Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Mon 31 Jan 23:33:53.762399 2022
రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థల్లోనూ కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మంగళవారం నుంచి బడులను ప్రారంభించడంపై సోమవార
Mon 31 Jan 23:33:13.20367 2022
గ్రామాలు సమగ్రాభివృద్ధి సాధించడంలో మండల పరిషన్ అభివృద్ధి అధికారుల(ఎంపీడీఓ) పాత్ర కీలకమైనదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలి
Mon 31 Jan 23:32:18.920153 2022
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో దళితులపై దురాఘతాలను కుల వివక్ష పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్‌బాబు తీవ్రంగా ఖండించారు. అక్
Mon 31 Jan 23:31:28.207435 2022
తెలంగాణ సంస్కృతి ని తన కెమెరాలో బంధించి, మహోన్నతుల చిత్రాలను తన కుంచెతో సజీవ మూర్తులుగా నిలిపిన ప్రముఖ ఛాయాచిత్రకారుడు భరత్ భూషణ్(67) ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయ
Mon 31 Jan 23:27:08.949152 2022
మేడారం జాతర ప్రయాణీకుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ 3,845 బస్సుల్ని నడుపుతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ ఇప్పటికే
Mon 31 Jan 23:26:33.906009 2022
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో గిరిజన కళలకు గొప్ప గౌరవం దక్కుతున్నదని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివాసీలిద్దరికి భారత ప్
Mon 31 Jan 23:25:56.981125 2022
పంచాయతీరాజ్ శాఖలో వందశాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ప్రభుత
Mon 31 Jan 23:25:31.653011 2022
కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా అంకుర సంస్థల స్థాపనకు తెలంగాణ ఎఐమిషన్ రెండో దఫా దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు సోమవారం ఒ
Mon 31 Jan 23:25:09.159208 2022
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా చిన్నోనిపల్లి దగ్గర 1.5 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న రిజర్వాయర్‌లో భూములు నష్టపోతున్న ఆ గ్రామానికి పునరావ
Mon 31 Jan 23:24:46.385007 2022
తాము ప్రాతనిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జరుగుతున్న ముఖ్యమైన ప్రజా పనులకు సంబంధించి చెప్పుకునేందుకు సమయం కేటాయించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్న
Mon 31 Jan 02:14:49.853488 2022
''కేంద్రం నుంచి బడ్జెట్లో రాష్ట్రానికి రావల్సిన నిధుల గురించి ఏడేండ్లుగా వేచిచూస్తున్నాం. పట్టించుకోలేదు. ఈసారికి మరో అవకాశం ఇద్దాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు
Mon 31 Jan 02:14:06.15504 2022
ఉపాధిహామీ చట్టంలో పనిచేస్తున్న కూలీలకు వేసవి అలవెన్స్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ 17022 (31)ని వెంటనే రద్దు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మి
Mon 31 Jan 02:20:03.763818 2022
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్ ప్రాంతంలో ఉదయం 7 గంటలకు ఓ కారు అతివేగం నలుగురు ప్రాణాలను తీసింది. రోడ్డు పక్కనే పని చేసుకుంటున్న వారిపైకి సుమారు 100కిలోమీటర్ల వేగంతో
Mon 31 Jan 02:19:20.393296 2022
రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామనీ, ప్రతి భారతీయు డికి సొంతిల్లు, మంచినీరు, విద్యుత్, టాయిలెట్ సదుపాయం కల్పిస్తామని గతంలో మీరిచ్చిన హమీలను ఓసారి గుర్తుచేస్
Mon 31 Jan 02:15:42.595689 2022
