Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Thu 17 Mar 06:47:37.376676 2022
నిజాయితీగా పని చేస్తేనే గుర్తింపు లభిస్తుందని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ ఉషా దయాకర్‌రావు తెలిపారు. మండలంలోని గుర్తురు గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ రూరల్ డెవలప్ మెంట్ కమిషన్
Tue 14 Feb 00:52:05.809182 2023
ప్రతిఒక్కరూ వృథా ఖర్చులు తగ్గించుకొని, పొదుపు చే సుకోని ఆర్థికంగా బలోపేతంగా ఉండడం ఎంతో ముఖ్యమ ని జిల్లాకలెక్టర్ డాక్టర్బి.గోపి తెలిపారు. సోమవారం కలెక్టరే ట్ల
Tue 14 Feb 00:52:05.809182 2023
ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రా ష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచి దేశం లోనే ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దారని వరం గల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర
Tue 14 Feb 00:52:05.809182 2023
రెండవదశ ఆజాది కా అమత్ మహోత్సవ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్సు, గర్ల్సు ఇన్ సైన్స్ కార్యక్రమం సౌత్ సెంట్రల్ రైల్వే కాజీపే ట జనరల్ ఇనిస్టిట్యూట్ క
Mon 13 Feb 00:48:47.23738 2023
గ్రామపంచాయతీ కార్మికులకు మున్సిపల్ కార్మికుల వలే జీఓ-60 ప్రకారం వేతనాలు పెంచా లని, ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని పాలకుర్తి నుండి హైదరాబాద్
Mon 13 Feb 00:48:47.23738 2023
మండలంలోని తాటికాయల గ్రామంలో పరిశుద్ధ ఫాతిమా మాత నూతన దేవాలయా నిర్మాణానికి మాజీ ఉపము ఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చేతుల మీదుగా ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్థా
Mon 13 Feb 00:48:47.23738 2023
మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో ఆదివారం తల్లి ఇద్దరు కొడుకులను బావిలోకి నెట్టి తను కూడా దూకి ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం బావిలో నుం
Mon 13 Feb 00:48:47.23738 2023
రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలలో బానిసలాగా చూస్తోందని, రాష్ట్రంలో బీసీ జనాభా 56% ఉన్నది జనాభా ఆధారంగా 20 వేల కోట్లు పెట్టాలని మ
Mon 13 Feb 00:48:47.23738 2023
మండలంలోని కోట్యానాయక్ తండా పంచాయతీ పరిధిలోని ముత్తితండాలో గత మూడు వారాల నుండి కొన్ని చోట్ల వీధి లైట్లు వెలగక పోవడంతో గిరిజన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా
Mon 13 Feb 00:48:47.23738 2023
మండలం అభివృద్ధి చెందాలంటే అధికారులు పాలకులు సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పాలకులు రోజు హితబోధ చేస్తున్న ప్పటికీ బచ్చన్నపేట మండలం మాత్
Mon 13 Feb 00:48:47.23738 2023
మహిళల పసుపు కుంకుమలకు ఆరాధ్య దైవం గా పాడిపంటలు పుష్కలంగా ఉండాలని ప్రజల సుభిక్షంగా వెలసిల్లాలని మానుకోటలో నెలకొల్పిన బొడ్రాయి పోతరాజు విగ్రహాల వద్ద ఆదివారం తిరు
Mon 13 Feb 00:48:47.23738 2023
ఆలయ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమే శ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ
Mon 13 Feb 00:48:47.23738 2023
మండలంలోని అయ్యవారిగూడెం గ్రామంలో నిర్మాణం చేస్తున్న అంబెడ్కర్ విగ్రహానికి ఎంపిపి మేకల వరలక్ష్మి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సంద ర్బంగా వరలక్ష్మి మాట్లాడుతూ అంబ
Mon 13 Feb 00:48:47.23738 2023
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పని ఒత్తిడి తగ్గించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్న
Mon 13 Feb 00:48:47.23738 2023
తొర్రూర్ పట్టణంలో ఉన్న చైతన్య కళా సమాఖ్య 30 సం వత్సరాలుగా ఆహ్వానిత నాటక సమాజాల ద్వారా నాటిక పోటీ లను నిర్వహిస్తూ ప్రజల ఆధారాభిమానులను చూరగొంటుందని కళా సమాఖ్య అ
Mon 13 Feb 00:48:47.23738 2023
విద్యాబుద్ధులు నేర్పిన బడికి ఏదైనా సహాయం చేయాలనే లక్ష్యంతో పూర్వ విద్యార్థులు కంకణ బద్దులయ్యారు. మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలకు చెందిన 1993-94 పదవ తరగతి బ్యాచ్ పూర్వ వ
Mon 13 Feb 00:48:47.23738 2023
మండల కేంద్రం కురవిలో అపూ ర్వ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 1976-77, సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థినీ, విద్యార్థులు అందరూ హాజరై ఆనాటి తమ గురువులు నరసింహ
