Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:14:35.596576 2023
ఏడుగురు మహిళా రెజ్లర్లు సహా ఓ మైనర్ రెజ్లర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) లోక్‌సభ సభ్యుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత అగ్రశ్రేణి రెజ్లింగ్ క్రీడాకారులు చేస్తున్న ఆందోళన 24వ రోజుకు చేరుకుంది. అంతర్జాతీయ స్థాయిలో అసమాన విజయాలు సాధించి దేశం గర్వపడే
Thu 15 Sep 04:02:01.954787 2022
36వ జాతీయ క్రీడల్లో టాప్-3లో చోటే లక్ష్యంగా రాష్ట్ర క్రీడాకారులను సన్నద్ధం చేస్తున్నామని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి
Wed 14 Sep 02:32:27.292145 2022
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాజ్యాంగ సవరణకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషనుపై సుప్రీంకోర్టు మంగళవారం వాదనలు విన్నది. వరుసగా
Wed 14 Sep 02:32:33.920306 2022
బీసీసీఐలో మరో మూడేండ్ల పాటు జై షా, సౌరవ్ గంగూలీ పదవుల్లో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. విరామ సమయం బీసీసీఐలోనే ఆరేండ్ల అనంతరం పరిగణించాలనే వాదనను అమీకస్క్యూరీ, సొలిసిటర్
Wed 14 Sep 02:32:40.215336 2022
ముంబయి : ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో భారత జట్టు పొట్టి ఫార్మాట్లో ఆట శైలిని గణనీయంగా మార్చుకుంది. అయినా, ఆశించిన స్థాయిలో ఆ మార్పు ఉన్నట్టు కనిపించటం లేదు. ఆసియ
Wed 14 Sep 02:32:48.018788 2022
న్యూఢిల్లీ : సెప్టెంబర్ 15న ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనున్న బెనిఫిట్ మ్యాచ్‌కు జాన్ బుకానన్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు కోచ్‌లుగా నియమితులయ్యారు. లెజెండ్స్ లీగ్ క్రికెట
Tue 13 Sep 02:47:24.890532 2022
ముంబయి :ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత్ పూర్తి స్థాయి పేస్ దళంతో వెళ్లనుంది. జశ్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్‌లతో కూడిన పేస్ విభా
Tue 13 Sep 02:47:18.801002 2022
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పాఠశాల స్థాయి క్రికెట్‌ను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు, గ్రామీణ స్థాయిలో ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇండ
Tue 13 Sep 02:47:12.595851 2022
నవతెలంగాణ-న్యూయార్క్
యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో చరిత్ర ఆవిష్కితమైంది. 19 ఏండ్ల కుర్రాడు, స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ అతి పిన్న వయసులో న్యూయార్క్‌లో
Mon 12 Sep 00:05:16.640623 2022
ఈ ఏడాది వరుసగా 37 మ్యాచుల్లో అజేయ జైత్రయాత్రకు జులైలో బ్రేక్ పడింది. అప్పట్నుంచి గెలుపోటముల్లో ఆమె రికార్డు 4-4. వరల్డ్ నం.1గా నిలిచినా, న్యూయార్క్‌లో ఎన్నడూ నాల
Mon 12 Sep 00:05:38.74721 2022
దుబాయ్ : భానుక రాజపక్స (71 నాటౌట్, 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. 58/5తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న శ్రీలంకను భానుక రాజపక్స అసమాన ఇన్నిం
