Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Thu 17 Mar 06:47:37.376676 2022
నిజాయితీగా పని చేస్తేనే గుర్తింపు లభిస్తుందని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ ఉషా దయాకర్‌రావు తెలిపారు. మండలంలోని గుర్తురు గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ రూరల్ డెవలప్ మెంట్ కమిషన్
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ-బయ్యారం
మండలం కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారు బయ్యారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ధనసరి కోటమ్మ ఆధ్వర్యంలో
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ-ములుగు
మల్లంపల్లిని మండలం ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు ఉద్యమాలను ఉదతం చేస్తున్నారు. మండల సాధన సమితి ఆధ్వర్యంలో సోమ వారం 6వ రోజు రేల
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ-కాశిబుగ్గ
చిన్నవడ్డేపల్లి చెరువు శిఖం భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను దహనం చేయడానికి సోమవారం అధికారులు ప్రయత్నించగా గుడిసె వాసులు అడ్డుకున్నారు.
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ-ఎన్జీఓస్ కాలనీ
క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని వరంగల్ క్లబ్ కార్యదర్శి రవీందర్‌రెడ్డి, డీవైఎస్ఓ అశోక్ తెలిపారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉ
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కార్మిక సంక్షేమమే ధ్యేయంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఉందని, అటు రైతుల మేలు, ఇటు మార్కెట్ హమాలీలు, దడ్వాయిలా సంక్షేమం కోసం పని చ
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ-నరసింహులపేట
మహబూబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కొందరు వ్యక్తులు ఓ ఎంటర్ప్రైజెస్ పేరుతో కొంతమంది ఏజెంట్లుగా అవతారమెత్తి గ్రామీణ ప్రజలే లక్ష్యంగా మోస
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ-జనగామ
కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేటర్లకు దోచి పెడుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనకారె
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ-జనగామ
వీర తెలంగాణ సాయుద పోరాట విప్లవ యోధుడు, నాటి భూస్వామ్య నిజాం రజాకారు దౌరన్యాలను ఎదిరించేలా ప్రజల్లో విప్లవాగ్నిని రగిలించిన విప్లవ ధవతార కాచం
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ-ములుగు
పార్లమెంటు సమావేశాల్లో గిరిజన యూని వర్సిటీ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ కేం
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ-మట్టెవాడ
రోజు వారీగా ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడు తూ పెరిగిన ధరలకు కుటుంబాన్ని పోషించేందుకు తిప్పలు పడుతున్నారని డ్రైవర్ల సంక్షేమం కోసం సంక్
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ-నర్సంపేట
సీఐటీయు వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రైతు సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం నిత్యావసర సరుకు లు ధరలను తగ్గించాలని, సరుకులపై జిఎస్టిని ఎత్తివేయాలని సీ
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ-తొర్రూరు
పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న పాఠ్యపుస్తకాలు పూర్తిసయిలో అందలేదు. ముద్రణ సరఫరా లో జాప్యంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ప
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ- స్టేషన్ఘనపూర్
ప్రజల్లో గుర్తుండిపోయేలా ప్రజాప్రతినిధులు, అధికా రులు పనులు చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు.
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ-పాలకుర్తి/దేవరుప్పుల
పాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటి, రెండో విడతలో ఏర్పాటు చేసిన మండలాల ఏర్పాటులో మండలం ఏర్పాటుకు కోలుకొండ నోచుకోలేదు. మ
Tue 02 Aug 01:19:23.394268 2022
నవతెలంగాణ-బయ్యారం
పిల్లలకు స్కూలు ఫీజుతో పాటు యూనిఫాం, కోత్త పుస్తకాలు, నోట్‌బుక్స్, క్యారేజీ, బ్యాగులు ఇలా అన్నింటినీ సమకూర్చడానికి ఖర్చులు తడిసి మోపెడవుతా
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-ధర్మసాగర్
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివద్ధిని, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మాజీ డిప్యూటీ సీ
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-హన్మకొండ
రైతాంగ ఉద్యమానికి దిగొచ్చిన ఇచ్చిన హామీలను విస్మరిస్తే కేంద్ర ప్రభుత్వ పతనం తప్పదని ఏఐకెఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్రెడ్డి హంసా
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-మట్టెవాడ
భద్రకాళి చెరువు మత్తడి ఆకతాయిలకు, మందు బాబులకు అడ్డాగా మారింది. సాయంత్రం సమయాల్లో ఈతలు కొడుతూ చీకటి పడిన అనంతరం మత్తడి గోడలపై కూర్చొని ప్
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-బయ్యారం
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ప్రతిఘటన ఉద్యమ దళపతి కామ్రేడ్ పూనేం లింగన్న మూ డవ వర్ధంతి సందర్భంగా ఆదివారం సీపీఐ ఎంఎల్ న్యూడె
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-మట్టెవాడ
రైతాంగ ఉద్యమానికి ఇచ్చిన హామీలను విస్మరిస్తే మోడీ ప్రభుత్వ పతనం ఖాయమని ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి పెద్దారపు రమేష్, ఏఐకెఎంఎస్ ఉప
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
మండలంలో ఇప్పగూడెం నుంచి రంగారాయిగూడెం మీదుగా కోమటిగూడెం వెళ్లే బీటి రోడ్డు అధ్వాన్నంగా మారి ఏండ్లు గడుస్తున్న విషయాన్ని మంత్రి ద
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-జఫర్గడ్
మండల కేంద్రంలోని బస్టాండ్‌ను పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి సోమయ్య డిమాండ్ చేశారు. బస్టాండ్‌ను పార్టీ
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-రఘునాథ్‌పల్లి
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె రమేష్, కాంగ్రెస్ పార్టీ
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