Mon 13 Feb 00:48:47.23738 2023
మండలంలోని నెల్లుట్ల గ్రామం లో ఇటీవల ప్రమాదవశాత్తు బూడిద అంజయ్యకి అగ్ని ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్
Mon 13 Feb 00:48:47.23738 2023
గాడిదకు రంగు పూసి ఆవు అని మోసం చేసే నాయకుడు కేసీఆర్ అనీ వైయస్ షర్మిల అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో చౌరస్తాలో ప్రజా ప్రస్థానం యాత్ర సందర్భంగా ఆమె మాట్లాడుతూ తె
Sun 12 Feb 02:07:02.653654 2023
జర్నలిస్టులకు 2013లో ఇచ్చిన ఇంటి స్థలాలను ప్రభుత్వం పరిరక్షించాలని మాజీమంత్రి, మం థని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు జర్నలిస్టుల తరుపున డిమాండ్ చేశారు. శనివారం జరిగిన
Sun 12 Feb 02:07:02.653654 2023
ఉన్నత చదువులు చదివిన యువత నిరుద్యోగ సమస్య నిర్మూలన వైపు మొగ్గు చూపాలని బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ,పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన
Sun 12 Feb 02:07:02.653654 2023
ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి అనుమ తులు లేకుండా అక్రమంగా తాడిచెర్ల ఆర్అండ్ఆర్ సైట్‌కు మట్టి తరలిస్తున్న టిఎస్ 02 యుబి 4778 అనే నెంబర్ గల టిప్పర్ ఢకొీని బాణ
Sun 12 Feb 02:07:02.653654 2023
గత సంవత్సరం కాలంగా పెండింగ్ లో ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు డబ్బులు చెల్లించాలని, దూర ప్రదేశాలలో కాకుండా సొంత గ్రామాల లోనే పనిని కల్పించాలని జిల్లా ఎస్
Sun 12 Feb 02:07:02.653654 2023
పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్య మంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని సర్పంచ్ ఈదునూరి రమాదేవి నర్సింహారెడ్డి అన్నారు.మండల కేంద్రానికి చెందిన నడిదే చంద్రారెడ్డ
Sun 12 Feb 02:07:02.653654 2023
ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ విమర్శించారు. శనివారం సిపిఎం మహబూబాబాద్ రూరల్ మండల పా
Sun 12 Feb 02:07:02.653654 2023
హాత్ సే హాత్ జోడోయాత్రతో టిపిసిసి అధ్యక్షు డు రేవంత్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు చేస్తున్నారని టీపీ సీసీ సభ్యుడు లకావత్ లక్ష్మీ
Sun 12 Feb 02:07:02.653654 2023
తెలంగాణ రాష్ట్రంలోనే వాల్మీకి బోయలను గిరిజన తెగ లు ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ అసెంబ్లీ సభలో ఏ కగ్రీవంగా తీర్మానం ప్రవేశపెట్టినందున శనివారం హన్మ కొండ బాలాస
Sun 12 Feb 02:07:02.653654 2023
టిపిసిసి అధ్యక్షులు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి హాత్ సే హాట్ జూడో యాత్ర శనివారం ఖమ్మం జిల్లా ఇ ల్లందు నియోజకవర్గం చేరుకోగా మాజీ డిసిసిబి చైర్మన్ జంగా ర
Sun 12 Feb 02:07:02.653654 2023
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఈ రోజు హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ
Sun 12 Feb 02:07:02.653654 2023
ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్సీ కమిటీ హాల్ వద్ద ఉనికిచెర్ల, దేవనూరు, ధర్మసాగర్ గ్రామాల ప్రధాన కూడలిలలో మధ్యగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ అడ్డుగా ఉండడంతో ప్రయాణి
Sun 12 Feb 02:07:02.653654 2023
నవతెలంగాణ-ఆత్మకూర్
రాష్ట్రాన్ని రాబందుల్లా పిక్కతింటున్న కల్వకుంట్ల కుటుంబాన్ని బొంద పెడితేనే తెలంగాణ రాష్ట్రానికి వి ముక్తి లభిస్తుంది.రాష్ట్రంలో సంక్షేమ పాలన రావా లంటే
Sun 12 Feb 02:07:02.653654 2023
పోరాటాల ఫలితంగానే పదోన్నతులు,బదిలీల షెడ్యూల విడుదల జరిగిందని డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.టి.లింగారెడ్డి అన్నారు.మండల కేంద్రం లోని జెడ్పీ హెచ్ఎస్ పర్
Sun 12 Feb 02:07:02.653654 2023
తోటి పిల్లలతో కలిసి ఆడుతూ, పాడుతూ చదు వుతూ అల్లరిగా తిరిగే వయసులోనే సామాన్య శాస్త్ర ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో వారి మేధస్సుకు పదు నుపెట్టారు. సమాజంలో జరుగుతున్న పరిణామాల ను
Sun 12 Feb 02:07:02.653654 2023
చేపల వృత్తిలోనే కాకుండా విద్యా, ఉద్యోగ రంగాల్లో సైతం పాగా వేయాల నే ఆలోచనతో ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలం గాణ రాష్ట్రం యూనియన్ (మ