Mon 12 Sep 00:05:30.733776 2022
బెంగళూర్ : భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా, యువ పేసర్ హర్షల్ పటేల్ గాయాల నుంచి కోలుకున్నారు!. స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్‌లకు బుమ్రా, హర్షల్ స
Sun 11 Sep 22:51:32.363611 2022
చెస్టర్ లీ స్ట్రీట్ : బ్యాటర్ల సమిష్ట వైఫల్యంతో ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ పేసర్ సారా గ్లెన్ (4/23) నిప్పులు చెరిగే ప్రదర్శన
Sun 11 Sep 22:50:53.435918 2022
మెల్బోర్న్ : బాల్ టాంపరింగ్ వివాదంలో నాయకత్వ బాధ్యతల నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న డెవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీ రేసులో నిలిచాడు. నిషేధంపై సీఏ
Sun 11 Sep 02:01:01.050115 2022
నవతెలంగాణ-దుబాయ్
తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభ దుస్థితిలో దేశం. పూర్వ వైభవం కోల్పోయిన జాతీయ జట్టు. ఎటు చూసినా, నిరాశే. ఇటువంటి తరుణంలో సమిష్టి తత్వంతో జట్టుగా రాణించిన లం
Sun 11 Sep 02:00:41.954641 2022
న్యూఢిల్లీ : సుదీర్ఘ విరామం అనంతరం జరుగుతున్న జాతీయ క్రీడలకు స్టార్ అథ్లెట్లు దూరంగా ఉంటున్నారు!. సెప్టెంబర్ 28 నుంచి గుజరాత్‌లోని ఆరు నగరాలు వేదికగా జాతీయ క్రీడలు నిర్
Sun 11 Sep 01:59:28.73815 2022
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా వైట్‌బాల్ ఫార్మాట్ కెప్టెన్ అరోన్ ఫించ్ (35) వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. కొంతకాలంగా 50 ఓవర్ల ఫార్మాట్లో పేలవంగా ఆడుతున్న అరోన్
Sun 11 Sep 01:37:30.797665 2022
యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ కొత్త చాంపియన్‌ను చూడనుంది. మెన్స్ సింగిల్స్ సర్క్యూట్లో ఫెదరర్, నాదల్, జకోవిచ్ అధిపత్యం నడుమ కొత్త ఆటగాళ్లు ఎవరూ న్యూ
Sat 10 Sep 05:04:29.011906 2022
భారత జట్టులో కొత్త సమస్యలు ొవరల్డ్కప్కు ముందు ఆందోళనకరం ఆసియా కప్‌లో హ్యాట్రిక్ టైటిళ్లు కొట్టేందుకు యుఏఈలో అడుగుపెట్టిన టీమ్ ఇండియా.. తుది సమరానికి ముందే స్వదేశానికి
Sat 10 Sep 05:04:23.220882 2022
సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి 1019 రోజుల విరామానికి తెరదించుతూ శతక దాహం తీర్చుకున్నాడు. 12 ఫోర్లు, 6 సిక్సర్లతో సునామీ సృష్టించిన విరాట్ కోహ్లి అజేయంగా 122 పరుగులు పిండుక
Sat 10 Sep 05:04:17.649675 2022
Sat 10 Sep 05:04:11.669167 2022
Sat 10 Sep 05:04:05.881251 2022
Fri 09 Sep 02:29:00.555295 2022
నవంబర్ 23, 2019. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్. బంగ్లాదేశ్‌తో గులాబీ టెస్టు. విరాట్ కోహ్లి చివరగా శతకం సాధించిన రోజు అది. అక్కడ్నుంచి 1019 రోజులుగా సూపర్‌స్టార్ శతకం కోసం
Fri 09 Sep 02:27:16.743777 2022
Fri 09 Sep 02:26:40.570067 2022
Sun 04 Sep 05:12:01.158829 2022
హైదరాబాద్ : తెలంగాణ కరాటే క్రీడాకారుడు చెరుపల్లి వివేక్ తేజ ప్రతిష్టాత్మక కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్స్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 7 నుంచి 11 వరకు బర్మింగ్‌హామ్