అసంఘటిత కార్మికుల కోసం సమగ్ర చట్టం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు కొడెపాక యాకయ్య కోరారు. ఆ యూనియన్ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హై
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-హనుమకొండ
జిల్లాలోని ఆటో కార్మికులను ఆదుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్ తెలిపారు. హనుమకొండలోన
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-మల్హర్రావు
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో వరద ముంపునకు పంటలు నష్టపోయిన, ఇండ్లు కూలిన బాధిత కుటుంబాలను కేంద్ర
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
ఈనెల 3న తలపెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కాంట్
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
రాష్ట్రంలో నయవంచక పాలన సాగిస్తున్న టీఆర్ఎస్కు గుణపాఠం తప్పదని జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో వ
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-రేగొండ
మండలంలోని పల్లెలు, మారుమూల తండాల్లో గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. గుడుంబా తయారీదార
Mon 01 Aug 01:26:21.231312 2022
నవతెలంగాణ-బచ్చన్నపేట
ఫ్లెక్సీ ప్రింటింగ్‌ను మండల ప్రజలు వినియోగించుకోవాలని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి కోరారు. మండల కేంద్రంలోని చేర్య
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ-బయ్యారం
కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని వామపక్ష రైతు సంఘాలు కోరాయి. శుక్రవారం మండల కేంద్రంలో (ఎస్కేఎం) సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ-హనుమకొండ
వేల ఏండ్లుగా ఉత్పత్తిలో, శ్రమలో పాల్గొని మానవాళి మనుగడకు ఎనలేని సేవ చేస్తున్న ఉత్పత్తి కులాలు, బీసీల గురించి మరింత సాహిత్యం రావాలని ఎమ్మె
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
ఈనెల 31(ఆదివారం) నుంచి ఫాతిమానగర్‌లోని బాలవికాస కేంద్రంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాలుగవ రాష్ట్ర స్థాయి శ్
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ-గూడూరు
గూడూరు మండల కేంద్రంలోని గిరిజన బాలురు ఆశ్రమ పాఠశాల వార్డెన్ ఈసం స్వామిని సస్పెండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డ
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ-గార్ల
మహిళల రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేసి, వారి భద్రత కు భరోసా కల్పించాలని అఖిల భారత మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి మామిళ్ళ సుమ లక్ష్మీ డిమా
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ-వరంగల్
కార్పొరేషన్ పరిధిలో సాగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం 10వ డివిజన్లో పద్మాక్
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ- తాడ్వాయి
మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాలు నేపథ్యంలో ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఏ ఎస్ పి సుధీర్ ఆర్ కేకన్ ఆదే శాల మేరక
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ-కోల్ బెల్ట్
జిల్లా కేంద్రంలోని సింగరేణి ఏరియా జన రల్ మేనేజర్ కార్యాలయంలో శుక్రవారం సింగరేణి కాలరీస్ ఎస్సీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆ
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ-సంగెం
నిరుపేదలకు వరంలా సీఎం సహాయనిధి నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం గీసుగొండ, సంగెం, గ్రేటర్ వరంగల్ మండలాలకు చెంద
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ-భూపాలపల్లి
ఓపెన్ టెన్త్ ఇంటర్ విద్యను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి టీ శైలజ సూచించారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి కా
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ-రాయపర్తి
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన భవిష్యత్ తరాల కు దిక్సూచి వంటిది అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవా రం మండ
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ-చిట్యాల
కుటుంబ పరిస్థితులు బాగాలేవని, పిల్లల్ని సాకలే మన్న సాకుతో కన్న పిల్లల్ని అమ్మకానికి పెడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఐసిడిఎస
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ-కాశిబుగ్గ
అంతర్జాతీయ ఆటో డ్రైవర్ల దినోత్సవ పురస్కరించుకొని ఆగస్టు 1న ఆటో డ్రైవర్ల లక్ష్యం అయిన రూ.1000 కోట్ల ఆటో డ్రైవర్ల కార్పొరేషన్ సాధన కోసం చేపట్టే మహా ర్య
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి ఐకేపీ వీఏవోలను సెర్ప్ ఉద్యోగులు గుర్తించి, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని వీఏఓ జాయింట్ యాక్షన
Sat 30 Jul 00:44:47.138953 2022
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ నడిబొడ్డున బహుళ అంతస్తులు ఉన్న ఏక శిలా పాతభవనాల కూల్చివేతలు వివాదాస్పదంగా మారా యి. చాలా ఏళ్ల నుండి న్యాయపరమైన చిక్కుల్లో పడి పడా
Fri 29 Jul 00:33:54.660978 2022
నవతెలంగాణ-ఎన్జీఓస్ కాలనీ
ఏసిరెడ్డి నర్సింహారెడ్డి స్ఫూర్తితో పాలకుల తప్పుడు విధానాలపై పోరాడాలని సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యుడు సారంపెల్ల
Fri 29 Jul 00:33:54.660978 2022
నవతెలంగాణ-ములుగు
ప్రస్తుత పార్లమెంటరీ సమావేశాల్లో గిరిజన యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు. గ
Fri 29 Jul 00:33:54.660978 2022
నవతెలంగాణ-మల్హర్రావు
పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని మానేరుపై నిర్మించిన అడవి సోమన్‌పల్లి వంతెన డేంజర్ జోన్‌కు చేరింది. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలంలోన
Fri 29 Jul 00:33:54.660978 2022
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులకు పట్ట పగ్గాల్లేని పరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాల బూచితో మహిళల
Fri 29 Jul 00:33:54.660978 2022
నవతెలంగాణ-ములుగు
ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సు
×
Registration