అదనపు టీఎంసీ వరదకాలువ భూసేకరణతో ఉన్న భూములు ఊడ్చుకుపోతుంటే.. ఊళ్లు ఉనికిని కోల్పోతున్నాయంటూ అడుగడుగునా అన్నదాతలు అడ్డుకుంటున్నారు.. అయినా పట్టువిడుపులేని అధికారులు భూసేకర
Mon 31 Jan 02:16:03.985735 2022
ఊరుకంటే ముందు నిద్రలేచి...చెత్త సేకరణ ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి... లైసెన్స్‌లేని డ్రైవర్ వృత్తి చేపట్టి... 'చెత్తబండి వచ్చిందమ్మో...చెత్తబండి..తడిచెత్త, పొడిచెత్త వేరు
Mon 31 Jan 02:16:18.715454 2022
రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబింపజేసేలా తెలంగాణ పట్టణప్రాంతాల అభివృద్ధి వేదిక(పట్నం) క్యాలెండర్ ఉందని ఆ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు అన్నారు. ఆదివారం
Mon 31 Jan 02:18:25.297128 2022
మతోన్మాదంపై పోరాటంలో గాంధీ తన ప్రాణాన్ని కోల్పోయారనీ, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మతోన్మాదంపై పోరాడాలని, దేశంలో లౌకిక, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాలని ఆవాజ్ రాష్ట్ర ప్
Mon 31 Jan 02:20:41.464397 2022
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువతకు నష్టదాయకంగా ఉన్న జీవో నెంబర్ 317ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలనీ, స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని తెలంగాణ ఎంప్లాయీస
Mon 31 Jan 01:31:11.626143 2022
రానున్న బడ్జెట్లో సీసీఐకి నిధులు కేటాయించాలని సీసీఐ సాధనకమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఎన్నో ఏండ్లుగా తలమా
Mon 31 Jan 01:29:21.272736 2022
తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం డైరీ, క్యాలెండర్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సంద
Mon 31 Jan 01:27:56.357702 2022
యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయ అభివద్ధికి అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ రూ. కోటి 16 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ నిధుల్ని ఆలయ అభివృద్ధిక
Mon 31 Jan 01:21:25.266204 2022
ధరణి పోర్టల్ తప్పుల తడకగా మారిందనీ, ప్రభుత్వ తప్పిదాల వల్ల భూమున్నా రైతుబంధు, ఇతర లోన్లు రాని పరిస్థితి నెలకొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించార
Mon 31 Jan 01:17:39.337936 2022
మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలోని గాంధీవిగ్రహం వద్ద శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ సిద్ధాంతాల
Mon 31 Jan 01:17:07.419931 2022
గ్రామగ్రామానికి పోయి ప్రభుత్వ భూములెక్కడున్నాయి? అసలు సమస్యలేంటి?, తదితరాలన్నింటినీ కష్టపడి వెలుగులోకి తెచ్చింది రెవెన్యూ ఉద్యోగులేననీ, అందులో తహసీల్దార్ల పాత్ర కీలకమైనదన
Mon 31 Jan 01:16:39.123616 2022
జాతిపిత మహాత్మాగాంధీ సూచించిన అహింసా సిద్ధాంతం సార్వజనీనమైనదే కాక, సర్వ కాలాలకు అవసరమైందని ఢిల్లీ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ సంతోష్ కుమార్ రారు తెలిపారు. గాంధీ వర్థ
Mon 31 Jan 01:16:05.116944 2022
ఆటవీశాఖ ఉన్నతాధికారులపై ఉద్యోగి జయలక్ష్మి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్.శోభ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీసీసీఎఫ్
Mon 31 Jan 01:15:32.749007 2022
రైతుబీమా ఒప్పందంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని వైసీపీటీపీ నేత గట్టు రామచంద్రరావు విమర్శించారు. ఎల్ఐసీతో సీఎం కేసీఆర్ చేసుకున్న ఒప్పందం ప్రకారమే రైతులు ఉన్నారా?