Sat 11 Feb 00:54:53.808935 2023
ఓల్డ్ బస్సు డిపో వద్ద నూతనంగా మార్కెట్ లను నిర్మిస్తున్నారని, ఇందులో చేపల మార్కెట్ కూడా ఉన్నదని, ఇందులో చేపలను అమ్ముకోవడానికి స్థానికంగా 20 ఏండ్ల నుండి ఓల్
Sat 11 Feb 00:54:53.808935 2023
గ్రామపంచాయితీ సిబ్బంది సమస్యల పరి ష్కారానికై సీఐటీటీయూ ఆధ్వర్యంలో ఈనెల 12న పాదయాత్ర పాలకుర్తిలో ప్రారంభమవుతుందని, ప్రారంభ సభకు జిల్లాలోని పంచాయితీ సిబ్బంది మొత
Sat 11 Feb 00:54:53.808935 2023
సమాచార హక్కు చట్టాలపై అధికారులు అవగా హన కలిగి ఉండాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ అ న్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ
Sat 11 Feb 00:54:53.808935 2023
జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు వారికే కేటాయిం చాలని ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని సీని యర్ జర్నలిస్ట్ దూలం రాజమౌళి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా
Sat 11 Feb 00:54:53.808935 2023
డబుల్ బెడ్ రూమ్ పంపిణీ చేయడంలో పాలకులు అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారని అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకో వాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండ
Sat 11 Feb 00:54:53.808935 2023
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు ఆరోగ్య నియమాలు పాటించాలని ములుగు జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య సూచించారు. ములుగు జిల్లా కేంద్రంలోని సన్ ర
Sat 11 Feb 00:54:53.808935 2023
నవతెలంగాణ-మల్హర్రావు
ఉద్యోగుల డీఏలు ఇవ్వాలని,జీతాలు 1వ తేదినే వచ్చేలా చూడాలని, 317 జీవో ద్వారా నష్టపోయిన వారి సమస్యను పరిష్కరించాలని మాజీమంత్రి, మం థని ఎమ్మెల
Sat 11 Feb 00:54:53.808935 2023
ఆపదలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుని కాపాడుకుంటామని కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అద్యక్షుడు గుమ్మడి సోమయ్య భరోసా ఇచ్చారు. శుక్రవారం మండల
Sat 11 Feb 00:54:53.808935 2023
టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి యాత్రకు ప్రజా స్పందన చూసి బిఅర్ఎస్ నాయ కులకు మతిభ్రమించి ఓర్వలేక విషం కక్కుతూ మాట్లాడటం సరైంది కాదని కాంగ్ర
Sat 11 Feb 00:54:53.808935 2023
రెండు నాల్కల ధోరణి అవలంబిస్తూ, ములుగు జిల్లా ప్రజలను ఎమ్మెల్యే మభ్య పెడుతున్నరాని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన
Sat 11 Feb 00:54:53.808935 2023
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ పర్మిషన్ సులువుగా పొందేందుకు టీఎస్ బీపాస్‌ను 2019లో ప్రవేశపెట్టింది. బిల్డింగ్ పర్మిషన్ కోసం టీఎస్ బి పాస్ కింద అప్లై
Sat 11 Feb 00:54:53.808935 2023
ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి గ్రామీణ ప్రాంత ప్ర జలకు వైద్య సేవలు అందించాలని వరంగల్ జిల్లా జడ్పీచైర్ పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండల కేం
Sat 11 Feb 00:54:53.808935 2023
నవతెలంగాణ-కాజీపేట
ఏడవ తెలంగాణ సబ్- జూనియర్ కెడిట్ అంతర్ జిల్లా జూడో ఛాంపియ న్షిప్ పోటీలలో మడికొండ నందు గల తె లంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బా లికల పాఠశాల క
Sat 11 Feb 00:54:53.808935 2023
మెట్టుగుట్ట దేవాలయాన్నిమరోయాదాద్రి రీతిలో తీర్చిదిద్దడానికి తనవంతు కృషి చేస్తానని వర్ధ న్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఆరూరి రమేష్ అన్నా రు. మడికొండ మెట్టు రామలిం
Sat 11 Feb 00:54:53.808935 2023
నవతెలంగాణ-హన్మకొండ
హనుమకొండ జూపార్క్ ఎదురుగా ఉన్న 964 సర్వే నెంబర్ లో ఉన్న ప్రభు త్వ భూమిని అక్కడ గుడిసెలు వేసుకున్న పేదలకు ఇవ్వాలని సిపిఎం నాయకులు మంద సంపత్ డిమాండ్
Fri 10 Feb 04:45:52.25543 2023
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని, విద్యను బహుజన, బడుగు, బలహీన, మధ్యతరగతి, పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారుస్తున్నార
Fri 10 Feb 04:45:52.25543 2023
సహకార సంఘాల పాలకవర్గాలు ఏర్పాటై ఈ నెల 15కు మూడేళ్లు పూర్తికావోస్తోంది. ఈ నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘంలో అధికారపార్టీ నేతలకు
×
Registration