Sun 04 Sep 04:44:47.165751 2022
నవతెలంగాణ-పుణె : అల్టిమేట్ ఖోఖో లీగ్ తొలి సీజన్లో తెలుగు యోధాస్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం పుణెలో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2 సమరంలో తెలుగు యోధాస్
Sun 04 Sep 05:04:44.744713 2022
స్పిన్ వేయటంలోనే కాదు ఆడటంలోనూ ఆసియా క్రికెటర్లకు ఎదురులేదు. ప్రపంచ క్రికెట్ ఏండ్లుగా నమ్మిన మాట ఇది. కానీ, ఆధునిక క్రికెట్లో అందుకు కాస్త భిన్నమైన పరిస్థితి కనిపిస్తో
Sun 04 Sep 04:23:42.462938 2022
నవతెలంగాణ-దుబాయ్:భారత్, పాకిస్థాన్ ఎప్పుడు తలపడినా అది తుది సమరాన్ని తలపిస్తుంది. పొరుగు దేశాలు అత్యంత అరుదుగా వరుసగా రెండో ఆదివారం పోరుకు సై అంటున్నాయి. గ్రూప్ దశలో
Sat 03 Sep 05:19:46.154419 2022
పుణె : తెలుగు యోధాస్ అద్భుత ప్రదర్శన చేసింది. అల్టిమేట్ ఖోఖో లీగ్ తొలి సీజన్లో క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. శుక్రవారం పుణెలో జగిన ఎలిమినేటర్‌లో చెన్నై క్విక్ గన
Sat 03 Sep 05:16:32.66821 2022
న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) నూతన అధ్యక్షుడిగా మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ మాజీ గోల్ కీపర్ కళ్యాణ్ చౌబే ఎన్నికయ్యారు. సంక్షోభ సమయంలో న
Sat 03 Sep 05:13:45.424294 2022
నవతెలంగాణ-లండన్
ఐదు రోజుల ఆటలో వేగం పెంచేందుకు, వృథా సమయాన్ని గణనీయంగా కుదించేందుకు మెర్లీబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) పలు విప్లవాత్మక సిఫారసులు చేసింద
Fri 02 Sep 01:17:23.96219 2022
ఒసాక (జపాన్):భారత స్టార్ షట్లర్, మాజీ వరల్డ్ నం.8 హెచ్.ఎస్ ప్రణయ్ మరో అద్భుత విజయం నమోదు చేశాడు. మాజీ వరల్డ్ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్)ను చిత్తు చేసి వరుస
Fri 02 Sep 01:14:27.192018 2022
నవతెలంగాణ-దుబాయ్ : ఆసియా కప్ గ్రూప్-ఏలో హాంగ్‌కాంగ్, భారత్ పోరు. 40 పరుగుల తేడాతో హాంగ్‌కాంగ్‌పై భారత్ విజయం సాధించింది. అయినా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ హావభావాల్
Fri 02 Sep 01:11:57.422303 2022
ముంబయి : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇండియా లెజెండ్స్‌కు సారథ్యం వహించనున్నాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ రెండో సీజన్ సెప్టెంబర్ 10న ఆరంభం కానుంది. తొలి సీజ
Fri 02 Sep 01:06:15.82781 2022
కౌలాలంపూర్ : కరోనా మహమ్మారి ప్రభావంతో బ్యాడ్మింటన్ టోర్నీలు వరుసగా మూడో ఏడాది రద్దుగా ముగిశాయి. ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన హాంగ్‌కాంగ్ ఓపెన్, మకావు ఓపెన్లను రద్దు చ
Fri 02 Sep 00:57:17.539926 2022
పుణె : అల్టిమేట్ ఖోఖో లీగ్ (యుకెకె) తొలి సీజన్లోనే భారీ నగదు బహుమతి ప్రకటించింది. అల్టిమేట్ ఖోఖో లీగ్ ప్లే ఆఫ్స్ మ్యాచులు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లీ
Fri 02 Sep 00:58:32.566882 2022