Sun 30 Jan 02:03:29.176954 2022
జీఓ 317లో ఉన్న లోపాలను సవరించి నష్టపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కలెక్టరేట
Sun 30 Jan 02:04:03.907117 2022
రాష్ట్ర ప్రజలపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నాయకులు అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ నాయకులకు సవాల్
Sun 30 Jan 01:58:52.731775 2022
ప్రజారవాణ సంస్థ అయిన ఆర్టీసీ విషయంలో లాభ-నష్టాల వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం విడనాడి బస్సుల సంఖ్యను పెంచాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కార్మికులకు ఇవ్వాల్సిన
Sun 30 Jan 01:59:12.306173 2022
రాష్ట్రంలో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలను పున:ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల ఎనిమిది నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ప్రభుత
Sun 30 Jan 02:05:38.504861 2022
రానున్న బడ్జెట్ సమావేశాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్‌షాపు, పీఓహెచ్ల ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. శని
Sun 30 Jan 02:00:59.399418 2022
'' అధికార దుర్వినియోగం ఎన్ని రకాలుగా చేయవచ్చో ఈ పెండ్లి ఒక సాక్ష్యం. గతంలో తాను చేసిన మేలుకు మరో రూపంలో సహకారం తీసుకున్న సాగునీటి పారుదల ఉన్నతాధికారి మీడియాకు చిక్కారు. ఒ
Sun 30 Jan 02:07:35.239197 2022
''ఎన్నికల ముందు చెప్పినట్టు.. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి.. నిరుద్యోగ భృతి ఇవ్వాలి.. గద్దెనెక్కాక ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు. నిరుద్యోగులు బలవుతున్నా సీఎం కేస
Sun 30 Jan 02:04:58.481306 2022
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు అడిగితే నిధులు ఇచ్చే స్థితిలో లేదనీ, కొట్లాడితేనే అవి వస్తాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. ప్రభుత్వరంగాన్ని
Sun 30 Jan 01:30:08.721358 2022
అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుని తల, మొండెం వేర్వేరు ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున
Sun 30 Jan 02:08:18.346482 2022
రైతుకు పంట సాగు.. పంట విక్రయించడం వరకు తిప్పలు పడి అమ్ముకున్నారు.. ఆ డబ్బులూ సకాలంలో రావడం లేదు. ధాన్యం విక్రయించి రెండు నెలులు గడుస్తున్నా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాద
Sun 30 Jan 02:06:20.803277 2022
కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఒక్క రోజే రెండు రకాల ఫలితాలు రావడంతో పురిటి నొప్పులతో గర్భిణి అవస్థ పడింది. ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ పరీక్షలు చేయించుకుంటే నెటెటీవ్ వచ్
Sun 30 Jan 02:06:31.142436 2022
ఖమ్మం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి మధిర నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మహామనిషి పేరును తుడిచేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.. అస
Sun 30 Jan 02:06:39.203134 2022
కుంభమేళా తరహాలో సాగనున్న మేడారం మహాజాతర సందర్భంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్టు మంత్రులు అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. జాత
Sun 30 Jan 01:11:45.415571 2022
''హైదరాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ కాదు.. దమ్ముంటే ఢిల్లీలో మిలియన్ మార్చ్ పెట్టు బండి సంజయ్.. అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలివచ్చి పోరాటంలో కలుస్తారు''
Sun 30 Jan 01:10:04.329266 2022
ప్రభుత్వం తీసుకొచ్చిన ''ధరణి'' వల్ల భూస్వాములకు, పెత్తందారీలకు ప్రయోజనం తప్ప పేదలకు ఉపయోగం లేదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతరాములు అన్నారు. శనివారం నల్లగ
Sun 30 Jan 01:09:12.173929 2022
అర్ధరాత్రి గొర్రెల మందపై పెద్దపులి దాడి చేసింది. దాంతో 12 గొర్రెలు, ఆవు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని నల్లమల అభయారణ్య ప్రాంతాలైన లింగాల, అమ్రాబాద్ మ
Sun 30 Jan 01:08:31.90546 2022
డాబా పై గాలిపటం ఎగురవేస్తూ ఓ బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి పరిస్థితి విషమించి మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..
Sun 30 Jan 01:07:42.868218 2022
లైంగిక వేధింపులకు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురంలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
Sun 30 Jan 01:06:41.993635 2022
ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్న 13,500 మంది విద్యావాలంటీర్లను తొలగించి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆప్ జాతీయ నేత, ఎమ్మెల్యే సోమనాథ్ భారతి విమర్శ
Sun 30 Jan 01:03:49.511918 2022
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర సర్కారు పెంచబోతుందనే ప్రచారంతో శనివారమూ రిజిస్ట్రేషన్లు భారీ ఎత్తున జరిగాయి. సబ్‌రిజిస్ట్రార్, తహసీల్ద
Sun 30 Jan 01:03:13.486616 2022
బడుగు బలహీన వర్గాల ఆహార స్వేచ్ఛను వ్యతిరేకించడం అంటే బానిసత్వాన్ని శాశ్వతం చేయడమేనని తెలంగాణ రజక వత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కష్ణ శనివారం ఒక
Sun 30 Jan 01:02:47.507319 2022
భూపరిపాలన శాఖను బలోపేతం చేయాలనీ, వీఆర్వోలను ఆ శాఖలోనే కొనసాగించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె
×
Registration