరించారు. ప్రజావాణిలో జి ల్లాలోని అన్ని శాఖలకు సంబంధించి వచ
Tue 28 Feb 01:22:31.731405 2023
మండలంలోని తిరుమలా యపల్లి గ్రామంలోని చారిత్ర,క శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి బీఆర్ ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి రూ.1,25,116 లు
Tue 28 Feb 01:22:31.731405 2023
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మం డల పరిధిలోని ప్రభుత్వ భూములు జక్క లోద్ది, బెస్తంచెరువులో గుడిసెలు వేసుకొ ని నిరుపేద ప్రజలు గత 10 మాసాలు గా నివాసం ఉంటున్నారని వ
Tue 28 Feb 01:22:31.731405 2023
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చ దువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన విద్యను అందించాలని స్థానిక ఎమ్మెల్యే పెద్ది స
Tue 28 Feb 01:22:31.731405 2023
ప్రజా సమస్యలను పరిష్కారం కావడం లేదని పలువురు వినతి దా రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బల్దియా ప్రధాన కార్యాలయం సమా వేశ మందిరంలో సోమవారం నిర్వ హించిన ప్రజావ
Tue 28 Feb 01:22:31.731405 2023
నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని, జాగ్రత్తతో మెలగడంవల్ల నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీ టీమ్ సబ్
×
Registration