ముంబయి : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎల్ఎల్) 2022-23 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 7న కేరళ బ్లాస్టర్స్, ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ మ్యాచ్‌తో ఫుట్‌బాల్ లీగ్
Fri 02 Sep 00:38:40.827553 2022
హైదరాబాద్ : భారత ఫుట్‌బాల్ జట్టు మిడ్ ఫీల్డర్, తెలంగాణ క్రీడాకారిణి గగులోతు సౌమ్య సరికొత్త అవకాశం దక్కించుకుంది. ఓ విదేశీ ఫుట్‌బాల్ క్లబ్ కాంట్రాక్టు దక్కించుకున్న
Wed 31 Aug 01:45:00.994332 2022
నవతెలంగాణ-దుబాయ్
నాలుగేండ్ల క్రితం. 2018 ఆసియా కప్. భారత్‌తో హాంగ్‌కాంగ్ మ్యాచ్. పసికూన హాంగ్‌కాంగ్‌పై పెద్దగా అంచనాలు లేవు. అయినా, ఆ జట్టు అగ్ర జట్టు, టైటిల్
Wed 31 Aug 02:02:04.293672 2022
నవతెలంగాణ-ముంబయి
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అని నానుడి. తాజాగా ఈ సంప్రదాయం వ్యాపార సామ్రాజ్యంలోకి సైతం ప్రవేశించింది!. సుమారు మూడు దశాబ్దాలుగా మార్
Wed 31 Aug 02:07:15.802955 2022
హైదరాబాద్ : ఏకాగ్ర చెస్ అకాడమీ నిర్వహించిన ఆల్ ఇండియా ఫిడె రేటింగ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు కె. సుశాంత్ రన్నరప్‌గా నిలిచాడు. జాతీయ, రాష్ట్ర చెస్ సంఘ
Tue 30 Aug 05:04:14.912869 2022
హైదరాబాద్ : ప్రపంచ చాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత నిఖత్ జరీన్ పర్యవేక్షణలో త్వరలోనే అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట
Tue 30 Aug 04:36:07.63205 2022
పుణె : తెలుగు యోధాస్ అల్టిమేట్ ఖోఖో లీగ్ ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను 88-21తో రికార్డు 67 పాయింట్ల తేడాతో చిత్తు చేసిన
Tue 30 Aug 04:32:46.258199 2022
నవతెలంగాణ క్రీడావిభాగం
ఆసియా కప్‌లో భారత్ బోణీ కొట్టింది. పొరుగు దేశం పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఉద్విగ విజయం సాధించింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య విజయంలో అత్యంత
Tue 30 Aug 04:24:19.221893 2022
నవతెలంగాణ-దుబాయ్
భారత్, పాకిస్థాన్ సమరంపై ఇటీవల కాలంలో విపరీత ప్రచారం లభిస్తోంది. ప్రపంచ క్రికెట్లో హై ఓల్టేజ్ మ్యాచ్ అంటూ వస్తోన్న ప్రచారానికి తగినట్టుగ
Sat 27 Aug 03:37:40.108709 2022
నవతెలంగాణ-టోక్యో : భారత డబుల్స్ స్టార్స్ సాత్విక్‌సాయి రాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి మరో చరిత్ర సృష్టించారు. థామస్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సాత్విక్, చిరా
Sat 27 Aug 02:14:19.405761 2022
నవతెలంగాణ-దుబాయ్
ఆసియా రాజు ఎవరు?
అంతర్జాతీయ క్రికెట్లో ఐసీసీ ఈవెంట్ల తర్వాత అతిపెద్ద గ్లోబల్ టోర్నీ ఆసియా కప్. పోటీపడే దేశాల పరంగా చూసినా, ఆసియా కప్‌కు అ
Fri 26 Aug 03:27:06.807428 2022
టోక్యో: బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ రాయ్ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్ పోటీలో ప్రణయ్ మూడు
Fri 26 Aug 03:31:27.251558 2022
మాంచెస్టర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు పట్టు బిగించింది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టును టి విరామ సమయానికి 8
×
Registration